Hai jaya garu video chala bagundi meeru అక్కడి వివరలన్ని కళ్లకు కట్టినట్లు chupincharu maku chala థాంక్స్ mee prati video miss avanandi ❤❤❤❤❤
@Suswara_VaneeluАй бұрын
షాపింగ్ కాంప్లెక్స్ చూడడానికి చాలా బాగుందండి,రేట్లు మన ఇండియన్ కరెన్సీ లో అదిరిపోతున్నాయి, అన్నిటి గురించి వివరాలు బలే సేకరిస్తున్నారు,వీడియో కలర్ ఫుల్ గా బాగుందండి
@vanajashetty2204Ай бұрын
అమ్మ జయ గారు వెళ్లినట్లు మలేషియా మాకందరికీ కూడా ప్రతి ఒక్కడు చాలా బాగా చూపించారు మేము వెళ్లినట్లు ఆనంద పడ్డాము🎉🎉🎉❤
@bhanumathipothuri7555Ай бұрын
Asalu information gathering oka etthaithe pollu pokunda convey cheyadam super...tadabatu emathram undadu...u r a super lady...Mee lati stree prati intlo unte aa illu nandanavanam...super Jaya gari
@chamundeswarimaruvada9017Ай бұрын
చాలా బాగుంది అమ్మ సంతోషం అమ్మ
@nagamani-l9uАй бұрын
మలేషీ యా షాపింగ్ ఫుల్ కాస్ట్,,, ఆ ఫుడ్ మనం తినలేం అని ఉష garu🙏 చెప్పారు 100%కరెక్ట్,,, అలానే watches నేను కూడా చెపుతాను... మొత్తం మీద మలేషహే ఎంజాయ్ అమ్మ....
@umapuppala3430Ай бұрын
అమ్మ మీరు మలేషియా లో ఈ షాపింగ్ ఎపుడు చేస్త్రర అని చూసాను ❤❤❤
@Haneefabi-dq6peАй бұрын
Sarees antha cost unnayemandi.gold chavaka aythe konukkondi.aa food ala undi yemiti ela thintaro devuda.aa country lo manufactur yemiti andi.ade famous yemi.meeru yekkadunna gurthimpe nandi chala happy.chakkaga chupisthunnaru thanks andi.
@Yogasree.pingaliPingaliАй бұрын
🙏 అమ్మ మీ మలేషియా ట్రిప్ చాలా చాలా బాగుంది ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీ మెంబర్స్ అసలు మహేష్ గాల్లో ఎంతమంది అమ్మ మాట ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు ఏ ప్లేస్ కి వెళ్ళిన ఎక్కడో చోట కనపడుతూనే ఉన్నారు అబ్బబ్బ విస్తరించి పోతున్నారమ్మా మీరు దేశం మొత్తం విస్తరించేటట్టు ఉన్నారు అదే కావాలి మేము అదే కోరుకుంటున్నాము ఎక్కడమ్మా ఎక్కడ దొరుకుతారు ఇంత మంచి మాటలు చెప్పే వాళ్ళు చక్కగా మలేషియా అంతా చూసి రండి అమ్మ చాలా చాలా బాగుంది మీరు చూడటమే కాకుండా మాకు ఎంత బాధ చూపిస్తున్నారు ఒక్కొక్కటి వివరంగా థాంక్యూ మా థాంక్యూ సో మచ్ ఇంకా ఉష గారికి కూడా స్పెషల్గా థాంక్యూ థాంక్యూ సో మచ్ ఉష గారు ఇంత మంచి అమ్మకు మీ ఒక మంచి ఫ్యామిలీ దొరికినందుకు థాంక్యూ థాంక్యూ సో మచ్ అమ్మ
@PoornaSrinivasАй бұрын
Naa bangaru Amma ur narration is awesome ♥️♥️♥️♥️♥️♥️ mee energy ki naa johaarulu 🙏🙏🙏🙏🙏🙏 . So sweet of u Amma 😍😍😍😍😍😍
@parvathisadhu6475Ай бұрын
Chaala baagundi shoping baaga chupincharu
@swapnanancharla7107Ай бұрын
Jayamma ante shoping ...shopping ante adi kopda budet lo choosi teasukuntaru...super amma...super amma...nice vlog....
