90 వేలలోపు గానుగ తయారీ చేయవచ్చు|Bull Driven Oil Business|mallesh adla|

  Рет қаралды 16,101

Mallesh Adla

Mallesh Adla

Күн бұрын

90 వేలలోపు గానుగ తయారీ చేయవచ్చు|Bull Driven Oil Business|mallesh adla|
#bulldrivenoilbusiness #bulldrivenoil #malleshadla
జక్లపల్లి గ్రామం,గండీడ్ మండలం, మహబూబ్నగర్ జిల్లా తెలంగాణ రాష్ట్రానికి చెందిన బసవరాజు గారు మరియు శ్రీనివాస్ రెడ్డి గారు గత మూడున్నర సంవత్సరాలుగా ఎద్దు గానుగ నూనెను తయారు చేస్తున్నారు 40 ఏళ్ల క్రితం ఎద్దులుగానుగా నూనెకు చాలా ఇంపార్టెన్స్ ఉండేది. ఇప్పుడు మారుతున్న ఆహార అలవాట్ల దృశ్య మళ్ళీ ఎద్దు గానుగ నూనె వైపు చాలామంది మొగ్గు చూపుతున్నారు అందుకే ఉపాధ్యాయులుగా పనిచేసిన ఇద్దరు మిత్రులు ఎద్దు గానుగ వైపు మొగ్గు చూపారు. రాబోయే రోజులలో ఎక్కువ మొత్తంలో ఎద్దు గానుగ నూనెలు భారతదేశంలో అవసరమవుతాయని అందువలన అవగాహన లేనివారికి అవగాహన కల్పించడం కోసం రెండు రోజులు ఉచిత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని భారతదేశంలో గ్రామ గ్రామాన ఎద్దు గానుగ నూనెను ఉంటే బాగుంటుందనేది మా ఉద్దేశమని ఈ ఇద్దరు మిత్రులు మనకు తెలియజేశారు.
#Basavaraju #srinivasreddy #bulldrivenoilintelugu
ఈ రైతన్నల మొబైల్ నెంబర్స్ :-9398427007
విజ్ఞప్తి:-
--------
మల్లేష్ ఎడ్ల యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ ధన్యవాదాలు ఇంకా చాలామంది చూస్తున్నారు కానీ సబ్ స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్ స్క్రైబ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి
●మమ్మల్ని adlamallesh948@gmail.comద్వారా సంప్రదించవచ్చు
●Channel link:- / malleshadla
●Instagram link:- / mallesh.adla
●Facebook link:- / mallesh.adla
గమనిక:-
-----------
ఈ వీడియోలో రైతన్న లు మనతో పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వారి వ్యక్తిగతమైనవి ఎవరైనాా ప్రారంభించాలి అనుకుంటే అన్ని విషయాలు పూర్తిగా తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతనే ప్రారంభించాలి వీడియోను చూసి మొదలు పెడితే ఆశించిన ఫలితాలు రావు మీకు వచ్చే ఫలితాలకు కు మేము బాధ్యులం
కాము.
other videos links:-
-----------------------------
ఆరోగ్యదాయని ఎద్దు గానుగ నూనె|Bull driven oil|mallesh adla| • ఆరోగ్యదాయని ఎద్దు గాను...
50 ఏళ్లుగా చేస్తున్న|old man suggestions for dairy farm|mallesh adla| • 50 ఏళ్లుగా చేస్తున్న|o...
మేక పాలు మంచివి |sheep and goat farm|mallesh adla| • మేక పాలు మంచివి |sheep...
3 ఎకరాల భూమి కొన్న|hf cow dairy farm|mallesh adla| • 3 ఎకరాల భూమి కొన్న|hf ...
గిర్ ఆవు 16 లీటర్ల పాలు|gir cow|dairy farm|mallesh adla| • గిర్ ఆవు 16 లీటర్ల పాల...
దేశి ఆవులతో డైరీ ఫార్మ్ |deshi cows dairy farm|mallesh adla| • దేశి ఆవులతో డైరీ ఫార్మ...
నాటు మేకలతో మంచి ఆదాయం|local goat farming|mallesh adla| • నాటు మేకలతో మంచి ఆదాయం...
ఒకటే ఎద్దుతో గానుగ నూనె తయారీ|Ganuga oil|mallesh adla| • ఎద్దు గానుగ నూనె తయారీ...
నాటు గేదెల పెంపకం|local buffaloes dairy farm|mallesh adla| • నాటు గేదెల పెంపకం|loca...
కొర్రమీను చేపల పెంపకం|korrameenu fish farming|mallesh adla| • కొర్రమీను చేపల పెంపకం|...
20 వేలు మిగులుతుంది|sathyam dairy farm telugu|mallesh adla| / vqyzcsjpi5

