కల్తీ ఆయిల్ తినడం వల్ల హార్ట్ ఎటాక్ ఎక్కువ అయ్యాయి ఈ విధంగా తీసిన నూనెను వాడడం వల్ల హార్ట్ ఎటాక్ లను అరికట్టవచ్చు. ఈ వీడియో జనాలకి చాలా బాగా ఉపయోగపడుతుంది.రాజేందర్ అన్నా మీకు ధన్యవాదాలు
@RythuBadi3 жыл бұрын
ధన్యవాదాలు అన్నా
@ShivaShiva-zq7em3 жыл бұрын
👌👌🌼👌💕👌❤️👌👌
@pradhyumnareddy98903 жыл бұрын
@@RythuBadi anna hyd lo ekkada dorukuthay vella product
స్వచ్ఛమైన గానుగ నునె లు లభించును For details please contact
@asisridharreddy15073 жыл бұрын
చాలాబాగా చెప్పారు.సార్.. మళ్ళీ ఇందులో ఫ్రీగా ట్రయినింగ్ కూడా ఇస్తాను అనడం చాలా మంచి శుభ పరిణామం... మీరు ఇంకా అందనంత ఎత్తుకు ఎదిగి. ఇంకా చాలా మందికి ఉపయోగ పడాలని. దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏
@milletfoodbykhadersirintel65883 жыл бұрын
thanks a lot
@krishnamohanchavali69373 жыл бұрын
👏👏👏👏👌💐🙏
@sivarampavankumars85883 жыл бұрын
7gj09
@kankahrao2 жыл бұрын
.
@anthubilla49132 жыл бұрын
@@milletfoodbykhadersirintel6588 iiuiiiiiiiiiiiiiii it was a good day and I will be there i
@satyanjagu3 жыл бұрын
బసవరాజు గారు, శ్రీనివాస రెడ్డి గారు, ఇద్దరూ అభినందనీయులు....7, 8 కుటుంబాలకు మీరు పని కల్పిస్తున్నారు....గ్రేట్
@baswarajm8333 жыл бұрын
Thanks al lot
@sreekanth91673 жыл бұрын
Are you manufacturing SUNFLOWER OIL also. If so, please furnish the address & mobile no. 0f your OUTLET in HYDERABAD.
@venkateshmudam71803 жыл бұрын
@@baswarajm833 బసవరాజు గారు పల్లి పిండి మీ దగ్గర దొరుకుతుందా పశువుల దాన కొరకు
@ramuramesh97672 жыл бұрын
@@baswarajm833 anna Mee nombar pampandi madgara kisumalu vunai
@kalakotayellaiah1716 Жыл бұрын
@@baswarajm833 Hii sir
@arithmeticforall43923 жыл бұрын
ఎద్దులు కభేళాలకు వెళ్లొద్దన్న మీ దయార్థృహృదయానికి పాదాభివందనాలు అన్న.....
@katukamharikrishna9622 жыл бұрын
Arithmetic for all ante meeru teachera
@nsmviiic45zubairahmed482 жыл бұрын
@@katukamharikrishna962d
@karunabanoth93492 жыл бұрын
L
@manisiripurapu5433 Жыл бұрын
Vizag lo kuda pattaiandi.
@anitharedla5347 Жыл бұрын
Vore nennu tipple ra
@Ramesh-if5eb3 жыл бұрын
రైతుల కోసం ఇంత విలువైన సమాచారాన్ని సేకరిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు సార్
@PR201453 жыл бұрын
రాజేందర్ మీరు చాలా మంచి పని చేస్తున్నారు మీకు మీ కుటుంబానికి మంచి జరగాలి ఎందుకంటే రైతులను , నిరుద్యోగులను బాగు చేసే ఆలోచన development అవుతుంది good keep it up
@ramaraotenneti86662 жыл бұрын
నిజమైన దేశానిర్మాణం ఇటువంటి ఆదర్శ వ్యక్తుల ద్వారానే జరుగుతుంది. వారు ఎంతైనా అభినందనీయులు.
