నా చిన్నప్పుడు అంత్యేక్షరిలో ఇ పాటను తెగ పాడేవాడిని ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది మరి
@vemavarapurajvanajavevemav71558 ай бұрын
Nenu kuda Naku first ఫ్రైజ్
@laxmanchary9558 ай бұрын
Mari mla veting ra 👒💕⌚🛺⌚💞☕💯 3:10
@laxmankunjam12394 ай бұрын
Hi❤
@arunpudhari69918 ай бұрын
అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి ఊగే కొమ్మల్లోనా చిరుగాలి కవ్వాలి పాడి కచ్చేరి చేసే వేళల్లో గుండెల గుమ్మంలోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వించగా ఆఆఆఆఆఅ ఆఆఆఆఆఆఆఅ ఆ నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి నువ్ చెవిలో చెప్పే ఊసుల కోసం నేనొచ్చేసా పరుగులు తీసి నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి చుక్కల లోకం చుట్టు తిరగాలి అనుకుంటూ ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో నేనున్నా రమ్మంటూ ఓ తార నా కోసం వేచి సావాసం పంచే సమయంలో నూరేళ్లకీ సరిపోయే ఆశల్నీ పండించగా ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తు ఉంటే నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి
@djdinesh31008 ай бұрын
Nice bro❤
@lalitharamachandra66598 ай бұрын
Nice bro❤
@CalmGears-xh6hh8 ай бұрын
Nice lirics Bro
@sivakumar-sw9ce7 ай бұрын
Super ❤
@srisatyasaiwoodworkscarvin22206 ай бұрын
Anta kaliga unnava😂
@activepandaa9 ай бұрын
నా బాల్యాన్ని గుర్తు చేసినందుకు ఈటీవీ వారికి ధన్యవాదాలు 💐
@bojjanaveen14628 ай бұрын
2000 సంవత్సరాంలో నెను గౌవర్నమెంట్ స్కూల్ తరుపున ఇ పాటా పాడి ఫస్ట్ ప్రైజ్ తెచ్చుకున్నా నాకు ఇ సాంగ్ అంటే ఎంత ఇష్టమో ❤❤❤❤
@srikanthsrikanth25485 ай бұрын
Congratulations
@rajudhadige5480Ай бұрын
Wooow.ఇప్పుడు పడుతున్నావు...మళ్ళీ ప్రైజ్ కొట్టాలి
@shankarp31738 ай бұрын
కాలేజ్ డేస్ గుర్తుకొస్తున్నాయి.Super.
@Patelraghavendrareddy26 күн бұрын
Super very nicesoge super
@eswarboya58219 ай бұрын
2024 lo still this song listeing okka like vesukondi
@srijyothidjremix98319 ай бұрын
నా చిన్నప్పుడు ఎక్కడా ఆడుకున్న ఈ సాంగ్ పెట్టే వాళ్ళు.....అప్పటిలో టేపురికార్డ్ లో ఒక ఊపు ఊపింది...ఈ పాట.... ఇంచుమించు 22 సంవత్సరాలు అవుతుంది..... మాది ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం
@MnagarjunaNagarjuna9 ай бұрын
Yes exactly right brother 🥰🥰🌹❤️
@vijayramarajurudarraju9 ай бұрын
@@MnagarjunaNagarjunaకూడా నా విషయంలో ఆ
@PavanVanacharla9 ай бұрын
Madi jangareddygudem mandlm pangidigudem
@narsaiahmende94548 ай бұрын
Super chippnau bro edhi nijama full hits song ❤❤❤❤
@NMDSG8 ай бұрын
Same
@KurubaLikithaАй бұрын
ఈ పాటను 2024 లో చూసే వాళ్ళు ఒక లైక్ వేసుకోండి. మంచి ఊపు లో ఉంది పాట 🥳❤️❤️❤️💥
@KalyanKumar-jp2wz8 ай бұрын
ఒకప్పుడు యీ పాటను బ్యాన్ చేశారు తర్వాత ఇప్పుడు వింటున్నా సూపర్ సాంగ్❤❤❤🎉🎉🎉🎉🎉
@VijayVijayKumar-g5g8 ай бұрын
