ఖచ్చితంగా ముందు family కి వున్న అవసరాల గురించి ఆలోచిస్తా ము. ఇది సగటు సామాన్యుడి ఆలోచన అమ్మా.. మీ ఆలోచన మీ మాటలు చాలా వివరంగా వుంటాయి. మీరు చాలా చాలా సంతోషం గా మీ మలేసియా ట్రిప్ enjoy చేయాలని కోరుకుంటున్నా ము.
@suryakumari.m1095Ай бұрын
నేనైతే అవసరం లో ఉన్న వారికి ఇస్తాను.joy of giving అంటే ఇష్టం. మీ మాటలు చాలా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి.మీ కాంట్రిబ్యూషన్ మెచ్చుకోతగినది
@govardhankalla1882Ай бұрын
అమ్మా మీలో ఈ స్వభావమే మమ్మలని 3 సంవత్సరాలు నుండి ప్రతిరోజు చూసేలా చేస్తుంది simple life High thinking
@geethashekar6799Ай бұрын
@@govardhankalla1882 simple living high thinking nowadays has become mean thinking n extravagant living.
@vijayasaripella583Ай бұрын
అవసరాన్నిబట్టి నాకు ఏది ఆనందము అవసరమో అదే కొనుకుంటాను అంత డబ్బుపెట్టి కొనాలంటే బాగా ఆలోచించి కొనాలి
@baratamrajeswari2990Ай бұрын
జయ గారు గోల్డ్ కొనుకోండి బాగుటుంది ❤❤❤
@revathidevikavala5279Ай бұрын
మలేషియాలో మీరు అలా చీర కట్టుకొని నడుస్తుంటే నాకు చాల సంతోషంగా అనిపించింది అమ్మ
@vijayalakshmi8998Ай бұрын
Maa pillala chaduvuku vadatanu ❤❤❤ అదే ఫస్ట్ అని నాకు అనిపించింది అమ్మ 💫✨
@bbsjyothi512Ай бұрын
Chaaala chaaala chaaala baga chepparu Amma mee alochana vidhananiki hats off.Chinna vasthuvina cost thakkuvina manasuku hayiga untundi Amma
@AVRTeluguVlogsАй бұрын
పడమటి సంధ్యరాగం సినిమాలో విజయశాంతి లా వున్నారు అమ్మా ఫారినర్స్ మధ్యలో తెలుగు అమ్మ😊
@nirmalareddy2751Ай бұрын
సాయిరాం అమ్మా. నేనైతే సంతోషం గా ఏదైనా ఆశ్రమంలో నారాయణ సేవ చేస్తాను.
@ramachandraraokandregula4906Ай бұрын
నా బాధ్యత కోసమే ఖర్చు పెడతాను అక్క
@chamundeswarimaruvada9017Ай бұрын
అమ్మ చాలా సంతోషం amమా మీరు చుసి మాకు చూపించు తున్నారు సంతోషం అమ్మ 🤝👌
@jangalachandrika4222Ай бұрын
Amma 👌🏻 nenu aiethe aslu antha amount petti aslu konanu ,ala ani free ga echina tesukonu amma 🙏🏻 Manam vallaki echee range lo untte tesukovali, lekapothe aslu tesuko valasina avasaram ledu edhi na opinion Amma 🙏🏻🙏🏻❤ nice video ❤❤❤
@bandianuradha6971Ай бұрын
Manchi message icharu amma
@ushaberu3170Ай бұрын
నా విషయానికి వస్తే,.. నాకోసం అని ఖర్చు పెట్టాలంటే చాలా పిసినారి గా ఉంటాను. ఎంత minimise ఐతే అంతలో పెడతాను. అదే డొనేషన్స్ లో ఆలా అనిపించదు. ఇది గొప్పకు చెప్పడంలేదు. నిజమే మీరన్నట్టు వయసుతో పాటు స్వభావం లో చాలా చేంజెస్ వస్తాయి.
