Hello anna e..shrm card...nd.labour card oketana..pls rply
@satyamgollapalli6480 Жыл бұрын
Koushik సోదరా మీరు ఏ వీడియో చేసినా అవి అన్నీ కూడా చాలా ఉపయోగకమైనవి గా ఉన్నాయి కృతజ్ఞతలు..🤝🤝👍👍✌️🙂🙂😊😊
@egavasanturao92954 ай бұрын
, నువ్వు చాలా మంచి వ్యక్తివి ప్రజా సేవకు పనికీ వస్తావు బ్రదర్
@kursamsai109110 ай бұрын
2024.lo e vedio chusanu sir clear ga ardham ayyindi Sir tq for the valuable information
@govindsagarm3 жыл бұрын
చాలా మంచిగా చెప్పారు బ్రో చాలామందికి ఉపయోగ పడుతుంది.
@chodesettisrinivasarao70942 жыл бұрын
మీరు ఈ స్కీమ్ గురించి చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదాలండీ.
@Rajuindugumilli3 жыл бұрын
బాబు Modi gi అందరు గోడవ వద్దు గాని hospital లో present ఎంత మంది రోగులు admit అయ్యరో తెలుసా,వాళ్ళకి వీలుంటే help చెయ్యి,labor దగ్గర కూడ చెత్త పదకాలు పెట్టి డబ్బులు దోచుకోకు🙏🙏🙏
@gayatrim28333 жыл бұрын
Chala baga explain chestunnaru sir
@marymojesh626614 күн бұрын
అన్నా నీ వీడియో సూపర్ గా ఉంటాయి ఏ వీడియో వచ్చిన బాగా వివరంగా చెప్తారు
@mandalarenuka1165 Жыл бұрын
Mee prathi vidios chusthuntanu.clearga unnai
@tarigondasundararaju38553 жыл бұрын
Good information. Excellent explanation sir. But how to claim insurances
@Mahashri03083 жыл бұрын
Ma village group lo Shere chesthunna mi video bagundhi useful pour people ki nenu kuda pour people ne
@SR_777633 жыл бұрын
Nice information and most useful for un organised workers
@ffreedomapptelugu3 жыл бұрын
Thank You Andi!
@appalaraju94732 жыл бұрын
సార్ ఈ కార్డ్ వున్నవారు చనిపోతే ఇన్సూరెన్స్ అటువంటివి ఏమైనా వుంటాయా
@sachinramesh4692 Жыл бұрын
Who are not in the part of PF they all are eligible for this e-shram....!
@trammurthiram51892 жыл бұрын
T. Ramamurty. ECM question simple dhanyvad
@premkumars51332 жыл бұрын
అన్న నేను ఒక కారు డ్రైవర్ ని. నాకు కార్డ్ వచ్చీ 1 నెల అయ్యింది. డబ్బులు ఎప్పుడు పడతాయ్.
@SonyJamalpur128 күн бұрын
Dabbulu m ayina paddya
@PavitraJartha2 ай бұрын
ఈ శ్రమ కార్డు చేపించుకొని మూడు సంవత్సరాలు అవుతుంది ఏమి డబ్బులు పడలేదు డబ్బులు పడాలంటే ఏం చేయాలి చెప్పండి సార్
@Riddle_krp2 жыл бұрын
Ma application lo clear ga explain chestharu rply ivvandi chpthanu
@sarifshaik45032 жыл бұрын
Good afternoon sir. Online lo apply cheste card ela teesukovali sir?
@kandurirohini85873 жыл бұрын
Sir make a video on updates of PMAY program is it on gross or net salary.
@Thecosmichari9 ай бұрын
Cowshik sir shop rent gurenchi video cheyyandi plz
@das23552 жыл бұрын
నేను పెయింటర్ నీ, 59 year's నా భార్య జనరల్ టాయిలర్. eShram కార్డ్ Use ఏమిటి ???????
@boinirajesh38173 жыл бұрын
Insurance nee claims ala cheyyalo cheppaledhu
@chiranjeevimaraboina61673 жыл бұрын
Most useful video .👍👌👌
@ffreedomapptelugu3 жыл бұрын
Thank You Andi!
@R.Brahmachary2073 жыл бұрын
మళ్లీ సంవత్సరం తర్వాత దీన్ని రెన్యువల్ చేసుకోవాలా ఇన్సూరెన్స్ కొరకు?? ఆన్లైన్ లో మన మొబైల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాక pvc కార్డు కావాలి అంటే ఎలా??
@shivachirenji3023 жыл бұрын
Anna crytocurrency gurinchi chepanna we are very interested about it
@ffreedomapptelugu3 жыл бұрын
Sure!
@naveenkumarmasaboina82024 ай бұрын
🎉🎉🎉🎉Good information Sir🎉🎉
@ScharantejaReddy10 ай бұрын
Good info....🎉🎉🎉🎉
@EdaraKala-wb1tp Жыл бұрын
Baga chaparu bro anna valaki matram.tq antaru
@dupam.suribabu26063 ай бұрын
Good message kowsik annaya
@runa154510 ай бұрын
Sir ee shram card and labour card ante okkate na sir ee shram card unte delivery womens ki money vastaya sir
@kgfkgf25543 жыл бұрын
Super Anna 🙏 baga chepparu
@gajulaajaykumar1883 жыл бұрын
Sir my parents bangles footpath lo అమ్ముతుంటారు .ఎలిజిబుల్
@VenkateshKotamahanthi11 ай бұрын
Sir u r very nice man Hyssop U sir To send more venkey vishakapatanam Driver