NEETHO GADIPE PRATHI KSHANAM | Ps.Jyothi Raju | Telugu Christian Song | Live Worship |

  Рет қаралды 10,544,771

Jyothi Raju

Jyothi Raju

2 жыл бұрын

We hope you've been blessed with all the songs that have been released earlier... Here's another Telugu worship song by Pas. Jyothi raju garu "NEETHO GADIPE PRATHI KSHANAM"
Which was Beautifully Lyric & Tune by Ps.Jyothi Raju . Watch and be blessed!
All Glory to God!
Worship By - PastorMJyothi Raju
Do watch, Share & Subscirbe
God Bless You!
నీతో గడిపే ప్రతి క్షణము
ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2)
కృప తలంచగా మేళ్లు యోచించగా (2)
నా గలమాగదు స్తుతించక - నిను కీర్తించక
యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా (4) ||నీతో||
మారా వంటి నా జీవితాన్ని
మధురముగా మార్చి ఘనపరచినావు (2)
నా ప్రేమ చేత కాదు
నీవే నను ప్రేమించి (2)
రక్తాన్ని చిందించి
నన్ను రక్షించావు (2) ||యేసయ్యా||
గమ్యమే లేని ఓ బాటసారిని
నీతో ఉన్నాను భయము లేదన్నావు (2)
నా శక్తి చేత కాదు
నీ ఆత్మ ద్వారానే (2)
వాగ్ధానము నెరవేర్చి
వారసుని చేసావు (2) ||యేసయ్యా||
For More Details : Pastor M.Jyothi Raju , Shanthi Nagar, Eluru-534007, Andhra Pradesh, India Call, On : 08008777444 / 08008777333
Our Official KZbin Channel: / jyothira​. .
Email - jyothiraju4christ@gmail.com
Website - www.jyothiraju.in​ /
Our Official Facebook Page : / jyothiraju4c​. .
#Pastor​MJyothiRaju
#TeluguChristianSong​
#TeluguLiveWorshipSong​
This content Is Copyright To Jyothi Raju. Any Unauthorised Reproduction, Redistribution Or Re-Upload Is Strictly Prohibited Of This Material. Legal Action Will Be Taken Against Those Who Violate The Copyright Of The Following Material Presented !

Пікірлер: 2 000
@srikanth_chintu
@srikanth_chintu Жыл бұрын
నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2) కృప తలంచగా మేళ్లు యోచించగా (2) నా గలమాగదు స్తుతించక - నిను కీర్తించక యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా (4) ||నీతో|| మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు (2) నా ప్రేమ చేత కాదు నీవే నను ప్రేమించి (2) రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు (2) ||యేసయ్యా|| గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు (2) నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే (2) వాగ్ధానము నెరవేర్చి వారసుని చేసావు (2) ||యేసయ్యా||
@rajuraju-tl2be
@rajuraju-tl2be 8 күн бұрын
H
@machralsrinu
@machralsrinu 7 күн бұрын
V4isaa7td
@SathiBabu-xb2fj
@SathiBabu-xb2fj Күн бұрын
🙏e pata padinappudu naku kuda nersukovalani undi sir🙏 ధన్యవాదములు 🙏 గాడ్ bless u🙏
@gandikotanagendra1138
@gandikotanagendra1138 Күн бұрын
❤❤❤❤❤❤
@anandchintala5751
@anandchintala5751 13 сағат бұрын
❤❤🎉🎉🎉
@venkataramanakumar4777
@venkataramanakumar4777 Ай бұрын
పాట చాలా అద్భుతంగా ఉంది.. అన్నగారు సర్వధికారిఅయిన దేవుడు ఇదే విధంగా బలంగా మీ స్వరాన్ని మాకు అందచేయును గాక .. Amen..