@parvathigatti5736Ай бұрын
To day andhra jyothi paper lo mi gurinchi article chadivanu congratulations 🎉
@yaminitomar2103Ай бұрын
👍 same thinking Amma
@vaishnaviBoddupalliАй бұрын
38,000 ఉంటేమాఇంటిఖర్చులుఒఒకనెలగడుస్‌తాయి, అమ్మ మీరు మలేషియా వెళ్లి చూస్తూ మాకు చూపించటం చాల బాగుంది, మీలాంటి అమ్మ వచ్చె జన్మ లో రావాలి మీలో ఉన్న గుణాలు అంటే నా కు గౌరవం, నా కు సొంత ఇల్లు కట్టు కొవాల నికోరికదీవించండిమీరునాకుi,nsprashan
@srisaidikshusrisaidikshu7148Ай бұрын
మేము అనుకున్నది సాధించాలని మనసారా దీవించండి అమ్మ
@jyothigv8360Ай бұрын
మీరు మొదటి సారి వెళ్లారు కాబట్టి ఈ లెక్కలు. . అమెరికా లో పిల్లలు ఉంటే ఆస్తమాను వెళ్ళి వచ్చేవాళ్ళు 20,000 కి హ్యాండ్ బ్యాగ్ ,25000 వాచ్ లు , 40,000 dinner sets . Perfumes అలవాటు అయిపోతాయి . బ్రాండ్. వాల్యూ అది .. ఆ సెంట్ వేసుకొని మాల్ కి వెళ్తే పక్కన వెళ్ళేవాళ్ళు కనిపెడతారు. ఆ డబ్బు ఏమి waste కాదు అండి .. ఎంత అని దాయాలి , ఎంత అని ఎవరికైనా పెట్టాలి ?!!!! మీ ఇల్లు చాలా మందికి అనవసరం కదా ఎందుకు ఇంత చాకిరీ అనే వాళ్ళు ఉన్నారు కదా .... ఇష్టం అయితే కర్చు అనిపించదు ,😄😄😄😄😄 ఎంజాయ్ యువర్ ట్రిప్
@bbsjyothi512Ай бұрын
Amma meeru cheppinatte nenu kooda gold item theesukunta ma 11yrs papa ku. Chala sooooper ga alochincharu Ammmmmaaa
@satyadasi1817Ай бұрын
నేనైతే గోల్డ్ కొంటానమ్మ 😍😍😊
@swaruparanikadalipl.upload8927Ай бұрын
Meeru cheppevanni correct amma😊
@ananthalakshmi5232Ай бұрын
Hai అమ్మ నేను మాత్రం ఒక 10 గ్రామ్స్ గోల్డ్ కొంటాను ఎలా అంటే నా దగ్గర కొంచం మనీ ఆర్డర్ చేసి మిగితా బ్యాలెన్స్ ఇంటి లో కొన్ని నచ్చని గోల్డ్ వుంటే బ్యాంక్ లో లోన్ పెట్టి కొత్త వస్తువు కొంటాను 😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤
@venkatalakshmisujathakalid146Ай бұрын
అమ్మ మీరు కష్టపడి మలేషియా వెళ్లారు మేము కష్టం లేకుండా నేమలేషీయ ను చుసాం మీ వల్ల 😍🤝
@lotus4276Ай бұрын
After fulfilling responsibility donating gives immense happiness 😊
@kumarirajanala2287Ай бұрын
Namskaram amma 🙏🙏🙏38000 money iddaru papalaki gold thesukonntanu 😊shopping complex chala bagumdi amma 🙏🙏👌🏻👌🏻👌🏻meetho patu travel chesinattumdi amma thank you so much amma 🙏🙏🙏🙏🙏meeru chala correct ga chepparu amma ❤❤❤ Andhra jyothi lo mee interview 👌🏻👌🏻👌🏻👌🏻🥰🥰congratulations 👏👏👏👏
@Haneefabi-dq6peАй бұрын
Exactly meeru cheppindi correct.nenithe gold kontanu .meeru oka ring ayina konukkondi life lo gurthuntundi.kareedu ku thagga shoping malls.