@kondalreddynomula2222 жыл бұрын
100/currect 🙏🙏
@venkateshwarlupittalakrtl28783 жыл бұрын
రాజేందర్ రెడ్డి గారూ మీరు ఎందరో రైతులకు ఉపయోగపడే అనేకమైన మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు అభినందనలు. 👍👍
@Shivansh01773 жыл бұрын
పాడి పంట కు సరైన న్యాయం చేస్తున్న బస్వరాజు గారికి మరియు శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు మరియు ఇంత మంచి ఆరోగ్యకరమైన విషయం తెలియ జెప్పిన మన రైతు బడి కి ప్రత్యేక అభినందనలు. 🙏
@krishnamohanchavali69373 жыл бұрын
బసవ రాజు గారూ, శ్రీనివాస్ రెడ్డి గారూ చాలా ఉన్నత మైన భావాలతో స్వామి కార్యం, స్వకార్యం చేసుకుంటున్నారు ఎద్దులు కబేలళ లకి, వెళ్ళకూడదు అనే మీ భావనకి భగవానుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు అడిగిన వారికి ట్రైనింగ్ ఫ్రీ గా ఇవ్వడము 🙏💐🙏💐👏👏👏👏👏👏👏👏👍దీర్ఘాయురస్తూ అద్భుతమైన వీడియో సార్ 🙏💐🙏💐
@baswarajm8333 жыл бұрын
ధన్యవాదాలు
@seenungr3 жыл бұрын
తెలుగు రైతుబడి అన్న గారికి వందనం. చాలా సంతోషంగా ఉంది మీ వీడియోలు .. చూస్తుంటే.. లాభాన్ని కాదు నష్టాన్ని మరియు వాళ్ళు చేసే పనిలో ఓపికను మంచిగా వివరిస్తున్నారు..🙏
@madala.enkontercheyandiven94472 жыл бұрын
🙏🙏
@varagantinikhil8918 Жыл бұрын
Super
@jarugumillivbsrsastry36733 жыл бұрын
పూర్వ సాంప్రదాయాన్ని పునః ప్రారంభించిన మీకు నమస్కారము శుభాభినందనలు
@baswarajm8333 жыл бұрын
Thanks a lot
@ramyadeepikap3 жыл бұрын
@@baswarajm833 phone number cheppandi plz.
@knarayanappakummaranarayan36793 жыл бұрын
చాలా మంచి పని ప్రతి పల్లె లోను ఇలా నూనె గింజలనుండి ఆయిల్ తయారు చేసుకునే వ్యవస్థ మొదలైతే కల్తీ నూనెల వాడుక నశిస్తుంది ప్రజల ఆరోగ్యం బాగుంటుంది
@krameshvnrkondikoppula67723 жыл бұрын
ఇంటర్వ్యూ పర్సన్ అండ్ ఇంటర్వ్యూయర్ ఇద్దరు ఆదర్శమే ...... Really Good Service Sir
@AllaDurgarao3 жыл бұрын
మంచి వీడియో ఇచ్చారు .బసవరాజు గారికి అభినందనలు.
