No video

Eco friendly house cum farm |98667 72353|ఈ ఎకో ఇంటికి ప్రపంచంతో పనిలేదు|ప్రభుత్వ సౌకర్యాలు అవసరంలేదు

  Рет қаралды 57,514

Jai Bharat Jai Kisan

Jai Bharat Jai Kisan

Күн бұрын

ప్రకృతి వనవాసి |98667 72353
తాడంకి శరత్
ఎకో ఫ్రెండ్లీ ఇల్లు
ప్రకృతిహితకర నివాసం
ప్రకృతిహితకర జీవనం
ఆర్ ఆర్‌ కొల్లూరు కౌంటీ

Пікірлер: 56
@kalagarlavenkatasuryanaray2136
@kalagarlavenkatasuryanaray2136 Ай бұрын
గుడ్ చాలాబాగుంది మధ్య తరగతి వారికి కుడా ఏవైనా చూపండి దేశంలో హై క్లాస్ వారు తక్కువ పేదలు ఎక్కువ
@medasrinu2536
@medasrinu2536 3 ай бұрын
కేరళ కర్ణాటక తమిళనాడు ఆంధ్రా లో ఇలాంటి ఇల్లు మన దేశంలో లోకల్ లో దొరికే మెటీరియల్ తో కట్టె vernacular home's చాలా ఉన్నాయి...మీరూ ఇప్పుడు వాటిని చూపిస్తూ మాకు ఇన్స్పిరేషన్ గా నిలిచారు.....cost ford, vernacular architecture, ఇలా అనేక site's avaliable గా ఉన్నాయి....architectures కూడా మనకి అందుబాటు లో లేరు ఒకవేళ ఉన్న మన ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు accept చేయరు......rammed earth , compressed earth blocks , tiles, windows, wood works, అన్నిటికి కూడ మనం మన లోకల్ లో వాడితే అది vernacular architecture అంటారు...కలెక్షన్స్ అన్ని బాగున్నాయి....
@markandeyuluprathivada3773
@markandeyuluprathivada3773 3 ай бұрын
ప్రభుత్వ గ్రుహ నిర్మాణం లో ఈ టెక్నాలజీ వాడి ప్రజలకు నమ్మకం కలగచేయవచ్చు.
@challamadhurilatha5645
@challamadhurilatha5645 3 ай бұрын
వీడియో మొత్తం తాడంకి శరత్ గారినే చూడాలనిపించింది,స్వామి వివేకానంద గారి లాగా ఎంత కళ గా ఉన్నారు❤❤ ఆయన ఐడియాలు కూడా సూపర్....
@MrVenkatasatish
@MrVenkatasatish 29 күн бұрын
చాలా బావుంది ఆశ్చర్యం కలిగించిన ఆలోచింప జేసిన వీడియో 🙏🏼👍🏼💐
@ramadevipenmethsa179
@ramadevipenmethsa179 3 ай бұрын
అద్భుతమైన ఇంటిని పరిచయం చేసినందుకు ధ్యవాదములు అండి
@krishna2336
@krishna2336 2 ай бұрын
ప్రకృతి తో సహవాసం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@sudhakaranumanchi6728
@sudhakaranumanchi6728 3 ай бұрын
One of the best videos about Eco Protection in telugu language! Sarath gaaru answered and explained every question very clearly and patiently.He is very humble! Interviewer Kishore showed maturity and asked all the relevant questions concisely. Congratulations to both of you! Both the house and the surroundings are excellent! పర్యావరణ పరిరక్షణ మీద తెలుగులో ఉన్న వీడియోలలో ఒక మంచి వీడియో ! శరత్ గారు , ప్రతి జవాబునూ , ఓపిక గా వివరిస్తూ చెప్పారు ! అలాగే కిషోర్ గారు ముఖ్యమైన ప్రశ్నలన్నింటినీ స్పష్టమైన తెలుగులో అడిగారు ! ఇరువురికీ అభినందనలు ! శరత్ గారి ఇల్లూ , పరిసరాలూ చాలా బాగున్నాయి !
@devi1933
@devi1933 3 ай бұрын
గానుగ సున్నం తయారీ కూడా వాడుకలో రావాలి అని కోరుకుంటున్న
@rv1_3
@rv1_3 3 ай бұрын
