Рет қаралды 27,797
#Hermon ministries #Halleluiahprardhanamandhiram
Hermon Ministries- Halelluiah Prardhana
Mandhiram venkatagiri
FOR YOUR PRAYER REQUEST
CONTACTS : + 91 9347605994
ఏదైన నీవే చేయగలవయ్య నా జీవితంలో యేసయ్యా సాధ్యము కాని వాటిని నమ్మలేని వాటిని నీవే చేయగలవయ్య నా యేసయ్యా
1. యోగ్యత లేని దానను ఏ మంచి లేని దానను ఉదయించే నీ కృప నా హృదిలో యేసయ్య ఆశించిన వారికి అడిగిన వారికి ఆశను తీర్చె నమ్మకమైన నిజదేవుడా నా నజరేయుడా నా క్షేమాధారం నీవే నా ఆశయు అంతయు నీవే నా క్షేమం నా ఆశ నీవే యేసయ్యా
2. దాచబడిన నీ సంకల్పం బయలుపరచగలవయ్య శత్రువుకు చిక్కనియ్యక నడిపించగల వయ్య వాడబారనియ్యక ఓడిపోనియ్యక విజయపథములో నడిపించే విజయశీలుడా నా నీతి సూర్యుడా నా జీవిత గమ్యము నీవే అర్పించును సర్వం నీకే నా జీవం నా సర్వం నీవే యేసయ్యా |
3. ఆత్మీయ యాత్రలో నాగురి సీయోనే నడిపించగలవయ్య నాతో నీవుండి గొట్టిపిల్ల విందులో ఆనందదాయకమై ఆనందించెద సంతోషించెద ఆరాధ్యుడా నా అద్వితీయుడా స్తుతిఘనతా మహిమయు నీకే చెల్లింతును ప్రభువా నీకే స్తుతి ఘనతా మహిమయును నీకే యేసయ్యా ||ఏదైన||
➡️Edaina nive cheyagalavayya : • Edaina nive cheyagalav...
➡️Krottha Keerthana : • Krottha Keerthana || H...
➡️Prananadhuda: • Prana nadhuda || Hermo...
➡️Nithyamaina Nee Krupalo : • Nithyamaina Nee Krupal...
➡️Naa Jeevithaniki Aadharamu : • Naa Jeevithaniki Aadha...
➡️Needhirghashantame: • Nee dhirghashantame ||...