@baswarajm8333 жыл бұрын
గురువు గారికి ధన్యవాదాలు
@RythuBadi3 жыл бұрын
ధన్యవాదాలు సార్
@shivaKumar-vf8pb3 жыл бұрын
మ ఊరు లో ఉన్నదుకు చాల గర్వ పడుతున్న, ను చాలా మంది కి ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రావడం చాలా ఆనందంగా ఉంది
@ktv71945 ай бұрын
వాళ్ళ whatsup number send చేస్తార bro
@bhargavic5183 жыл бұрын
మీ ఓపికకు ధన్యవాదములు 🙏🙏🙏👌👌
@RythuBadi3 жыл бұрын
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు
@gvr25553 жыл бұрын
మీలాంటి సహృదయలు ఉండటం వలన ఒక 100 మందికి జీవనోపాధికలుగుతుంది. మంచి ముఖ్య మంత్రి కూడా ఇలాంటి ఉపాధి కలిగించకపొవచ్ఛు .ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడుతడు. God bless you
@baswarajm8333 жыл бұрын
Thanks a lot
@RythuBadi3 жыл бұрын
ధన్యవాదములు
@mohineechatla61493 жыл бұрын
@@RythuBadi ee business cheyadaniki maaku support istara
@srinivasdwarapureddi37283 жыл бұрын
మీరు చాలా మంచి ప్రశ్నలు అడిగారు, రాజు గారు కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు
@hanumanthraovardhineedi1123 жыл бұрын
P po po oo 00 00
@hanumanthraovardhineedi1123 жыл бұрын
0pllo9
@hanumanthraovardhineedi1123 жыл бұрын
L00 00 00 pp
@girirevu9782 жыл бұрын
Maà
@pratapreddy44783 жыл бұрын
ఇంటర్వ్యూ చేసిన అబ్బాయి కూడా ఒక్క అంశం వదలకుండా చాలా బాగా ప్రశ్నలు అడిగాడు చాలా మంచి ఇంటర్వ్యూ
@RythuBadi3 жыл бұрын
ధన్యవాదాలు సార్
@avinashvidaathkoti16883 жыл бұрын
రాజేందర్ brother మీకు, బసవరాజు and శ్రీనివాస్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. It's great service in all facets.
@milletfoodbykhadersirintel65883 жыл бұрын
thanks a lot
@RythuBadi3 жыл бұрын
ధన్యవాదాలు అన్నా
@ramachandravithala Жыл бұрын
మొబైల్ నం. చెప్పండి
@harshithachinni2147 Жыл бұрын
@@RythuBadi ....
@priyankakanjerla12363 жыл бұрын
బస్వరాజు, శ్రీనివాస్ ఇద్దరూ నా బాల్య మిత్రులు అని చెప్పడానికే ఎంతో గర్వంగా ఉంది. మీ మంచి మనసుతో ఇంకా ఎంతో ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి🙏🏻🙏🏻.
@RythuBadi3 жыл бұрын
ధన్యవాదాలు
@srilakshmi59722 жыл бұрын
చాలా చాలా బాగా వివరించారు.... రాజేందర్ గారు మీ ప్రయత్నం అభినందనీయం 🙏🙏
@narayanakongara60113 жыл бұрын
Anchor is much talented in asking questions..brilliantly asked
@k.joshuacoc78143 жыл бұрын
Very good and health. మీ ఫ్యాక్టరీ విస్తింపచేయడానికి మేము సహకరిస్తామని నా మనసు తొందర పదుతుంది
@malreddy1433 жыл бұрын
గొప్ప పని చేస్తున్నారు..మరింత ముందుకు మీరు వెళ్లాలి బసవ రాజ్
@milletfoodbykhadersirintel65883 жыл бұрын
thanks a lot
@RythuBadi3 жыл бұрын
ధన్యవాదాలు
@Jackmonstet3 жыл бұрын
Hi it's a wonderful initiative for humanity, is it possible to deliver to GOA
@meerahussain98103 жыл бұрын
చాల బాగుంది బసవరాజు మరియు శ్రీనివాస్ రెడ్డి గారికి అభినందనలు మీరు చేస్తున్న కృషి చాల గొప్పది ఆరోగ్య వంతము. నిస్వార్థంగా వ్యాపార రహస్యము బహిరంగంగా చెప్పారు ధన్య వాదము ఈ కార్యక్రమంలో అన్ని ప్రశ్నలు అడిగి మా అనుమానాలు తీర్చినా programmer కి ధన్యవాదాలు
@RythuBadi3 жыл бұрын
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు
@sitaramareddy19653 жыл бұрын
రైతే రాజు కావాలి అని కోరుకునే వారికి మీ ఇంటర్వ్యూలు చూడాల్సిందే రాజేందర్ గారూ ! వ్యవసాయ రంగానికి మీ సేవలను ఖచ్చితంగా కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తాయి. మీరు విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
@kanaparthisriharirao45473 жыл бұрын
ఓంకారం... అందరమూ బాగుండాలి... తెలుగు రైతుబడి అన్నగారు మీకు హృదయపూర్వక ధన్యవాదములు... మీ మంచి మనస్సుకు కృతజ్ఞతలు...
