మీరు తీసుకునే మ్యాటర్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం చాలా అద్భుతంగా ఉంటుంది.iam satyam from bellampalli TG
@ShankarPotta-ih1fd6 ай бұрын
Avunu maadhi bellampalli
@SreelakshmiSreenivas9 ай бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది కౌశిక్ అన్న ❤
@MadakamVenkat-lx7pw10 ай бұрын
మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సర్ ధన్యవాదాలు
@praveenmajnu11 ай бұрын
Ee video nenu maa mother tho kalisi chusanu My mother applied for Tailoring scheme, already she's a tailor in our Village🌞
@indrasiripnr291511 ай бұрын
Scheme ki apply chesaka yenni days ki training start chesaru mi mother ki .
@Mojitelugufun1011 ай бұрын
Bro meku e scheme lo money sanction ayyithe naaku reply evvandi
@praveenmajnu11 ай бұрын
@@indrasiripnr2915 training inkaa start kaale bro
@praveenmajnu11 ай бұрын
@@Mojitelugufun10 sure 👍
@praveenmajnu11 ай бұрын
@@indrasiripnr2915 training inkaa start kaale bro
@ramadasuchary278111 ай бұрын
మీరు చెప్పిన తర్వాత నేను అప్లై చేశాను సార్
@satishkumarmaddala8613Ай бұрын
Vachindha Sir loan
@madhukola40524 күн бұрын
Enni days ki vahhindi
@kasamkishan559711 ай бұрын
మీరు చాలా బాగా చెప్తున్నారు ధన్యవాదములు ఇంకో విషయం చెప్పండి అన్ని కులవృత్తులవారిలో పేదవారు ఉన్నారు అర్హులైన అందరికి ఇస్తే బాగుంటది లేదంటే వచ్చే ఎన్నికల్లో ఎవరికైతే లోన్లు ఇస్తున్నారో వాల్లనే ఓట్లు అడగమనండి. ఇతర గరీబ్ వాళ్ళను అడగమనకండి.
@BhavaniPallapothu-c8q11 ай бұрын
గత 5నెలల క్రితం కూడా singleparent. ఉన్న పిల్లలు కోసం నెలకి 4000 వేల రూపాయిలు వేస్తామని చెప్పి బ్యాంకు అకౌంట్ చేయించామన్నారు కానీ 2000 రూపాయలు అయ్యాయి మోడీ గారు మాత్రం సమాధానమే లేదు. పేదవాని జీవితం ఇంకా ఇంతేనేమో.. 😭😭😭
@j.AVMfamily202011 ай бұрын
Nenu kuda apply chesanu ma papaki kuda single rupee ledhu
@satyaprasadpechetti-zy7rr10 ай бұрын
@@j.AVMfamily2020😊⁷q
@bonudevi552710 ай бұрын
నేను చేసాను అండి.రాలేదు
@priyankagera14739 ай бұрын
Waste eminraavu
@sankojiravikumar48686 ай бұрын
Vaste
@Reddybgmigammer10 ай бұрын
Meru video chesinanandhuku dhanyavadhalu🙌. Kaani. Ee scheme oka 10mandhi pedavariki andhela meru parsanal ga help chesthe inka baguntundhi 😮😮😮😮😮😮
@newlifefoundation20038 ай бұрын
చాలా బాగా వివరించారు కౌశిక్ గారు ధన్యవాదములు from New Life Foundation (Anadha Aasramam)
@srivajoy9 ай бұрын
Koushik Garu Meeru bagane chepparu, But this scheme (Vishwakarma) apply Only through CSC centre ..... Not only meeseva...
