మీకు చాలా ధన్యవాదాలు సార్ మీకు అదేవుడు ఎప్పటికి తోడుందాలన్నీ నేను దేవుడిని ప్రార్థిస్తాను మీరు గ్రేట్ పర్సన్ సార్
@shivarajmudirajshivaraj24362 жыл бұрын
జై sreram
@manjusheischeeveryveryagly39952 жыл бұрын
Really ur cooking is good again again iam asking allways u lookounly where is ur wife sorry I ask but I whant see ur wife also
@raghukumar88222 жыл бұрын
అక్కడ అందరూ కలిసి తినేతప్పుడు వాళ్ల కళ్ళలో హ్యాపీనెస్ వేరే లెవల్ 👌👌❤️❤️🙏🙏🙏 God bless to u uncle ....
@adilakshmi44792 жыл бұрын
మీరు సూపర్ బాబాయ్ గారు💐💐💐 పది మందికి పెట్టాలన్న కూడా. మనసుండాలి.. మీరు గ్రేట్ బాబాయ్ గారు.🙏🙏🙏
@srinivasaraogundlapalli49722 жыл бұрын
మీ మంచి మనస్సు కు నా నమస్సుమాంజలులు, భోజనము చేసిన వారి ఆనందం చూస్తే నాకూ చాలా సంతోషము కలిగింది, మీరు రెసిపీ చేసే పద్ధతి, వీడియో చేసిన విధానం అద్భుతం, మీరు ఆ భగవంతుని ఆశీస్సులతో కలకాలం ఆయురారోగ్య సంపదలతో వర్దిల్లాలని ఆ జగన్మాత ను వేడుకొంటున్నాను. 🙏🙏🙏
@kishankeerthi76872 жыл бұрын
బాబాయ్ గారు మీకు చాలా కృతజ్ఞతలు ...ఎందుకంటే ఎప్పుడు మా లాంటి శ్రోతల కోసం వంట చేసి చూపిస్తూ .. మీరు వంటను ఆస్వాదిస్తూ మాకు నోరు ఊరిస్తూ ...ఉంటారు ...అలాంటిది వృద్దులకు అనాథ పిల్లలకు స్వయంగా మీ చేతులతో వండి పెడుతున్నారు ...మీకు శతకోటి వందనాలు ... ఎందుకంటే ...మీరు అన్న ధాత ....కాబట్టి అన్న ధాత సుఖీభవ ...!
@AnjanareddyAddula2 жыл бұрын
నా అభినందనలు అన్న మీగొప్ప మనస్సుకు. .మానవత్వాన్ని చాటుకున్నారు 🙏🙏🙏
@ansarbasha-ev4xw Жыл бұрын
మీ వీడియో లు అన్నిoటిలోకి ఇది బాగా నచ్చింది...మనం తినడం కంటే ఇలాంటి వాళ్లకి నలుగురుకి పెట్టినప్పుడే నిజమైన ఆత్మ సంతృప్తి
@anilkumar-pm2hm2 жыл бұрын
అన్న మీవంటల లాగా మీ మనస్సు కూడ చాల మంచిది 💐
@BabuBabu-so5nw2 жыл бұрын
నమస్తే పెద్దాయన మీ వంటలని చాలా బాగున్నాయి కెమెరామెన్ కి హ్యాట్సాఫ్ సూపర్ క్లారిటీ
@ningaprabhakar73132 жыл бұрын
మీకుకృతజ్ఞతలు సార్ మీరుఇలాంటి కరెక్రమాలు చేయాలానీ కోరుకుంటున్నాము మీకు ఆభగవంతుడు ఎప్పుడు తోడుండాలానీ కోరుకుంటున్నాము 🙏🙏🙏
@jhansilakshmiatluri67882 жыл бұрын
మంచి పని చేశారు. 🙏🙏
@veerrajueathakottu1582 жыл бұрын
చాలా మంచి పని చేస్తున్నారు అభినందనలు 🙏🙏🙏🙏
@veerendravhl60102 жыл бұрын
సార్... మీ మనస్సు చాలా మంచిది.. ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో చేయాలనీ కోరూతున్నను.
