ఈ పాట ప్రేమ గురించి కాకుండ మనిషికి జీవితం లో కుటుంబ సభ్యులు కానీ మన బంధువులు మన అప్త మిత్రులు కానీ మోసం చేసినప్పుడు కానీ మనం కష్ట కాలం ఉన్నప్పుడు మొఖం చాటే సినప్పుడు కూడ ఇలాంటి పాట గుర్తుకు రావచ్చు
@Shekar-yu4oq4 ай бұрын
1:14
@mgs77743 ай бұрын
💯 correct
@SaiKumar-lo9bw3 ай бұрын
💯
@chadavikram2612 ай бұрын
Ever green song Thanks for the dasari sir.
@Gsnr-m2d2 ай бұрын
❤❤😮❤❤v@@Shekar-yu4oq
@AnjiAnji-ci1jo8 ай бұрын
భూమి పైన గాలి వాన ఉన్నంత వరకు ఈ సాంగ్ గుర్తుండిపోతుంది
@SuryaNaryana-cp5zg7 ай бұрын
👏👏👏👏🫶 yes broo oo
@Priyaragalu1437 ай бұрын
Em cheppav bro
@gubbalabalabalaji96366 ай бұрын
Wonderful comment 👏
@venkataramanad46415 ай бұрын
Kkkkkkkkkkkkkkkkkkkkkkkkk kk ll ll@@gubbalabalabalaji9636
@YesumariyaBoddu-us2zq5 ай бұрын
🎉😢🎉😢😅7 hu hu hu hu hi SW❤😊9 99c99c @@SuryaNaryana-cp5zg
@bhashag3904 Жыл бұрын
ఈపాటలో హృదయాన్ని కదిలించే ప్రేమికుడి పాత్రలో అద్భుతంగా నటించి, ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించిన స్వర్గీయ శోభన్ బాబు గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాము👍 ❤❤🙏
@chitturinagalaxmi4540 Жыл бұрын
Eudvj❤
@praveenabbavaram2617 Жыл бұрын
❤❤❤
@praveenabbavaram2617 Жыл бұрын
L
@mdmastan4022 Жыл бұрын
W
@RamS-ty4dr Жыл бұрын
@@chitturinagalaxmi4540😅 2:52
@durgaprasadkandiboina24436 ай бұрын
2024 లో ఈ పాట చూసే వారు ఒక లైక్ కొట్టండి
@lakshmanaraopavuluri16084 ай бұрын
Ippati Generation
@anjikethiri70587 ай бұрын
90tes ఇ సాంగ్ లో చాల! మనం డిప్రెషన్ మూడ్‌లో ఉన్నప్పుడు దయచేసి ఈ పాటను వినండి హృదయానికి హృదయానికి హత్తుకుంటుంది హత్తుకునేలా undii
@vijayaditya2003Ай бұрын
అప్పుడు ఇంకా depression లోకి పోయి definite గా suicide చేసుకుంటారు. ఇదేమన్నా వానా కాలంలో బజ్జీలు వేసుకొని చెప్పే సలహానా??
@thamballamahesh7 ай бұрын
ఇది పాట కాదు సార్ ప్రతి ఒక్కరి జీవితము ఇలాంటి పాట రాసిన ఆ మహానుభావుడికి పాదాభివందనాలు
@DeviValavala-mk7lo8 ай бұрын
ప్రతి హృదయాన్ని కదిలించే పాట ఆంధ్రల అందాల నటుడు అద్భుత మేన అభినయం ❤❤
@venkatappa9052 ай бұрын
Lpp+/
@duryodhanareddy9941 Жыл бұрын
గ్రేట్ యాక్టర్ శోభన్... ఆయన్ను మిస్సవుతున్నాం
@durgasatish93 Жыл бұрын
గాలి వానలో వాన నీటిలో గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో ఇటు హొరు గాలి అని తెలుసు అటు వరద పొంగు అని తెలుసు ఇటు హొరు గాలి అని తెలుసు అటు వరద పొంగు అని తెలుసు హొరు గాలిలో వరద పొంగులొ సాగలేలని తెలుసు అది జోరు వాన అని తెలుసు ఇవి నీటి సుడులని తెలుసు జోరు వానలొ నీటి సుడులలో మునక తప్పదని తెలుసు అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో ఇది ఆశ నిరాశల ఆరాటం అది చీకటి వెలుగుల చెలాగటం ఆశ జారినా వెలుగు తొలిగినా ఆగదు జీవిత పొరాటం ఇది మనిషి మనసుల పోరాటం అది ప్రేమ పెళ్ళి చెలగాటం ప్రేమ శకలమై మనసు వికలమై బ్రతుకుతున్నదొక శవం అయినా పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం తెలియదు పాపం ఒహోహో ఒహోహో ఒహోహో ఒహోహో
@vchinna276 Жыл бұрын
🌹🌻👏👏👏👏🙏🙏🙏🙏👌👌🙏👌👌👌🌻🌹🏘️
@MohanKumar-kk2ny Жыл бұрын
Uhi
@avuganashanmukharao3034 Жыл бұрын
❤🙏🌹💋
@gaddamidisrinivasulu2597 Жыл бұрын
7:00
@ashoknishi9764 Жыл бұрын
Super వ్రాశారు మిత్రమా...
