ఈ పొడి కావలసిన వారు 9705490818 కి వాట్సాప్ చెయ్యండి
@manchikalapudikamala771 Жыл бұрын
ఈ పౌడెర్ చేసి one month వడాక చూస్తే మంచి result వచ్చింది, హైర్ వుడటం పూర్తిగా ఆగి పోయింది, నాకు white హైర్ బాగా వుంటుంది, so వీక్లీ once Henna పెడతాను, white hair చాలా వరకు బ్లాక్ గా మారింది, it's a miracle నాకు జరిగింది, హెన్నా పని తప్పింది, God bless you 🙏 మేడమ్,హైర్ మంచి shine గా మారిందని అందరూ అంటున్నారు థాంక్స్ ఫర్ your good receipy
@manchikalapudikamala771 Жыл бұрын
కళ్ళజోడు అవసరం కూడా కాస్త తగ్గింది ఇంకా వాడుతూనే వున్నాను ఈ పొడి చాలా బాగా వుంటుంది tasty గా
@gruhalakshmidiaries Жыл бұрын
Thank you
@mittaravendra33114 ай бұрын
నమస్తే అమ్మ ఈ కాలం పిల్లల కు చక్కని అవగాహన కలిగించే మంచి పోసక విలువలు కలిగిన పొడి ని పరిచయం చేయడం చాలా బాగుంది ఈ పౌడరు తడి తగలకుండా వుంటే నెల రోజులైనా అంతకు మించి కూడా వుంటుంది ఇంత మంచి పొడిని పరిచయం జేసిన మీకు మా ధన్య వాదములు
@gruhalakshmidiaries4 ай бұрын
వీడియో చూసి మీ అభిప్రాయాన్ని తెలియజేశారు, మీకు కూడా దన్యవాదములు
@MaryyerramsettiАй бұрын
నేను మీకు పెద్ద ఫ్యాన్ మేడమ్, చాలా బాగా చెప్పారు మేడమ్ thank you madam
@gruhalakshmidiariesАй бұрын
Thank you so much
@smstechnologies994610 ай бұрын
చాలా థాంక్యూ మేడం మంచి మెసేజ్ చేశారు నేను కూడా చేశాను
@gruhalakshmidiaries10 ай бұрын
Thank you so much
@yedurimalleswarrao70932 ай бұрын
నమస్తే చాలా బాగుంది అన్ని మనకు అనుకూలంగా దొరికే వస్తువులు మీరు చెప్పిన ఈ పొడి🎉
@gruhalakshmidiaries2 ай бұрын
Thank you so much
@prashanthg226110 ай бұрын
GOD bless you 🙏 ❤️ JESUS loves you 🙏 ❤️ Praise the LORD 🙏 ❤️
@gruhalakshmidiaries10 ай бұрын
Thank you
@bhanuprasad4606 Жыл бұрын
నమస్కారం మేడం, ఈ వీడియో చాలా బాగుంది మనం అజ్ఞానం తో నిర్లక్ష్యం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఆకు కూరలలో మునగాకు ఒకటి. కానీ మునగాకు దొరకడం కష్టం గా ఉంది . మొరింగా లీఫ్ పవుడర్ అని ఉంటుంది . మునగాకు బదులు అది వాడ వచ్చా తెలుప గలరు మీకు మా ధన్య వాదాలు! .
@gruhalakshmidiaries Жыл бұрын
నమస్కారమండి, మనకు మునగాకు దొరికినప్పుడు పౌడర్ వాడుకోవచ్చు.
@jagadeeshjaisriman21243 ай бұрын
చాలా బాగా చెప్పారు తల్లి వివరంగా స్పష్టంగా అస్సలు లేగ్ లేకుండా ఏది చూపించారు ఏది భవాని మీరు ట్యాగ్ లో పెట్టారో అదే చూపించడం చాలా మంచి విషయం అయింది. అంతేకాకుండా అది ఎలా వంటికి పడుతుందో కూడా చప్పుడు అద్భుతమైన విషయం.
