ఎలాంటి విగ్రహాలు పెడితే దోషం ఉండదో తెలుసుకోండి🚩

  Рет қаралды 122,421

Govinda seva

Govinda seva

Күн бұрын

కనిపించిన విగ్రహాలన్నీ బాగున్నాయి కదా అని కొని తెచ్చి పూజా మందిరం లో పెట్టే ముందు ఒక్కసారి ఆగి ఆలోచించండి, మీకు మంచి అవగాహన కలిగించడం కోసం ఈ వీడియో🚩

Пікірлер: 721
@meghanag.s.s6623
@meghanag.s.s6623 Жыл бұрын
మీరు నా కంటె చిన్న వాళ్లు. కాని మీ videos చూస్తే మన మేలు కోసం బాధ్యత తీసుకున్న పెద్దలు చెప్పే మాటలు లాగా మనసుకు సంతోషం అనిపిస్తుంది. మిమ్మల్ని చూస్తే భానుమతి గారు గుర్తు వస్తారు. మీ పేరు కాత్యాయని గాని, నాంచారమ్మ గాని ఐ వుండాలి అనిపిస్తుంది.
@krishnavenibuska4216
@krishnavenibuska4216 Жыл бұрын
Correct 💯 బాగా చెప్పారు జాన సైజ్ ఫొటోస్ ఇష్ట మైనవి కొన్ని ఉంటే చాలు ఏదో ఒకటి విగ్రహం బొటన వేలు సైజ్ లో ఉంటే చాలు ఎక్కువ విగ్రహాలు ఉంటే అభిషేకాలు చేయాలి విగ్రహ సైజ్ నీ బట్టి నైవేధ్యం పెట్టాలి డైలీ అన్ని రోజులూ మనకు వీలు పడకపోవచ్చు ఉగ్ర రూపాలు ఉన్న దేవుని ఫొటోస్ ఇంట్లో ఉండకూడదు శివ లింగం ఇంట్లో ఉంటే డైలీ అభిషేకం చేయాలి లేదా కంటిన్యూస్ గా గంగాజలం ధార పడేలా ఏర్పాటు చేసుకోవాలి
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
సంతూలనం కోల్పోకుండా చక్కగా సూటిగా చెప్పడం మా సత్యభామా ప్రత్యేకత...🌿💕🌿.
@prabhakarsastrysastry1445
@prabhakarsastrysastry1445 Жыл бұрын
మేడం మీరు ఆగమ శాస్త్రం ఆధారంగా ప్రాణ ప్రతిష్ట చేసిన పంచలోహ విగ్రహాలు వాటి ఆరాధన సమస్యల గురించి బంగారు వెండి రాగి విగ్రహాలు వాటి విశేషాల గురించి చాలా చక్కగా ఓపికతో వివరించారు గతం లో లాగ ఇంట్లో ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహారాధన వంశ పారంపర్యంగా జరిపే పరిస్ధితులు లేవు పంచాయతన పూజ కూడా నిష్ఠతో పరంపర గా చేసే అవకాశాలు కూడ చాలా తక్కువ పంచాయతనం విగ్రహాల్ని కూడ గుడిలోనో లేక ఎవరైనా దీక్ష కల్గిన వారికి ఇచ్చి వేయడం శ్రేష్టం ఏమైనా ప్రజలకు విగ్రహాల గురించి మంచి అవగాహన కల్గించి నందుకు కృతజ్ఞతలు
@manchimata8465
@manchimata8465 Жыл бұрын
అమ్మ చాల చక్కగా వివరించారు.స్పటిక లింగం నంది విగ్రహాలు పెట్టొచ్చా. రామేశ్వరం వెళ్లినపుడు తీసినాను. కాశీ యాత్ర అయిన తర్వాత గృహప్రవేశం సందర్భంలో ