చిత్రం: జీవనతరంగలు (1973) సంగీతం: జె.వి.రాఘవులు సాహిత్యం: ఆచార్య ఆత్రేయ గానం: ఘంటసాల పదిమాసాలు మోశావు పిల్లలను బ్రతుకంతా మోశావు బాధలను ఇన్ని మోసిన నిన్ను మోసేవాళ్ళు లేక వెళుతున్నావు ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము... ఎంతవరకీ బంధము కడుపు చించుకు పుట్టిందొకరు కాటికి నిన్ను మోసేదొకరు తలకు కొరివి పెట్టేదొకరు ఆపై నీతో వచ్చేదెవరు... ఆపై నీతో వచ్చేదెవరు ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము... ఎంతవరకీ బంధము మమతే మనిషికి బందిఖానా భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాశం వెంటబడి ఋణం తీర్చుకోమంటుంది తెలియని పాశం వెంటబడి ఋణం తీర్చుకోమంటుంది నీ భుజం మార్చుకోమంటుంది ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము... ఎంతవరకీ బంధము తాళి కట్టిన మగడు లేడని తరలించుకు పోయే మృత్యువాగదు ఈ కట్టెను కట్టెలు కాల్చక మానవు ఆ కన్నీళ్ళకు చితిమంటలారవు ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు ఈ జీవనతరంగాలలో... ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము... ఎంతవరకీ బంధము ఈ జీవనతరంగాలలో...
@dharmarajukalla55256 жыл бұрын
Very nice song for ever
@maheshapmah74945 жыл бұрын
Thanks babu
@DoubleClick45 жыл бұрын
Ni టైపింగ్ ఒక like..
@mvenkateshmvenkatesh69645 жыл бұрын
Tq bro
@anjaneyuluchary22394 жыл бұрын
gret anna
@bhashag3904 Жыл бұрын
పేగు బంధాల కి ఉన్న విలువలని గొప్పగా తెలియ పరచే ఈ గొప్ప పాటని ఇప్పుడు విని ఆనందించే వాళ్లు ఒక్క లైక్ కొట్టండి👍 జోహార్ స్వర్గీయ నటభూషణ శోభన్ బాబు గారు 🙏🙏🌹🌹🙏🙏🙏
@madhavi41744 ай бұрын
Maa అబ్బాయి పెళ్లి అయ్యి 4నెలలు నాకు భర్త లేడు పిల్లాడిని కష్టపడి పెంచా ఇప్పుడు నా కోడలు నేను వుంటే రాను అండి నేను ఎక్కడ వుండాలి నాకు మా అబ్బాయి తప్ప ఎవరు లేరు
@bhashag39044 ай бұрын
@@madhavi4174 మీ కోడలు పెళ్లైన 4నెలలకే రానంటుందా! ఆశ్చర్యంగా ఉంది.
@AshokKumar-dv1nn4 жыл бұрын
జీవిత సత్యాలను పాట రూపంలో అందించిన మహానుభావులకు నా పదాభివందనాలు
@prabhakargundakaram6839 Жыл бұрын
సుమతి,వేమన,శతకాలు, భగవత్ గీత
@parmeshchary Жыл бұрын
yes
@YASHWANTHTEMPLERUNNER14 жыл бұрын
ఎవరి జీవితమైనా చివరికి అంతే అని ఒప్పుకునే వాళ్లు లైక్ కొట్టండి
@nageshreddy81184 жыл бұрын
Evari geevithamaina chivariki enthe
@bashapandu49083 жыл бұрын
Yes
@ramchandraramchandra88013 жыл бұрын
Bagaa chappru
@ramanukala75943 жыл бұрын
Nijam idi matram
@sumansuman-yg3xy2 жыл бұрын
ఒప్పు కొనేది ఏంది అందరికీ తెలిసిందే గా
@ajaybittu12633 жыл бұрын
ఇ లాంటి పాటలు మల్లి రావు గంటసాల గారి పాటలోలో ఎంతో అర్థం ఉండుంధి
@accountstutorials15603 жыл бұрын