@gruhalakshmidiaries3 ай бұрын
మీకు కూడా దన్యవాదములు
@pandibramma3884 Жыл бұрын
మేడం మీరు చెప్పది చాలా బాగుంది కానీ ఒకొక్క వాటి లో కెలారీలు ఒక్కొక్క వాటిలో విటమిన్ స్ అన్ని కెలరీస్ విటమిన్ స్ కలసిన పౌడర్ స్ కలిపి తినొచ్చా మీరు ఇంత ఖచ్చితంగా చెప్పు తూ టే దీని వలన చాలా ఉపయోగం ఉంది అని నేను న్నామ్ముతోనాను మీరు బాగా చెప్పరు మేడం థాంక్స్ నేను ట్రై చేస్తాకువనేను కువైట్ లో వున్నా
చాలా బాగా వివరించారు. ఇలా పోషకాలతో నిండిన చౌకగా మనకు దొరికే ఆకులతో లేక పప్పుధాన్యాలతో స్వయంగా మన ఇంట్లోనే తయారు చేసుకొని కుటుంబ మంతా వాడుకొనే పౌడర్లు జ్యుసెస్ తెలుపగలరు.ధన్యవాదాలు.🙏
@gruhalakshmidiaries11 ай бұрын
Thank you, తప్పక మరిన్ని హెల్దీ ఫుడ్ వీడియోలు చేస్తా
@lakshmiketha-xf3gc7 ай бұрын
Chala bagundhi 😊 maa pillalu chala istam ga tintunnaru. Elanti manchi manchi videolu cheyali Andi 😊 Thanks you for wonderful recipe
@gruhalakshmidiaries7 ай бұрын
Thank you so much
@pandurangavittalraavi6390 Жыл бұрын
Chala baga vivarincharu madam garu.
@gruhalakshmidiaries Жыл бұрын
Thank you
@mohammadkw3777 Жыл бұрын
Thank you,బాగా వివరించారు🙏🙏
@gruhalakshmidiaries Жыл бұрын
Thank you
@lakshmipathideekonda9348 Жыл бұрын
చాలా మంచి విషయం తెలిపారు.ధన్యవాదాలు
@gruhalakshmidiaries Жыл бұрын
Thank you
@seshagirirao4449 Жыл бұрын
చాలా బాగా చెప్పారు థాంక్స్ మేడం
@gruhalakshmidiaries Жыл бұрын
Thank you
@safiyabegum30957 ай бұрын
Healthy recipe Chala Bahubali
@gruhalakshmidiaries7 ай бұрын
Thank you so much
@prasadaraochaduvula2526 Жыл бұрын
Thanq very much మేడం మీరు చాల మంచిగా చెప్పారు
@gruhalakshmidiaries Жыл бұрын
Thank you
@jaikrishnaanantula60204 ай бұрын
Thanks for d interesting useful preparation. Ma'm stir heating w/o oil is called roasting n with oil is frying.
@MuraliP-r9z Жыл бұрын
Aumchri.powdar.yela.chestaro.cheppandi
@gruhalakshmidiaries Жыл бұрын
kzbin.info/www/bejne/r4Smk4uDorx0eJY
@MissofmyMister16216 ай бұрын
Nice recipe andi.. Very informative also👍🏻
@gruhalakshmidiaries6 ай бұрын
Thank you
@shaikshaikshavali8399 Жыл бұрын
చాలా బాగా వివరించారు ధన్యవాదములు
@gruhalakshmidiaries Жыл бұрын
Thank you
@pvnrao83425 ай бұрын
Namaste Matrusree ji. You are explaining in a very systematic way and easily understandable way. I wow to you Matrusree ji. Hats off to your empathy and magnanimity ji.
@gruhalakshmidiaries5 ай бұрын
It's my pleasure, thank you
@mamathanomula5249 Жыл бұрын
Chala baga chepparu thank you madam 🙏
@gruhalakshmidiaries Жыл бұрын
Thank you
@srinidhiramagiri1842 Жыл бұрын
Jai mata di.. Chala bhaga cheparu.
