Elanti vedios enka pettandi Anna nd akka me edharu vedioslo chala naturalga untaru chudali anipistadi ...
@bandlasumanjali69413 ай бұрын
❤
@avanthivemana10873 ай бұрын
Wow
@hanishakorada78853 ай бұрын
Natural ga bagudhi
@godavariruchulu64633 ай бұрын
Nice video thammudu 😁💪🥳🥳
@syedhaffu16393 ай бұрын
Akka tamudu oka sari. Red chilli powder. And rice challenge. Chaiyandi plz
@32kimidiniharika903 ай бұрын
Great❤
@user-pm2uv5lh7h28 күн бұрын
Wow🤪
@user-qi9hl6bd7f3 ай бұрын
Pani puri challenge akka
@VijayaLaxmipotti3 ай бұрын
Paneer Butter masala and and button on challenge chayadi bro
@ushaa49013 ай бұрын
Esari Telangana yellipaya karam try cheyyande kachithanga anjitha ne gelustunde
@budidaravi19753 ай бұрын
Noodles eating challenge cheyandi
@swathiswetha71963 ай бұрын
Chicken noodles challenge cheyandi
@adilakshmimoka16863 ай бұрын
Super bro
@sabyasachimandal3 ай бұрын
Fantastic
@Srijithas_Journey3 ай бұрын
అక్కా ఈ వీడియో చూస్తే బిర్యానీ కోరికగా వస్తుంది నేను గర్భవతిని అక్క తినిలని ఉంది కానీ బయటది తినిలేను చేసి పెడతావా అక్క ప్లీజ్ అమ్మ కూడా ekkada లేదు
@saisrilakshmi1218Ай бұрын
మీది ఎక్కడ అక్క నేను చేసిపెడతాను నాకు అమ్మ నాన్న లేరు ఒక్కదాన్నే మీరు ప్రెగ్నెంట్ అన్నారు పైగా అమ్మ దగ్గర లేరు అన్నారు నాకు అమ్మ నాన్న ఇద్దరు చనిపోయారు మీరు అలా ఆమెని ఆడిగేసరికి నాకు నా వంటరి తనం గుర్తొచ్చింది చాలా ఏడుపొచ్చింది మీరు నాకంటే చిన్నా పెద్దా తెలియదు నాకు ఏజ్ 28 but ఒక్కదాన్నే ఉంటాను మ్యారేజ్ చేసుకోలేదు అంత ప్రపంచం మోసం అనేబాధ తో నాకు పిల్లలని కనాలి ఆ అమ్మతనాన్ని ఆస్వాదించాలి అని ఉంది అది జరుగుతుందో లేదో నాకు తెలియదు కాని మీరు అడిగిన food నేను చేసిపెడతాను సిస్టర్ నేను వంటలు చాలా బాగా చేస్తా నేను గుంటూరు లో ఉంటాను మీరు ఉండేది ఎక్కడో నాకు తెలియదు మా ఇంటికొచ్చిన పర్లేదు సొంత అక్క ని చెల్లి ని అనుకోని రావచ్చు నచ్చింది చేసిపెడతాను❤❤
@Srijithas_JourneyАй бұрын
క్షమించండి,కానీ నాకో మీరు అలా చేసిపెడతాను అని అన్నారు ,మరియు మీ ఇంటికి రమ్మన్నారు నాకు ఇంకా అదే చాలు చాల హ్యాపీ గా undi మీ comment చదవగానే,na sonthavallu Ane feeling ni kaligincharu chala chala ధన్యవాదాలు sister నేను మా హస్బెండ్ ఆఫీస్ వల్ల హైదరాబాద్ లో వుండవలసి వస్తుంది అందుకే అమ్మ దగ్గర లేని లోటు ఎప్పుడు తేలుస్తుంది మీరు అలా రిప్లై ఇచ్చేసరికి కళ్ళల్లో నీళ్లు వచ్చాయ్,చాల చాల థాంక్స్ sister ❤❤❤❤❤
@saisrilakshmi1218Ай бұрын
@@Srijithas_Journeyits ok సిస్టర్ నాకు చిన్నప్పటినుంచి కష్టాలే ఆ బాధలు ఆలోచనలు నాకు తెలుసు జీవితం విలువ కష్టాలు విలువ మనుషుల విలువ బంధాల విలువ నాకంటే ఎవరికి ఎక్కువ తెలియకపోవచ్చు నేను ఇంకో 10 డేస్ లో హైదరాబాద్ వచ్చే పని ఉంది ఒకవేళ వస్తే గనుక నిన్న నేను చికెన్ పికిల్ చేసాను ఐపోకుండా మిగిలితే ఎవరికి పెట్టెయ్యకుండా ఉంటే box తెస్తాను సిస్టర్ జాగ్రత్త పాప పుట్టిన బాబు పుట్టిన బాగా పెంచుకోండి చిన్నప్పటినుంచి మంచి విషయాలు నేర్పండి చదువు జ్ఞానం తో పాటు ఎక్స్ట్రా యాక్టివిటీస్ నేర్పండి కరాటే కరసం స్విమ్మింగ్ స్కేటింగ్ లాంటివి భగవత్గీత అలవాటు చెయ్యండి ఆధ్యాత్మికం అన్ని చెప్పండి ఇంకా కుదిరితే కనుమరుగు అవుతున్న మన సంగీతాన్ని క్లాసికల్ డాన్స్ ని కూడా నేర్పించుకోండి ఫోన్ కి మాత్రం అలవాటు చేయొద్దు మీరు పనిలో ఉండి వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు ఫోన్ చూస్తూ టైం గడుపుతారు నా పనికి అడ్డు రారు అని పని ఈజి చేసుకోవడానికి ఫోన్ కి మాత్రం బానిసని చేయొద్దు bye సిస్టర్
@aparnasyam3 ай бұрын
Cake challenge chyndi bro
@bunnyrocky15263 ай бұрын
Supar tamudu kka
@aravindreddy26813 ай бұрын
అక్క తమ్ముడు super 👌😂
@rohinimallula90643 ай бұрын
Pani Puri challenge cheyandi Akka
@varuvarshini35833 ай бұрын
Tqq so much Biryani challenge ni accept chesaru ❤🤩
@sridevi36003 ай бұрын
Super tammudu ❤❤❤
@rizwanajanu92713 ай бұрын
Ilaanti videos inka pettandi bro like rice tho food challenge