karuna Gala Yesayya /New Telugu Christian song 2023/కరుణగాలా యేసయ్యా/ Heart touching emotional songs

  Рет қаралды 136,720

keys Daniel Official

keys Daniel Official

Күн бұрын

కరుణ గల యేసయ్యా ఈ జీవితానికి నీవే చాలునయా "2"
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా "2" (కరునగల )
1: నా సొంత ఆలోచనేలే కలిగించెను నష్టము నీకుకలిగిన ఆలోచనేలే నాకు లాభమయాను "2"
ఆలోచనకర్తా ఆలోచనకర్తా
నీ ఆలోచనాయే నాకు క్షేమమయ్యా '2'
నీ ప్రేమే చూపక పోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా ''2'' (కరునగల)
2: నిన్ను నేను విడిచిన విడువలేదు నీదు ప్రేమ
విడిచిపెట్టలేనిదియున్న విడిపించావు నన్ను "2"
విడువని విమోచకుడా విడువని విమోచకుడా
నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా ''2"
నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా ''2''. (కరునగల)
3: నా జీవితమంతా జీవించెద నీకొరకే
నాకున్న సమస్తము అర్పించెద నీ సేవలో ''2''
పిలిచినా నిజదేవుడా పిలిచినా నిజదేవుడా
నీ సహాయముండుట నాకు క్షేమమయ్యా "2"
నీప్రేమే చూపకపోతే నేనేమైపోదునో
నీ కృపయే లేకపోతే నాకు ఊపిరిలేదయ్యా ''2" (కరునగల )
Lyrics, Tunes : Sis. Angel
Voice : Keerthana & Sankeerthana
Music : Keys Suresh Anna
Pads : ‪@kishoreemmanuel1008‬
Tabala : ‪@JOBVESAPOGU‬
Video Shooting : ‪@MerlynLive‬
#keysdaniel_Official
#keysdaniel_

Пікірлер: 249
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 70 МЛН
АЗАРТНИК 4 |СЕЗОН 2 Серия
31:45
Inter Production
Рет қаралды 1 МЛН
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 5 МЛН
karuna Gala Yesayya /కరుణగల యేసయ్యా
8:58
CGP Zion Prayer House - Chinamallam
Рет қаралды 103 М.
Karuna Gala Yesayya New Telugu Christian Song
8:17
Kishore Emmanuel
Рет қаралды 989 М.
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 70 МЛН