Eco Friendly Houses| NIRD RTP Model Low cost budget eco houses| ఎన్ఐఆర్ డీ పర్యావరణ ఇళ్లు

  Рет қаралды 21,246

Jai Bharat Jai Kisan

Jai Bharat Jai Kisan

Күн бұрын

మోడల్‌ ఎకో ఇళ్లకి చిరునామాగా ఎన్‌ఐఆర్‌డీ ఆర్‌టీపీ
2005లో జాతీయ గృహ నిర్మాణ కేంద్రం ప్రారంభం
తక్కువ ఖర్చులో ప్రకృతిహిత గృహాల ప్రోత్సాహ లక్ష్యం
వివిధ రాష్ట్రాలకు చెందిన 15 నమానా ఎకో ఇళ్ల నిర్మాణం
నిర్మాణ ఆకృతులు, నిర్మాణతీరుపై ఔత్సాహికులకి శిక్షణ
ఇంటి నిర్మాణ పద్ధతి, వాడే మెటీరియల్‌తో కూడిన బోర్డులు
కాల్చకుండా సీఎస్‌ఈబీ మట్టి ఇటుకలు, కొనికల్‌ టైల్స్‌ తయారీ
గత 15 ఏళ్లుగా ఆర్టీపీ కన్సల్‌టెంట్‌గా సేవలందిస్తున్న ఖాన్‌
ఆర్టీపీని సోమవారం నుంచి శుక్రవారం వరకు సందర్శించవచ్చు
ఎకో ఇళ్ల నిర్మాణ పద్ధతులపై మేస్త్రి, కూలీలకు శిక్షణ ఇస్తామని వెల్లడి
#Jai Bharat Jai Kisan
SR Sundara Raman
Navanirman foundation
Sundara Raman Natural farming
Music Attributes:
Artist: Ballad

