ఎలాంటి స్కిన్ ప్రాబ్లెమ్ అయినా ఒక్కటే రెమెడీ | All Skin Problems | Dr. Madhu Babu | Health Trends |

  Рет қаралды 606,453

Dr.Madhubabu Health Trends

Dr.Madhubabu Health Trends

Күн бұрын

ఎలాంటి స్కిన్ ప్రాబ్లెమ్ అయినా ఒక్కటే రెమెడీ | All Skin Problems | Dr. Madhu Babu | Health Trends |
మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
kzbin.info....
ఉదయాన్నే నీళ్లు ఇలా తాగక పోతే ఎన్ని తాగినా వేస్ట్ • ఉదయాన్నే నీళ్లు ఇలా తా...
ఒంట్లో రక్తం వేగంగా పెరగాలంటే • ఒంట్లో రక్తం వేగంగా పె...
ఈ గింజల రసంతో ఎంతటి షుగర్ అయినా దిగొస్తుంది • ఈ గింజల రసంతో ఎంతటి షు...
డ్రై ఫ్రూట్స్ ని ఇలా తింటేనే ఆరోగ్యం • డ్రై ఫ్రూట్స్ ని ఇలా త...
ఎలాంటి చర్మ వ్యాధులు అయినా దీనితో మాయం • ఎలాంటి చర్మ వ్యాధులు అ...
అంగం సైజ్ పెరగాలంటే... • అంగం సైజ్ పెరగాలంటే.....
కడుపులో మంట గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గించే నాచురల్ చిట్కా • కడుపులో మంట గ్యాస్ ప్ర...
లేవడం తోనే మోషన్ వెళ్లే చిట్కా...సెకన్లలో మొత్తం క్లిన్ • సెకండ్స్ లో మోషన్ ఫ్రీ...
నిమిషాల్లో నిద్ర పట్టించే సింపుల్ చిట్కా • ఇలా చేస్తే చాలు నిమిషా...
ఎంత తిన్నా ఒంటికి పట్టకపోతే...తినే ముందు ఇలా చేయండి • తిన్నది ఒంటికి పట్టకపో...
హైదరాబాద్ పరిసరాల్లో చిలుకూరి బాలాజీ టెంపుల్ సమీపంలో అహ్లాదకరమైన వాతావరణంలో సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం ఉంది. ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో ప్రకృతి వైద్య చికిత్స చేస్తున్న హైదరాబాద్ నగరపు ఏకైక ఆసుపత్రి సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం. ఆశ్రమ నిర్వాహకులు డా.మధుబాబు ప్రకృతి వైద్యం (BNYS)లో డబుల్ గోల్డ్ మెడలిస్ట్. అలాగే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో MD కోర్సు పూర్తి చేశారు. ఆక్యుపంక్చర్ చికిత్సా విధానంలో పీజీ డిప్లొమా చేశారు. ప్రాణిక్ హీలింగ్ కోర్సు సైతం చదివారు. డా.మధుబాబు గారి నుంచి మీరు ఎటువంటి సమస్యకైనా ఉచితంగా సలహాలు పొందవచ్చు. నేరుగా కాల్ చేసి సలహా పొందాలంటే 93593 57878నంబర్ లో సంప్రదించండి. ఇక వాట్సప్ ద్వారా మీ సమస్యకు పరిష్కారం కోసం మీ సమస్య లేదా రిపోర్టులను 99591 12982 కి వాట్సప్ చేస్తే చాలు డాక్టర్ గారు మీకు ఫ్రీగా సలహా ఇస్తారు.
మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
Dr Madhu Babu | sanjeevini nature cure hospital | sanjeevini nature cure | dr madhu babu health tips | dr madhu babu | dr madhubabu sanjeevini nature cure hospital | sanjeevini nature cure hospital hyderabad | health trends channel | health mantra chennel | good health tips | madhubabu latest videos | dr madhubabu sanjeevini nature cure | sanjeevani nature cure moinabad | tulasi tv | naturopathy treatment |
#DrMadhuBabu #HealthMantra #HealthTrends

Пікірлер: 576
@Dr.MadhuBabuOfficial
@Dr.MadhuBabuOfficial 3 жыл бұрын
డాక్టర్ మధుబాబు గారి సూచనలు, సలహాలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఏయే సలహాలివ్వాలొ తెలియచేండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మరింత మందికి ఈ వీడియో సహకారం కావొచ్చు షేర్ చేయడం మర్చిపోకండి.. డాక్టర్ మధుబాబు గారి ఉచిత వైద్య సలహాలు, ట్రీట్ మెంట్ వివరాల కోసం ఫోన్ నెంబర్లు 9959112982, 9359357878 కు ఫోన్ చేయండి.