@jsm50793 жыл бұрын
ఆరోగ్యాన్ని పంచుతున్న సోదరులకు.... శుభాకాంక్షలు. From ANDHRA
@yennipydiraju82172 жыл бұрын
ప్రకృతిని కాపాడుతూ మనిషి పని కలిపిస్తూ పశువులతో మీరు చేస్తున్న పని మంచిది బ్రదర్
@narakatlamahipal40943 жыл бұрын
రైతులకు అదేవిధంగా ఎద్దులకు లాభం చేకూర్చే ఈ పని హాట్సాఫ్ 🙏🙏🙏🙏
@laxmanamarachintha7037 Жыл бұрын
సూపర్ సార్ ఇలాంటివి ఎన్నో ఎద్దు గానుగ నూనె రావాలని కోరుకుందాం.
@santhoshkoppireddy32643 жыл бұрын
మీ ఆశయం బాగుంది మహాదేవ
@prathapsirmahi34283 жыл бұрын
మీరు చేసే చాలా బాగుంది మూడు షిఫ్ట్ అంటే ఎద్దుల గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది
@milletfoodbykhadersirintel65883 жыл бұрын
we are using one bull for 2 hours per day
@kasivisvanatha2 жыл бұрын
బస్వరాజు గారికి ధన్యవాదములు లోకానికి మేలు చేసే వ్యక్తులు గా కనిపిస్తున్నారు ఈ విధంగా చేసి సహాయం చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు మీరు స్వార్థం లేకుండా సేవ చేయండి ఎంతో మేలు జరుగుతుంది
@baswarajm8332 жыл бұрын
ధన్యవాదాలు
@suryanarayanabokkela2114 Жыл бұрын
@@baswarajm833namaste sir good morning nenu Singapore untunna Singapore akkada oil dorukutundi sir please information ..
@sarvalakshmi38453 жыл бұрын
యువత కు ప్రోత్సాహకం 👏👏👏👌👌👌👍👍👍
@manimanneiah19543 жыл бұрын
మీరు interview చేసిన విధానం సూపర్ సార్
@RythuBadi3 жыл бұрын
Thank you sir
@ramanamurthy18383 жыл бұрын
During 1970 we used to purchase ground nut and gingely oil from this type of Ganuga in Rajahmundry. Very nice post. Healthy items.
@godavarigang19352 жыл бұрын
గాండ్ల పేట
@realtalks94722 жыл бұрын
I have seen this in 1985
@jampanasrinivas77242 жыл бұрын
సమాజం లో .మిలాంటి మనుషులు చాలా అవసరం 🙏
@Pavankumar_A10 Жыл бұрын
మీ లాంటి ఆలోచన ఉన్న వాళ్లకు మార్గదర్శిగా నిలిచారు సార్ 🙏🙏🙏🤝🤝🤝 నేను కూడా మీ దారిలో నడవాలి అని ఉంది దొండకాయ మిమ్మల్ని కలుపుతాను సార్ ఈశ్వరుడు కరుణిస్తాడో లేడో చూడాలి.
@seenungr3 жыл бұрын
ధన్య వాదాలు.. నాకు ఎవరు పోటీ కాదు .. రండి రెండు రోజులు వుండండి .. అన్ని తెల్సుకొండి వీలైతే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నెల రోజులు ఉండి నేర్చుకోండి ..మ సహకారం ఉంటది.. అనే మాట 👌👌
@venkatareddypadala81012 жыл бұрын
మంచి ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది.
@vamseekrishna90343 жыл бұрын
మనుషులు చేసే పనికి ఏ మిషను సాటిరాదు.మీలాంటివాళ్ళు ఇలాంటి స్వచ్ఛమైన నూనె అమ్మితే జనాలు రోగాలు లేకుండా ఉంటారు
@jaganmohanrao287 Жыл бұрын
నేరుగా మా అడ్రస్కు పంపిస్తారా.
