Happy to see u mamee roje Mee gurinchi అనుకున్నాను.వచ్చేసింది.నిజంగానే చాలా రోజులైంది అని
@prasannamukkamala30155 ай бұрын
చాలా చాలా బాగుంది మీ తోట..మీరు చెప్తున్న మాటలు అంతకన్నా బాగుంది.మీ హార్వెస్ట్ ఎంతో బాగుంది.💐💐💐
@sharadadaroori27365 ай бұрын
మీ వీడియో కోసం నేను ఎదురు చూస్తాను.మీ మిద్దెతోట నాకు చాలా ఇష్టం.మీ దగ్గర తీసుకున్న విత్తనాలతో కొత్త పంటలు వేయడం నాకు ఇష్టం
@lillyraj183 ай бұрын
హలో అండి, మీ వీడియోస్ చాలా నచ్చుతాయి. చాలా వరకు పండ్లు, కూరగాయలు కోయడం లేదంటే వంట మాత్రమే చూపిస్తారు అలా కాకుండా మొక్కలకి ఎలా ఎరువు వేయాలి వాటిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి ఎలా పెంచాలి ఎలా వాటిని కాపాడుకోవాలి అనే దాని మీద వీడియో చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
@aruunareddy18105 ай бұрын
చాలా రోజులకు వచ్చింది వీడియో , నచ్చింది . మీరు విత్తనాలు పెట్టినప్పుడు , ఏవైనా ఎరువులు వేసినప్పుడు , పురుగు రాకుండా మీరు తీసుకునే జాగ్రత్తలు వీడియోలు చేసి పెట్టండి వీలైతే . దానివల్ల మొక్కలు పెంచాలనివున్న వాళ్ళకు ఉపయోగ పడుతుంది .
@Srisarees-vlogs5 ай бұрын
Hi mam ma channelo sarees jewelry untavi
@tanveershaik44905 ай бұрын
Me videos chustunte manasuku prashantamga untundi
@padmavathisriramoju17975 ай бұрын
సాయి లీల గారు మీరు మొక్కల మధ్య వనదేవత లా ఉన్నారు స్వర్గాన్ని ఆస్వాదిస్తున్నారు అదృష్టవంతులు❤
@vasageetha22685 ай бұрын
కాకరకాయ హార్వెస్ట్ చాలా బాగుంది.. కాకరకాయ అంటే నాకు కూడా చాలా ఇష్టం... మీ వీడియోలు చాలా ఆలస్యం అవుతున్నాయి కనీసం వారం కు ఒక వీడియో అన్న చేయండి