@kameshwarreddy9117
@kameshwarreddy9117 3 жыл бұрын
Sir ear lopala iching vasthundi... Dinikosam oka vedio cheyyandi sir...
@srisrikanth1847
@srisrikanth1847 3 жыл бұрын
Sir meru dry skin ki motion suggest cheyamu ani chepparu..ma mom and naku dry skin prob undi..daniki mi suggestions emina esthara?
@suryaprakash.t7028
@suryaprakash.t7028 3 жыл бұрын
మీరు చెప్పేది 100% నిజమే సోరియాసిస్ అన్ని రకాల స్కిన్ ఎలర్జీలకు మనం వాడే వంటనూ నూనెలు తక్కువ మోతాదులో తీసుకోవడం రైస్ బ్రాన్ ఆయిల్ లాటి తీసుకోకపోవడం జంకు ఫుడ్డు కుదూరంగా ఉండడం ఉత్తమం
@NarasimhaRathod_007
@NarasimhaRathod_007 3 жыл бұрын
Herpese ki medicine cheppandi
@cvgarden3618
@cvgarden3618 3 жыл бұрын
Contact yela cheyali mimmalini
@bavikatieswaraiah9989
@bavikatieswaraiah9989 Жыл бұрын
సార్, మీరు చాలా మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు, కాళ్ల పై మరి ఎక్కువ దురదలు వస్తున్నాయి, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర కు వెళ్ళాము కాని దురదలు తక్కడం లేదు, స్కిన్ నల్లగా మారుతున్నది, వెంటనే రెమెడీ చెప్పండిసార్ 💐🙏🏻
@madavijayakar7801
@madavijayakar7801 3 ай бұрын
ధన్యవాదాలు సార్. చాలా చక్కగా వివరించి చెప్పారు. KZbin ద్వారా అనేకులకు సలహాలు ఇస్తూ అనేకులు బాగుపడడానికి కోరుకుంటున్నాను మీకు నిజంగా కోటి నమస్కారాలు🎉
@ramaraorayasam9176
@ramaraorayasam9176 3 жыл бұрын
చాలా మంచి చికిత్సా విధానం తెలుసు కున్నాము.డాక్టర్ గారికి కృతజ్ఞతలు..రాయసం రామా రావు.గూడూరు
@SanthiSagar
@SanthiSagar 3 жыл бұрын
Good afternoon Sir మీ సలహాలు సూచనలు చాలా ఉపయోగకరమైనవిగా ఉన్నాయి ధన్యవాదాలు సార్
@ChandrahasMangapathy
@ChandrahasMangapathy 16 күн бұрын
చాలా మంచి విషయాలు చెప్ప్పారు డాక్టర్ గారు. ధన్యవాదములు 🙏
@vidyalathareddy8190
@vidyalathareddy8190 3 жыл бұрын
Food allergies guruchi cheppandi Dr garu on skin
@birurjayaprakash634
@birurjayaprakash634 Ай бұрын
Eppudu cheppin adera
@shaliviran9071
@shaliviran9071 3 жыл бұрын
Great service for the society you are doing. thanks for the nature and indian knowledge..
