చెప్పే విధానం చాలా బాగుంది అన్నయ్య వంట కూడా సూపర్ 👌🏻👌🏻చికెన్ తో ట్రై చేశాను బాగుంది
@jayalakshmi1702 Жыл бұрын
మీరు సూపరండీ...ఆడవాళ్ళ కంటే పద్ధతిగా ఓపిగ్గా రుచికరమైన వంటలు మాకు చేసి చూపిస్తున్నారు... మీకు హాట్సాఫ్ అండీ
@mavurivantaluofficial Жыл бұрын
థాంక్యూ అండి
@bhanumurtyvellanki5334 Жыл бұрын
అస్సలు పిండి వంటలు గురించి ఏమీ తెలీని వారికి కూడా అర్థమయ్యేలా స్పష్టంగా చెప్పారు. చాలా బాగుంది మీరు చెప్పిన విధానం. దీర్ఘాయుష్మంతులై కలకాలం చల్లగా వర్థిల్లాలని ఆశిస్తూ...బైబై.
@mavurivantaluofficial Жыл бұрын
థాంక్యూ అండి
@VaraheJesaka999 ай бұрын
లతా డైలీ వాటర్ తాగాలి ఎప్పుడు ఏడవకూడదు అని చెప్పండి
@ramaraonekkalapu83538 ай бұрын
@@mavurivantaluofficial❤❤
@munemmapaluru29838 ай бұрын
I'm inna ev@@VaraheJesaka99
@sharwinjonnakuti7 ай бұрын
super
@durgapenmetsa6080 Жыл бұрын
Chaala bagundi. New verity.Thanks amma🙌
@pavankumar-ny6pj2 жыл бұрын
నిజంగా సూపర్ ప్రయత్నం, మొరిగే వాటి గురించి పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి, అల్ ది బెస్ట్.....
అతని ప్రయత్నం అతను చేశాడు ఇష్టమైతే చూడండి లేకపోతే మానేయండి నచ్చిన వాళ్ళు వండుకుంటారు నచ్చని వాళ్ళు మానేయండి అంతేగాని బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి
@nariraju9160 Жыл бұрын
😅,. 😮😮😮😅😅😮
@sivavicky9653 Жыл бұрын
Cha vadu chesina vantalu health paditay evadu response bilty nuvu tesukuntava
@kiranmayeboppana9684 Жыл бұрын
@@sivavicky9653society meeda antha concern unna vallu sariga work cheyyani employees meeda fight cheyyandi corrupted employees meeda case veyyandi voters ki abadhalu cheppi adhikaaram Loki vachi pattinchukoni leaders meeda fight cheyyandi
@ramadeeptimahanti33039 ай бұрын
Super bayaa super..
@yesurajutenali36959 ай бұрын
👌👌👌👌👌👌👌
@tatajitataji2433 Жыл бұрын
Soper😊bro
@sasirekhamocherla6816 Жыл бұрын
Very nice
@mavurivantaluofficial Жыл бұрын
థాంక్యూ అండి
@nagadurga4735 Жыл бұрын
Super bro meeru baga chesaru
@satyanarayanamurthygampa93299 ай бұрын
Very good recipe nanna, thappakunda I will make tomorrow itself . Such an easy way and potatoes every body will like. Thsnk u- aunty K
@dyagalanikhil7 ай бұрын
Super bro 😊
@lakshminarasaiaharjigari-vn5ub Жыл бұрын
Super bro
@raajanreddy49567 ай бұрын
Supparrr 🎉🎉
@serendipitysymphonies60997 ай бұрын
Super brother. May God Bless You and your family 🙏
@karunak45108 ай бұрын
Thanq..thammudu.. Mi matalthone. Tinalanipincela..unnai..🎉🎉🎉
@chandupolamuri7280 Жыл бұрын
Super tammudu
@mavurivantaluofficial Жыл бұрын
థాంక్యూ అండి
@sharmilarapeti3492 Жыл бұрын
Super bro.master chef meeru
@mavurivantaluofficial Жыл бұрын
థాంక్యూ అండి
@kalavathiPallatikalavath-gb2mg Жыл бұрын
Bro me videos chala bag untai roju cheyadaniki try cheyadi❤❤❤
@BalaSuddapalli8 ай бұрын
Cheppinde,cheppakura,baabu
@VaraPrasadPilli7 ай бұрын
❤❤❤❤ thank you universe ❤❤❤❤❤
@PavanKumar-zw6kk2 жыл бұрын
Super video 📹 lachakka Anna
@mavurivantaluofficial2 жыл бұрын
థాంక్యూ అండి
@sumitran5488 Жыл бұрын
Chala chala Bagundhi
@sarasuvarnabaii5084 Жыл бұрын
సుాపర్ బాబు
@kumarn78667 ай бұрын
Super, always keep gas stove in height above cylinder level
@thummamanjulavani89718 ай бұрын
Super babu God blessyou nana
@shyamalasanti41918 ай бұрын
Try chestanu anna
@suryavathyakella91962 жыл бұрын
Very good
@mavurivantaluofficial2 жыл бұрын
థాంక్యూ అండి
@vijayalakshmivijji91022 жыл бұрын
Super I will try bro 👍
@mavurivantaluofficial2 жыл бұрын
థాంక్యూ అండి
@sushmitha2744 Жыл бұрын
Baga cheppinnaru anna
@lalithakumari98408 ай бұрын
Nice
@kollipararamasundhar Жыл бұрын
నాన్న బంగాళదుంప వడలు చాలా కొత్త రెసిపీ చూపించారు కానీ ఆవిడని మీరు దయచేసి ఒక్కసారి చూపిస్తే దగ్గరగా కెమెరా కి కెమెరా కి దగ్గరగా చూస్తే ఇంకా చాలా బాగుండేది మాకు ఇంకా మంచిగా అర్థమయ్యేది అవి ఉడికిన ఉన్నాయా లేవా అని అనుకుంటున్నాము ఒకసారి దగ్గరగా చూపిస్తే చాలా బాగుండేది కొత్త రెడ్డి చూపించారు చాలా థ్యాంక్స్ నాన్న ఏదైనా వీడియో దగ్గరగా చూపించండి మాకు ఇంకా మంచిగా అర్థమవుతుంది