@seguravindradasomshanthi8353 жыл бұрын
చాలా అద్భుతమైన పని మానవ వ్యక్తిత్వాన్ని మానవత్వాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం పూర్వపు వైభవాన్ని తీసుకొని వచ్చి సాంప్రదాయము జై గోమాత జై కిసాన్ ప్రకృతి వ్యవసాయం వర్ధిల్లాలి
@RythuBadi3 жыл бұрын
ధన్యవాదాలు
@gprecplacementoffice63823 жыл бұрын
బసవరాజు గారు, శ్రీనివాస రెడ్డి గారు, ఇద్దరూ అభినందనీయులు. Good Information.
@baswarajm8333 жыл бұрын
Thanks a lot
@surisettyvvarunkumar40243 жыл бұрын
మంచి నూనె అని విన్నాం కాని ఇప్పుడు చాలా చక్కగా చూపించారు. బసవరాజు గారి దగ్గర మేము ఇంతకు ముందు నూనె కొన్నాం. చాలా బాగుంటుంది. మీలాంటి వారు ఇంకా ఉండాలి.
@RythuBadi3 жыл бұрын
ధన్యవాదాలు
@pallavib623211 ай бұрын
Basava Raju gari daggara nune konalante Ela contact cheyadam? Number istara please.
@yasin-sy7ip Жыл бұрын
12 lak గానుగలు ఇండియా కి అవసరం.well said sir
@bobbyrblbobbyrbl4 ай бұрын
అయ్యా మీకు పాదాభివందనలు ఆరోజ్య మైన మంచి నూనె తయారు చేస్తున్నందుకు ఆ మొగజీవలను కాపాడుతునందుకు మీరు నిజమైన రైతు ❤️❤️❤️🙏🙏🙏😥😥
@69dreamsimagination923 жыл бұрын
అద్భుతమైన వీడియో చేసారు sir. 👌👌👌👌👌👌
@vnvrao31172 жыл бұрын
Thanks
@srinivasgarshakurthy77693 жыл бұрын
నేను చిన్నప్పుడు అంటే 5,6 సంవత్సరాలప్పుడు ఈ గానుగా లో నూనె ఆడించేవాడు మా తాత అందులోని గశి తీసి తింటే ఆహా ఎంత మధురంగా ఉండేదో ఇప్పుడు నా వయసు 52 సంవత్సరాలు
@ammaanasuya2353 жыл бұрын
గశి అంటే ఏంటి చెప్పండి sir
@lingamurthysadashaya42783 жыл бұрын
తయారు చేసే క్రమంలో పౌడెర్ గా ఉన్న time లో దానిని గశి అంటారు
@nagarajukottapalli72472 жыл бұрын
బసవరాజు గారికి ధన్యవాదాలు, ఇంత మంచి ఆలోచన, పదిమందికి జీవనోాధికి త్రోవ చూపిస్తున్నారు.
@Mahadev999-s6u3 жыл бұрын
మీ Questioning and presentation చాలా బావుంది.. Nice
@RythuBadi3 жыл бұрын
Thank you
@swarooparoopa....71462 жыл бұрын
Interview..antee ilaa vundaali..chalaa bhaga chesaaru... Anni questions koodaa.. informative gaa vunnayi.. Pichi pichi questions veeyakundaa... Vedio choosthuntee intrest వస్తుంది...naaku eee bussines ki em sambhandham lekapooyinaa choodaali anee intrest vachindhi..super sir...
@baswarajm8332 жыл бұрын
Thank you 🌱🌱🌱
@pratapreddy44783 жыл бұрын
ఎంత మంచి వాడవురా ఎన్ని నోళ్ల పొగడుదురా బాబు బస్వరాజ్ ఈ పాట నీకు సరిగ్గా సరిపోతుంది. నూరేళ్లు చల్లగా ఉండు నాయనా
@baswarajm8333 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు
@karanarjunyadav95183 жыл бұрын
ఎద్దులు కభేళాలకు వెళ్లొద్దు..చాల చాల గొప్పమాట చెప్పరు సార్ 🙏🙏
@pnrkreddy19893 жыл бұрын
రైతులు కష్టం ఉరికే పోదు అన్న, నీ లాంటి మంచి వారి ప్రోత్సహం వారికీ ఒక అభయహస్తం లా ఉంటుంది. 💪
@RythuBadi3 жыл бұрын
ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం కొనసాగుతుంటే మా ప్రయత్నం ఇంకా ఉత్సాహంగా ముందుకు సాగుతుంది.