@kottapinageswararao8043
@kottapinageswararao8043 3 жыл бұрын
డాక్టర్ మధు బాబు గారికి నమస్కారం మీరు చెప్పిన స్కిన్ డిసీస్ గురించి ఇప్పటికే పటిక వాడేమో బాగానే తగ్గింది కాళ్ళ మీద దురద వచ్చేవి బాగా నా బ్లాక్ గా ఉంది పటికి రాసిన వారం రోజుల్లో దురద తగ్గింది బాగానే ఉంది కానీ మానేసిన ఒక వారం రోజులు మళ్ళీ వచ్చింది దయవుంచి ఎన్ని రోజులు వాడాలి చెప్పవలెను కోరుకుంటున్నాను మీకు నమస్కారం
@yalangykirankumar6726
@yalangykirankumar6726 3 жыл бұрын
Ekaada dorukuthadhi bro patika
@myhomemyworld8256
@myhomemyworld8256 2 жыл бұрын
@@yalangykirankumar6726 Provision shop
@srinivasraosomisetty7201
@srinivasraosomisetty7201 2 жыл бұрын
@@yalangykirankumar6726 Pooja store
@swethaace2220
@swethaace2220 2 жыл бұрын
Dry skin etching ,what we have to use to reduce itching on legs sir
@kotaramesh7923
@kotaramesh7923 3 ай бұрын
శుభోదయం డాక్టర్ గారు... సర్... నాకు గత రెండు మూడు నెలలుగా మర్మావయవాల దగ్గర విపరీతమైన దురద వస్తుంది .స్కిన్ స్పెషలిస్ట్ ని కలిసి చాలా మందులు వాడాను .అయినా కూడా దురద తగ్గడం లేదు. భరించలేని దురదతో నేను చాలా బాధపడుతున్నాను. ఆ ప్రదేశంలో నల్లగా అయింది. దీనికి మీరు తగిన పరిష్కారం సూచించవలసినదిగా ప్రార్థన.
@Alisetty915
@Alisetty915 25 күн бұрын
Motion lo blood ki meeru cheppina alovera tip baga panichesindi Chalayan tondaraga relief ayindi chaala thanks sir 🙏 👍
@nagabhushanraokonda339
@nagabhushanraokonda339 3 жыл бұрын
V. Good suggestion for clearing the stomach. Iam using Ayurvedic Kayam tablets. Is it OK.
@kolusuhoney3916
@kolusuhoney3916 3 ай бұрын
Vata amudhamu abd Teene Khakepe thesukhovale every day skin desigeskhe 90 parosen 10 days chayalle ane madhu babu Drgaru cheparu 👌👌👌👌🙏🙏🙏🙏🙏
@lakshmip4477
@lakshmip4477 3 жыл бұрын
You are saying that we should take this " virechana prakriya" for 7 or 10 days. When we use castoroil we will get motions, 5 or 6 times a day we will loose water. For one day we become very weak. You are suggesting this for some days. If we follow your instructions and do it, can we survive? What about aged people having sixty or seventy years. Can they practice this?
@veerababukvb5419
@veerababukvb5419 3 жыл бұрын
Good morning my dear Dr madhubabu Garu .skin ki good xlent message chepparu Thank you sir
@vasanthav1826
@vasanthav1826 6 ай бұрын
Tq sir chala baga cheputunaru
@commommanbharateeyudu5856
@commommanbharateeyudu5856 3 жыл бұрын
Hormonal imbalances ela set cheskovali video cheyyandi guruvugaru
@LakshmiKandregula-nj7hf
@LakshmiKandregula-nj7hf 16 күн бұрын
TQ SAR bagachepparu meru chepiinatle chesthamu
@philipsmudumala8155
@philipsmudumala8155 3 жыл бұрын
Sir Please explain the Dry skin problem/ remidi.
@prakruthisreenivas
@prakruthisreenivas 3 жыл бұрын
Dry skin ku maa daggara mandu kaladu. No side effects. Call this number 83283 85957
@raviteja9292
@raviteja9292 3 жыл бұрын
Apply niveA lotion
@shilpaanil2785
@shilpaanil2785 3 жыл бұрын
Thank you Doctor🙏🏻🙏🏻🙏🏻
@MantrapudiDeviSree-mf3uf
@MantrapudiDeviSree-mf3uf 10 күн бұрын
Namaste doctor garu Nenu 7 year nundi lichen planus pigmentation tho suffer avutunnanu, ....plz suggest me
@rayavaramchandana6186
@rayavaramchandana6186 3 жыл бұрын
Ithyosis gurinchi explains cheyandi
@basheerhakeem8451
@basheerhakeem8451 3 жыл бұрын
Hello Sir, Please explain organic rice impact on our life... Thanks in advance.👍
@jaishrisidigonde2635
@jaishrisidigonde2635 3 жыл бұрын
Fruits allergy and chemical allergy..ki edaina permanent remedy cheppandi sir
@kharinath3524
@kharinath3524 5 ай бұрын
సార్ నమస్కారాలు రాయలసీమ కదిరి లో వుంటాను నేను 7-8 నెలలనుండి ఫంగల్ ఇన్ఫెక్షన్ తో చాలా బాధపడుతున్న ను మీరు ఇందాక చెప్పారు కదా 1వీక్ డైలీ మోసన్ చేసుకోమని నాకు మోసన్ ఆవిధంగా చేసుకోవాలో తెలియదు ఓసారి చెప్తారా ప్లీష్ డాక్టర్ గారు
@rajunalli3463
@rajunalli3463 Ай бұрын
ఉదయాన్ని లేవగానే 1.5-2 లీటర్లు నీరు తాగితే చాలు ఈజీ గా మోషన్ అవుతుంది...