నేను ఈ కాలం కుర్ర వాడిని .....నాకు ఇలాంటి పాటలంటే ప్రాణం
@anudeepkumar73612 жыл бұрын
Brother, do you have a list of old funeral songs.? I'm looking for a song, which contains, karrale chuttaalu, kattelee bandhuvulu raama silakaa song.. do you know that? If yes, can you share to me please
@SaiTeja-zg1of2 жыл бұрын
Nakuda bro
@nareshkumaryoutubechannel2547 Жыл бұрын
Me to Bro
@accountstutorials1560 Жыл бұрын
@@nareshkumaryoutubechannel2547 yes
@dharmadeepdhanalakoti94794 ай бұрын
నాకు కూడా
@jayashankar49082 жыл бұрын
50 years completed age less for ever ఎవరి జీవితమైనా చివరికి అంతే అని జీవిత సత్యాలను పాట రూపంలో అందించిన మహానుభావులకు నా పదాభివందనాలు 💯🙏🌳
@jayashankar4908 Жыл бұрын
Correct 💯
@chinnannaidu5322 Жыл бұрын
Yes
@vinodsh99972 жыл бұрын
నా జీవితం లో మొదటిసారి వింటున్న ఈ పాటలు రాసిన వారికి పాడిన వారికి ప్రతి ఒక్కరికీ నా శిరసు వంచి నమస్కారం చేస్తున్న 🙏🙏
@nanicreations6028 Жыл бұрын
Pp0ppp
@akammaakamma9883 Жыл бұрын
Nv
@srinivasd58383 жыл бұрын
నా చిన్నప్పటినుండి వింటున్నాను ఈ పాటను. రేడియోలో వినడం లేదా ఊరిలో మైకు లో వినడం అంతే అవకాశం.... ఆ సమయంలో పాట అవ్వకుండా ఉంటే బావుండును అనిపించేది. ఎన్ని సార్లు విన్నా ఇప్పటికి ఆ ఆరాటం తగ్గదు. మనస్సు ఇంకా సత్యాలను సోదించాలనిపిస్తుంది. రచయిత మనస్సు తపన గుర్తుకు వస్తుంది. ఎక్కడికో మరి ఎవరికోసమో అన్నట్లు మనిషి వెళ్ళిపోతాడు. ఇంతమంది అనురాగాలకు దూరంగా...... గుండె కోతల సాక్షిగా.
@chavalisekhar43 жыл бұрын
ఆచార్య ఆత్రేయ రచన, జె. వి. రాఘవులు, సంగీతం, ఘంటసాల గాత్రం, మనసును, కలచి వేసే పాట, వైరాగ్యం కలిగిహిస్తుంది
@chandrapunnati96224 жыл бұрын
గంటసాల వాయిస్ అమృతం తో సమానం
@bombaychaat1883 жыл бұрын
Greatest ever
@viswanadhamguluru79382 жыл бұрын
జీవితంలో జీవిత సత్యాలను విడమరచి పాడిన ఈ పాటను ఎన్ని సార్లు విన్నా నో అందరికీ ఈ పాటను కూర్చి పాడి సంగీతం అందించిన అందరకికోటి వందనాలు
@kollururamakrishnarao90173 жыл бұрын
ఘంటసాల వారి గానం..రాఘవులు గారి సంగీతం..ఇలా చక్కటి సాహిత్యం నభూతో నభవిష్యతి 🙏🙏🙏
@NaturalBiology2 жыл бұрын
మాటలు రావట్లేదు ఎలా చెప్పాలో నాలోని బాధని.. ఈ పాటలో lyrics ని పాదభివందనాలు 😥🙏🙏 వింటుంటే కాస్త భాధ పెరిగి,, తగ్గి..realise అయ్యేలా చేస్తుంది ఈ పాట. ఇప్పటికీ ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు
@yerrasrinu5879 Жыл бұрын
జీవిత సత్యాన్ని తెలిపే ఇలాంటి మధుర గానాలు అర్థం చేసుకోవాలి మనిషి జన్మ సార్థకం చేసుకోవాలి
@chavalisekhar43 жыл бұрын
ఆచార్య ఆత్రేయ, రచన, జె. వి. రఘూవులు సంగీతం, ఘంటసాల పాట, మనసు కలచివేసే విధంగా, వైరాగ్యం కలిగిహిస్తుంది
@babjinalli63384 жыл бұрын
ఈ పాట వింటే మన తాతలు కూడా గుర్తుకు తెస్తుంది .ఎందుకంటే వాళ్ళు కూడా ఈ పాట చాలా ఇష్టంగా విని ఉంటారు అనే వాళ్ళు వక like కొట్టండి
@vrkvrk80714 жыл бұрын
Super song
@kalyanraoandukuri25543 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@bandisathish86485 жыл бұрын
ఏడుపు వస్తుంది.....సాహిత్యం సంగీతం అందించిన వారికి పాదాభివందనం
@mankaiah72884 жыл бұрын
Tq for given good song
@venkat12634 жыл бұрын
Music director Jv raghavulu garu
@gopaly10344 жыл бұрын
చాలా ఉపయోగకరమైన సాంగ్
@ashajyothi1613 жыл бұрын
Yes it's life song
@gopiponugoti56362 жыл бұрын
kzbin.info/www/bejne/bJ6Uh2OKa8pkedE
@krishnaskyksks70234 жыл бұрын
2021 ఈ వీడియో సాంగ్ వింటున్న వాళ్ళు ఒక్క లైక్ వేసుకోండి
@Mythri.Film_Makers-10293 жыл бұрын
Burra lenoda eti ra nuvvu pettindhi crying 😭😭😭 song ni ela vadutava
@gopiponugoti56362 жыл бұрын
kzbin.info/www/bejne/bJ6Uh2OKa8pkedE
@lakshmibhaskar48162 жыл бұрын
Old is gold
@netrka70382 жыл бұрын
🦉🦉w🐒
@nagaanilkumar.kosuri54523 жыл бұрын
ఆనాడు రాసిన పాటలు ఈనాడు నిజమైనాయి.
@viswanadhamguluru79382 жыл бұрын
నా ప్రియమైన నటుడు శోభన్ బాబు నటన అమోఘం అపూర్వం
@satyam74153 жыл бұрын
ఎవరికీ ఎవరు సొంతము ఎంతవరకు ఈ బంధం 👌🙏
@sanjayramsanjuofficial13333 жыл бұрын
Correct anna
@ramanmurthy47103 жыл бұрын
Proven
@chbhanuprakash70073 жыл бұрын
Hi I justy hl TV gf
@Sri66422 жыл бұрын
😘
@narasimhashastrigandrakota4958 Жыл бұрын
ఆత్మీయం అనుబంధం అంతా ఒక ఒక జీవన నాటకంలోని బూటకం
@mallikarjunaalavala39923 жыл бұрын
ఈ పాటని dislike చేసిన వారికి భాషా జ్ఞానం ' సంగీతాభిరుచి ఏ మాత్రం వున్నట్లు. లేదు. ప్చ్ ఏ 0 చేద్దాం. ప్రజాస్వామ్య దేశం కదా మనది . పది మందికి ఒక రైనా ఈ రకమైన మేధావులు 0టారు. మాస్టారు. పాడిన కొన్ని వేల పాటలలో ఆల్ టైమ్ గ్రేట్ ఈback ground song.hats of to maestaru,j.v.రాఘవులు గారు,ఆత్రేయ గారు n u tube friend also.
@kammarikrishna620911 ай бұрын
2024 కూడా చాలామందికి ఇష్టం ఈ సాంగ్ ఓల్డ్ ఇస్ గోల్డ్
@jyothijangam24794 жыл бұрын
E song వింటుంటే ఏది శాశ్వతం కాదు అనిపిస్తుంది
@bombaychaat1883 жыл бұрын
Trur
@bombaychaat1883 жыл бұрын
True
@s.p.murugesan3 жыл бұрын
అవును
@gopiponugoti56362 жыл бұрын
kzbin.info/www/bejne/bJ6Uh2OKa8pkedE
@kakannakakanna41622 жыл бұрын
@@s.p.murugesan to noo the best way
@ismartsrikanthvlogs16622 жыл бұрын
2022 లో చూసిన వారు ఎంత మంది ఉన్నారు Old is gold 🌹👌
@surendratanwar18702 жыл бұрын
నీవు ఊహించినదానికంటే లక్ష రెట్లు..!