@DeviValavala-mk7lo Жыл бұрын
ప్రతి హృదయని కదిలించే మరుపురాని ❤ మంచి పాట అందమైన janta 😂
@hifriends36077 ай бұрын
మంచి మాటలు🙏
@veerangoudabkm83202 жыл бұрын
స్వయంవరం పాట 38 ఏండ్లు అయింది అయినా ఈ పాటకి ఇంత వేల్యూ ఉంది చూడు మంచిగా శోభన్ బాబు మస్తు యాక్ట్ చేశారు డాన్స్ వీళ్ళిద్దరూ ఈ భూమి మీద లేకుంటే కూడా ఇంత వేల్యూ ఉంచడు వీళ్లిద్దరికి
@chakravarthithota10222 жыл бұрын
Super song
@duggiralakamala44542 жыл бұрын
L. Gops
@srikanthkatta6030 Жыл бұрын
1q
@aligineeraja3143 Жыл бұрын
Hi
@karunakumar4536 Жыл бұрын
@@duggiralakamala4454A11Q
@gurupapasrinivasraopatnaik93622 жыл бұрын
మిష్టర్ శోభన్ బాబు గారు సూహిట్ పాట 🙏🙏 ప్రేమ విషాదం హైలైట్
@twgofficialfreefire11439 ай бұрын
2024 lo kuda vintunna bro 😢😊
@jettiramannachowdary4605 Жыл бұрын
భగ్న ప్రేమికుడు హృదయం ఇలాగే వుంటుంది అని పాట రచించిన దాసరి గారి రచన కు పాదాభివందనం
Ee Patani 2023 lo kuda chuse vallu okka 👍 kottandi🤩
@natureandfoodwithraju9 ай бұрын
2025 lo vinali anukuneyvallu
@ravanuppelli52211 ай бұрын
2024 vinevallu like
@MohdSaleem-fe5yl10 ай бұрын
Iam bro
@shantayyahiremath680010 ай бұрын
@AthramVijayalaxmi10 ай бұрын
ఇది నిజం
@HarishKamatam9 ай бұрын
Like❤
@LataGajud9 ай бұрын
😊@@MohdSaleem-fe5yl
@RAVIREBEL-hi5bd8 ай бұрын
ఇ పాట వినినప్పుడల నాకు ఏడుపు వస్తుంది 😭
@pavanienterprises7 ай бұрын
y bro
@kishorebheema80605 ай бұрын
Appudu ni meda mojuto 300000 .lksallu echinanu lastku 30000annu kani ni nu nanu amnaannachpou Amna anana chpu ok erju kud ok antunanu cit mani nanu Kati na ok eppu radi nurdiy antachpu nanu radi ok
@narendrababu5448 Жыл бұрын
దాసరి గారి కలం నుండి వచ్చిన పాట
@MohammadHussain-sb7qs5 ай бұрын
2025లో కూడా వింట అనేవాళ్ళు
@PiradhiPiradhiverabbayi5 ай бұрын
Madhu Guddu
@garalapatikalyani75975 ай бұрын
Vunnam
@garalapatikalyani75975 ай бұрын
2040 daakaa vuntaru
@VB-so2gb4 ай бұрын
బ్రతికి ఉన్నంత కాలం వింటాం
@prabhakar.mademoni58173 ай бұрын
Aru stupid This is 2024
@ronoff7796 Жыл бұрын
ഞാൻ വിശാഗ പട്ടണത്തിന്നാണ് ഈ സിനിമ കണ്ടദ് എനിക്ക് ഇന്നും ഈപാട്ട് മറക്കാൻ കഴിയില്ല അതൃക്ക് ഇഷ്ടം ആണ് ഈപാട്ട് ttt🙏🙏🙏🌹🌹🌹🌹🙏👍🌹
@saicharanyadav5463 ай бұрын
2024 September month nundi vinevallu like kottandi
@jagdishacharya1438 Жыл бұрын
Great singing by Yesudas Garu. Wonderful acting by Andala Natudu Shobhan Babu Garu well directed by Dasari Narayana Rao Garu.
