Ma malbariplants ki fruits ravadamlendi em cheyali cheppandi plz
@ItsMadhaviraj5 ай бұрын
baga mudhuru ga yellow ga vunna leaves teesesi kommala chivaralu cut cheyandi.... mulberry mokka yepu ga ekkuva paiki peraganivvakandi .. nenu chupinchina liquid fertilizer ichi chudandi thappakunda fruits vostaay
@padmavathiy82205 ай бұрын
నాకు విత్తనంతో వచ్చి నిమ్మ చెట్లు అండి నాలుగు ఉన్నాయి ఇప్పుడు వచ్చి కాయ కాయ లేదండి దానికి ఏదైనా టిప్పు చెప్పండి కాయలు కాయడానికి మీ హార్వెస్ట్ చేస్తుంటే చూస్తాను అంటే చాలా బాగా వస్తాయి ఇవన్నీ కాయలకు అన్ని మంచివి ఇస్తారు❤
@ItsMadhaviraj5 ай бұрын
పద్మావతి గారు విత్తనం ద్వారా పెట్టినప్పుడు అంత త్వరగా కాయలు రావండి...టైం పడుతుంది....కానీ మొక్క హెల్దీ గా వుండేలా చూడండి..ఎగ్ ఆయిల్ ఫెర్టిలైజర్ నా చానల్లో ఉంది ఇవ్వండి ....ఒక్క ఇయర్ లో కాయలు రావాలంటే grafted ప్లాంట్ తీసుకోండి
@pratima.krishna5 ай бұрын
Anni chustunte chala happy ga undi madhu,,,, hope u get more and more subscribers and reach 1k soon in a week. All d best dear 💕💕
@ItsMadhaviraj5 ай бұрын
Thank you Prati... I am really lucky to having such a lovely friend like U who always give support and encouragement 💗