@KishoreKumar-ks8hu2 жыл бұрын
me
@mopuriprasad82632 жыл бұрын
Me also
@pachinuluvenugopal15412 жыл бұрын
Me also
@ymallireddyymallireddy9453 Жыл бұрын
But
@mudindlaanjianji32543 жыл бұрын
2021 ఈ. పాట. విన్నాక. ఒక్కసారి. చూడలనిపిస్తుంది
@ramanareddy68472 жыл бұрын
E pata vinte jeevitham ante enthena Ani gurthuku vasthadhi that's song lyrics great
@aswinikumarodugu83444 жыл бұрын
ఘంటసాల గారి ఘాత్రం అద్భుతం 👌👌👌👌👌
@gopiponugoti56362 жыл бұрын
kzbin.info/www/bejne/bJ6Uh2OKa8pkedE
@subbu805513 жыл бұрын
సూపర్ సోదరా ఓల్డ్ ఇస్ గోల్డ్ పాత పాటలు ఇంకా చాలా మంచి ఉన్నాయి సోదరా ఇప్పుడు సాంగ్స్ ఒకసారి వింటే తర్వాత
@chandrashekarbikkumalla70753 жыл бұрын
ఇప్పటి పాటలు వింటే వాంతులయ్యేదొక్కటే తక్కువ
@Telugu_virals_nageswararao334 жыл бұрын
సంగీతం జెవి.రాఘవయ్య గారికి.సాహిత్యం. ఆఛార్య ఆత్రేయి గారికి. గానం ఘంటసాల.గారికి బంధాలు. ఎంతవరకో అని మంచి.పాటను అందిసిన మీకు నా.ధన్యవాదాలు
@nagulmeerashaik8163 жыл бұрын
If
@veeructpveeraiah3333 Жыл бұрын
హృదయాన్ని కదిలించే పాట ఘంటసాల ఇంకా జీవించే ఉన్నారు.
@venkatdhaam10 ай бұрын
2024 lo chusthe like ivvandi
@interactwithiswarya5102 Жыл бұрын
నాకు ఓల్డ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా శోభన్ బాబు గారి పాటలు అంటే💐🙏
@velilachari9872 жыл бұрын
ఏ కాలమైన 1972 అయినా 73 అయిన 2020 63,000 అయినా ₹4,000 అయిన 10 సంవత్సరాల 20 సంవత్సరాల సూర్య చంద్రులు ఉన్నంతకాలం ఘంటసాల పాటలు అలాగే ఉంటాయి అలాగే ఉంటాయి సినిమాలు కూడా సూపర్ సూపర్ ఎస్.వి.రంగారావు రాజబాబు సత్యనారాయణ సూపర్ సూపర్
@sultansalauddinshaik6232 Жыл бұрын
ఈ పాట విని అందులో నీ సత్యాన్ని గ్రహించి మనుషులు నడుచుకుంటే ఎంతో బాగుంటుంది
@meesamallesh36133 жыл бұрын
ఇలాంటి పాటలు ఈ జన్మలోదొరకవు 🙏🙏🙏
@RVathi-r4tАй бұрын
ఛ ఛి నాక్ ఫక్
@pvsr45834 жыл бұрын
Scene and situation oriented song. One of the best sings if Sri JV Raghavulu & Atreya garu . Life for the song is the Majestic voice of Sri Ghantasala garu.
@srmurthy51 Жыл бұрын
1973 లో చిత్రము విడుదల..1973 నుండి 1974 దాకా దాదాపు ప్రతివారము ఆకాశవాణి లో ఈ పాట లేకుండా ఉండేది గాదు..50 వసంతాల తరువాత కూడా ఈ పాట లో ప్రతి పదము జీవిత సత్యమే.
@prasadyvl2995 Жыл бұрын
ఇప్పుడు సినిమాలలో ఇలాంటి దృశ్యాలను చూడలేం
@idlebrain0026 жыл бұрын
రైళ్లలో, బస్సుల్లో బిచ్చగాళ్ళు ఈ పాట పాడిన ప్రతిసారి ఒక పావలా J.V. రాఘవులు గారికి రాయల్టీ ఇచ్చివుంటే బహుశా ఆయన కోటీశ్వరుడు అయ్యి ఉండేవాడు...
