No video

Eco friendly low cost house|8500509999 బడ్జెట్ ఎకో ఇల్లు|రేకులు కంటే ఈ ఇల్లు మేలు|

  Рет қаралды 96,154

Jai Bharat Jai Kisan

Jai Bharat Jai Kisan

Күн бұрын

చల్లని ఎకో ఇల్లు
ఖర్చు తక్కువ
రేకులు కంటే ఈ ఎకో ఇల్లు వంద రెట్లు మేలు
పాచి కర్ర, మట్టితో శ్లాబు
వేసవిలో చల్లగా, హాయిగా
తక్కువ బడ్జెట్‌లో ఎకో ఇల్లు నిర్మించిన బాలకృష్ణ
గోఉత్పత్తులకోసం రూ.5 లక్షల్లో 2 గదుల నిర్మాణం
సున్నంతో గోడలు నిర్మాణం, సున్నంతో ప్లాస్టరింగ్‌
పాచి కర్రతో దూలాలు, చెక్కలు పరిచి హెడ్‌పీఈ షీట్‌
చల్లదనంకోసం పాచి కలపమీద 4 అంగుళాలమేర మట్టి
పైకప్పు మీద మట్టి వేయడంతో వేసవిలోనూ చల్లదనం
రాళ్లతో కట్టిన ఇంటికి సున్నం ప్లాస్టరింగ్‌తో ఆకర్షణీయత

