Hello Salam alaikum namaskar 🙏 madam ji nenu aloevera మొక్క పెంచుతున్నాను ఎండలో ఓపెన్ ప్లేసులో పెట్టాను , కానీ మొక్క ఎర్రగా , వడిపోయినట్టు, చచ్చి పోయే మొక్క ల ఉంది ఏ ఫెర్టి లైజర్ ఇస్తే మంచిది ఎన్ని రోజులకు ఇవ్వాలి, ఎండలో వుంచల, లేక నీడలో వుంచాల బియ్యం కడిగిన నీళ్ళు వారం రోజులు కంటే ఎక్కువ నిలవ వుంటే మొక్కలకు ఇవ్వవచ్చా please reply madam ji
@Suchi888 ай бұрын
ok. Kumar ji.. అలోవెరా మొక్కని ఎండాకాలంలో నీడలో పెట్టాలి. లేకపోతె చనిపోతుంది... Rice fermented water evvachu... 👍