First time చూస్తున్న ఆవాలు మైక్రో గ్రీన్ పులిహోర చాలా బాగా చేశారు మీరు super అండీ ఉంటే మీ లాగే ఉండాలి 👌👍🙏👏👏👏👏🙂🙂
@saichinnu81363 жыл бұрын
Microgreens తో చేసిన పులిహోర రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా బాగుంది శ్రీదేవి గారు
@veeraprabha23553 жыл бұрын
ప్రతిసారి ఆరోగ్యకరముగా మరియు రుచికరమైన వంటలు చేసి చూపిస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు అక్క🤗
@krishnakumarichekuri36763 жыл бұрын
సూపర్ శ్రీదేవి ఇంటిలో అన్ని రకాల ఓపికగా పెంచడం వాటితో ప్రయోగాలు థ్యాంక్స్ ఈ సీజన్లో పుల్ల మామిడికాయ ల తో పులిహర కూడ చాలా బాగుంటుంది bye
@himamanjarip25633 жыл бұрын
Akka meru bale different ga think chesaru, meku different thoughts ala vastai🤔, mouth watering recipe Akka 👌👌👌😊
@srijaaravapalli21133 жыл бұрын
This idea is super .....I loved this sooo much how u will get these thoughts ....really brilliant brain ..finally super aunty
@NirmalaDevi-dg7iq3 жыл бұрын
Bnnn
@vijayalaxmi46973 жыл бұрын
Challa bagundi koncham oil akkuva 😋👌👏🏻
@bhargavireddy81913 жыл бұрын
Very good thought of replacing seeds with microgreens❤️
@madhusricomputerembroidery58613 жыл бұрын
kzbin.info/www/bejne/hXbRe6hnbLqJgKc
@saralam70953 жыл бұрын
చూస్తుంటే నోరూరిపోతుంది శ్రీదేవి మేడం ❤️
@swarooparaani3 жыл бұрын
ఎన్ని రకాల పులిహోర లు చూసాను కానీ ఆవాల మైక్రో గ్రీన్ , తో చేసినది మొదటి సారిగా చూస్తున్నాను....శ్రీదేవి❤️💪💪
@sridevihotwatercoperbottle74713 жыл бұрын
,
@sridevihotwatercoperbottle74713 жыл бұрын
👌👌idea I will try it ,I like your language some times I got it 👍
@bhargavib87753 жыл бұрын
Super idea madam ji.. I like the shape of the microgreens pot... 🌈
@shobhareddy39253 жыл бұрын
మెక్కలను పెంచెవాళ్లకు ప్రకృతిని ప్రేమించే వాళ్లకు ఇలాంటి కొత్త కొత్తగా ఎదో చేయలనె తపన ఉంటుంది అక్క మీరు చేసి చుపీంచారు super akka👌👍💐
@satwikcreator13963 жыл бұрын
చాలా బాగా ఉంది అండి నేను ఇలాంటి పులిహోర నేను ఎక్కడ చూడలేదు మీ ప్రాసెస్ చాలా బాగుంది అండి నేను కచ్చితంగా ట్రై చేస్తాను చాలా healthy గ చేశారు నాకు చాలా బాగా నచ్చింది.....❤️
@sheebad95763 жыл бұрын
Are thank you so much I was thinking Wt to do with mustard micro green this is wonderful I will definitely do this love u aunty 😍
@sujjicrazyrecipes96293 жыл бұрын
నా ఛానల్ చూడండి మీకు నచ్చితేనే సపోర్ట్ చెయ్యండి 🙏
@viswarupa32453 жыл бұрын
Very different thoughts you have, but very interesting and nice to watch 😁
@solletihymavathi44493 жыл бұрын
మైక్రో గ్రిన్ ఆవ పూలిహోర చాలా చాలా బాగున్నాది 👌👌😋
@vangalasunitha28383 жыл бұрын
పులిహోర బాగున్నది
@vangalasunitha28383 жыл бұрын
మీ వీడియోస్ చాలా బాగుంటాయి
@srigodalaxmi11383 жыл бұрын
ఇంతకముందు అవమైక్రో గ్రీన్స్ని ఓన్లీ సలాడ్లో వేసాము.ఇలా పులిహోర చే యచ్చు అని మీ ద్వారా తెలిసింది. థాంక్యూ వెరీ మచ్ 🫒🫒
@kavitharapolu65463 жыл бұрын
Kotha rakam pulihora😋 Deffenetley I will try
@sivaparvathir30433 жыл бұрын
A recipe has no soul.You as the 👩🍳 cook must bring soul to the recipe 🍛🍛super sridevi garu ..tq for giving new ideas 🤗🤗
@velloresnehalatha15803 жыл бұрын
Idhi koncham kotha variety gaa vundhi
@sreelakshmi39273 жыл бұрын
Good sreedevi
@bhulakshmibankiti2473 жыл бұрын
Nothing can stand in front of temple pulihora but this idea is also good.