Way bro
@BandelaPenchalaiah-de8oy8 ай бұрын
@@VijayVijayKumar-g5g😅
@maheshtech87659 ай бұрын
ఈ సాంగ్ నా ఫేవరెట్ నేను 25 సంవత్సరాలుగా సాంగ్ వింటూనే
@ravikiranreddy65786 ай бұрын
అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి ఊగే కొమ్మల్లోనా చిరుగాలి కవ్వాలి పాడి కచ్చేరి చేసే వేళల్లో గుండెల గుమ్మంలోన సరదాలే సయ్యాటలు ఆడి తాళాలే వేసే వేళల్లో కేరింతలే ఏ దిక్కున చూస్తున్నా కవ్వించగా ఆఆఆఆఆఅ ఆఆఆఆఆఆఆఅ ఆ నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి నీ చెలిమే చిటికేసి నను పిలిచే నీకేసి నువ్ చెవిలో చెప్పే ఊసుల కోసం నేనొచ్చేసా పరుగులు తీసి నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి చుక్కల లోకం చుట్టు తిరగాలి అనుకుంటూ ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో నేనున్నా రమ్మంటూ ఓ తార నా కోసం వేచి సావాసం పంచే సమయంలో నూరేళ్లకీ సరిపోయే ఆశల్నీ పండించగా ఆ స్నేహం చిగురించి ఏకాంతం పులకించి అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరబూస్తు ఉంటే నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి అనగనగా ఆకాశం ఉంది ఆకాశంలో మేఘం ఉంది మేఘం వెనుక రాగం ఉంది రాగం నింగిని కరిగించింది కరిగే నింగి చినుకయ్యింది చినుకే చిటపట పాటయ్యింది చిటపట పాటే తాకిన నేల చిలకలు వాలే చెట్టయ్యింది నా చిలక నువ్వే కావాలి నా రాచిలక నవ్వే కావాలి రాగాల గువ్వై రావాలి అనురాగాల మువ్వై మోగాలి
@saikumarvajarapu30559 ай бұрын
నాకు eసాంగ్ అంటే చాలా ఇష్టం
@AnuDANAV_Candy_Island6 ай бұрын
ఈ రోజు వింటున్న వాళ్ళు లైక్ చెయ్యండి... 🫣😉☺️😊😂
@Dilip9392v2 ай бұрын
Anjaiah
@AnuDANAV_Candy_Island2 ай бұрын
@@Dilip9392v ఓ... Nice anjaiah ..
@maralatirupathi6493Ай бұрын
Nice @@Dilip9392v
@AJAYNARSAIAHARE9 ай бұрын
నేను పుట్టింది 1998 లో.. ఇంకా కొంచం ఎందుకు ముందు పుట్టలేదు అని చాలా సార్లు ఫీల్ అవుత... ఎటువంటి పాటలు..... ఆ generation వాళ్లను.. వాళ్ళ అదృష్టాన్ని చూసి 😢😢😢
@vijayramarajurudarraju9 ай бұрын
నమస్తే నేనున్నాను బదర్
@Hemanthyerraofficial9 ай бұрын
Nenu koddiga mundu puttanu, 1996 lo😁puttanu.nenu theater lo ma amma odilo unnappudu e pata naku gurtundi❤adhoka memory aipoindi.🎉
@NanduJakkula9 ай бұрын
Perfect year 1993
@ganeshdevarakonda27928 ай бұрын
Ho
@sakamurimuralimohan67908 ай бұрын
Ne kharma
@raviabbineni7 ай бұрын
3రోజులు వరసగా 4షోస్ చూసిన మనిషిని నేనే అనుకుంటా I am lovely feeling proud of this song
@harikumar8825 ай бұрын
Nanu kuuda 4 shows chusanu in my degree first year
@pranavimedia9 ай бұрын
365 రోజులు థియేటర్ లో ఆడిన సినిమా ఇది 😌🇮🇳
@laxmanchary9559 ай бұрын
2012 వారకు రవలి 0:59
@laxmanchary9559 ай бұрын
నరేశ్ going home రానుఈ 1:38 💕 1:57 haham 2:19
@laxmanchary9559 ай бұрын
Ele eltrik అవును అవునని 3:39
@rajamaster7868 ай бұрын
మచిలీపట్నం రేవతిలో అనుకుంటాను 200days ఆడింది...