@SurRashel
@SurRashel 3 ай бұрын
మీరు పాడే విధానం మీ సంఘ బిడ్డలు ఉన్న నెమ్మది చాలా చాలా బాగా పాడుతున్నారు అందరూ మీ సంఘాన్ని దేవుడు దీవించును గాక ప్రతి సంఘము ఇలా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆమెన్❤️❤️🙏🏻🙏🏻🙏🏻❤️❤️
@user-eb3cu6om2j
@user-eb3cu6om2j 3 ай бұрын
అయ్యగారు వందనాలు అండి రాజమండ్రిలో సభలు అద్భుతంగా జరిగాయి మీ ఆశీర్వాదం తీసుకున్నాం నాకు బ్యాంకు ప్రమోషన్ కి 28వ తారీఖున ఆన్లైన్ ఎగ్జామ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో జాబ్ చేస్తున్నాను నాకు కంపల్సరిగా ప్రమోషన్ ప్రార్థన చేయండి అయ్యగారు
@anjibabujanga
@anjibabujanga Жыл бұрын
ఏ ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినలా నీ. ఉంది అన్న ఈ పాట. పా డి న. మీ కు వం ద నా లు. Astaru
@Ramachantisstudio
@Ramachantisstudio Жыл бұрын
నేను ఇప్పుడు ఉన్న స్థితిలో చర్చి కి వెళ్ళలేక పోయాను కానీ ఈ పాట వల్ల నేను ఆరాధన చేసిన అనుభూతి కలుగుతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭
@HELLOGUYSWELCOME11
@HELLOGUYSWELCOME11 4 ай бұрын
అవునయ్యా నీతో గడిపే ప్రతి క్షేణము ఆనంద భాష్పాలు ఆగవయ్య iLoVE మై jesus ❤️
@neelaveniashok1552
@neelaveniashok1552 2 ай бұрын
Na kaneelu avatledu ee paata vintunte endukante na devuni meelu nijanga chala goppavi Maara vanti na jeevithamni madhuranga marchaaru Gamyame leni naaku month ki 1 lakh 40 thousand sanpadinchela software job echaru. Devuni sanidi dorakadam chala adrustam evaru daani miss use chesukovadandi Vandanalu na tandri yesayya ❤
@Kabaddikabacf
@Kabaddikabacf 2 ай бұрын
Congratulations brother ❤🎉
@johnsoncheekati4312
@johnsoncheekati4312 Ай бұрын
అద్భుతమైన పాట దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్.
@Akurathi9113
@Akurathi9113 10 ай бұрын
అన్న మీరు ఇలా ఎన్నో పాటలు పాడలనీ దెవుడీ కోరుకుంటున్నాను దెవుడీ కీ మహిమ కలుగును గాక 🙏🙏
@karthikkesanapalli6667
@karthikkesanapalli6667 2 ай бұрын
Nenu hospital lo unnapudu e Pata nannu balaparichindhi devunike mahima kalugunu gakaa.. Amen
@josephmedam8466
@josephmedam8466 2 жыл бұрын
దేవునికి వందనాలు అలాగే ఈ పాటను రాసిన వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను పడిన. వారు బాగా పడినారు వారికి కృతజ్ఞతలు అమెన్ ఆమెన్ ఆమెన్
@nanini5386
@nanini5386 7 ай бұрын
ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు.ఈ పాట చాలా చక్కగా అత్మియముగ బల పడటానికి మార్గము సుగమం గా వున్నది.దేవుడు ఇంత గొప్ప పాట వ్రాయించి మీరు పడటానికి కృపనిచినదేవునికే కృతఘ్నత స్తుతులు చెల్లించు కుంటున్నాను.అవును దేవునితో గడిపే ప్రతి స్ఖనం ఆనంద భాష్పాలు అగవయ అనే పదం వ్రాయించి న దేవునికే మహిమ ఘనత ప్రభావము కలుగును గాక.అమన్ హల్లెలూయ p.శ్రీ lakshmisalomi.గుంటూరు.