@adinarayana80936 жыл бұрын
0ads 0 ß
@pailaappalanaidu26595 жыл бұрын
TV
@bandisathish86485 жыл бұрын
Baga చెప్పారు
@Publicdomain71374 жыл бұрын
Manchi mata annaru andi🙏
@gopiponugoti56362 жыл бұрын
kzbin.info/www/bejne/bJ6Uh2OKa8pkedE
@i-pl7sn2 ай бұрын
2024 ఎంతమంది చుస్తున్నారు ❤
@hemanth71195 жыл бұрын
యద్దనపూడి సులోచన రాణి గారి నవలా కథ ఆధారంగా డి.రామానాయుడు గారు నిర్మాతగా తాతినేని రామ రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన చిరస్మరణీయుడు తెరస్మరనీయుడు స్వరస్మరనీయుడు ఏకలవ్య గురువర్యులు మనసు కవి మన ఆత్మీయ ఆచార్య ఆత్రేయ గారి అర్థవంతమైన గీతానికి జె.వి.రాఘవులు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆవేదనతో ఆలపించి కనువిప్పు కలిగించారు.
@sumareddysuma73404 жыл бұрын
Hi
@hemanth71194 жыл бұрын
@@sumareddysuma7340 గారు శుభ సాయంత్రం.
@hemanth71194 жыл бұрын
@@sumareddysuma7340 గారు ఎలా ఉన్నారు?
@kondaiahmaddu95114 жыл бұрын
Good sar, 🙏🙏🙏🙏🙏
@hemanth71194 жыл бұрын
@@kondaiahmaddu9511 గారు ధన్యవాదాలు.
@theyekuvuruvillage27554 жыл бұрын
జీవితం అంటే చాలా బాగా వివరించారు.
@subrahmanyamp99522 жыл бұрын
Neeku em artham ayindhi
@saikrishnasudabathula9026 жыл бұрын
మమతే మనిషికి బంధికానా.... జీవీత వర్ణాలు అన్ని ఉన్న పాట🙏
@vannuruswamy65305 жыл бұрын
Bandikana ante bro
@saikrishnasudabathula9025 жыл бұрын
@@vannuruswamy6530 cage పంజరం
@sreevanijampala6835 жыл бұрын
by
@gopiponugoti56362 жыл бұрын
kzbin.info/www/bejne/bJ6Uh2OKa8pkedE
@gnhgnh21622 жыл бұрын
ప్రేమ తెలిసిన వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@gnhgnh21622 жыл бұрын
ఈ మాట ఎందుకు చెప్పానంటే తల్లిని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారని తెలుసుకునే దానికి
@ganeshroyal3448 Жыл бұрын
Emundhu raa song mind relief ga undhi😴😴😴😴
@gowrishankar59284 жыл бұрын
నా బ్రతుకు కూడా ఇంతే ఆఖరికి
@chandrashekarbikkumalla70753 жыл бұрын
ఎవరి బ్రతుకైనా అంతేనండీ
@lakshmikaile20032 жыл бұрын
ఎక్స్లెంట్ సాంగ్ ఇది నిజం మనిషి బ్రతుకు అర్థం తెలిపిన పాట ఈ జీవన తరంగాలలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము. సూపర్ సూపర్ సాంగ్ ఘంటసాల గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు
@parasarangarao20322 жыл бұрын
ఈ పాట పాడిన గంటసాల గారికి నా పాదాభివంధనం
@rajuam4919 Жыл бұрын
Fast time vena okha pediyna venthru my heart na thndrhi epdhu roju ventha e song writer music actress heart melting 🥺🙏🙏🥺
@srikanth73863 жыл бұрын
Those lyrics ❤️ Kadupu Chinchuku Puttindokaru Kaatiki Ninnu Mosedokaru Thalaku Korivi Pettedokaru Aapai Neetho Vachedevaru Aapai Neetho Vachedevaru Ee Jeevana Tarangalalo Aa Devuni Chadarangamlo Evariki Evaru Sonthamu Entha Varakee Bandhamu
@narasimhashastrigandrakota4958 Жыл бұрын
ఈ చిత్రం విడుదలైనప్పుడు నాకు 22 ఏండ్ల వయస్సు.... అప్పటినుండి ఇప్పటివరకు నా హృదయాన్ని కదిలిస్తూనే ఉంది.. ఒకప్పుడు బాధపడే వాణ్ణి.. ఇప్పుడు ఊరు పొమ్మంటోంది కాడు రమ్మంటోంది .. పూర్తిగా జీవన తరంగాని అనుభవిస్తూ ఆనందిస్తున్నా.. కళాకారులందరికీ నా ప్రణామములు ..