@chaitanyaballipati3 жыл бұрын
@@RythuBadi hyderabad ki ela delivey evvagalaru .. phone number estara please
@RythuBadi3 жыл бұрын
వీడియోలో నంబర్ ఉంది. కానీ అడిగిన వాళ్లందరికీ ఇవ్వగలిగేంత స్టాక్ వాళ్ల దగ్గర లేదని చెప్పారు.
@venkateswarraoteegavarapu22983 жыл бұрын
S5
@bhargavjammulamadaka93823 жыл бұрын
Anna meru video lo ichina contact number switched off vastundi
సాహో అండి బస్వరాజ్ గారు శ్రీనివాస రెడ్డి గారు....మంచి కార్యక్రమం చూపించారు రైతుబడి వారు...
@baswarajm8332 жыл бұрын
ధన్యవాదాలు
@balasubrahmanyam40453 жыл бұрын
చాలా మందికి ఉపాధి కల్పిస్తూ, వలసలు నిరోధించి , పశు సంపద ను,ప్రజారోగ్యం ను కాపాడుతున్నారు. వందనం
@neelimakota18262 жыл бұрын
Basava Rajugaru & Srinivas garu All Good Wishes to you both sir Being connected to Culture & tradition is really important and great
@Vijayam5553 жыл бұрын
Thank you so much Baswaraju and Srinivas gaaru.
@vrreddyteegala41043 жыл бұрын
చాల చాల బాగుంది.
@5Laabh2 жыл бұрын
Palli and nuvvula Pippi tho bellam vesi manchiga chickky or bellam Patti sweets kuda tayaru avutayemo. Once think in that way ... (Pippi Baga aarina taruvatha, powder + bellam pakam tho chikkylu cheyochu) ante chinna parisramalaku chala upayogam. Bayata palli Patti packet 40-50/- madhyalo untundi deenini 10/- loopu tayaru chesi 20-25/- la ke tayaru cheyochu, ee idea success avvali and manchi labhalu undali. Thank you 👏
@niranjanyadav8574 Жыл бұрын
Basavaraju anna ki oka like
@ammu93692 жыл бұрын
నేను చిన్న వయసులోనే చూశాను మేము గనుగ ను దగ్గర నుండి చుసము నాకూ చిన్న అప్పటిరోజలు గుర్తు కు వస్తూ తున్నయ 🙏
@tulsirammorle94383 жыл бұрын
ఆరోగ్యమే మహాభాగ్యం 👌ఇలాంటి గానుగ నూనె మా చిన్నతనలో వాడినము చాలా బాగుంటది. ఇప్పుడా గానుగలు లేవు. ఫోన్ నెంబర్ పెట్టండి.
@RythuBadi3 жыл бұрын
ధన్యవాదాలు. వీడియోలో నంబర్ ఉంది.
@mishnah368 Жыл бұрын
ఉన్నత భావాలు - God bless you
@Jagadeesh-we5pj2 жыл бұрын
Super.. anna... మీ అభిప్రాయాలు చాలా మంచిగా.. చెప్పురు...anna
@lakshmanaraodubba79463 жыл бұрын
Many many thanks to show the old traditional profishon
@prasadnedunuri50613 жыл бұрын
Thankyou very much Raite Raju Ganuganoone. Old is gold hatsaf bro
@hanumantharaoj41543 жыл бұрын
Really appreciable effort and ideal to others !