@user-xj7ir7iw8i
@user-xj7ir7iw8i Ай бұрын
దేవునిలో సంతోషించే పాట
@divyakunche9842
@divyakunche9842 2 жыл бұрын
Thank you jesus.malli ni bidanu Ela chustunadhuku.anadhamga vundhi.ma prayers alakinchi ne bidanu nilabettukunnadhu thank you Jesus.
@BabuRao-je8or
@BabuRao-je8or 2 жыл бұрын
ఈ విధముగా సంఘములో అందరితో కలిసి వర్షిప్ చెయ్యాలంటే మీ తర్వాతే ఎవరైనా 👍. సూపర్ సాంగ్ అన్నా పాటలు పాడలేని వారు కూడా చాలా ఈజీ గా నేర్చుకుంటారు . థాంక్స్ అన్నా
@samuel56316
@samuel56316 2 жыл бұрын
kzbin.info/www/bejne/j4fLimykeruHnrc రక్షణార్ధమైన పాట యవనాస్తులు కచ్ఛితంగా వినవలసి పాట
@sandhyaprasadsanjuprasad9589
@sandhyaprasadsanjuprasad9589 Жыл бұрын
True 👏👏
@smileysunil8026
@smileysunil8026 Жыл бұрын
Nakosam prayer cheyandi.pls naku marriage aye 3 years aindi pregnancy raledu.pillalu puttarani chepparu.kani devuni mede viswasam tho untunna.pls prayer cheyandi
@tanukondasuryanarayana3380
@tanukondasuryanarayana3380 Жыл бұрын
దేవునికి మహిమ కలుగునుగాక అమెం అయ్య మంచి పాట అందించిన సేవలకు వందనాలు మిమల్ని దేవుడు ఆరోగ్యా మిచ్చి బలంమిచ్చి అయన సేవలో బహు బలంగా వాడుకునుగాక అమెం
@srilathapasunoori8491
@srilathapasunoori8491 2 жыл бұрын
S Dad TQ Daddy 😭🙏 Praise The Lord 😭😭🙏 🙏🙏 Na Heart ni Touch chesay uncle Lirics 😭🙏 Meru inka enno Heart Touching Songs Rayadaniki God Meku Mendyna Krupanu Dayacheyunu gaka 😭😭🙏 🙏🙏 God Bless U Uncle 🙏🙏🙏🙏🙏
@lillypushpakaanugula4002
@lillypushpakaanugula4002 Жыл бұрын
Yes lord, netho gadipe prathi kshanamu anandabashpalu agavayya, song vintunte kanniru agadam ledhu, wonderful song
@nakkaraju176
@nakkaraju176 Жыл бұрын
నీ ఉంటే నాకు చాలు యేసయ్య నీ వెంటే నేను ఉంటానేసయ్య అనే పాట తెలియని క్రెస్తవ లోకం లేదు అలాగే ఈపాట కూడ ప్రపంచ క్రైస్తవ లోకం అంతటా నోరార పాడుకోవాలి అని ఆ దేవున్ని మనసారా వేసుకుంటున్నాను
@ChandupriyaAinala
@ChandupriyaAinala Ай бұрын
Devudu nannu pranapayam nunchi thappinchaadu e pata vingane naaku kalla lonchi neeru vastundi chalaaa chalaaa gippa devudu yesayyaaa paraise tha lord
@sruthiteetla9403
@sruthiteetla9403 2 жыл бұрын
100times vinna ayya e song enni sarlu vinna vinali vinlai malli malli vinlai ani anipinchela undi ayya garu e song chala ba padaru aaya garu
@chiruguriyesubabuyesubabu
@chiruguriyesubabuyesubabu 29 күн бұрын
సమస్తము దేవునికి మహిమ కలుగును గాక
@kchinnababucinna4454
@kchinnababucinna4454 Жыл бұрын
🙏🙏🙏మి పాటలు వింటే మాకు ఉన్న బాధలు అన్ని మరిచిపోతాము అయ్యగారు ✝️✝️
@pavanipagolu2769