@thulasiraju77132 жыл бұрын
Legendary chef❤️❤️
@pothurimastanaiah53182 жыл бұрын
👌👌👏👏🙏🙏 చాలా మంచి పని చేశారు
@MAKCreationsTelugu2 жыл бұрын
బాబాయ్ గారూ...నేను రెగ్యులర్ గా మీ వీడియోస్ చూస్తుంటాను ..చాలా బాగుంటుంది .మీరు ఇలా గే దూసుకెళ్తాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను..
Mi Vantalu Prathi Video Chusthunna Sir Chala Baga Unnadhi Unnaru Cheputhunnaru Super
@salinasantosh1192 жыл бұрын
వెరీ నైస్ వంటకం అంకులు అక్కడ ఉన్నవారు కల్లలో ఆనందము మీ వంటకం వల్లే వచ్చింది god bless you అంకుల్ 👌👌👌👌👌♥️♥️♥️🙏🙏🙏🙏
@Naina_37862 жыл бұрын
నువ్వు నూరేళ్లు చల్లగా సంతోషం గా ఉండాలి బాబాయ్ 🙏🏻
@nareshmuthyala33212 жыл бұрын
బాబాయ్ అభినందనలు 🤝 మిరు చేసే వంటకాలు ఇలాంటి వృద్ధాశ్రమం అనాధాశ్రమం లో చేయాలని కోరుకుంటున్నాను మి వంతు సహయం గా వారి కడుపు నింపాలని కోరుకుంటూ 🙏🙏🤝🤝 మా వంతు సహాయం కూడ చేస్తాము 🤝
@buddulajanani35512 жыл бұрын
చాలా మంచి పని చేస్తున్నారు
@sangojupadmaja8127 Жыл бұрын
Super Andi Mee manchhi manasuki abinandhanam
@srinimaram Жыл бұрын
Serving humanity is serving god.Uncle you did a great job 👍
@guvvanaanil56862 жыл бұрын
మీలాంటి వారు ఇంటికి ఒక్కరు ఉండాలి సార్ .🙏
@venkatlegala2 жыл бұрын
Really very good job sir,,...God bless you sir
@jerongil Жыл бұрын
Good job uncle..God bless you and your family
@mpadmavathi24342 жыл бұрын
Sir your receipes simply superb
@santoshkumar-po7jt2 жыл бұрын
You did a great job sir hats off superb showing humanity towards society is very good thing
@srinikadesigners13412 жыл бұрын
Thank you for yummy 😋 recipe
@gayathrinadella23802 жыл бұрын
It's soo good to see the senior citizens eating well and appreciating the food 🙌 Well done sir 👏 👍
@pallavipallavi63112 жыл бұрын
You are doing very very very nice job sir.......stay blessed sir........🙂
@FoodonFarm2 жыл бұрын
Thank you ❤️
@rohith57882 жыл бұрын
Great pedanana meeru eppudu goppa panulu chestu undandi.very grateful to u pedanana
@bavitharatnam22902 жыл бұрын
Chala manchipani uncle miru always supar God bless you uncle
@mohanavamsi43029 ай бұрын
Good job uncle garu ❤❤ God bless you 🙏🏻🙏🏻
@ramanamolli75862 жыл бұрын
సూపర్ సార్.. 👌👌
@NarasimaharajurajuNarasimahara Жыл бұрын
God bless you Anna very beautiful video anna
@sunilnarasimhakumar75772 жыл бұрын
Simply super sir your attitude and ur cookings
@lalitamurty55572 жыл бұрын
Great service.Feeling very emotional
@rockyraju82752 жыл бұрын
Mi bojanam elaundho nenu cheppalenu kani mi manasu matram chala taste ga undhi babai ❤️