@sripathipandurangarao52397 ай бұрын
Ongole తులసి రామ్ థియేటర్ 365 days above pergent no థియేటర్
@mounikavenkatmounika-do9or9 ай бұрын
నాకు చాలా ఇష్టం ఈ పాట అంటే ❤❤❤❤ మీలో ఎంతమందికి ఈ పాట ఇష్టమో కామెంట్ చేయండి.....
@sudhamani33659 ай бұрын
Mee too
@DailyAdivlogs9 ай бұрын
Yes
@s.a.r.volunteer96409 ай бұрын
Mee to
@Kraju-p8g7 ай бұрын
🎉
@NarayanraoNalla6 ай бұрын
supara
@sainathsaibaba38938 ай бұрын
ఈ సినిమా ఇంట్లో చెప్పకుండా వెళ్లి చూసి వచ్చా ❤❤❤❤
@RajaswamyThogari5 сағат бұрын
Good
@travalingboyaj61192 ай бұрын
ఇ సాంగ్ 2024 లొ వినే వల్లు ఉంటే ఒక లైక్ వేసుకోండి
@Allabakashkhan.P8 ай бұрын
నా కాలేజ్ రోజులు గుర్తుకు వస్తాయ్ ఈ పాట వింటే ఇప్పటికి కాలేజీ లోనే ఉన్నటుంది ఆ అల్లరి ఆ కథ ఆ రోజులే వేరు 😢😢ప్రొద్దుటూరు వెంకటేశ్వరా ధియేటర్ లో. but ప్రెస్సెంట్ RiP. వెంకటేశ్వరా ధియేటర్ సో saad
@MuruganShankar-d1e7 ай бұрын
I am also pdtr korrapadu
@jettembabu63007 ай бұрын
ఈ సాంగ్ na 6th class వచ్చింది.. అప్పుడు పాల్వంచ గురుకుల హాస్టల్ లో చదివే రోజులు.. హాస్టల్ లైఫ్ లో తొలి సారి దసరా హాలిడేస్ కు వస్తున్నాము.. హాస్టల్ నుండి బస్సు స్టాండ్ కు ఆటో వెక్కము... ఆటో లో తొలిసారి ఇన్నాము.. స్వీట్ మెమోరి సెలవులు కోస్తున్న ఆనందం ఒక పక్క పాటలు ఒక పక్క... ఆనందం 1000 రేట్లు అయినా సందర్భం..2000 year
@YarnampradeepKumar497722 күн бұрын
Indira colony
@radhagayathrigadepalli65218 ай бұрын
Thanks ra Etv mawaa ipatiki aina ee song upload chesinduku
@ImamHussein-zs7hd6 ай бұрын
ఈరోజు ఈ పాటను చూసి ఆ రోజులు గుర్తు తెచ్చుకొని ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్❤❤❤
@harikrishnamadipoju73817 ай бұрын
సిరి వెన్నెల సీతా రామ శాస్త్రి గారికి వందనాలు అహా ఎం సాంగ్ రాశారు సర్
@ramaiahramsram52606 ай бұрын
1999 lo patina nenu Kani 2000 loo e song vintutey ❤❤❤❤ na samiranga untudhi 🎉🎉🎉🎉
@ashokvardhan50887 ай бұрын
నేను థియేటర్ లో చూసిన మొదటి సినిమా... మా తెనాలి మినీ సంగమేశ్వర థియేటర్ లో.... ❤
@MdAsif.nnnnnn6 ай бұрын
Kalwakurthy lo neshnal theatre
@shanthanachandrasekhar156613 күн бұрын
Super ❤.We can never forget ur song from nuvve kavali. Anaganaga akasham vundi...