@sampurnadanielvasa8508
@sampurnadanielvasa8508 23 күн бұрын
Night koddeegha.OMA oK TEASPOON NOTELO VESUKONEE NEELLOOTRAGANDEE OK NA MORNING MOTION AHUTUNDEE MAA OK NA TRY CHEYANDEE SEC BAD 26 HYDERABAD DISTRICT TELANGANA STATE INDIA INDIAN DEAR AMEN
@VNR-do8qq
@VNR-do8qq 20 күн бұрын
​@@sampurnadanielvasa8508OMa ante entandi
@Star-gp2nn
@Star-gp2nn 18 күн бұрын
​@@sampurnadanielvasa8508oma అంటే ఏమిటీ అండి
@padmajakatta683
@padmajakatta683 3 жыл бұрын
Evidamga teesukovali sir.aamudam,thene teesukovachha.duradalu vachhi vachinachota chinna pokkulu roundga skin pi vastunnai.ippudu ekkuvaga unnai.danikade koddikalam tarvata taggutai kaani black machha padutundi.
@ganesh.lingamgarimudiraj7332
@ganesh.lingamgarimudiraj7332 3 жыл бұрын
Sir namaste mukham meeda Mangu machala kosam video cheyandi please.
@bharthsrinivasululasyalali1001
@bharthsrinivasululasyalali1001 3 жыл бұрын
డాక్టర్ నాకు కాళ్ల దగ్గర wispy అనేది ఉంది నాకు అది ఎంత టాబ్లెట్లు ఇంత మెడిసిన్ వాళ్ళ దగ్గర నుండి మీరు ఏదైనా సలహా ఇస్తారని కోరుకుంటున్నాను సార్
@nimminagaraj9207
@nimminagaraj9207 3 жыл бұрын
Thanks Sir excellent remedy. Very well explained.
@srinivaschityala7878
@srinivaschityala7878 3 жыл бұрын
Sir Pangal ఇన్ఫెక్షన్ remedy chepadi
@Sharathmakam1987
@Sharathmakam1987 3 жыл бұрын
I am suffering skin allergy from the past 3 years sir at personal parts
@anji.smahesh2823
@anji.smahesh2823 3 жыл бұрын
Hi brother eppudu yemaina thaggindhaa ela undhi plz reply..
@devarajuc6448
@devarajuc6448 2 жыл бұрын
Amudam. Ennisarllu. Thesekovali. Sar ventne reply uyandisar
@suseelasuseela1096
@suseelasuseela1096 3 жыл бұрын
Chalabaga chepthunnaru sir
@VijayKumar-eq9ou
@VijayKumar-eq9ou 3 жыл бұрын
Sir white patches chaala yelluga povatledhu. But it's not causing any itching . Please suggest any solution for me sir
@lingampallisriharirao4655
@lingampallisriharirao4655 3 жыл бұрын
For me tooo. Guru... so keep a video. About this Dr garu....