@venkataramani2741Ай бұрын
Hai mam maleshiya lo saree tho meeru different looking lo vunnaru shopping adurs and pream garu simple ga vunnaru 👌👌
@saijagadeesh1171Ай бұрын
అమ్మా ముందు నా ఇంటి సమస్యలు తీర్చుకుంటా అమ్మా ❤❤❤ మీరూ అన్నవంటేనే నాకు వచ్చిన ఆలోచన❤❤❤
@thulsirammohan8193Ай бұрын
Loved ur vlog and u spoke very practically and truly .🌷🌷💐💐
@P.G.VasthavaluАй бұрын
అంత డబ్బు పెట్టి సెంటు బాటిల్ కొనుక్కునే పరిస్థితిలో గాని నేను ఉండి ఉంటే నేను అర్హులైన వికలాంగులకు సహాయం చేస్తాను మొదటిగా కళ్ళు లేని వారికి ఆ తర్వాత వీలైతే ఇతర అవయవాలు లేని వారికి సహాయం చేయాలని అనుకుంటాను ఇది నేను నలుగురు మెప్పు కోసమో మీ మెప్పు కోసమో పెట్టిన కామెంట్ కాదు ఇది 100% నా ఆలోచన నా మనస్సు నాకు ఈ ప్రపంచంలో ఇష్టమైన పని ఎదుటి వారికి సహాయం చేయడం అందుకే నాకు మదర్ తెరిసా అంటే అందరికంటే ఎక్కువ ఇష్టం ఎదుటివారి కళ్ళల్లో ఆనందాన్ని చూసి మీరు తృప్తి పడతానని మీ మాటలు నాకు బాగా నచ్చాయి థాంక్యూ మేడం 🙏❤️❤️🤝
@rajarajeswarichalla4949Ай бұрын
Hai Amma shopping complex chaala Bagunnayi 😊 Happy ga choosi enjoy cheyyandi 😊. Parameshwaruni dayavalla naaku lotuledamma. Ayyana nannu kantikireppala choosukuntunnadu. Okavela naaku freega 38000 vasthe nenu Anadhaseranalayanini Leda old-age home ki ichesthanu😊
@durgagundicotaАй бұрын
Exactly amma most needed people ki esthe chala happy ga feel avutharu amma
@devibaratam4369Ай бұрын
Family avasaram tireka help chest andi mi vedio nice
@gowthamimallela2962Ай бұрын
38000 నాకు వస్తా నేను గోల్డ్ కొనుకుంటా అమ్మ మా పిల్లలుకి
@sangeethapasham4732Ай бұрын
Na husband ki estanu Amma EMI use cheskomani cheptanu
@ChowaiahkandlapalliАй бұрын
Gold కొంటే చాలా బాగుంటుంది అమ్మ డబ్బుని వేస్ట్ చేయకూడదమ్మ ఏదో ఒక వస్తువును కొంటె అది వేస్ట్ కాదమ్మా సూపర్ వీడియో🙏👍👌
@prasannayanamala7652Ай бұрын
mee happiness ki avadjulu leavMma. chustutay ardamavutundamma. very great amma mee life. enta manchi thinking. 🙏🙏🙏👌👌
@sapnabalivada3149Ай бұрын
Correct ga chepparandi. anavasaramainavi konukkunte avasamainavi ammukovalsi vasthundhatandi.
@yaswanthchowdarykolasani2262Ай бұрын
Meeru chepedi correct
@kumarilothugedda4520Ай бұрын
Namaste అమ్మ మీ సౌబావమే మాకు మీ వీడీయో స్ చూసేలా చేస్తుంది అమ్మ ❤
@tadepallivbhavani880Ай бұрын
I agree with you Amma ❤
@aparnaranikedharisetti3820Ай бұрын
అమ్మ మీ వలన షాపింగ్ అంతా మీ వలన చూడ గలిగాము అమ్మ మీకు ధన్యవాదములు
@ShasiNShasiVlogsАй бұрын
Yes amma Your are right 🎉🎉🎉nenithe gold kontanu 😊
@vinodareddy3584Ай бұрын
TQ sooo much amma ❤🎉 nice video
@SravasdhanyaАй бұрын
గోల్డ్ కొనుకుంటాను అమ్మ
@Aesthetic_starseverАй бұрын
Amma nenu gold konukuntanu papa kosame.... Me videos ki inspire ayyi gold purchase chestuna. Thankyou amma
@radhikap5115Ай бұрын
Chala baga chapru amma
@jayamadhuribudiАй бұрын
5 grams gold coin kontanu. I don't need perfumes. I will save for my daughter.
@avasanthaavasantha4592Ай бұрын
🙏 నేనైతే బంగారం కొనుక్కుంటానమ్మా ఎందుకంటే నేను మధ్యతరగతి 🙋🏼♀️😃
@sridevichowdary8438Ай бұрын
Naaku meeru cheppina last dialogue baaga nacchindhi..and antha amount free ga vacchinaa perfume ayithe konanu .andhulo half kids ki avasaram ayinavi theesukunta and half inkevaranna need lo vunna vallaki isthanu...enjoy your trip amma❤❤
@padmavathiambati-z5pАй бұрын
Goodafternoon jayagaru❤❤❤❤❤❤
@lekhalakshmi4974Ай бұрын
Namasthe Amma very nice video amma
@usharanimeka3100Ай бұрын
అలాటి షాపింగ్స్ చూసి ఆనందించాలి అంతే, నేనైతే అలానే చేస్తాను, నాకూ భాద్యతలు తీరాయి, నాకు చేతనైన సాయం చేస్తాను, మా అబ్బయి, కోడలు మలే షియా వెళ్ళి నప్పుడు హ్యాండ్ బ్యాగ్ తెచ్చింది ఎంతో తెలియదు. నీ పుణ్యాయమా అని మేము కూడా అన్నీ చూస్తున్నాము.