@srikanthyalla81138 ай бұрын
2000 lo e pata oka adbutham❤❤❤❤❤
@akulajayshailu15478 ай бұрын
ఒకప్పుడు ఒక ఊపు ఊపిన song సాయి కిరణ్ పాడిన పాట 👌
@Mprathap-hj5eiАй бұрын
😮mn
@sidduchinnu80408 ай бұрын
2024 midnight lo avaru vintunaru 😊
@MounikaJasmine8 ай бұрын
Nenu
@kanakadurga23247 ай бұрын
Nenu..
@Tunescapesmusic7 ай бұрын
😅
@vadlasatyanarayanachary86557 ай бұрын
Nenu
@umadevimende57737 ай бұрын
Nenu
@avrsiri61449 ай бұрын
నా మనస్సు ను ఉత్తేజ పరిచే సాంగ్
@BarinikaPavitra7 ай бұрын
1998సం.లో. నేను ఇంటర్మీడియట్ 9సార్లు అప్పట్లో చూడగా ఇప్పుడు గుప్పెడంత మనస్సు సీరియల్ చూసి రోజు నెమరు వేసుకుంటెనే వున్న
@NagalakshmiKurumalla4 ай бұрын
అవును నిజంగా మంచి పాట అండి నాక్కూడా నా చిన్నతనం గుర్తొచ్చింది
@Mahendranath-wd9rl8 ай бұрын
చిత్ర బృందం నకు ధన్యవాదాలు అలరించి నందుకు......
@srmurthy517 ай бұрын
2000 సంవత్సరము లేదా 2001 విడుదల అనుకుంటా..ఈ పాట ఒక సంవత్సరము.మార్మోగిపోయింది😂
@ashishkevin86013 ай бұрын
2000 lo release ayyindi.
@Ar-22558 ай бұрын
Na chinnapudu news paper lo poster chusa chala rojuladaka news paper lo poster vachindi. My memorable old days
@m.archana9 күн бұрын
I'm singing this song with my mom ❤ it's very memorable moment😊
@HotelMVRGRANDTirupati7 ай бұрын
01:51 TO SYNC EVERY ONE..🤔💯💯💫
@princefms8 ай бұрын
ఈ సాంగ్ నా చిన్నప్పుడు చాలా ఫేమస్
@kommarajusriharsha16478 ай бұрын
My favourite song in casset daily during school days everywhere.
@bhargavareddyrajula66912 ай бұрын
Chinnapudu .....5 to 7 pm current poyedhi......neighbours andhru bayata kurchunevallu....anthykshari adeppudu.... e song pakka.. padevallam.... 90s songs a memories veru.....
@kodurilaxman56204 ай бұрын
నేను తొమ్మిదో తరగతి లో ఉన్నప్పుడు కరీంనగర్ లో వెంకటేశ్వర థియేటర్ లో చూసాను ఈ సినిమా.. ఎవరైనా కరీంనగర్ వాళ్ళు ఉన్నారా ఒక లైక్ వేసుకోండి
@ArunKumar-gv6ei9 ай бұрын
Thanks to ETV HD videos
@SaiKrishna-lv5gu7 ай бұрын
ఈ సినిమా నిజామాబాద్ దేవి థియేటర్ లో చూసా .ఆ రోజులు మళ్ళీ రావు.ఏమి సినిమా.ఏమి పాటలు .బ్రో. ఏ ఆటో లో వెళ్లిన ఇవే పాటలు .