@maramramanareddy1717 Жыл бұрын
😊 0:34 😊 0:56 0:57 0:57
@sathishdr1130 Жыл бұрын
Am form Karnataka I like this song and I like one more legendary song e jeevanatharangalalo aa dhevune chadurangallo..❤
@ChandraiahCharyKasoju9 ай бұрын
😢nidra Pattatledu😢
@mohammadzaheer21733 ай бұрын
Great singer yesudas❤
@shridhar252 Жыл бұрын
రాసిన వారికి నా పాధాభి వందనం
@radhashyam6021 Жыл бұрын
పాట రాసిన వారు : దాసరి నారాయణ రావు సినిమాకి దర్శకత్వం : దాసరి నారాయణ రావు సంగీతం : సత్యం పాట పాడిన వారు : K. J. ఏసుదాస్ సినిమా పేరు : స్వయంవరం (1982) 🙏🙏🙏
@bvenkatesh76342 ай бұрын
😊 7:00 7:00 😊 7:00 😊 7:00 😊
@bvenkatesh76342 ай бұрын
😊 7:00 7:00 😊 7:00 😊 7:00 😊
@rajeshmaharaj960623 күн бұрын
Naku chala istam e song❤❤
@easosunil2 ай бұрын
Yesudas Garu 🎉🎉🎉
@sunilmatte692 Жыл бұрын
E song na hrudayanni hathukundi 🖤🖤🖤
@munvarshaik96496 ай бұрын
E sang na prranm🎉🎉emandi
@kranthikumar2336 Жыл бұрын
ఈ పాటలో రెండు ఉన్నాయి ప్రేమికుల గురించి రైతుల గురించి
@devivalavala23572 жыл бұрын
Shobanbabu garu ante naku💌 💌💌చాలా చాలా ఇష్టం బాబుగారు Cinimalu miss avakumda 🌹🌹 సూస్తాను 🙏🙏🙏miss you 👌👌
@narayanreddy90492 жыл бұрын
👌❤
@narasimhanallamolu34232 жыл бұрын
Pp
@radhashyam6021 Жыл бұрын
మీకు ఈ పాట అంటే ఇష్టమా...
@dineshgoud982510 ай бұрын
2024 vinevallu like cheyandi❤
@chatlaraju3 ай бұрын
I'm 2028
@RamaKrishna-nr8ef3 ай бұрын
@@chatlaraju2029😮
@ps_ps5937 ай бұрын
ఈ సినిమా లో దాసరి డైలాగ్ లు గుండెల్లో మాటలతో పొడుస్తున్నట్లు ఉంటాయి
@vasupilla6089 Жыл бұрын
Great song, great voice
@legendarygamers5370 Жыл бұрын
ikr im listening too
@SheikhHussainSheikHussain Жыл бұрын
lklkk 4:45 l
@devivalavala23572 жыл бұрын
Dasarigariki ధన్యవాదములు 🌹🌹
@narayanreddy90492 жыл бұрын
🌹👌❤
@kmaruthi869611 ай бұрын
వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలి ఎడవలి అనిపిస్తాడు
@littleprincess8283 ай бұрын
2024 lo vintunna vallu attend here ❤
@sammireddy32202 жыл бұрын
ఈ సినిమా వరంగల్ లో 2వారాలు కేవలం మహిళ లకు మాత్రమే రిజర్వ్ ఐనది. గోరింటాకు ఐతే 5వారాలు ఆడవాల్లకు మాత్రమే ప్రకటన ఉండేది. 2సినిమాలకు దాసరిగారే దర్శకులు.
