ఏం సాహిత్యమండి!!!!! మహానుభావ నీకు అప్పటికే అన్నీ తెలిసినట్టు ఏం పాడావయ్య!నీవే అనుభవిస్తున్నట్టు నీ గొంతుకతో ఏం నటించావయ్య! నీవు మాలో లేవని నేనొప్పుకోను.ఇలాంటి నీ పాటలు విన్నప్పుడల్లా నీవు మా దగ్గరే ఉన్నావని మా భ్రమ. ఎంత మంచి సంగీతం! ఇంకెంత చెప్పాలి తండ్రీ, నీ గురించి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@PolamarasettyVijayaprasad4 ай бұрын
పెరుగు తుంది వయసని అనుకుంటాము కానీ తరుగు తుంది వయసని తెలుసు కోము ఏం రాసారండి సత్యం గారండి మీ రాతలకు spb గారి గాత్రం నకు నా ధన్యవాదాలు
@chengalvaprasadk48213 жыл бұрын
చిత్రమైన గారడీతో తమాషా చూస్తూ బ్రతుకు బండి నడిపే వాడే ఆ సామి. హృదయాన్ని హత్తుకునే విధంగా రూపొందించిన పాటను వినిపించినందులకు...🙏
@srinivasbingi6745 ай бұрын
Wow... Telugu సాహిత్యం సూపర్ స్పబ్ గొంతు సూపర్
@vanisri81803 жыл бұрын
Wow Excellent Song Pampincheru 🙏🙏 Ee Madyni Manasulo Anukunnanu Ee Pata Vinalani ,But Cenima Name Marachi poyanu ANDI Really Thanks Andi Manchi Pata pampincheru,Eamayya Bangaram Mammulani Vadilesi Vellipoyaru Gundilu Pendethunnyi Balu Bangaram 😧😨😨😨😨😨😨😨😨😨😨😨😨😨😨😨😨 Ne Pata Antee Naku Prannam Balu Bangaram Bujji Thandri Mahanubhava Endukayya Program Ki Velleru 😨😧😧😧😧😧😧😧😧😧😧
@ravilakamsani68923 жыл бұрын
అద్భుతమైన సాహిత్యం. సంగీతం.తో బాలూ గారి స్వరంతో మరొక ఆణిముత్యం. 👌👌👌
@puppalameena76633 жыл бұрын
👆🏽 very, very good 👍 song sir, very nice to good 💓❣️
@ananthalakshmijonnakuti62743 жыл бұрын
Good meaningful and.great reall song. 🙏🙏. S.P.B. garu same to same chalam garu padinatlu voice vunnadi. Adi S.P.B. sir ki matramy sadyamu. 💐💐 Thank you . 😊
@sreemukunda44803 жыл бұрын
Manavajeevitamu loni saaraanni ,chakkagaa కళ్ళకు కట్టినట్లు ,spb గారు అంతే ఆర్ద్రత తో పాడారు ,vinipinchinaduku మీకు మా అభినందనలు