@pavanipagolu2769 Жыл бұрын
దేవునికే సమస్త మహిమ ఘనత కలుగును గాక ఆమెన్
@Standforchristwithheart
@Standforchristwithheart Жыл бұрын
Amen
@HarikaNagarjuna
@HarikaNagarjuna Жыл бұрын
Amen glory to Jesus alone 🙏🙏🙏andaru kalisi entha chakkaga devunni sthuthisthunaaru. Paralokamlo ilane andaru kalisi devunni sthuthisthaaru🙏🙏hallelujah
@sakshilingala1398
@sakshilingala1398 Күн бұрын
Super song na chinnapudu ma intlo roju e song padutune vunde varu ma daddy
@Charijrntr
@Charijrntr Ай бұрын
ఆత్మీయంగా బలపరిచే పాట......❤❤❤
@krishnabonela1421
@krishnabonela1421 5 ай бұрын
నిన్ను దేవుడు దీవించును గాక ఆమెన్
@prakashbabusrungarapati7599
@prakashbabusrungarapati7599 Жыл бұрын
స్త్రీ లందరు ముసుగు వేసికొని దేనిడిని ఘనపరుద్దాం 🙏🙏
@ammapremchander3858
@ammapremchander3858 Жыл бұрын
యేసయ్య అని పలుకుతుండగా కృప విస్తరించబడింది.... ఆమెన్.ఆమెన్.... దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగును గాక. ఆమెన్
@godtvteluguAndhraTelangana
@godtvteluguAndhraTelangana 3 ай бұрын
ప్రైస్ ది లార్డ్ గాడ్ టీవీ తెలుగు ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ లలో ప్రసారాలు జరుగుచున్నవి
@shirishamonuri5518
@shirishamonuri5518 Жыл бұрын
Netho gadipe prathi kshaanam anandha bashapalu agavayya
@carmelministriessullurpet.3148
@carmelministriessullurpet.3148 Жыл бұрын
చాలా సార్లు విన్నాను... మళ్లీ మళ్లీ వినాలి అని ఉంది .....
@user-yo8gk4ts6p
@user-yo8gk4ts6p 2 ай бұрын
🙏🙏🙏🙏🙏💯😭😭😭🛐🛐🕎
@rajirakesh8025
@rajirakesh8025 26 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@SureshSuresh-xi1km
@SureshSuresh-xi1km Ай бұрын
Super song and beautiful,,🙏🙏😊♥️♥️ I love you Jesus
@amammap4717
@amammap4717 11 ай бұрын
నన్ ఎంతో అధ రించింధి. .వంధనలు
@viswanathareddygooda8505
@viswanathareddygooda8505 Жыл бұрын
మా friend ravi send చేసాడు ఈ video... చాలా బాగా నచ్చింది, నా హృదయం నిండా ఆ యేసయ్య ఉన్నాడు
@joshuaayyappa778
@joshuaayyappa778 Жыл бұрын
Yesayya rajaa thank you Jesus love 💘 ❤ 💖 💕 🙌 💓 💘 ❤ 💖 💕 you too yesayya rajaa
@durgaprabhakarudimudi2185
@durgaprabhakarudimudi2185 7 ай бұрын
ఈ పాట విన్న ప్రతిసారీ కళ్ళ నిండుగా నీళ్ళతో దేవుని కార్యాలు గుర్తుకు వస్తున్నాయి అన్నా, దేవునికి కృతజ్ఞతలు 🙏🤝
@rajendragangula5153
@rajendragangula5153 4 ай бұрын
Flute sound kosam 100times vennanu i❤ music
@kidslovejesus1628
@kidslovejesus1628 2 жыл бұрын
Glory to Jesus Christ నాతో ఈ పాఠ మాట్లాడింది yasaya niku sthotram
@phanisyamu8691
