Edarilo selayerai song lyrics || ఎడారిలో సెలయేరై పారేను నీ ప్రేమ ||

  Рет қаралды 12,014

Steven Nelluri

Steven Nelluri

Күн бұрын

Edarilo selayerai song lyrics || ఎడారిలో సెలయేరై పారేను నీ ప్రేమ ||
To learn songs & worship God. Please Like & Share my Videos & Subscribe to my channel.
Psalm 95:6: "Oh come,
let us worship and bow down;
let us kneel before the Lord,
our Maker!"
పల్లవి:
ఎడారిలో సెలయేరై పారేను నీ ప్రేమ
ఎండిన భూమిలో మొకై మొలిచెను యేసు నీ ప్రేమ "2"
నీ ప్రేమ ధారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారేను యేసయ్య
నీ ప్రేమతో నన్ను నింపిన వేళ
నూతనమాయెను బ్రతుకయ్య "2"
యేసయ్య నీ ప్రేమకు స్తోత్రం యేసయ్య నీ కృపకై వందనం "2"
1.ఎండిపోయిన నన్ను నీ జీవంతో చిగురింపజేశావు
ఆశ్రయం ఎరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు "2"
మార్గము ఎరుగక నెన్నున వేళలో
నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు "2" "యేసయ్య నీ"
2.అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆధారించావు
కలతచెందిన నన్ను నీ వాక్యము చేతనే నను బలపరిచావు "2"
ఏమిచేయాలో నేనున్న స్థితిలో
నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు "2" "యేసయ్య నీ"
Like my video, Share my video, Subscribe to my channel for more videos.Ur support is needed me for self motivation to make more videos.The Gospel & Worship of God should be spread to all over the world.
Thanks for Watching.
PRAISE THE LORD!
Latest Telugu Christian Songs / Telugu Christian /Jesus Telugu / Christian Video / Latest Christian/ Telugu Christmas / Christian Devotional Songs / Telugu Worship / Christian Audio / Latest Jesus / Old Telugu / All Telugu / Telugu Gospel /Jesus Telugu / Telugu Christian Song / Telugu Christian Songs / Christian Telugu Songs / New Telugu Christian Songs / Christian Devotional Songs / New Telugu Christian Song / Latest Telugu Christian Song / Christian Songs New / AP Christian Hits / New Telugu Christian Songs / Latest Telugu Christian Songs / Telugu Christian Songs Latest / Latest Telugu Christian Christmas Songs / Indian Christian Songs / Telugu Christian Songs New / Latest New Telugu Christian Song

Пікірлер
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
СИНИЙ ИНЕЙ УЖЕ ВЫШЕЛ!❄️
01:01
DO$HIK
Рет қаралды 3,3 МЛН
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН