Egg curry with Chintha chiguru/Village cooking/village food/Egg curry with Tamarindleaf/village life

  Рет қаралды 87,689

Kalagura Gampa

Kalagura Gampa

Күн бұрын

Пікірлер
@sumanthdoodala8949
@sumanthdoodala8949 3 жыл бұрын
మిమ్మల్ని, మీ లైఫ్ స్టైల్ ని చూస్తుంటే "మిథునం" సినిమా గుర్తుకు వస్తుంది...కాకుంటే అక్కడ వాళ్ళు ఇద్దరే ఒక ప్రపంచం లాగా వున్నారు...ఇక్కడ మీరు ఇద్దరు కలిసి మీ ప్రపంచాన్ని మాకు అందరికీ పంచుతున్నారు...🙏thank you amma
@2klakshmi
@2klakshmi 3 жыл бұрын
మిథునం కథ చదివాక, అదీ బాపూ గారి చేతి వ్రాత తో మొదటి సారి రచన అనే magazine లో వచ్చినప్పుడు, తర్వాత సినిమా చూస్తే కథలో ఉన్న అందాన్ని అంతా పాడిచేసారు అనిపించింది. ఆ కథ రాసిన రమణగారే అన్నారుట ఆ సినిమా చూడను అని. మీకు దొరికితే అది చదవండి.అందులో బాపూ గారు వేసిన బొమ్మలు కూడా ఆ ముసలి జంటని మన కళ్ళకి కట్టి నట్లు చూపిస్తాయి.
@sumanthdoodala8949
@sumanthdoodala8949 3 жыл бұрын
@@2klakshmi తప్పకుండా నాకు ఆ కథ దొరికితే చదువుతాను.🙏 thank u అమ్మ 🙏
@jhansilaxmi9650
@jhansilaxmi9650 3 жыл бұрын
శీ)దేవి కి వచ్చే ఒక చిత 🤔 శి)దేవీ వేసే చిత పంట ఒక పూట 🌱 శీ)దేవీ తెంచు లేత చిగురు 🌿 శీ)దేవి వండే కుండ లొ చిగురు గుడ్లు 🥚🥚 కూర చూసి మా నోరూరే😋 ఎలాతీరేదీ మా ఈ చిరుకోరిక 🙆‍♀ God bless you sister 💐💐
@supriyasreenivas2420
@supriyasreenivas2420 3 жыл бұрын
నీకు చిగురు చింత మాకు చీర చింత నీ చింత తీరింది మా చింత తీరేదెప్పుడు
@Appuallinone502
@Appuallinone502 3 жыл бұрын
👌
@ravichandrasarma9687
@ravichandrasarma9687 3 жыл бұрын
@@Appuallinone502 super
@ravichandrasarma9687
@ravichandrasarma9687 3 жыл бұрын
Super
@princekavya938
@princekavya938 3 жыл бұрын
🤓
@kalyanigangisetty7448
@kalyanigangisetty7448 3 жыл бұрын
Super
@ramaanaguru3589
@ramaanaguru3589 3 жыл бұрын
Nenu me channel lo videos chusi different recipes nerchukuna.....and vati importance kuda for ex:nenu pichhi mokkalu ankune green leafy's vatini em antaru ala cook cheyali and vati importance cheparu👌👌👌and I tried the taste was soooooo amazing😋😋......this is 1 more recipe to be added to my cooking cart.....learnt from you.