@phanisyamu8691 Жыл бұрын
నిజం గా నా జీవితం మునుపు మారా లాగా వుండే దీ ఇప్పుడు సీతా ఫలం అంత తీయగా చేశారు తండ్రి మీరు నిజం గా మిమ్ములను స్తుతింపక నేను వుండలేక పోతున్నాను నాన్న
@prabhumenistesagm1698
@prabhumenistesagm1698 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవునికే మహిమ నిజంగా ఆయనతో గడిపేటువంటి వ్యక్తులకు అనుక్షణం ప్రతిక్షణం ఆనందభాష్పాలు వస్తుంటాయి ఎందుకంటే ఆయన ప్రేమ వర్ణించలేనిది అగాప్యమైన ప్రేమ అయినది అంతులేనిది మన జీవితాంతం ఆయనను స్తుతించిన తీర్చలేనిది అంత గొప్ప ప్రేమ నా యేసయ్య ప్రేమ థాంక్యూ మై బ్రదర్ గుడ్ సాంగ్ ఈ సాంగ్ ఇచ్చిన దేవునికే లెక్క స్తుతులు స్తోత్రాలు
@user-hc8yy5vh3
@user-hc8yy5vh3 9 ай бұрын
అన్న ఈ పాట నా హృదయని కదలించింది 😢అన్న నిన్ను బట్టి నేను దేవుని స్తుతిస్తున్న నేను మీ చర్చి కి వచ్చాను అన్న నైట్ మిమ్మల్ని కలవాలని మీ మీరు లేరు దేవుడు అవకాశం కలుస్తాను అన్న
@varaprasadkodamanchili9709
@varaprasadkodamanchili9709 Жыл бұрын
🙏🙏🙏 అయ్యగారు చాలా బాగా పాడారు పాట వింటే ఆ రాగం మనస్సులో చాలా సంతోషం గా వుంది అయ్యా వందనాలు
@user-ux7oz7jc6s
@user-ux7oz7jc6s 3 ай бұрын
Deva nannu enka puurthi ga marchulaguna deevinchu thandriii yehova stutram thandriiii hallelujah ameen
@deviswapna5499
@deviswapna5499 Жыл бұрын
Yeni time s vinna gani వినాలి అనిపిస్తుంది ఆన్న
@rudrapatinarendra4612
@rudrapatinarendra4612 2 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న యేసయ్య మీకు ఇచ్చిన గొప్పవారం ఆరాధన, దేవుని యొక్క కృప, కాపుదాల మీకు, కుటుంంబకు ఎల్లపుడు ఉందునుగాక. Amen🙏🙏🙏
@thatipudichinna3125
@thatipudichinna3125 Жыл бұрын
Amen
@y.venketaramulu1906
@y.venketaramulu1906 Жыл бұрын
Ychararn
@sreedharilluri542
@sreedharilluri542 11 ай бұрын
Nenu padali song chala bagundi❤ I love jesus🙏🙏🙏
@PinniboinaSriramamurthi
@PinniboinaSriramamurthi 28 күн бұрын
దేవుని సన్నిధిలో గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము
@pulisundarrao5327
@pulisundarrao5327 4 ай бұрын
Nee swaram tho devuni mahima paruchumu God bless you❤❤
@d.gracerachel4149
@d.gracerachel4149 8 ай бұрын
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు అండ్ మై ఫ్యామిలీ
@nanipraveenkumar4225
@nanipraveenkumar4225 Жыл бұрын
లిరిక్స్ కూడా ఇందులో ఆడ్ చేస్తే చూస్తూ పాడుకోవచ్చు అన్నయ్యా 🙏
@user-cd8ct5rx6p
@user-cd8ct5rx6p Ай бұрын
Devuni namaniki mahima kalugunu gaka amen halleluya
@user-mk7hn4jn3s
@user-mk7hn4jn3s 5 ай бұрын
Praise the lord
@UlliPrasanthi
@UlliPrasanthi 11 ай бұрын
నన్ను చాలా బాగా హత్తుకున్న పాట. ఆయన లేకపోతే మనం లేము.