@palaparthysoulraj2233 Жыл бұрын
Ee song 2024lo chusthumdhi evaru
@raghavendrasharmaviriventi97502 жыл бұрын
ఇప్పుడు అలాంటి సినిమాలు, అలాంటి సాహిత్యము ఉన్నాయా ? అసలు.
@venupasupuleti94315 жыл бұрын
ఇలాంటి సినిమాలు మళ్ళీ రావాలి
@chandrakanth.23223 жыл бұрын
Earth burn after
@srinathsri55833 жыл бұрын
Plppl
@praveenkumarmahalaxmi24973 жыл бұрын
Yes sir
@satyanarayanabokka68463 жыл бұрын
This is true
@sapcampus2 жыл бұрын
ఇలాంటి సినిమాలు మళ్లీ రాకూడదు ఎందుకు అంటే ఒక వేళ వస్తే ఈ జనరేషన్ లో aaa సినిమా అర్థం మార్చేస్తారు.
@SRININKVELLORE3 жыл бұрын
It's very much true, Evergreen Superb song in present life. I will hear this song daily must before going to bed. One of my most favourite song.
@thotarani.30994 жыл бұрын
What a Beautiful amazing melodious memorable meaningful composition of the song.....hatsof to each and everyone for the golden emotional hit song.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramanareddy68472 жыл бұрын
Jeevitham ante chelipi bandhaalu kodukulu biddalu yevvaru jeevitham ante oka Maya nadhi chivariki manamu anadhalam Ani yevvariki theliyadhu andhuke E jeevanathargalu cenima nidharshanam
@ramanareddy68472 жыл бұрын
Na gundde aagipoye paatalu vinte kuntilo kanneeru kaaruthunnadhi
@accountstutorials15604 ай бұрын
@@thotarani.3099 ,yes
@spacademysrinivaspatnaik42983 жыл бұрын
Thanks for uploading . Since my childhood listening. But now I am age 52 year able deepth song meaning and sense. Jai Sri Rama.
@SanjaySanju-ke1fv7 ай бұрын
2024 kuda vintunna bro from Karnataka
@harsha_sai8006 ай бұрын
Telangana
@ch.narayanarao28498 ай бұрын
ఈ రోజుల్లో కొన్ని కొన్ని ఇలా జరుగుతూనే ఉన్నాయి తల్లిదండ్రులను వదిలేసి వెళ్ళిపోయిన కొడుకులు వల్ల నిజంగా ముందుచూపుతో ఎంతో దివ్యదృష్టితో తీసిన సినిమాకి జోహార ఈ పాటలో ప్రతి అక్షరం అక్షరసత్యం
@venkatarajareddymuddasani73572 жыл бұрын
ఆత్రేయుడు రాసిన పాట అద్భుతంగా వుంది 🙏🙏🙏🕉🕉🕉
@Harikanth7982 жыл бұрын
చివరికి ప్రతి మనిషి బతుకింతే....
@kingdadu24884 жыл бұрын
2020 yevarevaru chusaru like
@chinnasamy53124 жыл бұрын
Enna solra 😱
@rekha_s2 жыл бұрын
Singer, lyricist , music director n all actors r great in dis song... 👌 I love lyrics ... 😢😥 hatsoff to all 🤗
@lbvprasad5495 Жыл бұрын
A masterpiece song and direction. the director is a creative genius.
@jassu_____2967 Жыл бұрын
Ee song vinte ma dad Gurthuku vasthadu So Miss You Dad
@bankuripavan3706 Жыл бұрын
2024 lo kuda vintunna valu oka like vesukondi ❤❤
@gonevenkatanarasimha58093 жыл бұрын
ఎవరికి సొంతము కాదు యవడి జీవితము వాడిదే
@rangasai7459 Жыл бұрын
Probably one of the best songs of Sobhan babu.