@SatyavathiMullapatiАй бұрын
జయ గారు మా అమ్మాయి.ఈమధ్య.మలేషియా.వెళ్ళినది. ఆరెట్లు. తట్టుకోలేక. కళ్లతో.చూసి.వీడియోలు. తీసి రోజు.నాకూపంపినది.రోజుచూసేదన్ని.ఒక.హాండ్.బ్యాగ్5. వేలు.పెట్టి.తీసుకొని. వచ్చినది.దాన్ని. వాడలేక దాచుకున్నాను. లక్ష ల. జీతం.వున్నవాళ్ళు.తప్ప.మనలంటికొనలేము.అమ్మ.అని.చెప్పినది
@HemaTammineniАй бұрын
Golden words amma❤
@ChmeenaLakshmiBaiАй бұрын
Nenaiete down to earth vuntani Jaya garu, Naku pujaku vade silver items ante ishtam Swami sevakosam Naku kudirinantalo. A silver flower sno teesukunta chance vaste, manam chamata pattindaka Pani chesi chall a.,gali tagilite happy feelayye brand. Perfume kosam money anta invest avasam naavaraku akkarledu,, Kohinoor dimond daggara pettukuni em cheddam.danki saripada gold ornament cheyinchu kovali.danni show cheyyali, happy gaa vunna life ni disturb chesukodam kakapote😆
@pragadaanuradha2869Ай бұрын
Hi ammaa..if I get 38000 I will buy gold because I have a girl child... because ur the role model for me ammaa
@PoornaSrinivasАй бұрын
Naa bangaru iam very sorry to say first I never accept anyone's money however they r close to my heart . Next shopping is the most boring thing for me . Mostly I don't go . If atall iam forced I buy some good gifts to my neighbours kids and to my helper's kids with my own money . I never buy for myself. When my kids offers also I deny . None of my family members r fascinated for luxurious thing though v can afford. V spend for needed ones and the rest v love to do charities for all types of needed . Our family pays regular taxes and v all r filing our papers properly. Ur intentions r the best Amma and u raised ur kids also very well ♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@kattanalanda3140Ай бұрын
Nice vlog 👌
@madhurilatha9067Ай бұрын
Hi amma ela unnaru nenayithe 38000 lo 15000 k na classmate ku ista thanu single parent health issues tho chala suffer avutundhi 15000k dachipedatha 5k shopping nd 3k vachhesi mugguru pedda vayasu vallaku ista vallu inka kastapadutune unnaru naku mrge ayyake brands alavatayyayi ma husband ku istam antha money pettalante manasu radhu chusinappudantha mavarini meeru vinaru ani antune unta one jeans pair, one hand bag konnaru ippudayithe konaru na policy entante nachhindhi konnama use chesama bagunnappude inkokariki ichhama amma ikkath blouse piece migilithe na friend ku cheppi potli bag kuttincha it's sooo cute tc bye amma
38000 వుంటే రేపటి గురించి bankలో dachukuntanu, మీరు వక్కరే చీర కట్టుకుని nadustu వుంటే మన సాంప్రదాయ పద్ధతిలో మరి మరి బాగున్నారు , మీతో పాటు మేం Maleshiya చూస్తునం, మీకు థాంక్స్ జయ గారు
@UshaRaniVkАй бұрын
Sahayam cheyalanipistundi Amma❤
@gollapallisreedevi7742Ай бұрын
నిజం ఆనందం వస్తువు ఖరీదు లో ఎప్పటికీ వుండదు
@Anvi4223Ай бұрын
Mee video background music bagundii what is the name of music where should I find it is it paid version in yt music???❤❤
@MahaLakshmi-ky3ptАй бұрын
Nice video 👌👌
@umasatish4676Ай бұрын
Amma chala baaga videos chestunnaru, Naku pellayyi 26 years ayyindamma, tirupathi, Mari maa sister in law intiki, ammagarintiki matrame vellanu, oka cinemaku kuda memiddaramu poledu, meeru naaku Malaysia tour cheyistunnaru, Naku velle chance emi ledu, chala happy ga undi,
@anishadandaАй бұрын
Nenyte meeru cheppinattu first bangarame kontanu amma naku iddaru aada pillalu amma pedda paapa 8 years chinna paapa 6 years.mee inspiration ye❤
@gubbasrinubabu4155Ай бұрын
నమస్తే అమ్మ నేను మాబాబుకి ఫీజు కడతాము అమ్మ❤ మీ ఆలోచన గొప్పగా ఉందమ్మ🎉 చాలాసంతోషం😊😊
@lalitha7411Ай бұрын
Thanks for showing us
@pushpachitti1530Ай бұрын
Namaste 🙏 amma Antha money na daggarunte ma ammailaku gold kontanamma. Na daggara vunna prathi rupai vallakosame vaduthanu amma. Koddo goppo naku thaginanthalo leni vallaku help chestanamma.