ee video 30 mins endhuku.. 1 hr unna bagundedhi, I learnt a lot from this video. Keep up the good work.
@wizjean
@wizjean 3 ай бұрын
Beautiful and greenish eco farm house. Very good effort by Sharat garu
@veeraveni3351
@veeraveni3351 3 ай бұрын
మీలా అవకాశం ఉన్నవారు కొందరు అయినా ఆలోచిస్తే ప్రకృతికి, ఆరోగ్యానికి మంచిది. అభినందనలు.
@savitrip1649
@savitrip1649 3 ай бұрын
గ్రేట్ ఐడియాస్ మరియు ఇంప్లిమెంటేషన్స్
@telugintiathakodaluruchulu
@telugintiathakodaluruchulu 3 ай бұрын
ప్రకృతిలో నివాసం ఆరోగ్యం ఆనందం సంతోషం అన్ని మీ దగ్గరే ఉన్నాయి చాలా బాగుందండి వీడియో అండి
@maanavalokam
@maanavalokam 3 ай бұрын
Best complements to Tadanki Sarat garu for making all these efforts to create a unique home and model for everyone, and to Kishore garu (Jai Bharat) for bringing this to all of us. Very nice home and beautiful ambience with trees, flowers, animals, birds, water and green energy systems. I fet very happy to see this film. Hope, I can visit your home, Sarat garu, some time. Congratulations. MV Rama Chandrudu
@user-es5vb1cq1x
@user-es5vb1cq1x Ай бұрын
Very nice old is gold house sir
@eckhertsan2552
@eckhertsan2552 3 ай бұрын
Very informative.. thank you for this video . Gave some insight on how to plan for eco friendly and things to consider for peaceful and sustainable living. Save soil .. and Mother Earth 🌍 🙏
@pottalaswathi2364
@pottalaswathi2364 Ай бұрын
Super
@idhantseth3639
@idhantseth3639 3 ай бұрын
Love how they are saving the Earth 🌎
@fruits9496
@fruits9496 3 ай бұрын
The Cool and Nature loving Gentle Man
@shriharidra
@shriharidra 5 күн бұрын
Nice వీడియో 👌👏👏👏
@user-ct9ju4dt5x
@user-ct9ju4dt5x 3 ай бұрын
Too much beautiful ❤️❤️ wonder theme park
@renukad1360
@renukad1360 3 ай бұрын
Excellent ideas Sarat 🎉
@chekurinagalakshmi1421
@chekurinagalakshmi1421 3 ай бұрын
Sooper sir
@shanwikshaanvi8868
@shanwikshaanvi8868 3 ай бұрын
Beautiful and very pleasant
@gourisistla3147
@gourisistla3147 3 ай бұрын
Laurie Baker Concept, sustainable living.
@umadevitirumalasetty4521
@umadevitirumalasetty4521 3 ай бұрын
Great video...tq
@shunyabinduinteriors
@shunyabinduinteriors 3 ай бұрын
Beautiful place to visit ❤
@PremKumar-ex3vs
@PremKumar-ex3vs 3 ай бұрын
❤sir
@MaheshKumar-oo2uz
@MaheshKumar-oo2uz 3 ай бұрын
Inspiring ❤🌹🙏
@user-pb1hb1qf9f
@user-pb1hb1qf9f 3 ай бұрын
❤❤super
@venkatareddyjanga7933
@venkatareddyjanga7933 3 ай бұрын
Bagunnadi bahubagunnadi
@vikramtatpurushashivam4976
@vikramtatpurushashivam4976 3 ай бұрын
🙏🙏🙏
@harikumarik776
@harikumarik776 3 ай бұрын
🙏🙏🙏🙏
@NareshKumar-kx8ct