@madhavipoduri2829Ай бұрын
Malaysia ni chala Baga chupincharu amma... super se be vupper undhi 👌
@anasuyapisini4565Ай бұрын
షాప్ లో బాగా రేట్స్ ఉన్నాయి అమ్మ ఫుడ్ మనవళ్ల అవ్వదు అమ్మ తినడం ఉష గారికి ఎంత ఓపిక ❤️🙏వీడియో సూపర్ ❤️అమ్మ
@suryakumaridasana4928Ай бұрын
Amma Meru chustunte memu chusi nattu unnadi thank you amma
@RajeswariHari-th8kpАй бұрын
హయ్ అమ్మ అంతా చాలా బాగుంది అమ్మ ❤❤❤
@smkjyothijyothy4850Ай бұрын
Fantastic Malesia 👍👌 thanks 🙏 from Andhra Pradesh Srikalahasti 🙏
@lekhalakshmi4974Ай бұрын
Namasthe Amma very nice amma trip enjoy
@dsujatha33Ай бұрын
Temples anni chupincharu ,shopping yeppuda ani chusthunnamu andi, meetho memu maleshiya chusthunnamu andi,chala happy ga vundi video chusthunte
@VijayaLakshmi-kf2usАй бұрын
Chala bagundi amma😊
@padmavathiambati-z5pАй бұрын
Goodafternoon jayagaru❤❤❤❤❤
@kumarirajanala2287Ай бұрын
Namskaram amma 🙏🙏🙏👌🏻👌🏻👌🏻shops 👍mana Indian city chala bagumdi ❤❤❤
@rojaranipantadi1821Ай бұрын
Suuuuuuper daily maleshiya trip 👏👏love you amma🙏🙏❤❤❤❤❤❤❤❤
@platharao4794Ай бұрын
Super Amma ❤❤❤❤
@MagarlaMunirajiАй бұрын
Amma super ❤
@srimadhuripilla1842Ай бұрын
Mostly Tamil Nadu style sarees amma.
@MahaLakshmi-ky3ptАй бұрын
Nice video 👌👌 amma
@SuryakumariGogadaАй бұрын
Happy to see amma❤️❤️❤️
@AnuradhaViruvantiАй бұрын
Mleshiya lo Specail గా దొరికేవీ thechukondi గుర్తుగా చాల bagundi మీ విడియో
@lalithakumari9840Ай бұрын
Ammo jayagaru sarees chaala costly gaa unnayi ade mana india lo ayite kalamkari chanderi boledu varieties kada
@viharikaaitha4859Ай бұрын
Usha gari ki kuda maa tarapuna thanks cheppandamma
@gunnalaramesh1996Ай бұрын
Nice video amma❤
@sunithaare1050Ай бұрын
Amma super
@sapnabalivada3149Ай бұрын
Mee maleshiya trip superb andi👌. Watches vishayam lo nenu kuda bebbebbe andi😂.