@damodarrangadu10238 ай бұрын
2024 Lo Chusina vallu Vunnara Friends.
@mallikarjunaalavala39924 жыл бұрын
One of my all time favorite song from my child hood on wards,what a song it is!what a great lyrics by atreya/arudra sir's,soooooo meaning ful ever memorable lyrics,great music given by ghantasala maestaru sir's one of d music trained person(sishya) j.v.raghavulu garu ,had given memorable music as well as a tremendouse gift to maestaru garu__one of d most tollented director' Tatineni Rama rao sir's picturisation n it's situation is so fone.all actors like hero sobhan babu sir,vanisree Madame,lakshmi Madame,Krishnam Raju sir,gummadi sir,chandramohan sir n other actors played their rolls very well.__coming to singing part__fs back ground song superbly sung by ghantasala maestaru sir,it must alive up to 01k_decades minimum.y.s.raniadames novel is superb n ds movie's story based on ds novel,superbly scriptedm dialouged by legend**Acharya Atreya*"sir.hats of to d entire movie's unit n also a lot of tqs to my u tube friend.__A.Mallikarjuna,bangalore__20/13/2020// **9980215969 **//**//..
@sksaidhabasha-dx9no Жыл бұрын
ఈలాంటి పాటలు వింటే మనసు ఏ కడికో పోతూంది
@crazygoy20035 жыл бұрын
పది మాసాలు మోశావు పిల్లలను బ్రతులంతా మోశావు బాధలను ఇన్ని మోసిన నిన్ను మోసే వాళ్ళు లేక వెళుతున్నావు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము కడుపుచించుకు పుట్టిందొకరు కాటికి నిన్ను మోసేదొకరు తలకు కొరివి పెట్టేదొకరు ఆపై నీతో వచ్చేదెవరు ఆపై నీతో వచ్చేదెవరు ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగం లో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము మమతే మనిషికి బందిఖానా భయపడి తెంచుకు పారిపోయినా తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుందీ తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుందీ నీ భుజం మార్చుకోమంటుంది! ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగం లో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము తాళి కట్టిన మగడు లేడని తరలించుకుపోయే మృత్యువాగదు ఈకట్టెను కట్టెలు కాల్చక మానవు ఆ కన్నీళ్ళకు చితి మంటలారవు ఈ మంటలు ఆ గుండెను అంటక మానవు! ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగం లో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకీ బంధము
@ParamRoyals5 жыл бұрын
Good message in song every one will change in their life listen in frequently
@khajamohideen25005 жыл бұрын
jeevitham ante inte ani andhariki telisins eersha asuyalu manaru ee manushulu.
పుట్టినాక అందరు దగ్గరవుతారు ఎదిగిన అందరు దూరమవుతుంది ఇదే జీవితం
@anjaneyuluvamsharaj63202 жыл бұрын
Addicted to this song 😍
@sivaprasad053010 ай бұрын
2024 లో కూడా వింటున్న
@kranthikumar91413 жыл бұрын
Hats off to the lyrics director.
@sarmashussain32722 жыл бұрын
జీవిత సత్యాన్ని తెలిపే ఈ పాటకు🙏🙏🙏
@praveena25622 жыл бұрын
Tq so much to all the team who strive and gave this truthful song to the world 🙏
@spacademysrinivaspatnaik4298 Жыл бұрын
Who has written this meaningful. All about Human Life Truth. Tribute to song writer. Request colourful suitings this song, keep forever live.🙏
@bhaskarpuvvala58492 жыл бұрын
Somewhere, without consent, I had a tear in my eye, today...do not know what the connection is. R.I.P Krishnam Raju garu
@syedhaeeb60653 жыл бұрын
E Corona time lo song set autundi..evarki evaro..evaru vastaro..superb lyrics..present situation alage undi..waste of life..& waste of world..Mana chese punyalu & Papalu e rende paniki vastai..
@satheeshr89546 жыл бұрын
Look at the quality of this song. That's what I am talking about. I heard that the Film which was used in the past for cinema shooting can hold up to 4k resolution. Please upload 4k if possible Suresh Babu Garu and Co. By the Way Thanks for uploading this super hit beautiful song in 1080p