@kallamsoujanya5899
@kallamsoujanya5899 3 жыл бұрын
పల్లెటూరు లో పుట్టి పెరిగిన మాకే ఇక్కడ ఉన్న వాటి గురించి కొంగత్తగ చెప్తూ చూపిస్తూ వుంటే అబ్బబ్బా .....👌😋😋
@raffinshaik7317
@raffinshaik7317 3 жыл бұрын
చింత చిగురు కాంబినేషన్ తో ఎగ్ కర్రీ సూపర్ 👌👌👌👌శ్రీదేవి గారు
@srilakshmiramineni2106
@srilakshmiramineni2106 3 жыл бұрын
శ్రీదేవి గారు మీరు ఏసీజన్ లో వచ్చే పంటని ఆ సీజన్ లో ఎలా వాడుకోవాలో బాగా చూపిస్తున్నారు😊
@enuguvenkataramana6521
@enuguvenkataramana6521 3 жыл бұрын
Mee way of thinking or receiving all kind of comments is great.no negative reaction on comments.sportive ga teskuntaru...navvuthu... Mee Nunchi ee point nerchukovali maam
@abhiarya9992
@abhiarya9992 3 жыл бұрын
భావాలను కన్వే చేయడానికి భాష అవసరం కానీ ఎదుటి వ్యక్తికి తెలిసినదే ఉండాలని లేదు కదా! మీ కాన్సెప్ట్ క్లియర్ వితౌట్ కన్ఫ్యూజన్ అన్నమాట. మీరు సూపర్ శ్రీదేవి గారు. మిమ్మల్ని అంచనా వేయడం మా తరమా.. చెప్పండి..😌
@neerajaanne3433
@neerajaanne3433 3 жыл бұрын
Super egg curry sridevi vadinnamma. U are alrounder .
@CrazyThoughtsnvlogs
@CrazyThoughtsnvlogs 3 жыл бұрын
దయచేసి అందరూ ఇంట్లోనే ఉండండి బయటికి వెళితే తప్పకుండా మాస్కులు ధరించండి మన ప్రాణాలు మన చేతిలో ఉంది👍
@rangavalli
@rangavalli 3 жыл бұрын
kzbin.info/www/bejne/mHW9l5ycgbh2nqc
@jessivictoria671
@jessivictoria671 3 жыл бұрын
Carrct Akka
@haripriyaketham2045
@haripriyaketham2045 3 жыл бұрын
Iam haripriya iam big fan mam madi kadapa dist
@sownakitchenandvlogs
@sownakitchenandvlogs 3 жыл бұрын
Avunu andi
@vanirama2088
@vanirama2088 3 жыл бұрын
కలగూరగంపలోకి చేరిన చిట్టి చింత మా శ్రీదేవి బుర్రలో వచ్చిన ఆలోచన వింత మాకు చేసిచూపెట్టిన కూర కొంత పంచిన ముచ్చట్లు బోలెడంత మా మనసుకు హాయిపులకింత వేచిచూడాలి రేపటి కొత్త వీడియోకి అంతా .....
@chbala2681
@chbala2681 3 жыл бұрын
Super
@mahalakshmidv2216
@mahalakshmidv2216 3 жыл бұрын
Sreedevigaru mahalakshmi from bangalore me egg curry with chinthachiguru chesina patra elantidi meeru egg curry chestu mucchatlu chebutunte chinthachiguru egg curry thinntha feeling vastundi madam so so sweet sweet of you very nice madam
@divyamadhurireddy605
@divyamadhurireddy605 3 жыл бұрын
ఛీర గురించి పక౭నపెటు, నీ మాటలతో చ౦పుతునావ్ వట్టు 🥰
@reddinagalakshmi852
@reddinagalakshmi852 3 жыл бұрын
మీ వీడియోస్ చూసి నంత సేపు ఏదో తెలియని ఆనందం శ్రీ దేవి గారు.
@s.narendernanisnarendernan8185
@s.narendernanisnarendernan8185 3 жыл бұрын
చీకూ చింతా లేని మీ మాటలకు మీ వంటలకు చింతా లేకుండా తింటున్నా మీ వాళ్లకు నా అభినందనలు అలాగే నేను కూడా చింత లేకుండా మీ చీర కోసం ఎదురుచూస్తున్నాను అక్క ❤️
@Drakshavalli.82
@Drakshavalli.82 3 жыл бұрын
చింత చిగురు egg curry recipe first time చూస్తున్నా. అక్క simple gaa chesaru 😋😋
@ramchandrareddy3241
@ramchandrareddy3241 3 жыл бұрын
ఇటువంటి ఎగ్ కరి ఎప్పుడు చూడలేదు🙏
@saraswathivennapusa1974
@saraswathivennapusa1974 3 жыл бұрын
మీ చీర కాన్సెప్ట్ ....ఏమో గానీ మన కలగూర గంప......కవులు తయారవుతున్నారు...... కోక కోసం కవిత అన్నట్లు ఉంది యవ్వారం......😂😂😂😂
@andhrafood9541
@andhrafood9541 3 жыл бұрын
Nice 😊👍
@indirakonaparthy7080
@indirakonaparthy7080 3 жыл бұрын
అందరూ గెలుచుకోవాలి అందులో మేము కూడా ఉండాలి, కలగూర గంప ప్రేక్షకులకు శుభాకాంక్షలు.