@LavudyaLVANAND11 ай бұрын
very good explanation bro keep and continue
@naveennava926411 ай бұрын
Tailoring evaraina application pettukovocha ledanta valla cast vallae application pettukovala
@bharathisankara953311 ай бұрын
Chala bhaga chepparu sir nenu apply chesi 2 month avutundi call raledu trining ki sir
@ramarouthu470011 ай бұрын
Very good explanation sir
@PadmavathiPadmavathi-d7q4 ай бұрын
అన్న మాకు pm విశ్వకర్మ పథకం సెలెక్ట్ అయినట్టు గా meg వచ్చింది కానీ ఎవరిని కలవాలి, ఫోన్ నెంబర్ కానీ ఏది ఇవ్వలేదు meg వచ్చి కూడా 10 డేస్ అయింది, ఫోన్ ఏమైనా చేస్తారా అన్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని కలవాలి అనే విషయం ఎలా తెలుస్తుంది అన్న, ప్లీజ్ చెప్పండి
@jyothijenne4369Ай бұрын
Avunu maku msg vachindi kani next process ento
@jyothijenne4369Ай бұрын
Same problem 🤔 pls reply me sir
@sravanthia969411 ай бұрын
nice video sir , you have explained it properly so every one can under stand it thank you for your explanation sir😊😊😊😊😊😊☺☺☺
@7colourcreations2149 ай бұрын
Yekkada, yela apply cheyali menu vishwakarma kani yedi radu white retion card undi
@newlifefoundation20038 ай бұрын
కౌశిక్ గారు sbi cridet కార్డ్ లో పర్సనల్ లోన్ తీసుకున్నాము లోన్ మిస్ అవ్వకుండా కడుతున్నాము ఇంకా 5 మంత్ వుంది మొత్తం లోనూ ముందుగా కట్టవచ్చ ఇది చాలా మంది మనసులోని మాట
@Kidding-f2z6 ай бұрын
Annaya e loans ki ela apply cheyali
@gathalavlasakurrallu181Ай бұрын
Sir lone ki documents ami thishukunnturu
@krishnaveni675410 ай бұрын
Nenu apply chesi 4 months ayindi sir Review pending byULB ani vastondi Plz tell me wat to do next process
@kalyanimallela973810 ай бұрын
Thank you for this. Sir ilage study complete ayyaka emyna part time job chestu coaching thisukovali anukunttuna Kani e job ela apply cheyyalo cheliyadam ledu Edyna saggiston ivvadi sir Meeru iche information chala mandiki use aythundi
@RameshBabu-iy8iw5 ай бұрын
Nuvvu chala manchi video lu chesthu vunnavu thank you very much
@rasivenkatesh59995 ай бұрын
కల్లు గీత కార్మికులు ఎం పాపం చేశారు బ్రో మేమంటేనే అందరికి లోకువ మమనల్ని ఎవరు పట్టించుకోరు అటు కేంద్రంలో పట్టించుకోరు ఇటు రాష్ట్రము లో పట్టించుకోరు అందరి బ్రతుకులు మారినా ఒక్క కల్లు గీత కార్మికులు బ్రతుకులు మాత్రం మారవు😢
@melpularaju24974 ай бұрын
పించన్
@srikanthjerrypothula70734 ай бұрын
Avunu brodher
@balaboinarajesh91173 ай бұрын
Yes bro
@LakshmiYeruva-i6f3 ай бұрын
Avunukada
@gatotkacha9993 ай бұрын
Intlo ladies ను 5 రోజులు tailor training velli Certificate తరువాత Loan techhu kunte సరిపోతుంది కదా EMI మాత్రం correct గా kattadi ఎవరు ఏమీ adagaru
@manjunath842511 ай бұрын
నిర్మాణ కార్మికులు అంటే electrician, plumber, carpenter, mestri
@RameshBabu-iy8iw5 ай бұрын
Chala Baga chepparu brother
@rowdybeastavrnaidu2 ай бұрын
కానీ అక్కడ నిర్మాణ కులీ అని లేదు
@akshaygamings468110 ай бұрын
Oka teacher la cheparu super sir
@nomunomu319011 ай бұрын
Good information sir... Nenu apply chesanu.. naku morning your application has been recommended ani msg vacchindi sir..
@sujathamamidisetti288711 ай бұрын
Nijama meedhi veeravasarama madhi razole 😊 thank you sir
@bhagijuttiga664811 ай бұрын
Yevaru chepparu andi veeravasaram ani nijamenaa maadhi veeravasaram andi
@sujathamamidisetti288711 ай бұрын
Meeru video lo 7.25 daggara vinandi sarigga koushik garidhi VEERAVASARAM ani chala sarlu chalavideos lo chepparu 😊
Sir nijam chepali ante miru chepedhi chala clarity ga cheptharu kani okati kuda prajalaki andatledhu nenu inthaka mundhu chepinavi ani try chesanu
@itsmebharathi13911 ай бұрын
Idhi try cheyandi endhuku ante idhi nijam
@Jihu-w5z10 ай бұрын
@@itsmebharathi139 Muslims Kuttu pani chese vallu apply cheyavaccha andi...?