@srinukelangi9763Ай бұрын
❤❤❤❤exlnt sng ఇలాంటివి మళ్ళీ రావు
@PurnaChandraSoura6 ай бұрын
2024 జూన్ నెలలో విన్న వాళ్ళు like చేయండి
@DaraKasamma6 ай бұрын
Wb😢
@mankalirameshramesh88406 ай бұрын
సూపర్ song
@umamahesh15795 ай бұрын
జులై లో కూడా వింటున్నాము బాస్
@srinivas36324 күн бұрын
ఈ రొజు కాదు ఏ రోజు ఇ పాటని వింటే లైక్ చేయాల్సిందే.
@Srinivaskumar-m2u7 ай бұрын
2024 lo unara likes cheyadi
@vsnews66176 ай бұрын
Nenu.....
@acca495015 күн бұрын
365 days aadindi appatlo ❤❤❤❤ 90s ❤❤❤❤❤❤
@ImamHussein-zs7hd6 ай бұрын
ఈరోజు చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్❤❤❤
@ganeshkoppana16379 ай бұрын
Childhood memories.....❤
@sravanthiashok80339 ай бұрын
4:22 😊😊😊
@bhupathynune58939 ай бұрын
❤
@shankarp31733 ай бұрын
ఈ పాట వింటుంటే కాలేజ్ డేస్ గుర్తుకొస్తున్నాయి
@BabluMBD-y9d9 ай бұрын
Childhood Walkman and this song ❤😊
@pandrankisimhachalam83616 ай бұрын
Ee cinema 📽️ malli vastay baguntundi
@sunithp55445 ай бұрын
Beautiful song sung by legendary singers P Jayachandran and K S Chitra
@Nanda_Vlogs147 ай бұрын
Oka 100 times vinna song edi❤
@kurralaxman23509 ай бұрын
Beautiful song ❤❤❤❤
@HotelMVRGRANDTirupati8 ай бұрын
Anyone is hearing this song in 2024 🥰
@basheerahamed93298 ай бұрын
No body can't beet this song always my favourite song ❤❤❤❤❤❤
@gurramyadaiah2119Ай бұрын
ఈ సినిమా 2000 సంవత్సరం లో వచ్చింది,ఈ సినిమా తో నేను ప్రేమించడం మొదలు పెట్టాను ఇప్పుడు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను
@tarub-bx3cd7 ай бұрын
Sai kiran looking so good and his song also
@puttapashamramanjineyuluАй бұрын
2002లో సంవత్సరములో ఈ పాట చాలా నాకిష్టం
@sureshchikkala87388 ай бұрын
రేడియో లో ఈ సాంగ్ పెరిడి చేసావారు
@sravankumartenali3603Күн бұрын
2025 new year roju vinevallu oka like vesukondi
@Ajay-g6y9r8 ай бұрын
All time my favourite song
@prasadmekkineni27458 ай бұрын
Nobody talking video quality Top notch
@BattuSanjeev8 ай бұрын
..hiii
@BattuSanjeev8 ай бұрын
.bri
@shankars834 ай бұрын
ఇలాంటి మాస్టర్ పీస్ లను insta లో ఖుని కాకుండా చూడు దేవుడా 🙏🏼🙏🏼🙏🏼
@GouseBasha-pd4xh7 ай бұрын
Song chala istam naku❤❤❤❤❤❤
@shivalingappab82129 ай бұрын
Evergreen top 10 songs in telugu
@nareshkottur95019 ай бұрын
Super song..22 year old song.good song
@vishwanathreddy499821 күн бұрын
This song is very much good ❤❤❤❤❤.