@revathi350
@revathi350 3 жыл бұрын
Meeru chala శ్రద్ధతో చేసే చూస్తేనే thinalnpiche ఈ videos ki inka inka ఆదరణ పెరగాలని ఆశిస్తూ దీవెనలు కలగాలని ashithu మీ మంచికొరే శ్రీకృతీ...
@umashankari4424
@umashankari4424 3 жыл бұрын
చింతపండు పులుసు అంత మంచిది కాదు చింత చిగురు మంచిది దానితో గుడ్డు తొ పులుసు చెసారు నువ్వు సుపర్ sister👌👌👌👌👌👌
@puramsettyjyothi2557
@puramsettyjyothi2557 3 жыл бұрын
Hai sridevigaru varityga undi
@A.rajesh3448
@A.rajesh3448 3 жыл бұрын
అక్క అందరి కంటే ముందు మన కొత్త ఆలోచన ఉండాలి, కానీ ఇతరుల అభిప్రాయలను కూడా మనం స్వీకరించడం ఇంకా చాలా మంచి ఆలోచన అక్క ,చింత చిగురు మటన్ కర్రీ సూపర్ గా ఉంటదీ🌱🌿🌿🌿🌿🌿👌👌👌👌✌
@srinivasareddy9156
@srinivasareddy9156 3 жыл бұрын
Chinta chiguru pachadi chala baguntadi
@neeharikakoti8961
@neeharikakoti8961 3 жыл бұрын
Avunu it's so tasty nanu chaysthanu
@modalanarasimha2069
@modalanarasimha2069 3 жыл бұрын
ఒకే కుటుంబం అన్నప్పుడు ఒకేలా ఆలోచిస్తాం గా మరి మేమూ ఇరాకు, మారకు అంటాం.
@srivanirouthu6905
@srivanirouthu6905 3 жыл бұрын
Harpic gurinchi correct gaa chepparu nijam meeto conversation back to back vuntundi. Egg curry bagundi, mee kaburlu kids bagunai.
@VENUPAVANIVLOGS
@VENUPAVANIVLOGS 3 жыл бұрын
చింతచిగురు తోట కు పోయి చింత చిగురు నువ్వు తెంచే మా జిహ్వా మందు నీళ్లు రే కమ్మనైన వంటను వన్డే అందమైన ముద్దుగుమ్మ మా శ్రీదేవి అక్క 😋😋😋
@lavanyanaresh6560
@lavanyanaresh6560 3 жыл бұрын
చింతచిగురు అంటే ఇష్ట పడానివారు వుండేవారు కలగుర గంప చూచి ఇష్టపడని వారు ఉండారు,❤️❤️❤️❤️
@mounikapalvai2138
@mounikapalvai2138 3 жыл бұрын
Amma mee idea ki salute 🤩😍
@cherishboutique8888
@cherishboutique8888 3 жыл бұрын
Hi amma..chinthachiguru with egg curry vandochani thelidhu...choosthunte super anipisthundhi 👌👌👌nenu definite ga try chestha..tq u for sharing this cooking...
