Рет қаралды 1,086
Eco friendly products in Grama Bharti mulam Santa#విభావళి నేచర్
#ecofrindly#mulamsanta
✍️ విభావళి నేచర్ మెంబర్స్ అందరికీ నమస్తే 🙏
ముందుగా గ్రామ భారతి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ప్రకృతికి హాని కలగని సంతలను ఏర్పాటు చేస్తున్నందుకు.🙏 ఈసారి నేను నా స్నేహితులు ముగ్గురం కలిసి సంతకు వెళ్ళాము ,నా ఫ్రెండ్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు .ఇక్కడ ఏ వస్తువు కూడా పర్యావరణానికి హాని కలిగించేదిగా ఉండదు .కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని షేర్ చేయండి . మూల సంతకు హాజరై మీకు కావలసిన కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ ని మీరు తీసుకెళ్లొచ్చు, అలాగే ఈనెల 22 ,23 తారీకుల్లో ఇందిరాపార్క్ మర్రి చెన్నారెడ్డి స్మారకం వద్ద కూడా ఈ గ్రామ భారతి మూలం సంతను ఏర్పాటు చేస్తున్నారు .ప్రతి ఒక్కరూ వీలైతే ఆ రెండు రోజుల సంతకు హాజరవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను.
ఇట్లు
మీ విభావళి నేచర్
Like
share
Subscribe our channel
Eiayo herbals forest flora herb sciences
(Herbal cosmetics and herbal tea eco friendly sanitary pads)
Contact number: 738 665 1135
Akshara kondapalli handicrafts(D. Padma and D. Sumita)
WhatsApp shopping
Contact number: 938 1980 840