@andhuandhu1701
@andhuandhu1701 2 жыл бұрын
దేవునికిమాహిమాకలుగునుగాక 🙏🙏🙏🙏
@Highways-ix8ss
@Highways-ix8ss 5 ай бұрын
Danyavadamlu ayya garu
@koteswararaonatta8067
@koteswararaonatta8067 Жыл бұрын
Wonderful powerful and heart touching worship song 🙌🙏🙏😭
@satyaakula558
@satyaakula558 2 жыл бұрын
నేను ఏలూరు మన్నా చర్చ్ లో ఉన్న సమయంలో ఆత్మీయ జీవితానికి ఆదరణ కలిగించే కొత్త స్తుతి కీర్తన వీడియో షూటింగ్ చేయడం నా అదృష్టం థాంక్యూ జీసస్ 🙏🙏🙏🙏🙏🙏💐💐💐 జ్యోతి రాజు అయ్యగారికి నా హృదయపూర్వక మైన వందనాలు తెలియజేస్తున్నాను అయ్యా మీరు పాడిన ఈ కొత్త కీర్తన నా హృదయాన్ని టచ్ చేసింది....... ప్రైస్ ది లార్డ్ థాంక్యూ థాంక్యూ లార్డ్ థాంక్యూ సో........మచ్ 💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@samuel56316
@samuel56316 2 жыл бұрын
kzbin.info/www/bejne/j4fLimykeruHnrc రక్షణార్ధమైన పాట యవనాస్తులు కచ్ఛితంగా వినవలసి పాట
@crpvenkatainavillimandal7622
@crpvenkatainavillimandal7622 9 ай бұрын
Wonderful Song bro ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది... చాలా బాగా పాడారు.నేర్చుకుని మా church లో పాడాను. Ainavilli lanka Dr BR AMBEDKAR KONASEEMA DISTRICT Gummadi's family
@avulaprabhakar1633
@avulaprabhakar1633 5 ай бұрын
Chala bagundi
@jesuslove2921
@jesuslove2921 5 ай бұрын
Vandanalu yesayya 🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻
@kishoremaladi1091
@kishoremaladi1091 Жыл бұрын
అయ్యా మీరు పడే పాటలోనూ భోదించే వాక్యపు మాటలు చాలా సంతోషాన్ని మనస్సు ప్రశాంతతను కలగా జేస్తాయి
@user-bf8mv1qj3x
@user-bf8mv1qj3x 10 ай бұрын
Least Z
@nirmalavasantada2692
@nirmalavasantada2692 Жыл бұрын
మీరు పాడే పాటలు అద్భుతం
@thiruvengadam71
@thiruvengadam71 Жыл бұрын
Translate to tamil
@kishoregoud2942
@kishoregoud2942 25 күн бұрын
Amen praise the lord Jesus help me save me bless me yesuraja God hallelujah amen
@jeevanraj9613
@jeevanraj9613 Жыл бұрын
ఈ పాట వినగానే నా కన్నీరు అగలేవు ఎంతో ఆదరణ ఇచ్చింది. ఎంతో ఆత్మీయంగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక !
@mrajumadasuraju8007
@mrajumadasuraju8007 Жыл бұрын
ఆమేన్
@Sairam-cb7po
@Sairam-cb7po Ай бұрын
P pp
@JosephmaddiralaJosephmaddirala
@JosephmaddiralaJosephmaddirala Жыл бұрын
మీరు పాడే ఆరాధన గీతము చాలా మధురముగా ఉన్నది అన్న.మీకు నా కృతజ్ఞతలు
@praveennakka706
@praveennakka706 Жыл бұрын
Jikoop
@sampathjoel2104
@sampathjoel2104 3 ай бұрын
ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక. (కీర్తనల గ్రంథము 107:15)
@praneethanattala6889
@praneethanattala6889 6 ай бұрын
AMEN thandriii love you jesus christ My love you jesus christ ✝️✝️ glory glory to God amen thandriii 🙏✝️✝️ Amen ❤️✝️
@divyajyothi8899
@divyajyothi8899 Ай бұрын
praise the Lord Daddy 🙏🙏super song 🔥🔥
@shobhaanand877
@shobhaanand877 2 жыл бұрын
AMEN AMEN AMEN hallelujah Glory to Almighty God Jesus Christ wonderful song am blessed by this song 💒🛐🛐🛐🙏🙏🙏🙏🙏
@jesusjesus1004
@jesusjesus1004 Жыл бұрын
price the lord 🙏🙏 nice song yenni sarlu vinna malli malli vinalane undi manchi song padaru God bless you all 🙏🙏✝️✝️
@bfinage
@bfinage 11 күн бұрын
అన్నా వందనాలు అన్న జ్యోతి రాజన్న మీరు పాడే పాటలు
@amaravathi.praise.tha.lord8141
@amaravathi.praise.tha.lord8141 10 күн бұрын
Praise the lord pastor garu thank you pastor garu 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹💐💐🌹💐
@kumaripothula8327
@kumaripothula8327 2 жыл бұрын
దేవుడు కి మహిమ కలుగును గాక
@SunnyAnand-hv9fp
@SunnyAnand-hv9fp 6 ай бұрын
🎉🎉🎉🎉🎉
@kavikasingaluri2961
@kavikasingaluri2961 2 жыл бұрын
Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏
@asheersanjan6112
@asheersanjan6112 Жыл бұрын
Heart touching song real experience with Holy father.lyric given to uncle by God .And it's an experience of every being.Thanks alot dear uncle.
@asheersanjan6112
@asheersanjan6112 Жыл бұрын
Yes
@JESUS_BLESS_ME....
@JESUS_BLESS_ME.... 2 жыл бұрын
ఏపుడు ఇలాగే ఆరాధన చేయాలి pastr garu ❤️❤️❤️
@kusuma5945
@kusuma5945 2 жыл бұрын
kzbin.info/www/bejne/n3vdh4asjJ2nra8దేవునికి భయపడక అన్యాయం చేసే మనుషులు | mark 6:17-28 | bible study telugu 🙏
@LightOfChristGospel
@LightOfChristGospel 2 жыл бұрын
most beautiful words to realise. thank for giving such beautifull song in this year నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా (2) కృప తలంచగా మేళ్లు యోచించగా (2) నా గలమాగదు స్తుతించక - నిను కీర్తించక యేసయ్యా యేసయ్యా - నా యేసయ్యా (4) ||నీతో||
@dappuramulu5180
@dappuramulu5180 Жыл бұрын
నీతోగడిపె
@issacThunderneathula
@issacThunderneathula Ай бұрын
i always listen this song to praise God
@sunithasadanapally9012
@sunithasadanapally9012 2 ай бұрын
Exllelent song ayyagaru malli malli vinalanipistundi music chala bagundi
@johnwesleyblessy7017
@johnwesleyblessy7017 2 жыл бұрын
Praise the lord అయ్యగారు...🙏
@samuelmary6229
@samuelmary6229 2 жыл бұрын
Praise the lord brother🙏🙏🙏 kzbin.info/www/bejne/i5rLlZ6fiJp0r8U
@swarnalatha9311
@swarnalatha9311 2 жыл бұрын
Yessayya lo unna beauty Jyothi raju brother paadi sthuthincharu God is great always
@ranibenharoffical