@durgakopparaju5301
@durgakopparaju5301 3 жыл бұрын
Nenu egg mentikura tinnanu Ela kuda try cheyali green ga ala plants chustunte yenta bagundo u r so lucky and opikaaa kuda Chala yekkuva maintain chestunnaru anta bagaaaa 🙏
@zvijayasri7434
@zvijayasri7434 3 жыл бұрын
Mam naaku egg ante chala istam .superrrrr recipe .love you mam 💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓💓
@chaitanya9404
@chaitanya9404 3 жыл бұрын
Chintha chiguru guinchi manchi tips icharu yeppudu kavalante appudu kosukoni thinachu Thank you so much mi brain ki joharlu
@sridevia6406
@sridevia6406 3 жыл бұрын
చాలా రుచిగా ఉంది మేడం కాని చేపతికి సూపర్ గా ఉంది మంచి రేసపి చూపించారు ధన్యవాదాలు 🙏🙏
@jayalaxmikmahipalreddy7193
@jayalaxmikmahipalreddy7193 3 жыл бұрын
Shridevigaru chuste notilo neellu urutunnayabba creativity mind meedi....... Kotta Kotta experiments chestaru kani taste untayanukunta👌👌healthy & immunity food chupistaru tq......
@prattipatisubhashini4306
@prattipatisubhashini4306 3 жыл бұрын
ఊహాతీతంగా ఉండాలన్న మీ ఆలోచన సూపర్ శ్రీదేవి గారు. నేను ఎగ్ తినను.బట్ మీరు చేయడం , మీ మాటల కోసం చూస్తున్న.. మా పిల్లలకు వీలైనప్పుడు చేసుకు తినమని చెప్పా.👍
@akshaysreekrishna
@akshaysreekrishna 3 жыл бұрын
Madam, my name is Sreelatha. Hats off to your life style. actually this is the life style I want. I am doing just Terrace garden. Your friend Sandya Jella is my friend. Nice curry I will definitely try. Chinta chiguru on pots I think you are the first person in the world.
@routhurambabu131
@routhurambabu131 3 жыл бұрын
Talent persons andaru kuda mana Kalagura gampa comment section loni unaru Madam Adrustam enthamandi chustunaru ee channel and vala abhimanam ke tqs mam for ur Coconut oil medicen for thairoid desease it is really amazing result i am using that Coconut oil
@rajitharajithag4846
@rajitharajithag4846 3 жыл бұрын
శ్రీదేవి అక్క చింత చిగురు ఎండు చేపలు రెండు కలిపి కూర చెయ్యి చాలా బాగుంటుంది అక్క ఇది తెలంగాణ ఫేమస్
@gayathrikumar1715
@gayathrikumar1715 3 жыл бұрын
Sridevi garu chinta chiguru egg curry super nenu ee roju chesanu chalaa bagàa vachindi . Chinta chiguru konaledu chetty nunchi Nene tempukochanu
@tanuja1506
@tanuja1506 3 жыл бұрын
కొత్త కాంబినేషన్ చూడటానికి బాగుంది try చేయాలి అనిపిస్తుంది ❤️♥️
@bhagyagude2591
@bhagyagude2591 3 жыл бұрын
Chintachiguru reyalu Kuda gr8 Combi madam... nicely garnished..gudu medha ottu.. multi talented meru
@satwikcreator1396
@satwikcreator1396 3 жыл бұрын
చింతచిగురు ని ఇష్ట పడని వారు ఎవరు ఉండరు.....curry సూపర్ గా చేశారు Thank u for the recipe
@shanmukharani1140
@shanmukharani1140 3 жыл бұрын
Avunu ...curry awesome
@arunakada3068
@arunakada3068 3 жыл бұрын
Chintha chiguru tho egg 🥚 curry super. 1st time chusthu unnanu Sridevi garu nenu try chesthanu different ga undhi andi👌👌👍👍
@luckyqueen1984
@luckyqueen1984 3 жыл бұрын
Star of the show...... Chinthachiguru in vegetarian recepies... Different combination that ever seen super in loving yr videos Sridevi akka..... Ni childhood snacks super akka ni video chusenathasepu ado theliyani happiness....