@madhusricomputerembroidery58613 жыл бұрын
kzbin.info/www/bejne/hXbRe6hnbLqJgKc
@shraddhablbalabadra9203 жыл бұрын
Sridevi akka meeku seriously 😐😳😑mind blowing 💡 ideas vastai micrograms penchadamlo me tarwate evarina. 😋😋😋yummy pulihora will try it definitely
@MadhaviReddyAkkam11763 жыл бұрын
అమ్మ చేతి వంట ,అవకాయ ఇంక శ్రీదేవి ఎప్పుడు బోర్ కొట్టదు... అదో మంచి feeling అంతే☺️
@radhalakshmikodakandla64863 жыл бұрын
First time chusthunna mam Mee experiment super
@rasamallaswaroopa34243 жыл бұрын
Hi sister
@abhiarya99923 жыл бұрын
మిమ్మల్ని మేం అభినందించకుండా ఉండలేం శ్రీదేవి గారు.. మీ బుర్రే బుర్ర...పాదరసం...నేనింతే అనుకునే వ్యక్తే అయినా ఈరోజు ఎందుకో శ్రీదేవి గారు ఐదు నిమిషాలు ఎక్కువైనా సరే రుచిగా వండేద్దామని డిసైడైపోయిందబ్బా... ఆవ పెట్టి పులిహోర... మనసుపెట్టి ముచ్చట్లు...
Hii akka the way of your explain and your expressions is so interesting.i like your guys to do /learn anything new , you guys are happy souls 😀 and doing rock , keep going good luck 👍 TRUE INSPIRATION TO ThIS GENERATION
@katamreddysilpa5133 жыл бұрын
Pulihora👌😋
@premsai58843 жыл бұрын
Thanku soooo much 😂😂😂😂
@phanikumar4153 жыл бұрын
@@katamreddysilpa513 She is telling facts
@swapnagumalla90043 жыл бұрын
Sridhevi gaaru kanipettina avala microgreens pulihora ku oka oh.......vesukondhi gampa family.....😁😁😁😁❤️❤️👍
@satyasudha84043 жыл бұрын
Sridevi single piece Allways different Innovative thoughts.
@shanmukharani11403 жыл бұрын
చాలా healthy recipe నేను మీ వీడియోస్ చూసి చాలా నేర్చుకున్నాను పులిహోర నేను ట్రై చేస్తాను
@narasimharao36483 жыл бұрын
ఆహా మీ పులిహోర చూడటానికి ఎంతో రుచిగా కనిపిస్తుంది ఎప్పుడెప్పుడు చేసుకుని తిందామా అని మాకు అనిపిస్తుంది మీ పులిహోర గుమగుమలు మా ఇంటి వరకు వస్తున్నాయి అమ్మ😋👌👌
@padmavathiundavalli99063 жыл бұрын
Item New variety bagundI Memu try chestham
@anumandlasunitha17283 жыл бұрын
ముందు గిన్నెలో మిర్చిలు తక్కువ వేస్తే మా శ్రీ దేవి వంటేనా అనుకున్న కానీ తరువాత మిక్సీలో ఇంకా పోపులో వేసిన చూసి,ఇది మా శ్రీ దేవి వంట! అనిపించింది.
@mvinila1733 жыл бұрын
Pulihoraku aaamatram padatayilendi
@soujanyakolli3 жыл бұрын
Ayyo sridevi garu by frying the microgreens paste the beautiful.nutrion is all lost but may be once in a while fine may be
@pravallikag88903 жыл бұрын
Sridevi garu ....elanti ibbandi unna aa time lo mii video chusthe nijamga relaxing ga untundi andi...meela life ni enjoyy cheyali anipisthuntundi okkosari...really like you andi..