@gruhalakshmidiaries Жыл бұрын
Thank you so much
@seethadasarivandanluguruvu1375 Жыл бұрын
Praise the Lord akkayya garu thanku super
@gruhalakshmidiaries Жыл бұрын
Thank you
@ParvathiKaariАй бұрын
Excellent explanation. Voice super.
@gruhalakshmidiariesАй бұрын
Thank you so much 🙂
@Chkeshwar7 ай бұрын
Ok ,,,ok,,,ok,,,cheap and best powder manchi smell ooho adurs powder super,super super anni ellalalo vundaalsina powder ,best idea kada bagundi
@gruhalakshmidiaries7 ай бұрын
Thank you so much
@suryaprakasaraotalabhaktul11502 ай бұрын
...Aruna...Tq.God bless u.Medam.👍🙏🙏
@gruhalakshmidiaries2 ай бұрын
God bless you too 🙏
@pvaralakshmi2753 Жыл бұрын
Chala baga chepparu thank you
@gruhalakshmidiaries Жыл бұрын
Thank you, keep watching
@gundukarunasri897410 ай бұрын
❤ ❤ ❤ చాలా బాగుంది 😊 😊 😊
@gruhalakshmidiaries10 ай бұрын
Thank you
@s.v.industries7756 Жыл бұрын
బాగా చెప్పారు మేడం నేను ఇలాంటివి చేస్తుంటాను❤
@gruhalakshmidiaries Жыл бұрын
Thank you so much andi
@nakkalasamuel4040 Жыл бұрын
Thank you sister very good Home remedies and very nice explanation
@gruhalakshmidiaries Жыл бұрын
Thanks a lot
@yashoddawvanapalli8995 Жыл бұрын
OM Sri Mathre Namaha Chala Chakka Gaa Teliyachesharu Andi Meku Maa Tharupuna Sahashara Koti Kruthajnathalu
@gruhalakshmidiaries Жыл бұрын
Thank you so much
@SatyamKonni-y9r2 ай бұрын
Tq u mam మేము చేశాము ఈ పొడి చాలా బాగుంది
@gruhalakshmidiaries2 ай бұрын
Thank you so much for your feedback
@dantulurilakshmi5291 Жыл бұрын
Healthy and nice recipe
@gruhalakshmidiaries Жыл бұрын
Thank you
@radhakrishna2596 Жыл бұрын
చక్కటి వివరణ.👌👌👍🙏🙏
@gruhalakshmidiaries Жыл бұрын
Thank you so much
@nityaneerajanamdevotionald2463 Жыл бұрын
Very nice and easy too. Thank you
@gruhalakshmidiaries Жыл бұрын
Thank you too!
@kameshwararao71056 ай бұрын
మంచి ఆరోగ్యకరమైన పొడిని వివరించారు.ధన్యవాదాలు !
@gruhalakshmidiaries6 ай бұрын
Thank you
@sattibabudegla8979 Жыл бұрын
చాలా బాగా చెప్పారు మేడం గారు థాంక్స్ అండి
@gruhalakshmidiaries Жыл бұрын
Thank you
@ramyasriganga825 Жыл бұрын
Tankus medam gud tips
@gruhalakshmidiaries Жыл бұрын
Thank you
@podilasreenivasulu4653 Жыл бұрын
Good Very good Useful Recipe 🙏 and very very good Explain 👍 From the Director Vasu 🎥
@gruhalakshmidiaries Жыл бұрын
Thank you so much 🙂
@venkataramanamarella10354 ай бұрын
Sarvaroga nivarini.. super amma. Neeku namaskaram. Public ki manchi chesi choopettaramma. Thank you.
nuvvulu podia, karivepakupdi telusu gaani , ila inni manchi ingredients kalipi podi cheyuta nerpaaru. chala brilliant idea. thank u so much.
@gruhalakshmidiaries Жыл бұрын
Thank you so much
@chitla.jaipalreddy17403 ай бұрын
మునగాకు ని ఫ్రై చేస్తే, అందులో వున్న విటమిన్స్ ని కోల్పోతాము అని అంటారు. నిజమేనా.....