@kasimallanandini6717
@kasimallanandini6717 3 жыл бұрын
Eggs boil cheyyakunda kuda egg chiguru curry chala baguntundi aunty
@saipriyanka757
@saipriyanka757 3 жыл бұрын
E recipe yedho bagundhi ma mummy tho cheyinchukuni nenu thinta😋😋
@thrilluvvr1690
@thrilluvvr1690 3 жыл бұрын
Nenu try chesanu Chala Baga undandi recipe thank you
@srilakshmidasari2895
@srilakshmidasari2895 3 жыл бұрын
Chinta chigurutho inni rakaluga vandhavachu anni maku teliyadu kani me vedios chustunty chala raku kuralu maku ttelustunai medisonal value unna kuralu kuda chala telustunaii thanks sri devi akka
@sarithagadamalla231
@sarithagadamalla231 3 жыл бұрын
Today we are prepared chinthachiguru kodiguddu chesukunamu madam..superb ga untadi
@RohithKumar-ic1ij
@RohithKumar-ic1ij 3 жыл бұрын
Super Amma, nenu kuda alani చితచిగు పెంచను అలాగే చేసను మిగుచేపిన కూర చేసను సుపరగా వుంది😝.at last I grown it .in which process you said that it I grown. This is, Y.Harshitha.
@konajaya3802
@konajaya3802 3 жыл бұрын
Wow mam meeru super mam chinta kuratho eggs tho new curry parichayam chesaru i will try mam tq mam
@abhilashabhi6336
@abhilashabhi6336 3 жыл бұрын
Frist time chusthunna e curry medam
@mprathima9278
@mprathima9278 3 жыл бұрын
Abhaaaaa..........Chinta chigirutho kotha verity meru chesedi chustuntene naku tinalani pistondi. Nenu same process kani chintapandu pulusutho chesanu adi kuda chala bagundhi. E vanta inka cheyyaka poyina, tinaka poyina cheppagalanu super ga untundi ani. Ayina oka mata cheppalani pistondi sridevi garu me muchatlu matram nijam ga 👌👌👌
@vijayalakshmikarka2185
@vijayalakshmikarka2185 3 жыл бұрын
Hi Sridevi garu, you are an inspiration to current generation Egg curry with chintha chiguru combination amama ni gurthu chesaru......superb👌👍😋
@panishwaripanishwari9511
@panishwaripanishwari9511 3 жыл бұрын
నేను ఇంతవరకు ఇలాంటి కూర చూడ లేదు. నేను తయారు చేసి రుచి చూసి చెపుతాను.నైస్ వీడియో శ్రీ దేవి గారు.
@jpriyanagarapu
@jpriyanagarapu 3 жыл бұрын
Soya chunks chinta chiguru very good combination for vegetarians.... Ur talking style is very friendly...ur like my friend
@LifeisSimple1508
@LifeisSimple1508 3 жыл бұрын
Thank you Sridevi garu. Chintha ginjalu konnukoni, chintha chiguru penchi kura vandukondi ani mathrame chepparu 🙏. Kodi ni kuda penchukoni adhi pettina eggs use chesukondi ani idea ivvaledhu 😂😀. Kaani emaina innovation aa👍👌.. definite ga try cheyalsina recipe..
@suhasinikoya227
@suhasinikoya227 3 жыл бұрын
ఆహా ఏమి రుచి !అలంకరణ అధ్భుతః!
@pavanimeka8224
@pavanimeka8224 3 жыл бұрын
I love chintha chiguru mutton super untundhi egg and chintha chiguru defarent combination super gaa undi meru cheppe chala vantalu defarent gaa untai sister anyway curry super 😋😋😋😋😋😋
@gangavelumula4543
@gangavelumula4543 3 жыл бұрын
Chinthachiguru pandinchatamu bagundi Chinthachiguru with endu royyalu super combination sridevigaru
@prathibhanagula8015
@prathibhanagula8015 3 жыл бұрын
Chala manchi curry.pullani kuraku tellani guddu.e vanta dwara ma tatayyanu gurthu chesaru.chinnapati Madhuri gnapakamu.kala kura gampa andhariki adharshanga untunnaduku chala santhoshamuga undhi.🌶🫑🥒🍈😀🥰🥕🥕🥦🌽👨‍👩‍👧‍👦.
@enuguvenkataramana6521
@enuguvenkataramana6521 3 жыл бұрын
Paatha kaalapu vantalu taste ki taste health ki health.thank you for sharing this receipe maam.