@shilpareddy57133 жыл бұрын
పులిహోర బాగా కలుపుతారు మాతో❤️❤️😀😀...
@akhilaaluka22293 жыл бұрын
Hahaha
@yashodasri48483 жыл бұрын
Nijame😀
@creativityofrenuka4803 жыл бұрын
Haii వదిన నీకు పులిహోర కలపటంలో 30 ఏళ్ల అనభవం ఉంది 😜😁😁పులిహోర రాణీ నువ్వు😜
@jyothikatakam10193 жыл бұрын
Microgreens, when they are cooked lose most of their nutrients. Microgreens must be eaten raw
@madhusricomputerembroidery58613 жыл бұрын
kzbin.info/www/bejne/hXbRe6hnbLqJgKc
@jyothi_k1233 жыл бұрын
Meru ava aku nundi aritaku varaku ye aku ayina baga chesi maku nerpinchagalaru. Meru chese process bale easy ga untayi andi . Akulatho(micro greens) arogyani kapadukoni andandanga undali ani cheparu indirect ga 👌🏻
@mallikagatapagari57113 жыл бұрын
శ్రీదేవి అక్క నీకు ఎంత ఓపిక అవ్వల చేటు పెట్టినావు దానితో మంచిగా పులిహోర చేశావు నేను కూడా రేపు అల న చేసుకుంటాం టాటా good night ❤️❤️❤️❤️❤️❤️❤️
@padmavathibalanagu55673 жыл бұрын
Sridavi garu I like supre nanu. Itry. Meru super👏😁
@kavyasworld30193 жыл бұрын
Amma మొక్కలు పెంచడం అనే విషయం మీద ఒక విడియో చేయండి.... అమ్మ మీకు కలగూర గంప అనే పేరు పేట్టాలి అని ఆలోచన ఎలా వచ్చింది
@vanajabommakanti4513 жыл бұрын
Telugu medium lo chadivina vidyarthulaku KALAGURAGAMPA.anna padam baga telustundi
@lavanyacreations74283 жыл бұрын
అక్క నీకు ఓపిక ఎక్కువ ఇంకా బోలెడు జాగ వుంది మరి మా పరిస్తితి అలాకాదుగా
@Readingwords3 жыл бұрын
Sridevi akka.. chala chala innovative ga undi mi idea.. ee idea ma jeevithanni thapakunda marchuthundani anukuntuna..😊nenu definitely try chestha..tqqq😊😘
@geethasoldisgold52233 жыл бұрын
ఆవ పెట్టి పులిహోర చేస్తారు ఆవ మైక్రో గ్రీన్స్ తో మీరే ఫస్ట్ చేశారు వేయండి శ్రీ దేవి కి వీరతాడు
@prameelaramireddy3 жыл бұрын
మీ మాటలు సందట్లో పడి చింతపండు ఎప్పుడు వేశారో చూడడం మరచిపోయాను 🤪 I'm in love with the way you are presenting the episode 💚 thank you so much for sharing and more power to you 💚
@dwijavanthibharadwaj63983 жыл бұрын
Wow!. Nenu tamilian. But naaku telugu osthadhi. Telugulo matlada ochu. But rayadam ,chadhuvadam telugulo thelivadhu. But me video ava micro green puliyogara choosi oyy abboy alaga kanlu therichi chooskoney undi poyanamma. Entha baggage video choopicheru, adhu Mataram kathu elaga chettulo ava microgreens cheyyadam kooda choopicheru Sridevigaru. I am elated. Literally mee fan ayenu. Excellent video. Enni saarilu chepthey kooda sari poledhu.🙏🏼🙏🏼👏👏👏👏👏👌👌👌👌👌👌
@deepthimannuru73793 жыл бұрын
Micro green pulihora me idea super andi sridevi garu😋😋
@indiravoruganti70073 жыл бұрын
Super sridevi Garu. Chala bagundhi nenukuda try chasanu mee video chustu.
@sailakshmi94223 жыл бұрын
Super idea Sridevi garu chala chala baagundhi mee micro green pulihora idea 👌👌👌😊
@nischalhomey3 жыл бұрын
ఈ మధ్య మీరు చాలా బ్యూటిఫుల్ గా వున్నారు సిస్టర్. Healthy pulihora
@chopparasrinivasarao56763 жыл бұрын
Thank u mam. Yela koda Chavacu ane chupecaru. Try chastam
@dhanalathasurabhi66653 жыл бұрын
My favourite food pulihora akka... మంచిగా వివరిస్తూ చెప్పారు... మీకు చాలా ఓపిక.... Super and lucky అక్క మీరు...