Пікірлер: 20
@surenderssr6186
@surenderssr6186 2 жыл бұрын
ఆరోగ్యకరమైన వంటనూనె ఉత్పత్తి చేస్తూ ఔత్సాహికులకు ఉచితంగా అవగాహన కల్పిస్తూ అందరికీ ఆరోగ్యం కోసం సహజ సిద్ధమైన పద్దతులతో నూనె తయారు చేస్తున్న ఈ ఇద్దరు మిత్రులకు ధన్యవాదములు👏👏
@bobbyrblbobbyrbl
@bobbyrblbobbyrbl Ай бұрын
అయ్యా మీకు పాదాభివందనం ఆ మొగజీవలను కాపాడుతునదుకు మంచి నూనె ఆరోజ్యం నూనె తయారు చేస్తున్నందుకు 🙏🙏❤️❤️😥😥
@bhagya969
@bhagya969 2 жыл бұрын
Good and new information 👌
@Manauritalent
@Manauritalent 2 жыл бұрын
Best information basvararu garu
@dawoodammeersha8351
@dawoodammeersha8351 23 күн бұрын
Thank you sir 🙏✨
@nageswarayadav1534
@nageswarayadav1534 2 жыл бұрын
Nice video 📹 I
@likithashali585
@likithashali585 2 жыл бұрын
Pl try to make one book format like pdf..
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr 2 жыл бұрын
Namaste Malesh Anna nice message video Anna
@MalleshAdla
@MalleshAdla 2 жыл бұрын
Hi bro
@shashipalreddy1132
@shashipalreddy1132 9 ай бұрын
Syam krusho
@virannaviru197
@virannaviru197 2 ай бұрын
Trening
@thimmappathimmappa2298
@thimmappathimmappa2298 2 жыл бұрын
Sir.. మీరు రోకలిని 6000 లీటర్ల కి మార్చాలన్నారు మాకు ట్రైనింగ్ ఇచ్చే గురువుగారు 10 క్వింట లకు మార్చాలన్నారు ఎలా
@baswarajm833
@baswarajm833 2 жыл бұрын
మేము 15 క్వింటాల్లో ఒక్క గానుగకు ఒక నెలలో వాడతాం. మాకు ఎలాంటి సమస్యా రాలేదు
@vallapureddyrajaneekar5298
@vallapureddyrajaneekar5298 2 жыл бұрын
I want oil sir plz imparmation
@MalleshAdla
@MalleshAdla 2 жыл бұрын
Discription lo undi chudandi bro
@nomularavikumar5171
@nomularavikumar5171 Жыл бұрын
అంత సప్లై ఎలా చేయగలుగుతున్నారు
@rameshsunkara1424
@rameshsunkara1424 Жыл бұрын
How to get oil
@GaddamMallesh-su2pu
@GaddamMallesh-su2pu Жыл бұрын
Teak chettu ganuga nadusthadha
@rameshsunkara1424
@rameshsunkara1424 Жыл бұрын
మీ నుండి ఎట్లా కొనుక్కోవాలి
@kusarajutarapureddy1521
@kusarajutarapureddy1521 Ай бұрын
srinivas reddy gari training phone number
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,4 МЛН
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 6 МЛН
哈哈大家为了进去也是想尽办法!#火影忍者 #佐助 #家庭
00:33
火影忍者一家
Рет қаралды 100 МЛН
Bull Driven Oil Business in Telugu - How to Start Bull Driven Oil Business? | Kowshik Maridi
22:45
Как мы играем в игры 😂
00:20
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3,4 МЛН