@sudeeshnakondeti8559Ай бұрын
అమ్మా namasta,, nanu ieta gold కొంటాను,,, అమ్మా Meru super, me mata super,, iran women,, love you❤😘
Chala bagundhi amma shop s akkada vaati price super amma ❤❤❤❤❤❤
@Usharani-z6zАй бұрын
Super 👌 vlog amma
@anitapatnaikanita8194Ай бұрын
Gold...👍👍👍
@vijayalakshmi-gt5wuАй бұрын
Me videos chalabhagunayi
@Supersisters_24Ай бұрын
Pedda vastuvu gold konatanki goldcoins koddi koddiga konetapudu 22c konala 24c konala edi konte manchidi chepandi amma plz
@ShahiduneesaShaikАй бұрын
Me thought super amma
@anuradhachandana8373Ай бұрын
Nenaithe avasaram unnavallaki help chestanu. Responsibilities anni ayyipoyini kabatti.
@murikikalpana4200Ай бұрын
Super ga unthea Amma
@chevaParvathiАй бұрын
Super thumbnail amma❤🕉️🙏
@lalithabeautychannel8145Ай бұрын
Nenu ithey first inti badhyathale gurthuvastai ammo 38 thousand petti sent bottle na 😊 Samasye ledu daniki badulu nenu 40 rs tho javvadu vaaduthanu a sentu raadu javvadu ni minchi😍
@MounikSwathiАй бұрын
Amma Mee ru chala baga chepparu
@lakshmiputcha218Ай бұрын
Nenu 30 yearsga mee modal lone gold konnanu . Regularga one year nundi mee vedios chustunnanu.chala vishayallo coincidence untundi. Anavasamga waste cheyanu Jayagaru. Meeru cheppindi 100% correct
38 వేల రూపాయలు పెట్టి ఒక సెంట్ బాటిల్ కొనేకంటే.. ఇంటి భద్యతలకి ఆ డబ్బు వాడితే మంచిది.. భాద్యతలు తీరినవాళ్ళు అయితే ఎవరైనా ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటే మంచిది..❤️ మీరు చక్కగా మాట్లాడతారు.. నాది (రాజమండ్రీ)... మలేషియా shops super....
@dandusushma3433Ай бұрын
మిరూ👌
@chyugandharraju7056Ай бұрын
Excellent jaya garu naa badhyathalu Inka vunaye
@Mi_anirudh_vlogs.Ай бұрын
Aanta money vunte piiala fees lu kattestam..Amma ....medi abn lo me article vachindi ...very happy amma
@swayamprabhareddy5093Ай бұрын
I will save for future.
@annapurnagarapati6735Ай бұрын
Super,message,amma
@jayalakshmib878Ай бұрын
Mana budget lo unna avasaramaina samanlu tesukuntanu jaya garu. Goppalaki poyi vati joliki vellanu. 👍
@sarithakonda3187Ай бұрын
Amma neenu ayite inti ఖర్చులు కోసం వాడతాను. వేరే ఎవరూ అయినా koniestanu అన్నా కొనుకోను అమ్మ. ఒకవేళ బాధ్యతలు లేకపోతే ఆ 38000 పెట్టి బంగారం కొనుక్కుంటాను గాని సెంటి బాటిల్ మాత్రం కొనను అమ్మ.
@rajaniy6592Ай бұрын
Amma nenu nijanga avasaram unna valla ki estanu Leda gold kontanu Naku urike echina ede chestanu
@NagaVenu-o1uАй бұрын
Hiiii ammagaru nnamaste maleshiya lo saree meeru super different looking lo vunaru shopping addurs and pream garu simple ga vunnaru supermaleshiya super jiyagaru thankyou madam memu freega malesihya chusthunnamuvery nice video ammagaru. Malesihya murugannku jai