@durgaprasannabasavaraju95633 жыл бұрын
Akkoie first ne ideas ki salute🙏🙏🙏🙏akadanundi vasthavo ma akka ki e ideas.... Kani akka ela chayali ani anukonay vari prathi okari dream me vala imean mana kalaguragampa family vala(sridevi akka) thiripothundhi. ☺☺☺☺madam... Sir... Madam... Anthy no words.... Ma akkiah superoooo superrrrr.... Ok... Naa.... 🥰🥰🥰👌
@manjuberelli55463 жыл бұрын
The very first time nenu ilaa choodatam akka..😍😍😍😍😍😍😍aa thotti super ga nachesindi naaku
@g.nvalli82893 жыл бұрын
Mouth watering recipe 🤤 Nijamga Chala bagundi mi idea. Nenu kuda annisarlu popu vestha ma variki kuda peanuts ekkuva vundali pulihora lo mi video chustunnantha sepu similar ga anipinchindi...
@swapnaettineni73103 жыл бұрын
Chala bavundandi ..... Try చేస్తాను
@ravaligade74863 жыл бұрын
Manam invent chesina vantalu manaki chala baga nachuthay,nen kuda alage invent chesta appudappudu,that is superb feeling kadha Sridevi garu
@thotadaarchana10523 жыл бұрын
Wow challa baagundi chustunte cheskoni thinalaipistundi , cheskoni thini taste cheptaamu.. thank u so much andi Good good andi sridevi garu
@savithavithala50463 жыл бұрын
Nenu avala microgreenstho thotakura ava pulusu chesa chala baga vachindi puluhara anukunna kani cheyyalo next chesta Mee inspiration tho
@sampoornabandari28903 жыл бұрын
Amruthaha....I hope its taste awesome...chusthunteney nooruuuu oorriiipothundhiiii...nenu anni try chesa almost kani mustard ni grow cheyaledhu i will try pakka this recipe...chala baga chesaru andi...keka antey antey anthey ega no more objections...vaava..vaavaa..great thopuuuu asal miru....love from warangal 💞
@leesanakk35883 жыл бұрын
ఎక్కడ నుంచి వస్తాయబ్బ నీకు కొత్త కొత్త ఐడియాలు ఎప్పుడూ వినలేదు చూడలేదు చూస్తేనే నోరు ఊరుతుంది సూపర్ పులిహోర 🌿🍲😋👌
@sunandachetti62213 жыл бұрын
Mee creation Bagundhi Akka... Healthy food
@indukrishnamurthy02063 жыл бұрын
Sridevi garu mee pulihora chudadaniki chala bagundi. Nenu kuda try chestanu
@NearToNature-India3 жыл бұрын
Chala bagundi akka pulihora, ma avidaki chupinchanu, thanu kuda try chesthanandi, akka, popu lo pallilatho patu rendu shanakkayalu kuda vesaru enduku..??
