#Osmaniabiscuits #biscuits #Osmaniabiscuitshowtomake • కుండా లో కందికాయలు ఉడక...
Пікірлер: 397
@user-yy6el6sn7e23 күн бұрын
Thank you for giving us your lovely ideas all recepies are very good
@RamGopalapuram Жыл бұрын
సూపర్ బ్రో, చాలా మంచిగా ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకొనే విధంగా ఉంది
@ssdigitalads6161 Жыл бұрын
మీ అన్ని వీడియో చూస్తాను.... చాలా సింపుల్గా ఎవరైనా వంట చేసేట్టు తేలికగా ఉంటుంది...మీ వంటలు ఇంట్లో ట్రై చేశాను.. చాలా సక్సెస్ అయ్యాయి థాంక్స్ బ్రదర్
@vedulapurapurajyalakshmi4 ай бұрын
బిస్కెట్లు చూస్తే చాలా బాగున్నాయి తమ్ముడు మేము కూడా చేసుకుంటాము చూపించినందుకు చాలా థాంక్స్
@kusumakumari5305 Жыл бұрын
చాలాబాగాచేశావు తమ్ముడు సామాన్యులుకూడ చేసుకొనేపధ్ధతిలొ రకరకాల పిండివంటలు చేసి చూపిస్తున్నావు నువ్వునిండునూరేళ్ళు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి
@mavurivantaluofficial Жыл бұрын
థాంక్యూ అండి
@renukadevi.g91576 сағат бұрын
Tq nana
@balakrishnare7403 Жыл бұрын
Thank you brother chala Baga clear ga explain chesi vantalu prepare chestunaru