@sravankumarpulumati75353 жыл бұрын
Super basvaraju garu Nice words, u r not commercial
@malleshmudiraj3553 жыл бұрын
1st class video Anna super and all the best to Telugu raitubadi 💐🎯🎯
@RythuBadi3 жыл бұрын
Thank you Anna
@chaitanyaballipati3 жыл бұрын
@@RythuBadi hyderabad ki ela delivey evvagalaru .. phone number estara please
@shriharigoud29343 жыл бұрын
Interviewer is very knowledgeable person. Anna ku na namaskaralu.meeru chala chakkaga interview chesaru. Baswaraj garu mee lanti vaalu mahbubnagar lo unnadu ku santhosam
@radhakalathur7773 жыл бұрын
It is very magnanimous of Basavaraju garu to extend all the help he can to those who want to start this business. All the best for him
@kalaganisravan5822 жыл бұрын
రాజన్న రెడ్డి గారు సూపర్ ఎక్సప్లయిన్
@Starpshgaming3 жыл бұрын
మాచిన్నప్పుడు రోజులు మళ్ళీ వస్తున్నాయన్నమాట.సంతోషం
@RythuBadi3 жыл бұрын
ధన్యవాదములు
@vijay70532 жыл бұрын
Thanks Rajendar Reddy Garu for Video
@suryaprakashamsankeesa10403 жыл бұрын
Excellent interviewer.He did not leave a single point of the project.
@baswarajm8333 жыл бұрын
Part 2 is having all the details
@Gkslearninghub8 ай бұрын
Part 2 undha😮 ekkada undi?@@baswarajm833
@abidaliac3 жыл бұрын
Good interview valuable useful questions adigaaru
@merugusamuel82203 жыл бұрын
Very good effort and excellent explanation from both sides. Thank you.
@RythuBadi3 жыл бұрын
You are most welcome
@bjanakiram18962 жыл бұрын
మీకు మనస్సు పూర్తిగా అభినందనలు
@msaikumar0093 жыл бұрын
This is one of the best videos I have ever watched on Ganuga oil.. thanks a lot brother.. Appreciate your support..!
@RythuBadi3 жыл бұрын
Thanks a ton
@pushkarraok9233 жыл бұрын
apriciate to your ability basavaraju
@adityapurma39773 жыл бұрын
Abhudaya bhaavamu, unnata aashayamu, viluvalu to kudina vyaparamu, pragati, prajala, desha seva. On top of it better health for all public. Felt so happy to hear,
@home_5943 жыл бұрын
Sir thank u so much for this natural information.
@Rajeshk10312 жыл бұрын
చాలా బగుందండి ప్లాస్ట్క్ వాడకూoడా చెసుతునారు..
@narsimhareddymale90803 жыл бұрын
Very nice natural oil tqqqq baswaraj garu
@RythuBadi3 жыл бұрын
Welcome sir
@baswarajm8333 жыл бұрын
Thanks a lot
@gosalarameshbabu49303 жыл бұрын
చక్కని programme
@prasunak25853 жыл бұрын
Very nice bro..... Very useful questions... Helpful to everyone... Keep doing..... God bless you🌹🌹🌹
@RythuBadi3 жыл бұрын
Thank you so much
@jayachandra6723 жыл бұрын
Basavaraju గారు exllent sir
@adityasurender13 жыл бұрын
Rajendra Reddy garu, All your video presentations should come as 1. Books supported with Video presentations. 2. It should have costing details. Excellent work from your side.
@RythuBadi3 жыл бұрын
Thank you so much 🙂
@veerejudharmarao5652 жыл бұрын
@@RythuBadi is by😂❤😢😮😅😊😊😊😊😊😊😊😊😊😊😂🎉 I have to say that I by by by cree Jo 9 see,,,
@venkataSai11593 жыл бұрын
రాజేందర్ రెడ్డి గారు నిజంగా మీరు సూపర్
@RythuBadi3 жыл бұрын
మీకు ధన్యవాదాలు.
@p.krupakarrao58773 жыл бұрын
I'm proud to say that I was taught by them ❤️
@laxmikanthkandre55543 жыл бұрын
R u doing now?
@p.krupakarrao58773 жыл бұрын
@@laxmikanthkandre5554 No, i meant Baswaraj sir was my school teacher and i consider him my mentor now.