@Wazaif-y8k10 ай бұрын
idi ekkada aplaiy cheyyali
@kalyanipinnamareddy319711 ай бұрын
ITR vallaki emmi benifits undava..unte video cheandi
@rajasekharareddygorakha248111 ай бұрын
Adhi jaragadhamma 😂
@rameshAPT77711 ай бұрын
GUD Explanation brother
@luckyvicky263411 ай бұрын
అన్నయ్య అందరికీ అర్థమయ్యే రీతిలో బాగా చెప్పారు.మరి చికెన్ షాపు లో చేతి వ్రృత్తుల వాళ్ళు, మోటార్ వెండింగ్ చేసేవారు, సైకిల్ రిపేర్ చేసేవారు ఇలా చాలామంది ఉన్నారు.వీళ్ళని గుర్తించ లేదు ప్రభుత్వం, వీళ్ళ పరిస్థితి ఏంటి
@narsihacharyk94357 ай бұрын
Chala cliyar ga chepaaru sir👏👏👏
@harishnani75397 ай бұрын
అన్న లక్ష కూడ మనిఇస్తార అది కూడ ఈ వోచర్ ఏ ఇస్తార... ఇది ఒక్కటి చెప్పవా
@GirjaRaniGolajana6 ай бұрын
మేము అప్లై చేసి 6 మౌంత్స్ అవుతుంది enkka రాలేదు కుట్టు మిషన్
@pinnitihemalatha87152 ай бұрын
Maku training aindi
@NagandlaPrameela-gh7zg11 ай бұрын
Trailering ranivallu kuda apply cheyyocha bro
@kumardayyalaswamy75774 ай бұрын
Manchiga explain chesaru sir
@kandukuruharibabu794811 ай бұрын
ధన్యవాదములు బ్రదర్ 💐💐
@chiliveriamareshwari603610 ай бұрын
raction card lo name lekapote mcheyali
@dhanag36527 ай бұрын
రెండు నెలల క్రితమే అప్లై చేసిన ఇంతవరకు ఎలాంటి రెస్పాన్స్ లేదు
@RamramRamram-j3l7 ай бұрын
Avunu
@rojaranisanapala991011 ай бұрын
Super..sir..chala baaga cheptaru
@bharat550511 ай бұрын
చాలా బాగా చెప్పారు. సార్
@yashvlog775311 ай бұрын
Excellent explanation chala Baga explain chesaru but I have one doubt when they start training?
@siddusongs483411 ай бұрын
మరి మా చేనేత కు లేదా 😢
@venkeyprem5 ай бұрын
Untadhi bro marchipoindu kavachu
@damodarreddypannuru95611 ай бұрын
Old news brother chala late ga chebuthunnaru 4months back chala vedios vachai
@johnch851811 ай бұрын
Present West Godavari Dist lo womens ki hot topic bro edhi.
@VinodVinu-od6wz11 ай бұрын
Sir painting works applay cheyocha
@MML.78611 ай бұрын
Superb kawoshal garu God bless you andiiii
@ShailajaGaadimudi10 ай бұрын
Good information sir. Thanks sir.
@mavillaraddykumar85217 ай бұрын
కౌశిక్ అన్నయ్య నమస్కారం నేను ఏప్రిల్ లో విశ్వకర్మ కి అప్లై చేశాను కానీ ఇంతవరకు ఏమి రిజల్ట్ రాలేదు సచివాలయంలో అడుగుతుంటే ఏమి చెప్పడం లేదు ఎలక్షన్ అన్నారు ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కదా ఎలా స్టేటస్ లో చెక్ చేస్తే గ్రామ పంచాయతీ పెండింగ్ అని వస్తుంది ఏం చేయాలి అన్నయ్య
@pbsubrahmanyam646010 ай бұрын
సార్ ఓసి వాళ్ళకి ఇవ్వరా
@Vijaya-z5q1e7 ай бұрын
Memu oc. Kani. Lenivaleme. Kutumisan kudatha. Mari ala 😂
@UrumulaSomusekhar7 ай бұрын
మొత్తమ్ అభద్ధం మేము దరఖాస్తు చేశాము.6 నెలలు ఐనా రాలేదు ఎందుకు చెప్తారు.
@gayathridevi29827 ай бұрын
Haa avunu
@thambulamcreations67257 ай бұрын
Nenu February lo apply chesa naaku eppudu June lo call vachindhi tmr tho naa 6 days course complete ayithundhi....edhi fake kaadu konchem opika pattandhi
@bhavanajyothikesarla81707 ай бұрын
Haa avunu
@yadagirikadrekar85587 ай бұрын
E loan yono app dwara kuda tisukovachu.
@gayathridevi29827 ай бұрын
@@thambulamcreations6725 nenu February lo apply chesa ipati varaku call kadhuga msg kuda raledhu
@Ejjagiri_sujatha10 ай бұрын
Thanku you sir your explaining
@muskaanmuhammad997 ай бұрын
Superb ga explain chesaru sir thank u somuch for this useful vedio
@Sateesh23111 ай бұрын
Waiting sir
@gvrsastry455411 ай бұрын
త్వరగా త్వరగా రావాలి త్వరగా
@sunnojuUmesh10 ай бұрын
Super GA cheppav anna
@satish.palleboina23258 ай бұрын
Chala baga chepparu brooo....tq..