@saiprema9850Ай бұрын
Hi vadinamma good evening andi video chala bagundhi vadinamma
@meethonachinniprapancham7445Ай бұрын
Happy to see ma❤🎉
@kamalasiripuram1856Ай бұрын
Amma sarees chala teru s vnnay baboy🎉🎉🎉🎉🎉
@nallalaxmi8429Ай бұрын
Mi trip videos baguai amma
@bhavanajathin5723Ай бұрын
Amma prem babai channel gurenche eppudu cheppa ledu amete, im I'm surprised, videos kuda variety ga unnaye
@chevaParvathiАй бұрын
Amma shopping baga chupincharu ❤mana family members super🥰
@ChowaiahkandlapalliАй бұрын
చాలా చాలా బాగున్నావే చీరలు బాగున్నాయి కానీ రేట్లు మన రేట్లు ఎక్కువ రేట్లు ఉన్నాయమ్మాw చాలా బాగా చూపించారమ్మ మలేషియా ట్రిప్ చాలా చాలా బాగుందమ్మా నైస్ వీడియో అమ్మ👌👍🥻
@padminipriyadarshini1583Ай бұрын
Good information Jaya garu
@venkataramani2741Ай бұрын
Hai mam shopping adurs prices adurs super super 🎉👌🎉
@ankamnagamani6333Ай бұрын
హాయ్ సిస్టర్❤60 వేలు సారీ😂ఒక పేదింటి అమ్మాయికి పెళ్లి అవుతుంది😂😂ఆనంద గారు ఎలాా ఉన్నారు😂మలేషియా ట్రిప్ చాలా చాలా బాగుంది
@damalacheruvuanu7293Ай бұрын
Amma🙏. Shoping malls anni chudaaniki bagunnai. Amma meeru chepinatu aa food manam tinalemu amma. ♥️♥️🙏
@kavithabalivada2379Ай бұрын
Thank you for the beautiful video amma🙏 Mee valla memu kuda Malaysia chusestunnamu
@taruntej2286Ай бұрын
Hi peddamma makanni chupinichi chala vivaramga cheputunnaru meru 👌peddamma mana inti videos epudu vastai peddamma love you peddamma ❤🥰🌹
@kodigutilalitha9971Ай бұрын
Super video
@NeerajaMupprieАй бұрын
Hi. Amma malishiya. Super.....
@veeralakshmi17Ай бұрын
Good evening Amma ❤❤
@rajyalakshmi9380Ай бұрын
Wow .. 😂 Indian market super
@vasuamma8438Ай бұрын
హాయ్ అమ్మ మలేషియా షాపింగ్ చాలా బాగుంది చీరలు రేటు ఎక్కువ మన ఫ్యామిలీ ఎక్కడి కి వెళ్ళినా ఉన్నారు అమ్మ మాట నలు దిశల వ్యాప్తి చెందింది
@radhikap5115Ай бұрын
Chala bagundi amma market
@marakillkillnikhil4698Ай бұрын
Super Amma
@koppisettinukaraju4492Ай бұрын
Chala bhagundi amma shopping kani cost chala ekkuva ga unnai
@lakshmiy6684Ай бұрын
మీతోపాటు మేము వున్న ఫీలింగ్ వచ్చింది అమ్మ. రేణు గారు,ఉష గారు,and డింపుల్ కి HI చెప్పండి.
@roshnibattula8266Ай бұрын
👌amma
@sarithakonda3187Ай бұрын
Indian bagar bagundi amma.
@poornimadp9995Ай бұрын
Meeru singapore visa apply chesi unte meeru bus lo singapore ki vacheyochu andi. It's just 3 hrs from Malaysia. Do visit us
@jangalachandrika4222Ай бұрын
Amma 🙏🏻 Indian shopping chala cost kada amma 🙏🏻❤❤❤ Nice video 👌🏻👌🏻❤❤❤
@P.G.VasthavaluАй бұрын
అబ్బా అంత రేట మేడం చాలా చాలా ఎక్కువ❤️
@satyanarayanasat4267Ай бұрын
Challah bagundi Amma🙏🙏🙏🙏 market❤❤❤❤
@SushumnaInduriАй бұрын
Indian bajar super amma
@hiranmayig9171Ай бұрын
Good information.Tq😊😊
@anuradhamalleshwara7611Ай бұрын
Hi jaya. Baboi avem sarees andi antha rates, food manam tinalemu,usha garu chala bagunnaru, mirror lonunchi kanipincharu, nice video 😊🙏
@rajinivaddadi1704Ай бұрын
Amma me videio gurunchi waiting vizag nundi rajini
@hemasundar3577Ай бұрын
Hiiii Amma 🙏
@laxmipenimitcha5363Ай бұрын
Nice market super 🙏🙏👌👌👌👌👌👌👌
@malleswararaokanna1066Ай бұрын
🇮🇳🇮🇳 అమ్మ గార ఆల్విన్ HMT Tetan సా నా టా వా చ్చీ సీ కో పటా క్ చాలా పేరు వున్నాయి. భీమవరం . పక్కన మల్లే శ్వర రావు