Edaina nive cheyagalavayya || Song Track || Hermon Aradhana Keerthanalu || Telugu Christian Song

  Рет қаралды 1,695

Hermon Ministries VGR

Hermon Ministries VGR

Күн бұрын

#Hermon ministries #Halleluiahprardhanamandhiram
Hermon Ministries- Halelluiah Prardhana
Mandhiram venkatagiri
FOR YOUR PRAYER REQUEST
CONTACTS : + 91 9347605994
ఏదైన నీవే చేయగలవయ్య నా జీవితంలో యేసయ్యా సాధ్యము కాని వాటిని నమ్మలేని వాటిని నీవే చేయగలవయ్య నా యేసయ్యా
1. యోగ్యత లేని దానను ఏ మంచి లేని దానను ఉదయించే నీ కృప నా హృదిలో యేసయ్య ఆశించిన వారికి అడిగిన వారికి ఆశను తీర్చె నమ్మకమైన నిజదేవుడా నా నజరేయుడా నా క్షేమాధారం నీవే నా ఆశయు అంతయు నీవే నా క్షేమం నా ఆశ నీవే యేసయ్యా
2. దాచబడిన నీ సంకల్పం బయలుపరచగలవయ్య శత్రువుకు చిక్కనియ్యక నడిపించగల వయ్య వాడబారనియ్యక ఓడిపోనియ్యక విజయపథములో నడిపించే విజయశీలుడా నా నీతి సూర్యుడా నా జీవిత గమ్యము నీవే అర్పించును సర్వం నీకే నా జీవం నా సర్వం నీవే యేసయ్యా |
3. ఆత్మీయ యాత్రలో నాగురి సీయోనే నడిపించగలవయ్య నాతో నీవుండి గొట్టిపిల్ల విందులో ఆనందదాయకమై ఆనందించెద సంతోషించెద ఆరాధ్యుడా నా అద్వితీయుడా స్తుతిఘనతా మహిమయు నీకే చెల్లింతును ప్రభువా నీకే స్తుతి ఘనతా మహిమయును నీకే యేసయ్యా ||ఏదైన||
➡️Edaina nive cheyagalavayya : • Edaina nive cheyagalav...

Пікірлер: 9
@manoghna5129
@manoghna5129 2 ай бұрын
ఏదైన నీవే చేయగలవయ్య నా జీవితంలో యేసయ్యా సాధ్యము కాని వాటిని నమ్మలేని వాటిని నీవే చేయగలవయ్య నా యేసయ్యా 1. యోగ్యత లేని దానను ఏ మంచి లేని దానను ఉదయించే నీ కృప నా హృదిలో యేసయ్య ఆశించిన వారికి అడిగిన వారికి ఆశను తీర్చె నమ్మకమైన నిజదేవుడా నా నజరేయుడా నా క్షేమాధారం నీవే నా ఆశయు అంతయు నీవే నా క్షేమం నా ఆశ నీవే యేసయ్యా 2. దాచబడిన నీ సంకల్పం బయలుపరచగలవయ్య శత్రువుకు చిక్కనియ్యక నడిపించగల వయ్య వాడబారనియ్యక ఓడిపోనియ్యక విజయపథములో నడిపించే విజయశీలుడా నా నీతి సూర్యుడా నా జీవిత గమ్యము నీవే అర్పించును సర్వం నీకే నా జీవం నా సర్వం నీవే యేసయ్యా| 3. ఆత్మీయ యాత్రలో నాగురి సీయోనే నడిపించగలవయ్య నాతో నీవుండి గొట్టిపిల్ల విందులో ఆనందదాయకమై ఆనందించెద సంతోషించెద ఆరాధ్యుడా నా అద్వితీయుడా స్తుతిఘనతా మహిమయు నీకే చెల్లింతును ప్రభువా నీకే స్తుతి ఘనతా మహిమయును నీకే యేసయ్యా ||ఏదైన||
@christianbanjarachannel7299
@christianbanjarachannel7299 5 ай бұрын
🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️ Thank you so much brother. ఈ పాటని నేను బంజారా భాష లో ట్రాసలేట్ చేసి పాడనా అన్న ప్లీజ్ అన్న
@Rajesham-4
@Rajesham-4 2 ай бұрын
🙏tq
@Prajwal_official112
@Prajwal_official112 11 ай бұрын
సూపర్ 👌
@AshiAmu-f2h
@AshiAmu-f2h 10 ай бұрын
Tq🙏🙏🙏
@swatigirishpuli6326
@swatigirishpuli6326 11 ай бұрын
Praise the Lord Amma....
@vasuchinni-gm5vz
@vasuchinni-gm5vz 9 ай бұрын
Copy right ఉందా? Track వాడుకోవచ్చా?
@HermonMinistriesVgr
@HermonMinistriesVgr 9 ай бұрын
no copy right u can☺
@vasuchinni-gm5vz
@vasuchinni-gm5vz 9 ай бұрын
​Tq​ sir @@HermonMinistriesVgr
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 1,6 МЛН
An Unknown Ending💪
00:49
ISSEI / いっせい
Рет қаралды 57 МЛН
Bro Adam Benny song Kannillu Vidachi nee paadalane kadugana
9:36
Apostolic truth church
Рет қаралды 24 М.
Sukumaruda Sampannuda Paster Rajababu song సుకుమారుడా సంపన్నుడా song
9:05
Vidudala Tv విడుదల టీవి
Рет қаралды 4,7 М.
Preminchi Nannu | #JoshuaShaik | Pranam Kamlakhar | Hemant Brijwasi | Telugu Christian Songs 2024
7:15