@gskgaming529811 ай бұрын
Gud explanation and What is the age limit
@ajaypendem208610 ай бұрын
Super telling sir..thank you
@Sudha-o5p6 ай бұрын
Super sir clarity ga chebutunnaru
@rampalliganesh779611 ай бұрын
Thank you for the information annayya 😊
@SUDHAKARD-no7mt11 ай бұрын
Super thank you sir
@Anithaachukka10 ай бұрын
Chala clear ga chepparu brother
@Gunigari.ShekarGunigari2 ай бұрын
Super ExPlanation anna
@Sekhar92032 ай бұрын
Sir memu apply chesam certificate vachindii ID card kooda vachindi... training kosam vallu call chestara leda sachivaalayam vallaki adgala? Kuttu mission yeppudu istaru? Konchem cheppandi sir 🙏
@thoudojukrishnamachary27919 ай бұрын
అయితే బ్యాంకుల అకౌంట్ కావాలంటే పాన్ కార్డు అవసరం పాన్ కార్డు ఉంటే బ్యాంకులో అకౌంట్ ఇస్తారు ఆ చిన్నదో పెద్దదో ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే ఐటీ కట్టాలని అంటారు మూడు సంవత్సరాలు ఐటి ఉంటే లోన్ ఇస్తారు మరి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఐటి ఉంటది
@xtremesoftdigital52998 ай бұрын
Super explain sir. Thank you
@కేస్వితక్యూట్గర్ల్కే11 ай бұрын
Chala baga cheparu....... Tq...... Sir....
@Beeregowd10 ай бұрын
Bags cheparu sir
@rrcreativequotes...15336 ай бұрын
Good morning Anna Vishwakarma registration successful and you will be provided free 6 days training ani message vachindhi , But training place ekkada eppudu anedi cheppaledhu...
@najmakhan2129Ай бұрын
Very good explan sir
@DasariNAGENDRAKUMARАй бұрын
very good program sir
@lakkisurya288311 ай бұрын
Super sir meru
@LearnEnglish.63 ай бұрын
February lo apply cheste ippatiki certificate vachindi andi kani Maku training ki rammanni call raaledu em cheyalo cheppandi please
@chsaikumar51378 ай бұрын
Thank you for your information brotheer
@venkateswarluarava330510 ай бұрын
Good Information Sir Govt employees family లో టైలర్ ఉంటే apply చేయొచ్చా Sir
@SrinuNallabothula-i2k3 ай бұрын
మీరు చాలా బాగా చెప్పారు
@nagarajurajaka315110 ай бұрын
Koushik garu miru challa Baga explain chasthunaru kani reation card Lani valu am chayali
@VickySam-bt3ev7 ай бұрын
Cz😢😂chySD sath
@sukumard338410 ай бұрын
Sir reshn card lekapote apply cheyarada
@nl35219 ай бұрын
Hello sir నేను మీ వీడియో చూసి freedom app download చేసాను అందులో ట్రైనింగ్ కి Mony pay చేయమన్నారు pone payment నమ్మొచ్చా మంచిదేనా కాదా అని డవుట్ ప్లీజ్ చెప్పగలరా
@AbbasAli-qg7ug11 ай бұрын
Super 👌👌👌👌👌👌
@AbbasAli-qg7ug11 ай бұрын
Ok
@raghu94579 ай бұрын
Super sir❤❤❤❤❤
@anudeepnatte70897 ай бұрын
Koushik garu ట్రైనింగ్ అయిపోయాం కాని 4000 amount సెండ్ కాలేదు ఏమి చెయ్యాలి
@prasadamgedla962411 ай бұрын
బాగా చెప్పారు సర్
@Saakimalli-jz2zp11 ай бұрын
Thank you so much sir
@RamaDevi-id6pf10 ай бұрын
Tailoring ki apply chesanu training ayyaka loan ki apply cheyala cheppandi sir
@viggy443610 ай бұрын
Bayya scheme ki apply chesi chesi Eligibliry vachaka naku lone ventane avasaram lekapothe taruvatga epouaina teesukovacha ante 2,3 yrs taruvatga..
@sslyricalboat11 ай бұрын
Anna present ma urlo unnam tarvata Vere state ki velli akkada tailering cheyyocha
@sirishamareedu790411 ай бұрын
Anna naku tailoring radhu trying teesukovali nennu apply cheya vacha anna please tell me anna 😢😢😢