పూర్తి వివరాల కోసం సంప్రదించండి గ్రామ బజార్: 833 1800 100, 94912 78836
@javeedjaveed9073 Жыл бұрын
Name of the product
@GramaBazaar Жыл бұрын
@@javeedjaveed9073 GROWTH FIT
@rajasekharbabu243710 ай бұрын
I am also observed formers spraying type is too wrong. Demonistration method is correct.
@durgaprasad694210 ай бұрын
Let all of us bring awareness to fellow farmers
@bandlamudinageswararao40711 ай бұрын
చాలా బాగా చెప్పారు స్ప్రే చేయాల్సిన పద్దతి ఈ విధంగా చేయాలి
@GramaBazaar11 ай бұрын
ధన్యవాదాలు🙏
@g.veeranarayanantr420611 ай бұрын
Sir chemicals are systemic when it applied on the plant part it will moves all the plant parts gradually.
@GopiNath-nn6ym Жыл бұрын
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎవరు కూడా కింది నుంచి పైదాకా తడిచే లాగా ఎవరు కొట్టరు
@GramaBazaar Жыл бұрын
అవును. దాని గురించి అవగాహన కల్పించడం కోసమే వీడియో చిత్రీకరించాం. పూర్తి వివరాల కోసం గ్రామబజార్: 94912 78836 కి ఫోన్ చేయండి.
@narayananelakuditi8574 Жыл бұрын
Babu meku namasakarsm ma vala kadu labour evaru raru.
@ingilapunageswararao6262 Жыл бұрын
నీరు ఎక్కువ వాడితే మందు అక్కువ దోస్ కలపాలికాడ అప్పుడు కార్చు అక్కువకధ ద్రోణ్ తో 11లీ సరిపోతది అంటారు అదిలా వివరించగలరు
@GramaBazaar Жыл бұрын
మీ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు గ్రామ బజార్: 94912 78836 కి మాట్లాడండి.
@rajavattam2264 Жыл бұрын
Alaa kodithe 2 days kottali.. Antha opika untadha raithu ki
@Farmerslife1919 Жыл бұрын
Meamu kodhuthunam bro
@raghavendragoude7378 Жыл бұрын
సార్ టమోటో కి ,ఉల్లి కి కూడా మన కసాయాలు పనిచేస్తాతాయా
@GramaBazaar Жыл бұрын
ఖచ్చితంగా పనిచేస్తాయి. మీ పంట యొక్క పూర్తి వివరాలు గ్రామబజార్: 833 1800 100 - 94912 78836 కి తెలుపగలరు.
@reddybasha6337 Жыл бұрын
👏👏👏👏👏
@LaxmanCreatives Жыл бұрын
10 akaralu vunnavadu ala Anni rojulu kottali...cheppamate cheppatharu sollu anthaina..kottithe telusthadhi
@GramaBazaar Жыл бұрын
మీకు ఎలాంటి సందేహాలున్నా 94912 78836 కి ఫోన్ చేసి మాట్లాడండి.
@gundukrishnaiah4705 Жыл бұрын
Super sir
@vivekramala20711 ай бұрын
Please don't give wrong msg to farmers. Most of the branded company festicides like UPL, BASF, Syngenta ... have systematic and translaminar action. When we spray on the top of plant it will spread each and every part of plant, like how postion spread through the body when snake bite. So now a days we are recommending drons to spray with heavy dosage and minimum amount of water. I am a saying practically. If we have a doubt come my farm I will demonstrate. What you said that only valid for your kasayalu not for systematic festicides. So please don't do this kind of videos with zero knowledge.
@GramaBazaar11 ай бұрын
Mr. Vivek, I am Durga Prasad CEO , GRAMABAZAAR. i wonder how you could comment with contradictory statements in your comment. You only said this is valid for KASAYALU . that 's what for we are giving for. i suggest you to interact with the farmers applied before commenting. i wonder how you could assess our knowledge to zero level. if you have any doubts call me on 9491278836
@surenderpingilli8003 Жыл бұрын
Gum kalapali
@srinivasaraonallamothu3043 Жыл бұрын
Meru chappy vidhamuga a rithu chayyadhu
@GramaBazaar Жыл бұрын
అవును. ఈ విధంగా చాలా మంది చెయ్యడం లేదు. దీనిపై అవగాహన కల్పించడం కోసమే వీడియో చిత్రీకరించడం జరిగింది. ఇందులో మీకు ఎటువంటి సందేహాలున్నా గ్రామ బజార్: 94912 78836, 833 1800 100 కి ఫోన్ చేయండి. ధన్యవాదములు.
@ramakrishnac1534 Жыл бұрын
1 acre ki 50 tanks padathay
@sambasivaraoerla4383 Жыл бұрын
He is telling totally wrong he don't know the how to spray how he know thAt medicine is useful or not
@GramaBazaar Жыл бұрын
Plz talk to this Number : 94912 78836
@surenderpingilli8003 Жыл бұрын
Cost
@GramaBazaar Жыл бұрын
నిమటోడ్స్ నివారణి నెమ్‌జాప్ కషాయం లీటరు ధర రూ. 800. పంట ఎదుగుదల, నాణ్యత కోసం గ్రోత్‌ఫిట్ కషాయం లీటరు ధర రూ. 600. పూర్తి సమాచారం కోసం సంప్రదించండి. గ్రామ బజార్: 94912 78836, 833 1800 100
@radhakrishnaindla4065 Жыл бұрын
Sollu appu mundu
@GramaBazaar Жыл бұрын
రాధాకృష్ణ గారు మీరు మా ప్రొడక్ట్ తీసుకున్నారా? తీసుకుంటే ఏ పంటకు వాడారు? ప్రతి వీడియోలో రైతుల ఫోన్ నెంబర్‌లు పెడుతున్నాం. మీరు వారితో మాట్లాడవచ్చు. ఒకవేళ మీరు మా కషాయం వాడి ఉంటే..ఫలితాలు ఎలా ఉన్నాయో మేము ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నాము... మీ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు గ్రామ బజార్: 94912 78836 కి మాట్లాడండి. లేదా మీ ఫోన్ నెంబర్ పంపితే మేమే ఫోన్ చేస్తాము... ధన్యవాదములు.
@maheshbhurka407711 ай бұрын
మందు పేరు చేపండయ్య
@GramaBazaar11 ай бұрын
నెమ్‌జాప్ & గ్రోత్‌ఫిట్ ఇవి పూర్తిగా ఆకులతో తయారు చేసిన కషాయాలు. పూర్తి వివరాల కోసం సంప్రదించండి: 94912 78836, 833 1800 100
@MahammadRafee-u6b Жыл бұрын
Sir meeru choppe vidananiki oka akaraki 10000 kavali
@GramaBazaar Жыл бұрын
రైతులు వారి అనుభవాలను మాతో పంచుకున్నారు. వారి ఫోన్ నెంబర్‌లు ఉన్నాయి. మీరు నేరుగా రైతుతో మాట్లాడవచ్చు. లేదా వీటిపై మీకు ఇంకా సందేహాలుంటే గ్రామ బజార్: 94912 78836, 833 1800 100 కి ఫోన్ చేసి మాట్లాడండి.