@madapathi.chandriya.swamys7055
@madapathi.chandriya.swamys7055 Жыл бұрын
Daniyavadallu. Sir 💐💐💐🙏🙏🙏🕉️🕉️🕉️🚩🚩🚩🇮🇳🇮🇳🇮🇳😜😜😜😅😅
@mohammedghouse9077
@mohammedghouse9077 3 жыл бұрын
Dr madhu garu chala manchi ramedy cheppinaru sir pathi ka gurinchi fine
@sampurnadanielvasa8508
@sampurnadanielvasa8508 3 жыл бұрын
Realy Dr It's.Very Very good even in night time also we can take it easy for stomach wash
@SukkaRaju
@SukkaRaju 3 жыл бұрын
6:6 Mater start
@lprasad4709
@lprasad4709 3 ай бұрын
Sir నాపేరు పద్మావతి నా వయస్సు 45 years నాకు చర్మం పైన పులిపుర్లు వస్తున్నాయి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి sir pls చెప్పండి
@Alakunta_srinivas31
@Alakunta_srinivas31 18 күн бұрын
Podowart lotion apply chayandi pothai
@manateluguvantalu2017
@manateluguvantalu2017 18 күн бұрын
​@@Alakunta_srinivas31avuna
@padmavaddamani8158
@padmavaddamani8158 3 жыл бұрын
Gurugaru meeku Satakoti vandanalu, dhanyavadamulu
@narayanasastry7740
@narayanasastry7740 3 жыл бұрын
Dr ee suggestion baagundi.
@ramanikrishnaveni5426
@ramanikrishnaveni5426 3 жыл бұрын
Dr. Garu naku psoriasis head lo ekkuva undi alage skin meeda ringworm kuda undi em vadithe thagguthundi
@saivijayarealestate3944
@saivijayarealestate3944 3 жыл бұрын
Tq constipation how to get rid
@ganeshchandu6728
@ganeshchandu6728 9 күн бұрын
Can we use English medicine for this
@syamgorakala2112
@syamgorakala2112 3 жыл бұрын
Sir gynaecomastia gurinchi edhyna natural treatment cheppagalara(without surgery)
@ayushmanayurvedic8536
@ayushmanayurvedic8536 3 жыл бұрын
Dryness valla vacche skin rashes ku treatment cheppandi sir plz
@mchitvilas5748
@mchitvilas5748 3 жыл бұрын
Sir 🙏సార్ కళ్ళు దురదలు దగ్గర గా చూపు మందగించడం వీటిగురించి వీడియో చేయండి దయచేసి
@b.v.6137
@b.v.6137 3 жыл бұрын
Sir, Tell the natural remedies for such problems.
@satishnandika6552
@satishnandika6552 3 жыл бұрын
All video s very good👌👌👌
@anandakumar1291
@anandakumar1291 2 жыл бұрын
Good information and suggestions for skin diseases. Thanks .
@nellorecarpentermabasha5979
@nellorecarpentermabasha5979 Жыл бұрын
Nellore carpenter telugu channel 👌👏🙏 🤓 super sir
@tulasipadma8356
@tulasipadma8356 3 жыл бұрын
వెరికోసిల్ వీనస్ కి తగిన సూచనలు ఇవ్వవలసింది గా డాక్టర్ గారిని కోరుతున్నాను
@royalnaresh2307
@royalnaresh2307 3 жыл бұрын
Doctor modda gudu
@mekalarajesh6343
@mekalarajesh6343 Жыл бұрын
Namaste Namaskaaram chaldi problem ela cure chesukovaali ela kadupuloki bayataki ela vadukovaalo oka video cheyandi please
@k.kirankumar1297
@k.kirankumar1297 2 жыл бұрын
Thanku sar
@maddivinithareddy4431
@maddivinithareddy4431 3 жыл бұрын
Mari motions ayithe, teesukovalasinda healthy food gurinchi cheppandi.
@prabhakarachari3376
@prabhakarachari3376 2 ай бұрын
Tq sir, good information.
@chamundeswarim4379
@chamundeswarim4379 3 жыл бұрын
నమస్తే మధు గారు🙏 మా అమ్మగారికి చిన్నప్పుడు టీకా injection వేసుకున్నప్పుడు ఆ ప్రదేశం (భుజం కింద back side)lo చిన్న వాపు ఉండి అప్పుడప్పుడు దురదగా ఉండేది, ఇప్పుడు తన వయసు 65yrs . Now she is suffering with itching and pain in that place.it's size also increased. So please give your valuable advise,remody and the reason for this problem.🙏🙏
@veerusuper8522
@veerusuper8522 3 жыл бұрын
Thank you sir🙏
@venkatasatyagourivaranasi3103
@venkatasatyagourivaranasi3103 7 ай бұрын
Sir some doctors say my father suffering from cellulities and some doctors say lymphanangiomatosis he is nearly 88yeats what will you suggest him sir pl help us in this regard
@eumadevi4124
@eumadevi4124 Жыл бұрын
Annia papaku dadulu vachinte patika vadinte bhagathaggindi tq
@ss-fx5qq
@ss-fx5qq 2 жыл бұрын
Dr madhu garu chala rojulaku kanipncharu
@sreeramareddy1879
@sreeramareddy1879 3 ай бұрын
Sir scalp itching is very rampant and small size shoots (milli bugs) are spreading all over the scalp and body.