@NareshKumar-kx8ct 3 ай бұрын
❤❤❤
@kplnrao
@kplnrao 3 ай бұрын
The camera and editing work s very much disturbing otherwise it is good..
@anjaneyareddy8819
@anjaneyareddy8819 3 ай бұрын
🇮🇳🇮🇳🇮🇳🙏
@chkiranmayee3786
@chkiranmayee3786 3 ай бұрын
🙏
@surabhirao7570
@surabhirao7570 3 ай бұрын
Civil Engineer inkaa Architect vere professions. Architect pani civil engineer cheyyaledu. Illu plan ivvaalsindhi Architect maathrame.
@ssathyamsathenapally3823
@ssathyamsathenapally3823 3 ай бұрын
మీ ఇల్లు మీరు టెస్ట్ సూపర్ కానీ... ఇది పేదవాడికి సాధ్యమైతదా... 🤔🤔
@sadashivan89
@sadashivan89 2 ай бұрын
ఎప్పటికీ కాదు.... ఈ సార్ తాతల నుంచి పొందిన ధన, జ్ఞాన సంపద వుంది..అభిరుచి వుంది..... ఇది ఎలా అందరికీ సాధ్యం! సార్😊😊
@sivasadu8187
@sivasadu8187 3 ай бұрын
Serat గారు హ్యాట్సాఫ్ టు యు sir నమస్తే
@kurrapadmavathi6096
@kurrapadmavathi6096 3 ай бұрын
ఇది ఇల్లు లాగా లేదు పెద్ద ఇన్స్టిట్యూషన్ ల undi
@vivaj1000
@vivaj1000 3 ай бұрын
శరత్ గారి మొబైల్ నెంబరా?
@wizjean
@wizjean 3 ай бұрын
Check in Title
@kirankumar-zn1ys
@kirankumar-zn1ys 3 ай бұрын
Ekka sampadunchado
@satyamevajayate7838
@satyamevajayate7838 25 күн бұрын
dabbulu unnodu enni aatali ayina aaduthadu...deenini chudadam palace chudadam okate .veerti valla prayojanam ledu....samajamlo andaru kattukunela andariki use ayyela undali....wste video.no use
@krishnakanthgollapudi5814
@krishnakanthgollapudi5814 3 ай бұрын
Madras roofing endhuku use cheya ledhu
@jaibharat1404
@jaibharat1404 3 ай бұрын
Expensive and skilled labor shortage
@krishnakanthgollapudi5814
@krishnakanthgollapudi5814 3 ай бұрын
@@jaibharat1404 oka Vela kavali ante available unnara ?
@kurrapadmavathi6096
@kurrapadmavathi6096 3 ай бұрын
ఎంత మంది ఉంటారు indulo
@ramagirirammurthy
@ramagirirammurthy 3 ай бұрын
Address please
@jaibharat1404
@jaibharat1404 3 ай бұрын
Pls listen introduction part for address
@vinaytalluri
@vinaytalluri 3 ай бұрын
akkaDa ichina number Sarath garidaa?
@jaibharat1404
@jaibharat1404 3 ай бұрын
Yes
@bhagyalaxmi9176
@bhagyalaxmi9176 3 ай бұрын
🙏🙏🙏
Prank vs Prank #shorts
00:28
Mr DegrEE
Рет қаралды 4,2 МЛН
Kids' Guide to Fire Safety: Essential Lessons #shorts
00:34
Fabiosa Animated
Рет қаралды 13 МЛН
How I Did The SELF BENDING Spoon 😱🥄 #shorts
00:19
Wian
Рет қаралды 35 МЛН
Beautiful Eco friendly house to save ourselves and mother nature
13:35
Doctor Sundar Raj English
Рет қаралды 12 М.
Making Mud Bricks for an Eco Friendly Home in Urban Setting
22:45
Maa Nava Lokam
Рет қаралды 20 М.
Prank vs Prank #shorts
00:28
Mr DegrEE
Рет қаралды 4,2 МЛН