Nuvu super Sridevi all in one neelo andarini prathi danlo alarinche vidham suparb devudu andariki ivvadu neeku mathrame ichadu makosam God bless you sridevi pulihora chalabagundi mycro greens vesaka chesthanu
@nagarajudoulthabadkoram33753 жыл бұрын
పులిహోర ఇలా కూడా చేస్తారని మాకు తెలీదు ఇంత మంచి విటమిన్ సి కలిగిన పులిహోర చేయడం చాలా మంచి విషయం మాకు చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది మీరు ఎలాంటి వారంటే మా దృష్టిలో అంత గొప్ప వారు మీ కన్నా గొప్ప వారు ఈ లోకం లో లేనట్టే మాకు మాత్రం మీరే గొప్ప మీరే పెద్ద మీరే మంచి మీరే చెడు అన్ని మీరు చెప్పినట్టే చేస్తూ ఉంటాం అంతా మంచిగా జరుగుతుంది ఇలాగే మీరు సలహా ఇవ్వండి మేము చేస్తూనే ఉంటాం 🙏
@medaboinanavitha59753 жыл бұрын
Hi mam...e pulihora eppude chusthunna...microgeeens ela kuda vadochuannamata...nice idea
@chanduviewtube3 жыл бұрын
Avakutho amletet kuda chala bagumdi try chaeyamdi sridevi garu super
@Harshavardhan-dk8ud3 жыл бұрын
Maku Manchi recipe introduce chesinadhuku thanks man. I will definitely try this
@justtttaddsomemagiccc3 жыл бұрын
Asal ilanti alochana mike vastay sridevi garu superr, nenu miru chepaka chinta chiguru penchukunanu, molkal vachayi
@mamathaks1633 жыл бұрын
Mustard Micro green pulihora superb...ee methodlo eppudu cheyaledu different ga try chestam akka....mee pulihora vasana bangalore varaku vastondi😊
@neelimapeethani15533 жыл бұрын
Thanks for healthy recipes very good ideas which helps us to again soo muchstrength
@ratakondasunitha2663 жыл бұрын
Microgreens to Ava pulihora kottaga vundi .idea baga nachhindi .nuvvu super sridevi.nenu try chestanu.🙏
@srividyac.b39333 жыл бұрын
Micro greens penchadam vaatitho vanta cheyadam naku baaga nachindandi me ideas Ku hat's off 😋😋
@Navyasribolla-3 жыл бұрын
Hello sridevi garu namaste ande me pulihora Chala bagundi
@rashmitha4133 жыл бұрын
Super idea andi chala bagundi meru em cepina
@sowjanyaalwal24413 жыл бұрын
Sridevi garu Meeru pulihora kaluputunteney maaku noruri poyindi......tappakunda try chestanu Mee avapettina pulihora...👌👌
@muntazbegam19343 жыл бұрын
different pulihora Sridevi garu!I'l try
@chaithanyapalle62083 жыл бұрын
Mi alochanalu naku manasika arogyani este mi vantalu maa enti andariki shariraka arogyani estunai medam thank you
@rajualugoju47503 жыл бұрын
Super Super choodadaniki chala bavundhi.మా అమ్మమ్మ కందులు ఇసురుతుంటే పప్పుతోపాటు పిండి వస్తే ఆ పిండిని వేడిలేదాచల్లటి నీళ్లతో ముద్దలు చేసి పులుసు చేసేది అది మీకు తెలిస్తె చేయండి.
@anithaphanindar62413 жыл бұрын
Me idia bagundhi Andi naku ala chesukovali anipisthunnadhi nenu e recipe try chesthanu
@tradhika97193 жыл бұрын
Madam ur really loveable 🤩 ..the way u speak ,ur straight forwardness everything is very attractive...really we all love u mam🙏🙏
@gdharmavati14893 жыл бұрын
Chala bhavundhi mee pulihora mee idea super andi.meru edhi chaisena kotthga chaistaru.meeku merai sati.meeku theerugu laidhu.
@vijayalaxmimalkani41123 жыл бұрын
Micro green puiigara cooking very super Sridevi Akka.
@jyothikashapogu86383 жыл бұрын
Super super ga undi meeru chesina micro green pulihora chudadaniki.very nice sridevi garu
@lakshmivasa20843 жыл бұрын
Sridavi garu meeru chala baguntaru mee vays super me vantalu kuda super👌👌👌👌👌👌
One of the best video.. saag has so many health benefits.. mainly for diabetes and healthy hairs also its rich in vitC. saag can be used with any vegetables or even dal... I will try this recipe for sure with a small twist by adding some roasted paneer😋
@samudralasuma21893 жыл бұрын
Ma babu ku pulyhora ante Chala ishtam me video chusi Chala happy ga fill ayyadu
@srichaitanya31493 жыл бұрын
మన గంప లో ఎప్పుడు కొత్త విషయాలే ఉంటాయి. పులిహోర సూపర్ నోరు ఊరుతుంది.
@swapnathopucherla77603 жыл бұрын
Wow , miku meere sati miku leru Vere poti , 👌👌micro green pulihora nenu kuda try chesta 🌹🌹
@smilingsaraswathi85273 жыл бұрын
Chala different style pulihora sridevi garu avariki elati ideas ravuu chala bagudii mamu kuda try chesatamu sridevi nd lavuu avadiki video cheyadi nd tips chapadi sridevi garu