@rahulsri6168
@rahulsri6168 3 жыл бұрын
Tanx alot sir for u r valuable suggestions 🙏
@swamyseetha8225
@swamyseetha8225 3 жыл бұрын
Really...sir.....enni mandhulu vaadina no use....i have been suffering from itching for 10years....
@truechannel369
@truechannel369 4 ай бұрын
Pigmentation on face solution sir
@RadhaRani-lj7cl
@RadhaRani-lj7cl 4 ай бұрын
Dear DR Madhu tq
@madhuetikala1490
@madhuetikala1490 3 жыл бұрын
sir ashramam lo join avvalante money entha pay cheyali sir
@nagendragoud998
@nagendragoud998 3 жыл бұрын
Veri good messege sir
@jayanthij4071
@jayanthij4071 3 жыл бұрын
Impatient tweement very good thank you madu thamudu
@dhittenttRT41
@dhittenttRT41 Жыл бұрын
Suggest Ayurvedic remedies, doc
@bts-ee8hp
@bts-ee8hp 2 жыл бұрын
Wonderful vedio sir.... 🥳🥳🥳
@saivinaynallana5946
@saivinaynallana5946 2 жыл бұрын
Sar పెమ్ఫిగస్ వల్గారిస్ deni valla chala ebbandi vastundi tinalekapotunnaru
@maddivinithareddy4431
@maddivinithareddy4431 3 жыл бұрын
Tappakundaa chestanu... Kadupulo saaf ayithe, anthaa saaf avuthundemo...
@venkatk3718
@venkatk3718 3 жыл бұрын
Good suggestion
@gujjarramprasad5318
@gujjarramprasad5318 29 күн бұрын
Sir Pl show the.remedy to kollides
@k.pardhupardhu5742
@k.pardhupardhu5742 3 жыл бұрын
good analysis. Doctor garu
@haribabupogula7015
@haribabupogula7015 3 жыл бұрын
Sir.. naku ipptiki 1 yr avuthundi..skin elergy.private place lo front and back chala spread avuthundi.. ennisrlu tablets and aintments chala vadanu.kani..em use undatledu..so ippdu m cheyalo cheppandi 🙏🙏
@prakruthisreenivas
@prakruthisreenivas 3 жыл бұрын
Private parts lo fungal infection ku maa daggara mandu kaladu. Call this number 83283 85957
@naghendrappak4652
@naghendrappak4652 4 ай бұрын
How to take castor oilandhow much and at what time ?
@sanisettyvenkat4132
@sanisettyvenkat4132 10 ай бұрын
Sir ఆముదం మరియు తేనె ఉదయాన్నే ఎంత తీసుకోవాలి? దయ చేసి చెప్పగలరు.