@appalanaiduejjurothu55018 ай бұрын
Excellent ❤❤❤
@amalmohan19537 ай бұрын
ഇതൊന്നും കേൾക്കാൻ ഇവിടെ മലയാളീസ് ഒന്നുല്ലടെയ് 🤣🤣🤣❤️❤️
@rajeevpoovar74447 ай бұрын
ഞാനുണ്ട് കേട്ട് ബോധം പോയി ഇരിക്കുകയാണ്...
@sobinmathew27772 ай бұрын
മലയാളി..
@bhavithaentertainment56829 ай бұрын
I love this song and also remember my childhood memories
@arunkumarkumar-w3l4 ай бұрын
Evergreen Song In 90's Generation ❤❤❤
@Raghu-s7b16 күн бұрын
ఈ మూవీ వచ్చేసరికి నా వయసు 10 ఏళ్లు వైజాగ్ లీల మహల్ సెంటర్ లో నువ్వేకావాలి ( 100 రోజు హౌస్ ఫుల్ ) మూవీ మావయ్య తో చూసాను రెండోసారి మా నాన్న అక్క అన్నయ్య తమ్ముడి తో చూసాను...365 రోజులు ఆడింది..my sweet memories 😍
@baluraju89785 сағат бұрын
I remember my college days again thanks
@ashokerra40117 күн бұрын
అప్పట్లో మా ఇంట్లో రేడియో ఉండేది ఈ సాంగ్ అందులో వస్తే ఫుల్ సౌండ్ పెట్టి డ్యాన్స్ చేసే వాణ్ణి❤
@jalasrija78074 ай бұрын
😊😊😊మా అక్కకు చాల చాలా ఇష్టమైన పాట ❤❤❤❤
@injarapurambabu2526Ай бұрын
ఈ పాట నాకు నా ఫ్యామిలీ కు చాలా ఇష్టపడటతాము ఇంకా చాలా పాటలు వున్నావి
@asuneelkumar78636 ай бұрын
Ee song ante naaku chaala istam ❤👌👌 super song
@LakshmiRupaDonthamsetty3 ай бұрын
Sep 10 2024 lo evaru vintunaru 🎉❤ chustunaru
@ramulusunchu817Ай бұрын
Naku chala. Istham. Aina... Song...❤❤❤
@chinnamnaidumarisarla59416 ай бұрын
Mind-blowing song ❤
@puttapashamramanjineyuluАй бұрын
చిన్న వయసులో ఈ పాటలు ఉంటే నాకు చాలా ఇష్టం
@KishorePuvvala-px9yv7 ай бұрын
I'm kishor very well song sir.. thank you sir
@Kmdreams-ab8 ай бұрын
4:18 its mad wonderful 😊 movement
@vallapudasunavya81909 ай бұрын
My favourite song.. and favourite movie ❤❤❤❤❤❤
@srirameenadusriram2225Ай бұрын
Nakku ఈ paata అంటే చాలా ఇష్టం
@KotiBattini8 ай бұрын
Super❤❤❤❤❤❤❤❤❤❤❤super
@nbabypsprakash6106Ай бұрын
ఈపాటచాలబాగుంటది వింటుంటేమనసు హాయగవుంటది
@sryoutubechannel95705 ай бұрын
నా చిన్నప్పుడు ఈ పాట ఎక్కడ వినిపించిన 🎤 పరిగెత్తు కొని వెళ్ళేవాడిని 🙏 SR
@sandrasaiteja18568 ай бұрын
I like this song. This is my favorite song.
@GundurayaUlloor8 ай бұрын
I am from Karnataka but also I like this song
@sunilbeesa72875 ай бұрын
ఆ రోజూల్లో ఊర్రుతలు ఉగించిన పాట ❤
@harishbotlabhs38112 ай бұрын
ఈ రోజు వినే వాళ్ళు ఒక లైక్ ❤
@NageshNagesh-oj9qi16 күн бұрын
❤❤❤❤❤❤👌👌👌
@UmeshHarsha8 ай бұрын
E roju vintunna vallu okkasari like kottandi❤️❤️😍😍