@singireddyshravani6561
@singireddyshravani6561 3 жыл бұрын
Chintha chiguru egg sridhevi gar idea superooo super
@sarikalolam9637
@sarikalolam9637 3 жыл бұрын
Hi sridevi garu, you are unique, innovative and awesome, idhe modhati sari vinadam,chudadam this recipe 😋
@saranyag7270
@saranyag7270 3 жыл бұрын
Super idea sridevi garu, intlo chintachiguru penchadam dhanitho curry cheyatam..
@అమ్మచేతిపచ్చళ్ళు-ఝ1ఛ
@అమ్మచేతిపచ్చళ్ళు-ఝ1ఛ 3 жыл бұрын
చింత చిగురు ఏ వంటకం లో వేసినా సూపర్ టేస్ట్.👌
@anuradhar3225
@anuradhar3225 3 жыл бұрын
Gampa ninda chintachiguru super 👌👌👌 Egg curry inka super mam👌👌👌👌👌
@padmamaddala4432
@padmamaddala4432 3 жыл бұрын
Chala bagundi me idea...tapakunda try chesi feedback istanu andi...kotha combination...eh season ki tagga food bale chupistaru...mimalni chusi follow avtunte ma pillalu mechukuntunaru🙏
@sk.shameemparveen2024
@sk.shameemparveen2024 3 жыл бұрын
Meeru chsina vanta adbhutam kura ruchi chacins vefhanam maree adbhutam chala thanks 😊😊😊😊
@sahithikandi9193
@sahithikandi9193 3 жыл бұрын
Super recipe Sridevi garu..👍 Munagaku egg burji curry kuda chala tasty ga untundi and healthy kuda..Meru try chesi video pettandi same process but egg boil cheyyodu anthe..plz try cheyyandi🙏..meeru ilage vantalu cheyyali memu chusi tharinchali..😘
@siriopedia3253
@siriopedia3253 3 жыл бұрын
Hiiii sridevi I know different uses chinta chiguru in curries.......but u introduced new taste for kgf family.....tq
@GAkhil-vc2tv
@GAkhil-vc2tv 3 жыл бұрын
Amma meru anni veritega chestaru super ga untundi Amma
@sailakumari9946
@sailakumari9946 3 жыл бұрын
Hi sridevi. Nice video. Meru chestuntene maku vuntundi noru. Supar good recipe.👌👌👌👏👏👏👍👍👍
@sulekhag1079
@sulekhag1079 3 жыл бұрын
Akka nenu nenu evala chesesa e curry super yummy ga vochindhi ma vari ki super ga nachindi kakapote nenu egg turimi keema kinda chesa roti loki naku matram super ga nachesindi
@marurshilpa3149
@marurshilpa3149 3 жыл бұрын
Hi Akka nice racpi I have tamrind leaves today iam going to try this..... thank you....
@sahethiyadavsahethiyadav9135
@sahethiyadavsahethiyadav9135 3 жыл бұрын
Pachi mirchi paste vesthe enka Baguntadhi sridevi👌👌👌
@srichaitanya3149
@srichaitanya3149 3 жыл бұрын
ఆహా ఏమి రుచి చింతచిగురు egg combination super
@ankanijayanivedita4006
@ankanijayanivedita4006 3 жыл бұрын
Memu try chesamu chala baavundi intlo vaalu malli malli idhe cheyamantunaru😄😊
@varaprasadballa6349
@varaprasadballa6349 3 жыл бұрын
సూపర్ అండీ... చింతచిగురు రొయ్యల కూర కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి...
@vadlamaninagalaxmi6813
@vadlamaninagalaxmi6813 3 жыл бұрын
Hi Sridevi Garu namaste naa Peru v. Nagalaxmi from Jharsuguda Odisha mee videos chala super . Everyday we watch your videos. Thank you.
@rojaranim1152
@rojaranim1152 3 жыл бұрын
Mana daggarivaallato kaburlu cheppukunnatuga untundi Mee videos to.new recepi.tq
@vasushanive442
@vasushanive442 3 жыл бұрын
Hi sreedevi garu egg chintak cury super చింతాకు ముదిరనిది ఎండబెట్టి వుంచితే 1సంవత్సరంకూడ వుంటాది మీకుకావలసినపుడు చింతాకుపొడి చేసుకొవచ్చు ప్రయత్నంచేయండి
@gannavarapupavani6783
@gannavarapupavani6783 3 жыл бұрын
Everything u show is very clear and unique. Great good ideas..!!