@reddiprasadreddiprasad465
@reddiprasadreddiprasad465 3 жыл бұрын
Sir motion tablets vadaccha
@meesundar5095
@meesundar5095 3 жыл бұрын
Psorieses how to solve please
@rajenderreddy614rajenderre8
@rajenderreddy614rajenderre8 3 жыл бұрын
Sir మా అబ్బాయి కి (16 years) తల వెంట్రుకల మద్య చెమట కురుపులు విపరీతంగా వస్తున్నాయి ఎన్ని మందులు వాడిన తాత్కాలికంగా thaggi మళ్ళీ వస్తున్నాయి ఒక సంవత్సరం నుండి ఎన్ని మందులు వాడిన ఫలితం లేదు పరిష్కారం చూపగలరు
@prakruthisreenivas
@prakruthisreenivas 3 жыл бұрын
Thala meeda kurupulu ku maa daggara mandu kaladu. Call this number 83283 85957
@devayanishylu1056
@devayanishylu1056 3 жыл бұрын
Sir psoriasis Ki em చేయాలి em తీసుకోవాలి
@prakruthisreenivas
@prakruthisreenivas 3 жыл бұрын
Psoriasis ku maa daggara mandu kaladu. Call this number 83283 85957
@acharigovinda4791
@acharigovinda4791 3 жыл бұрын
దద్దుర్లు గురించి చెప్పండి sir
@kdrpropertys3708
@kdrpropertys3708 Жыл бұрын
Aides
@pavaniv9004
@pavaniv9004 Жыл бұрын
Sir naku kitchen mosquito kutinapudu vipareethanga kuttina chota swelling vasthondhi... How to get rid of dis
@LalithaSiliveru-wx7lk
@LalithaSiliveru-wx7lk 27 күн бұрын
Sir good afternoon sir my na me is s.lalitha my age 30years .Naku body allergy undhi Naku 2months nunchi vastundhi kani tablet vadina taggipovadam ledu Naku solution unte cheppandi sir
@Anusha-wellness
@Anusha-wellness 23 күн бұрын
Hi andi, I'm Anusha wellness coach, healthy ga weight lose/gain, gastrouble, thyroid, pcod, pcos, belly fat lose,b.p, sugar, skintone changes vanti problems amaina untea manchi nutrition tesukovadam dwara better chesukovachu ma community lo chala mandhi better results tesukunna vallu unnaru, meeru kuda healthy ga problems ni better cheskovali ani serious ga, interested ga unatalu ayeithea e profile lo unna number ki msg cheyyandhi,meeku help avuthundhi
@rahulnaidu2495
@rahulnaidu2495 2 жыл бұрын
Sopu ki yemaina chitka cheppandi dr.madhu garu
@prathimapasupuleti3092
@prathimapasupuleti3092 3 жыл бұрын
Sir very good I am very happy sir
@MaheshPatel-gi5dr
@MaheshPatel-gi5dr 2 жыл бұрын
Sir naku psoriasis undi ,arachethilo mariyu padhalalu Chala pagulutunnai, maryu duradha kuda Chala undi . Emaina remedy cheppandi please
@nadianadia5579
@nadianadia5579 3 жыл бұрын
బొల్లి మచ్చలకు పరిష్కరం చెప్పండి సార్🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@radhaprashanthi5453
@radhaprashanthi5453 2 жыл бұрын
Sir, can you say what ghee we can take for verechana..
@shaikapsana1913
@shaikapsana1913 3 жыл бұрын
5 years kids ki white paches unnai face mida ...Meeru cheppindi cheyavacha
@kattekolasuresh6360
@kattekolasuresh6360 3 жыл бұрын
Food infection gurinchi cheppandi sir
@birurjayaprakash634
@birurjayaprakash634 Ай бұрын
Thank you
@maheshwaridevi1764
@maheshwaridevi1764 6 ай бұрын
Madhugaru nashkaram sir naku legs midha ,hands midha talalo, chegadlaga vastunai naku medicine yedsina chepputara
@chiliverianil6222
@chiliverianil6222 3 жыл бұрын
Sir I'm supering white doughts mean sibbem pls give solution
@annapurnav690
@annapurnav690 6 ай бұрын
Ma mother, grandmother vallu cheptaru vallu chinnappudu yearly once amudam vesukune varani, anduke a time lo variki skin diseases, auto immune diseases yekkuva raledu
@shobharani1346
@shobharani1346 3 жыл бұрын
Too good Analise sir
@chandrubabu174
@chandrubabu174 3 жыл бұрын
Sir tataly bady elarji epatiki 7yers nunchi tablets vaduthunna tagatle sir please solusion cheppandhi
@dasadimanjula6090
@dasadimanjula6090 3 жыл бұрын
Namaste sir Skin ki patika baga pani chestundi thanks Sir
@naveenchowdary1903
@naveenchowdary1903 3 жыл бұрын
Meeru ey complaint ki use chesaru
Sigma Girl Pizza #funny #memes #comedy
00:14
CRAZY GREAPA
Рет қаралды 2,9 МЛН
Cute kitty gadgets 💛
00:24
TheSoul Music Family
Рет қаралды 22 МЛН
Aayush - 30th April2016 - ఆయుష్ - Full Episode
25:15
ETV Life India
Рет қаралды 534 М.
Reverse your Hairfall Permanent Solution for Hairfall | Dr. MadhuBabu | Health Trends
10:11