Пікірлер: 45
@wizjean
@wizjean 7 ай бұрын
ఖాన్ సర్... భలే చెప్పారు. ప్రభుత్వాలు ముందు అన్ని కార్యాలయాలు పర్యావరణహితకరంగా నిర్మించాలి. అప్పుడే ఇతరులు ముందుకొస్తారు. అలాగే ఎకో కూలీలు, మేస్త్రిలు, కాంట్రాక్టర్లని తయారు చేయాలి. ఇందుకోసం నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. ఇవేమీ చేయకుండా... ప్రకృతి వనరుల్ని వాడుకుంటూ పోతే... ఇకముందు నిత్యం కరవులే. నీటి కటకటలే.
@interlockbrickprasadvangal668
@interlockbrickprasadvangal668 7 ай бұрын
చాలా బాగా వివరించారు అన్నగారు ధన్యవాదాలు ఇల్లులేని ఎంతోమంది మధ్యతరగతి కుటుంబాలకు గ్రామీణ ప్రాంత వాసులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది ఇలాంటి వీడియోలు మరిన్ని చేయండి 🎉🎉
@user-mv2qb1mt1d
@user-mv2qb1mt1d 7 ай бұрын
❤❤❤❤❤...low cost...and natural....
@diablovalley
@diablovalley 7 ай бұрын
Friends, low cost ane alochana mind lo nundi teesi veyali. Eco friendly, low cost - ivi kalisi unda levu..Choottaniki takkuva kharchu ga anipistundi kani labor kharchu bhari ga untundi. Kharchu ayina parledu, sahajamaina padhati lo unde prayojanalu maku kavali anukune vallaku matrame idi set avutundi
@mahendrarao9855
@mahendrarao9855 4 ай бұрын
It is low cost but your mason will make it high cost
@vamsinarayanametta5547
@vamsinarayanametta5547 7 ай бұрын
మొట్టమొదట నా బుర్ర లో ఒక్క కొత్త ఆలోచనని నింపిన ప్రదేశం ఇది . 2018 న visit చేశాను ....ఇప్పటికీ టప్పటికి ఈ చోటు ఒక్క స్ఫూర్తి దాయకం. 🙏
@niranjanreddy2511
@niranjanreddy2511 4 ай бұрын
Khan sir you are really appreciable for your commitment n patience. GOD bless you with good health and happiness.
@subhadrarayavarapu1950
@subhadrarayavarapu1950 4 ай бұрын
Sir, తాండూరు బండలు తెంంగాణా లో ఎక్కువగా దొరుకుతాయిగా వాటితో roof వేసే విధానం మరే రకంగా నేల మీద వేయడమే కాకుండా ఇళ్ళు కట్టినవి వున్నాయా మనకి అందు బాటులో వున్నవని అడుగుతున్నాము . మరుగుదొడ్లకి septic tank కి ఏవిధంగా కట్టాలి చూపించగలరు మీ సేవకి🙏🏿
@sjaxindia
@sjaxindia Ай бұрын
Valuable information 👌
@mahendrarao9855
@mahendrarao9855 4 ай бұрын
Very nice explanation..wish illiterates in Andhra understood this
@anushapavuluri1627
@anushapavuluri1627 6 ай бұрын
Super houses chaalaa bagunnai. Nice kishore garu. Mi videos chuse cheppavacchu miru entha heard work chesthunnaro.
@rajyalakshmipeddireddy3339
@rajyalakshmipeddireddy3339 7 ай бұрын
Really thankful to you sir
@laxmitayaru726
@laxmitayaru726 7 ай бұрын
Goodmotivationpracticaltraining
@medasrinu2536
@medasrinu2536 6 ай бұрын
ఈ ఇటుక తయారీ విధానం మరియు ఒక building కట్టె విధానం కూడా video's రూపం లో చూపిస్తే అందరూ fallow అయ్యే అవకాశం ఉంది.... దాని వల్ల చాలామందికి useful గా ఉంటుంది...training లో అందరూ participate చేయలేరు అని నా అభిప్రాయం..ప్రస్తుతం 3D టెక్నాలజీ లో low cost house కూడా వస్తుంది...ఇంకా 3D లో కట్టె house Eco friendly గా ఉంటుంది...
@baithakanakaraju1463
@baithakanakaraju1463 7 ай бұрын
మీరు చాలా గొప్పవాళ్ళు మీ మేధాసును తరువాత తరానికి అందచేయాలి
@anushapavuluri1627
@anushapavuluri1627 6 ай бұрын
Sir 5 lakhs illu simple gaa kattukunelaga mi video dwaraa teliyajeyagalaru.
@niranjanreddy2511
@niranjanreddy2511 4 ай бұрын
Yes massons are negative about this technology because of speed and easy earnings and also lack of training. They may fear about failure also.
@Praveencapri
@Praveencapri 7 ай бұрын
awesome
@UshaRani-st5fc
@UshaRani-st5fc 7 ай бұрын
Great information
@niranjanreddy2511
@niranjanreddy2511 4 ай бұрын
12:59 Mr. LaaryBeker is the father of this concept. Late Mr. Azad CE గారి నాయకత్వం లో 1980-90లలో Ap statehousung కార్పొరేషన్ బాగా శిక్షణ పొంది కాలనీలలో ప్రవేశపెట్టబడింది. ఆ బ్యాచ్ ఇంజనీర్ల పదవీ విరమణ తర్వాత (10 సంవత్సరాల ముందు) కాస్త మరుగు పడింది. ఎవరైనా నిర్మాణకేంద్రాలను సందర్శించండీ (గృహనిర్మాణ శాఖ) అవన్నీ మండల స్థాయిలో కూడా అందుబాటులో ఉన్నారు. నిజానికి నేను ఆర్చ్ ఫౌండేషన్ మరియు ఫిల్లర్ రూఫింగ్ మొదలైనవాటితో అంగన్‌వాడీ భవనాన్ని స్వీకరించాను Ap state housing corporation Ltd.
@niranjanreddy2511
@niranjanreddy2511 4 ай бұрын
Khaan sir Really you are appreciable for your honesty and commitment. GOD bless you with a healthy life.
@ramakrishnanaidu2049
@ramakrishnanaidu2049 7 ай бұрын
Rayalaseemalo yevrina kattara
@janakiyeluripati6368
@janakiyeluripati6368 6 ай бұрын
Sir, already kattesukunna intiki ac vadakunda pratyamnayalu unte cheppagalara. Endukante illu kattesukunnam, kaanee vesavi kalam vediki ac lu pettukunte vati billulu darunamga untunnayi. Cooler anni gadullo pettalemu. Mari vesavi kalam illu challaga unde upayam cheppandi.
@priyankaganji5370
@priyankaganji5370 2 ай бұрын
Guntur lo kuda kadathar sir
@khammam28
@khammam28 5 ай бұрын
Sir, Telangana and AP region models for present day climate any models sir ?
@chkiranmayee3786
@chkiranmayee3786 7 ай бұрын
🙏🏻
@ramakrishnanaidu2049
@ramakrishnanaidu2049 7 ай бұрын
Villagelo memu oka hous kattukovalankutunnamu
@mahendrarao9855
@mahendrarao9855 4 ай бұрын
Location?
@rkdandu
@rkdandu 4 ай бұрын
Khan garu samyktha andhra DGP A K Khan gari brother
@jaggiswamey8932
@jaggiswamey8932 6 ай бұрын
Our Mind set has to be changed.Stop using Cement.
@chinthanurikarthik
@chinthanurikarthik 6 ай бұрын
👏👏👏👏👌👌👌👌👌🙏🙏🙏🙏
@samuelraj8429
@samuelraj8429 3 ай бұрын
Hi sir, how to contact them.. Phone number which is given in Google not working
@mahendrarao9855
@mahendrarao9855 4 ай бұрын
It is masons who are not promoting this in Andhra
@niranjanreddy2511
@niranjanreddy2511 4 ай бұрын
Yes Mason's are negative about this technology because of speed and easy earnings and also lack of training.
@sumanodela
@sumanodela 7 ай бұрын
Sir me adress akkada.how to cantact to you...
@wizjean
@wizjean 7 ай бұрын
వీడియో 4-5 నిమిషాలైనా చూస్తే... తెలుస్తుంది. రాజేంద్రనగర్ అని క్లియర్ గా చెప్పారు. ఫోను నంబర్లు కూడా ఇచ్చారు. పైపైన చూసి... అడగకండి.
@praveensolagudipraveensola7249
@praveensolagudipraveensola7249 7 ай бұрын
sir ఒక పది లక్షల్లో ఇల్లు అవుతుందా
@wizjean
@wizjean 7 ай бұрын
Yes you can construct
@hareeshbabu2220
@hareeshbabu2220 7 ай бұрын
500000 kudaa avvadu bro
@anithagajavelly8716
@anithagajavelly8716 6 ай бұрын
Hello sir .. Can we connect khan garu..we need some information about eco home...
@wizjean
@wizjean 6 ай бұрын
ఖాన్ సర్ నంబర్ వీడియోలో ఉంది . గమనించగలరు.@@anithagajavelly8716
@aniruthk3301
@aniruthk3301 4 ай бұрын
@@hareeshbabu2220 meeru katti unnara? oka 4 member family ki small house ki entha avvachchu roughly.
@hollyvelazquez2958
@hollyvelazquez2958 6 ай бұрын
*PromoSM*
@sriram1iyeriyer
@sriram1iyeriyer 2 ай бұрын
Anyone mazon available for eco friendly construction
He bought this so I can drive too🥹😭 #tiktok #elsarca
00:22
Elsa Arca
Рет қаралды 48 МЛН
WILL IT BURST?
00:31
Natan por Aí
Рет қаралды 45 МЛН
Modus males sekolah
00:14
fitrop
Рет қаралды 16 МЛН
Making Mud Bricks for an Eco Friendly Home in Urban Setting
22:45
Maa Nava Lokam
Рет қаралды 38 М.
Beautiful Eco friendly house to save ourselves and mother nature
13:35
Doctor Sundar Raj English
Рет қаралды 17 М.