@narasimharao3648
@narasimharao3648 3 жыл бұрын
Aahaa.. 🤤🤤👌😋
@Msproject-o7m
@Msproject-o7m 3 жыл бұрын
చింత చిగురు తొ egg curry chala బాగుంది మీకు సాధ్యం కాదని ఎది వుండదు నేస్తమా 👍👍👍
@sunithavardiyavath9753
@sunithavardiyavath9753 3 жыл бұрын
Meeru vande matti paatralu spr.... natural vegetables....spr 👏🏻👏🏻👏🏻👏🏻
@sunandareddythummala2724
@sunandareddythummala2724 3 жыл бұрын
👌👌👌kuura,Chinna idea sridavigaru,chintachiguru yandapatti powder chasi instant ga year anta vadukovachu mamu Alana vadatamu superga untutdi,aa powder ni bandakai,vankai fish ki super ga untundi
@kondakavya4211
@kondakavya4211 3 жыл бұрын
Mouth watering egg curry sridevi nuvu edi chesina adi👍👍👍👍👍
@gokeshirisha992
@gokeshirisha992 3 жыл бұрын
Hii mam chinthachigru egg🥚 curry super 👌meru chala baga matladatharu pathakalapu padhathu chala baga patistharu🌿🌿
@thamminenialiasmoigaripara3417
@thamminenialiasmoigaripara3417 3 жыл бұрын
చింతచిగురుపప్పు, జొన్నారోట్టే తో తింటే మంచిగుంటది అక్క.
@chengalammaparameswari3473
@chengalammaparameswari3473 3 жыл бұрын
మీరు సూపర్ ఇంత వరకు నేను తిన్నలేదు వినలేదు నేను తయారు చేస్తా
@manjuberelli5546
@manjuberelli5546 3 жыл бұрын
Idi naa chinnappudu maa peddamma garu vandaaru..super tasty and c vitamin recipe...with yendu chepalu 😋😋😋😋😋
@sushmitakarri5771
@sushmitakarri5771 3 жыл бұрын
Nice receipe... Also please share receipes with moringa leaf.
@sushmitakarri5771
@sushmitakarri5771 3 жыл бұрын
Moringa chala healthy ee covid time lo tesukovadam valla chala manchidhi but adhi intake atla tesukovalo video chayandi please.
@srividyac.b3933
@srividyac.b3933 3 жыл бұрын
I will try today definitely amma😋😋
@chpriya1895
@chpriya1895 3 жыл бұрын
Nice chintachuguru egg curry first time chusanu
@dhanalakshmipv8798
@dhanalakshmipv8798 3 жыл бұрын
Hi Sridevi garu Chintachiguru egg curry 🍛first time vinnamu kaani meeru chesi tinte memu tinnatu feel ayyamu👌
@hyattsyeda7899
@hyattsyeda7899 3 жыл бұрын
Hello kalagura gampa anti your super 😀😀😀
@k.madhvi4663
@k.madhvi4663 3 жыл бұрын
Hi Madam, super 👌gaa chasruu naa enialo life loo epatii varakuu naa noveg, [egg kuda] tinaladuu, curry chusentharvathaa try chasee compalsaregaa taste chusthanuu😋😋😋tQ so much 🙏🙏
@swathireddybanala9372
@swathireddybanala9372 3 жыл бұрын
Hi akka meeru chesina variety egg curry super mee laga meeru adi chesina variety gane untundi meeru chaala different ga chestaru super
@chavalisunitha9515
@chavalisunitha9515 3 жыл бұрын
Curry cheidaniki chalabagundhi Meeru cheppinattu tamato Juice lu memu kuda chinnaga vunnappudu thaguthutimi akka😍
@shobhanuranierina9963
@shobhanuranierina9963 3 жыл бұрын
Hallo....Srideviji....nenu Shobha..from vizag....chintha kura...eggs recipe veraiti ga vundi.. Chesi chusta...
UFC 310 : Рахмонов VS Мачадо Гэрри
05:00
Setanta Sports UFC
Рет қаралды 1,2 МЛН