Пікірлер: 53
@jaibharat1404
@jaibharat1404 3 ай бұрын
బాలకృష్ణగారి శ్రీ రాఘవేంద్ర బృందావనం గోశాల చిరునామా: గరెళ్లవలస పంచాయతీ, పాచిపెంట మండలం, మన్యం పార్వతీపురం జిల్లా. గూగుల్ మాప్: maps.app.goo.gl/ysZwECSm5CVYXWD88 తాత్కాలికంగా లేదా శాశ్వతంగా తక్కువ కాలంలో తక్కువ ఖర్చులో ఇల్లు నిర్మించుకోవాలనుకునేవారికి ఈ కర్ర, మట్టి కట్టడం మంచి ఎంపిక. వేసవిలో చల్లగా హాయిగా ఉన్న ఈ ఇంటి వివరాలకోసం బాలకృష్ణ గారిని 8500509999 నంబర్ లో సంప్రదించవచ్చు. మీ సలహాలు, సూచనలు, అభిప్రాయాలు 9949094370లో తెలియచేయగరలని మనవి.
@madavarapumohan
@madavarapumohan 2 ай бұрын
చెక్కకు తొర్రవేశే పురుగు వస్తోంది..ఎందుకంటే మా పొలంలో కర్రలతో ఇలాగే వేశాను...కర్రకు పురుగులు తొర్రలు వేస్తున్నాయి...ఈ రోజులలో ఈ విధంగా పనిచేయదని అనుభవంగా తెలుస్తోంది బ్రదర్..
@kkrishnarjun
@kkrishnarjun 3 ай бұрын
Anchor questions చాలా బాగా yesaru.. వారు answers చాలా బాగా ఇచ్చారు...
@user-oi3yu2dh9o
@user-oi3yu2dh9o Ай бұрын
Thank you sir for giving more and more clarity about eco friendly houses constructing materials in perfect ratio.so inspiring video sir.We saw many eco friendly houses videos , but your channel gave 100% information.
@chandrakalabhimanadham1678
@chandrakalabhimanadham1678 3 ай бұрын
చాల చాల ఉపయోగకరమైన సమాచారం అందించిన మీకు ధన్యవాదాలు.🎉అభినందనీయం.🎉
@pallevodi9206
@pallevodi9206 2 ай бұрын
సున్నం+ఇసుక= గచ్చు అంటారు! దీంతో నే మా పాత ఇళ్లు పదిహేను సంవత్సరాల క్రితం వరకు ఉండేది
@charanraj1886
@charanraj1886 3 ай бұрын
I just love your content sir. Appreciate your hard work.
@jaibharat1404
@jaibharat1404 3 ай бұрын
Thank you sir
@shriharidra
@shriharidra 4 күн бұрын
సూపర్ 👌
@chinthanurikarthik
@chinthanurikarthik 3 ай бұрын
I like your videos sir
@user-xg2kz6dl8d
@user-xg2kz6dl8d 3 ай бұрын
Bro ee summer loo heat chusakaa i suggest every one shou go for eco friendly house at least eco paint
@devilalbhukya58
@devilalbhukya58 3 ай бұрын
Please make agriculture practices and marketing of agriculture products
@jaibharat1404
@jaibharat1404 3 ай бұрын
Sure sir. Thank you for your suggestion and comment
@praveenkanakadandila5145
@praveenkanakadandila5145 Ай бұрын
Oka 150 sq yards lo 1200 sq feet lo 2 bhk yanta avutundi sir
@Guru12336
@Guru12336 3 ай бұрын
Very nice👏
@sureshbabu-xp4xb
@sureshbabu-xp4xb 3 ай бұрын
Jay Gomata
@realestatejans3872
@realestatejans3872 2 ай бұрын
సున్నం ఎక్కడ దొరుకుతుంది? ఎవరు అమ్ముతారు?
@headsup3
@headsup3 3 ай бұрын
పాచి కర్రకు వేరే పేర్లు ఏమైనా వున్నాయా తెలుగు లేదా ఇంగ్లీష్. దయ చేసి తెలుపగలరు
@University-oj5ks
@University-oj5ks 2 ай бұрын
Modda, sulli
@Kattaswathi06
@Kattaswathi06 3 ай бұрын
A House lo akkuva days vundaka pothe,chadalu paduthunda andi?
@amtelugutv9877
@amtelugutv9877 3 ай бұрын
చెదలు పట్టని తాటి చెట్టు మొద్దును దంతెలుగా 6x4ఇంచుల మందం కోసి చౌకం చేసిన తాటి మొద్దు దుంగలను రెండడుగులకు నాలుగించులు తక్కువ చేసి ఒకదాని ప్రక్కలో వేసి వాటిపై మన ఏరియాలో లబించే రెండడుగులు నాప బండలు లేక కొండ ఎర్రరాయి బండలు ఏవి లభిస్తే అవి మా రాయలసీమలో బేతంచెర్ల, కేతవరం బండలు వేసి బండల సందులో ఇసుక సిమెంట్ తో పూర్చి దానిపై సౌడు మట్టి అని ప్రత్యేక ప్రాంతాలలో లబించే మట్టి తెచ్చి అర్థ అడుగు లేక ముక్కాల్ అడుగు మట్టిని సమతలంగా వేసి నీరు ప్రక్కలకు పొరలి గోడలు దెబ్బతినకుండా పిట్టగోడలు కట్టి నీరు దోనుమాకులు అనే మట్టి గొట్టాల ద్వారా నిర్దేశిత ప్రాంతంలో మాత్రమే ప్రవహించే టట్లు చేస్తారు. ఇది వందసంవత్సరాలు మన్నిక వుంటుంది. తాటి మొద్దు చెదలు పట్టవు గట్టి మొద్దు. ప్రతి వర్షాకాలంలో సౌడు మట్టి నీటికి కరిగి క్రిందకు పోతుంది కాబట్టి రెండు మూడేండ్లకు ఒక సారి మట్టి నింపుకోవడమే కర్చు. పెద్ద వర్షాలు వారం తరబడి పడితే పొటుకు పెట్టికుండా మట్టి వేసే ముందే ప్లాస్టిక్ టాట్ఫారాలు మట్టి మిద్దెల కోసం అమ్ముతారు వాటిని వేస్తే పొటుకు పెట్టదు. అది పది సంవత్సరాలు వస్తుంది. సిమెంటు తో అధునాతన మిద్దె పదహైదు లక్షల అయితే ఈ మట్టి మిద్దెలు ఐదులక్షలలో అవుతుంది. ఇది పేదవారి స్వర్గధామం.వారు ఏసి కొనక పోయినా వారి పేదరిక ఇల్లే ఏసి కాకపోయినా చల్లదనం ఇచ్చి కాపాడుతుంది. మొరుటు వారికి మంచి నేస్తం ప్రకృతి.😊
@jaibharat1404
@jaibharat1404 3 ай бұрын
No chance to turmites
@bhaskararaoarasavilli4785
@bhaskararaoarasavilli4785 3 ай бұрын
పాచి కర్ర కి చెడ పట్టదు , తడిసిన ఏమి అవ్వదు ,
@bachuarjun6344
@bachuarjun6344 2 ай бұрын
Cheda pattakunda undalante manaki natuaral pest controls unnayi, Vada Kommu ani muulikala shops lo dorukutadi , ( deenini okappudu maatalu tvaraga raaninpillalaki noori pose vallu ) aithe vadkommu bagaa neetilo nanabetti aa water ni, peela matti, yello colour lo dorukuntundi, matti laane untundi yello colour lo andulo kalipi ,chekkalaki pooyali. Madi 150+ yrs old house ,dangu sunnam tho kattina illu, pina chekka tho roof daani pina matti untundi. Naa chinnappati nundi maa Intlo chesthunna maintainance ide andi , every 2 years or 3 years ki ee natural coating vestham, raito em ledu main ingredient vada kommu (vasa kommu) nachina water.
@user-xg2kz6dl8d
@user-xg2kz6dl8d 3 ай бұрын
Bro What kind of lime is used and where does it come from
@jaibharat1404
@jaibharat1404 3 ай бұрын
Natural limestone. Brought from Piduguralla
@realestatejans3872
@realestatejans3872 2 ай бұрын
పాచికర్ర ఆంటే ఏ చెట్టుదండి?
@priyankaganji5370
@priyankaganji5370 2 ай бұрын
Ila kattina illu entha kalam vuntayi padavakunda
@jaibharat1404
@jaibharat1404 2 ай бұрын
50 years. He said in the video
@SambaKotipalli-un7cd
@SambaKotipalli-un7cd 3 ай бұрын
Ha hose ki yentha karchu avthundhi sar
@user-on8qr5yn4j
@user-on8qr5yn4j 3 ай бұрын
Hi bro wr it is located
@wizjean
@wizjean 3 ай бұрын
Garellavalasa, Manyam district
@vkcreations132
@vkcreations132 3 ай бұрын
Top paina gaddi molichi Matti loose avthundhi kada🤔
@jaibharat1404
@jaibharat1404 3 ай бұрын
No. It wont happen. Side wood set up was done
@lavanyagowrinandyalammaiev3869
@lavanyagowrinandyalammaiev3869 3 ай бұрын
3 cents ki entha price avathundi cheppandi
@vishjin1
@vishjin1 3 ай бұрын
What is paachi karra
@jaibharat1404
@jaibharat1404 3 ай бұрын
It is local wood in Vizayanagaram district
@ambarishad
@ambarishad 3 ай бұрын
Any other names for the wood?
@sagarthatipalli8971
@sagarthatipalli8971 3 ай бұрын
Rainy season lo leakages untaya
@jaibharat1404
@jaibharat1404 3 ай бұрын
No leakages. Water proof set up
@PavanKethineni-
@PavanKethineni- 2 ай бұрын
Sodi Aapi matter cheppu fan tirugutundhi fan lekunda challaga undi antaa
@jaibharat1404
@jaibharat1404 2 ай бұрын
అయ్యా పవన్ గారు, మొత్తంగా రెండుసార్లు నేను వీడియో తీశాను. విజ్ వల్స్ తీసేటప్పుడు ఫాను తిరుగుతోంది. ఇంటర్వ్యూలో ఈ విజ్ వల్ వేశాను. ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఫాను వేయలేదు. అయినా ఇక్కడ ఫాను తిరుగుతుందా లేదా అన్నది కాదు. 40 డిగ్రీల వేడిలో కరెంట్ లేకుండా, ఫ్యాను లేకుండా ఈ ఇంటిలో ఉండగలమా లేదా అన్నది ముఖ్యం. సందేహాలుంటే వచ్చి ఈ ఇంటిని చూసి అప్పుడు... భావ స్వేచ్ఛ ఉందికాబట్టి...మీకు ఇష్టం వచ్చినట్లు కామెట్లు చేయవచ్చు. అయినా ఎందుకండి అంత అసహనం. 40 మంది కామెంట్లు చేస్తే...అందులో మీరు మాత్రమే లోపాలని వెతికే ప్రయత్నం చేశారు.
@dubailomiteluguabbai3971
@dubailomiteluguabbai3971 3 ай бұрын
bro miru chesina video ki aayana response ki assalu sambandham ledhu i calld him also msgs kuda pettam lift cheyyaru kanesham cl back sangathi devudu erugu kanesam reply kuda undadhu alantappudu miru aayana number maa lanti public ki mi subscribers ki display cheyyatm waste bro it's my personal opinion nenu 1 week nunchi chesthune unna but 👎👎👎👎👎
@jaibharat1404
@jaibharat1404 3 ай бұрын
How you tried by normal call or whatsapp call? I knew and seen that he answered many calls. But dont come to a conclusion. Sometimes it happens. I will ask him. You can call me
@gudimetlakishore6650
@gudimetlakishore6650 3 ай бұрын
Recently from our talk Mr Balakrishna garu abroad vellaru vaari personal panulu meda. Bahusa aa panullo padi miss ayyi untaru.
@dubailomiteluguabbai3971
@dubailomiteluguabbai3971 3 ай бұрын
@@jaibharat1404 stone srikakulam nunchi teccham annaru address isthara...? or contact number kani srikakulam lo (previous video lo)
@AppaRao-us6pc
@AppaRao-us6pc 2 ай бұрын
Eco house makers phone number please sir
@madavimaddini
@madavimaddini 2 ай бұрын
Contact number pettandi pls yevarithe construction chestunaro valadhi
@vanuradha5114
@vanuradha5114 3 ай бұрын
Adress contact number pettandi
@jaibharat1404
@jaibharat1404 3 ай бұрын
+918500509999, Manyam Parvathipuram
@sajeshbingamalla3706
@sajeshbingamalla3706 2 ай бұрын
25 ankanas house construction ki entha avutundi sir
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 9 МЛН
Fast and Furious: New Zealand 🚗
00:29
How Ridiculous
Рет қаралды 49 МЛН
WHO CAN RUN FASTER?
00:23
Zhong
Рет қаралды 41 МЛН
Дай лучше сестре 🤗 #aminkavitaminka #aminokka #сестра
00:15
Аминка Витаминка
Рет қаралды 646 М.
Kerala roofing shead in chowtkur ,hyd
4:13
Chari Creative works
Рет қаралды 3,8 М.
2లక్షలకే రేకుల ఇల్లు | Low Budget rekula Illu Telugu
8:13
Kind Waiter's Gesture to Homeless Boy #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 9 МЛН