@ranibenharoffical Ай бұрын
Praise the lord uncle 🎉🎉🎉🎉🎉🎉🎉
@praneethanattala6889
@praneethanattala6889 16 күн бұрын
AMEN my everything my family love you jesus christ My life line my everything my family love you jesus christ your help your blessings your love in My life line my everything my family love you jesus christ ❤️✝️
@gudellimahesh7925
@gudellimahesh7925 3 ай бұрын
Superu sog🙏
@samuelmary6229
@samuelmary6229 2 жыл бұрын
దేవుడికి కృతజ్ఞతలు 🙏🙏🙌🙌 ఈ పాట ద్వారా ఆత్మీయంగా చాలా చాలా బలపడినాము 🙏 వందనాలు అన్నయ్యా 🙏
@SomaRaju-kt8eo
@SomaRaju-kt8eo 7 ай бұрын
దేవునికి స్తోత్రం
@puvvalalakshmanbabu560
@puvvalalakshmanbabu560 3 ай бұрын
అన్న మీకు వందనాలు. ఎంత అనుభూతితో యేసయ్య కు స్తుతియాగం ఆరాధన ఆరోపించారు.❤
@bobvells
@bobvells 21 күн бұрын
This song is very nice and superbly sung by pastor garu
@rajukoppula6870
@rajukoppula6870 2 жыл бұрын
🙏🙏🙏చాలా బాగా పాడారు అన్నయ్య ఆమెన్ మంచి ఆత్మీయంగా ఉంది పాట 🙏🙏🙏🙏
@hopeindia4294
@hopeindia4294 2 жыл бұрын
kzbin.info/www/bejne/gaK5qH-fotd0kNE మతీన్మాదుల వలలో క్రైస్తవ మేధావులు.!! ఇకపై పొంచి ఉన్న ప్రమాదం......
@naveenjohnpaul4415
@naveenjohnpaul4415 2 жыл бұрын
wonderful song sir feel my heart touch very interesting song background super lyrics exlent praised god thank you
@user-du7xm2kb2l
@user-du7xm2kb2l Ай бұрын
Bery super song pastor 🎊🎊🎉🎉❤❤
@jujjarapuashok1374
@jujjarapuashok1374 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ 🙏🙏🙏🙏🙏
@ambojunagajyothi8835
@ambojunagajyothi8835 2 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న 🙏🙏🙏🙏గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏
@sirishanagirikanti
@sirishanagirikanti 2 жыл бұрын
Praise God thank you god. Tqu paster garu 🙏🏻🙌🏻🙌🏻🙌🏻
@rekhavesipogu9242
@rekhavesipogu9242 Жыл бұрын
Hrudhyaniki entho nemadhini echindhi ee pata devunike mahima kalugunu gaaka
@user-qs7fq1yh4h
@user-qs7fq1yh4h 4 ай бұрын
Tq pastor garu e song Chala bhugundhi avunu maa jevithamulo Chala melulu pondhukunam devuniky mahima amen👌👏🙏🙏🙏
@nirmalabirudugadda4146
@nirmalabirudugadda4146 2 жыл бұрын
Thank you Ayya garu for consoling and comforting every time through your divine Hymns , I never forget His Divine love, care and comfort that I receive from day today s life.🙏😭😭😭
@hopeindia4294
@hopeindia4294 2 жыл бұрын
kzbin.info/www/bejne/gaK5qH-fotd0kNE మతీన్మాదుల వలలో క్రైస్తవ మేధావులు.!! ఇకపై పొంచి ఉన్న ప్రమాదం......
@kusuma5945
@kusuma5945 2 жыл бұрын
kzbin.info/www/bejne/n3vdh4asjJ2nra8దేవునికి భయపడక అన్యాయం చేసే మనుషులు | mark 6:17-28 | bible study telugu 🙏
@therightwayministries3919
@therightwayministries3919 Жыл бұрын
While listening the song without knowing tears are falling….Glory to God.
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 2,7 МЛН
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 3,6 МЛН
Ebenejaru/Ebenesarae|#John Jebarajnewsong|Samuel Joseph |Telugu Christian Worship Song
7:28
John Jebaraj - Levi Ministries - Official Channel
Рет қаралды 6 МЛН