@MathanghiShara2 ай бұрын
థాంక్స్ మేడం చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gruhalakshmidiariesАй бұрын
థాంక్యూ,🙏🏽
@gruhalakshmidiariesАй бұрын
థాంక్యూ 🙏🏽
@sathishsathish-r1i Жыл бұрын
Thank you❤
@gruhalakshmidiaries Жыл бұрын
Thanks for watching
@padmareddyreddy416311 ай бұрын
Thank you chala baga Chappaqua maybam
@gruhalakshmidiaries11 ай бұрын
Thank you
@venkataramanareddy6215 Жыл бұрын
Thanks for nice recipe with simple ingredients. We will try at home and inform you about the result.
@gruhalakshmidiaries Жыл бұрын
Thank you
@suryakumarirallapalli4145 Жыл бұрын
Chalabagundi nenuchesanu kanimrlagakadu
@gruhalakshmidiaries Жыл бұрын
Thank you
@savithri48 Жыл бұрын
Wow super really good for health
@gruhalakshmidiaries Жыл бұрын
Thank you
@sector1vijayawadau169 Жыл бұрын
Hai mam chala bhaga vivarincharu👌 juice kuda chesukovachu annaru kadha ela thayaru chesukovalo cheputhara madam
@gruhalakshmidiaries Жыл бұрын
kzbin.info/www/bejne/gnO0gaJ4qpiSqqMsi=rsuK_4yhIaw-hEto. Thank you
@pgourishankar37965 ай бұрын
చాలా చాలా ధన్యవాదాలు
@gruhalakshmidiaries5 ай бұрын
Thank you
@listenupbeats3934Ай бұрын
Jai shree krishna 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@Somanadham Жыл бұрын
చాలా బాగా వివరించారు. Useful vedio andi
@gruhalakshmidiaries Жыл бұрын
Thanks for watching
@RamuChintha-qf9ci7 ай бұрын
మేడం మీరు చేసే ఈ ఇంగ్రేడియన్ క్వాంటిటీ ఎంత వెయ్యాలి చెప్పండి మేడం మునగాకు కరివేపాకు అవిసె గింజల పొడి ఎలా చెయ్యాలి వాటి క్వాంటిటీ చెపండి మేడం
@gruhalakshmidiaries7 ай бұрын
మునగాకు, కరివేపాకు మీకు దొరికిన దాన్నిబట్టి వేసుకోండి, మిగిలిన పదార్థాలన్నీ వీడియో లో చెప్పా, thank you
@Sudhakar81439 ай бұрын
Thank you madam gud information 👍
@gruhalakshmidiaries9 ай бұрын
Thank you
@chennamalluprakasham3130 Жыл бұрын
25gr pepper,25gr of dry ginger powder &LG inguva powder if add for mixing with 450 gr of your suggested ingredients shall give FANTASTIC TASTE. ORANGE COLOURED ROCK SALT OR. SAINDHAVA LAVANAM TO USE INSTEAD OF SEA SALT (SODIUM CHLORIDE). OK
@gruhalakshmidiaries Жыл бұрын
Thank you so much for your suggestion
@hanumanthrayappavvenkyvenu8923 Жыл бұрын
TqMamverybestRemdiexplain
@gruhalakshmidiaries Жыл бұрын
Thank you
@kannahpally7 ай бұрын
అమ్మా, ఈ ఆకులను వేయించడం అవసరమా?. వివరించగలరు
@gruhalakshmidiaries7 ай бұрын
అవసరం లేదండి, నీడలో ఆరబెట్టి పొడి చేసుకోవచ్చు, thank you
@BHARATHKUMAR-dt4si28 күн бұрын
Hiii madam bp unnavallaku use aetada
@purnamandalapu176 Жыл бұрын
Madam, Curry leaves do not heat on Stove except only SUN DRY. Otherwise, curry leaves will loose all proteins using stove heat. Don't heat on Stove madam.