@janapareddiramkumar Жыл бұрын
Good information
@RadhaKrishna-qq4rg Жыл бұрын
great information
@sandhyanagella4338 Жыл бұрын
బాపట్ల సినిమాలు సూపర్ ఇప్పుడు సినిమాలు చెత్త 😊
@janardhancvo Жыл бұрын
Hhhhhhh
@jyothisrinivasan5617 Жыл бұрын
@@janapareddiramkumar0:52 ppppp} p} p Pp0 ❤❤Xerox
@mohanshivaram9203 Жыл бұрын
My favourite one...... sobhan sir's legendary romantic Era ❤
@sathibabukukkala3471 Жыл бұрын
Same
@sirshabojja Жыл бұрын
@sathibabukukkala3471 😮😮😮😮
@rajaravindra46042 ай бұрын
what a great musician Satyam
@nareshmnaresh-411410 ай бұрын
2024 anyone
@konderurohith27187 ай бұрын
Nenu Eppudu vintunna
@nagendra10 Жыл бұрын
Na radha nu mariche polika Thanu gurthu vache prathisari Alage narkam chushanu💔😢❤
@gangabhavaniganga21406 ай бұрын
ఈరోజుల్లో చాలామంది జీవితాలు ఈపాటలనే ఉన్నాయి
@kanakadurgavenki65152 жыл бұрын
Well miss you this world Sir soban babu Sir Rip sir 🙏🙏🙏😭😭😭🙏🏼🙏🏼🙏🏼 🙌🙌🙌👏👏👏🙏🏼🙏🏼🙏🏼 🙌🙌🙌👏👏👏
@ramakrishnav9937 ай бұрын
ఈ కలియుగంతం వింటారు ఈ పాట
@srinivasaraolakkoji69112 жыл бұрын
ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం
@jellaswamy94352 жыл бұрын
Super
@ramiganisreeramulreddysree96572 жыл бұрын
Thisongissupear
@devaraja296 Жыл бұрын
The great singer KJ Yesudas sir 🙏🙏🙏 very wonderful voice sir
@Laddu-wn6ys Жыл бұрын
Rain 🌧 season lo rasaranukonta paata 🤷♂️
@ksivaram4682 Жыл бұрын
One of my favourite song extraordinary lyrics 💯 KODALI Siva Rama Krishna
@Ayaankidsworld7 ай бұрын
❤❤ this song 2024 llo kuda
@wellnesscoachfit_mom242 Жыл бұрын
What a wonderful song 😔👌
@manasweetyvlogs5181Ай бұрын
E roju vinna vallu 👀
@KalavathiDrgАй бұрын
Nenu
@josephrajuNaveena17 күн бұрын
అది కన్నీటి జోరు వాన అని తెలుసు ఆలోచనల వరద అని తెలుసు ఐన ప్రేమ పడవ ప్రయాణం....
@georgebarnabas27162 ай бұрын
Premaku badaku madaya naligina,song
@hifriends36077 ай бұрын
మనస్సు కి నచ్చే పాట ❤☀❤
@premgaru8556 Жыл бұрын
This song is equal to the sad songs in the movie Premabishekam. You can't make classics like this nowadays. Superb!
@SalimbhaiManyer Жыл бұрын
Salim Bhai Manyer ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@devudukodi60553 ай бұрын
ప్రేమించి విడిపోవడం కంటే మరోరూపంలో చావు మేలు. ప్రేమించి చచ్చాడు అని కాకుండా
@gaddambalakishan7864 Жыл бұрын
Old is gold
@katakamsrinivasarao58903 ай бұрын
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపింఛే పాట
@moturisrinivas730 Жыл бұрын
సూపర్ సాంగ్. 👍
@SureshSuresh-ty5un Жыл бұрын
Excellent song jivita satyam
@SunilkumarSunilkumar-s8f3 ай бұрын
Iam karnatAka song❤❤❤❤❤
@pothumarthipothumarthi4244 Жыл бұрын
శోభన్ బాబు అల్టిమేట్ ఆక్టింగ్ ఇన్ మూవీ.
@rajukallepelly28082 жыл бұрын
ఇది పాట కాదు జీవితం
@devivalavala23572 жыл бұрын
Nijam
@laxmanraobalusu1081 Жыл бұрын
😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Naresh-ng7nk Жыл бұрын
Ede a Nijame 🔥🔥🔥
@lakaravindra9659 Жыл бұрын
@@devivalavala2357j 😊
@lakaravindra9659 Жыл бұрын
@@devivalavala2357j
@MurlidharRajuDevaraju7 ай бұрын
Wonderful song and action of Shoban Babu and Jayaprad
@RamanaRamana-le7ue2 ай бұрын
సి.వి రమణ ఉమామహేశ్వరి టు లవ్
@shaiksitara3 күн бұрын
This song is equal to the sad songs in the movie premabishekam you can't make classlcs like this nowadays superb good evening sir
@RamaKrishna-we2jw Жыл бұрын
Great👍 song beautiful✨ voice
@GarnepudiRamesh-re4cv5 күн бұрын
Easy easy pata थार मेरी जिंदगी🎉🎉😢😮🎉😮😮😢❤
@MoinTawar3 ай бұрын
🌹🌹🌹💐👌
@g.bujjibabu4408 Жыл бұрын
Wonderful acting by Andala Natudu Shobhan Babu Garu well directed by Dasari Narayana Rao garu 9 Reply
@anasuyammabandi1611 Жыл бұрын
Hat's off to you sir dasari Garu wonderful acting this song is evergreen heart touching mind blowing excellent sir singer may be jesudas.
@gowthamipenta9592 Жыл бұрын
444
@sumang9028 Жыл бұрын
Yes yesudas garu
@bheemasenae Жыл бұрын
Very nice
@rajmoulisp90105 ай бұрын
పాట రాసిన కవి గారికి నటించినటువంటి శోభన్ బాబు గారికి పాదాభివందనాలు