Рет қаралды 13,991
సేంద్రీయ వ్యవసాయం- సవాళ్లు , సూచనలు .
ఏమి తినాలన్న విషతుల్యం అయిన ఈ రోజుల్లో తన వంతుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ సహజమైన పంట ఉత్పత్తుల్ని తన చుట్టూ ఉన్న సమాజానికి ఇవ్వాలన్న దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్న శివకి ధన్యవాదాలు తెలియచేస్తూ , అతని ప్రయత్నాన్ని అభినందిస్తూ , మిమ్మల్ని చేరుకోవాలన్న మా ఈ ప్రయత్నాన్ని మరియు మీలో ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అన్న ఆశాభావదృక్పథంతో మరొక్కసారి శివకి ధన్యవాదాలు .
మీకు సహజసిద్ధమైన మామిడి పండ్లు మరియు ఇతర ఏవైనా సలహాలు కావాలి అనుకుంటే మీరు ఈ కింది నెంబర్ ని సంప్రదించవచ్చు .
శివ
మొగిలిచెర్ల గ్రామం , మహబూబాబాద్ జిల్లా
తెలంగాణ రాష్ట్రం .
+91-88014 62160
మీ కిరణ్ దేవు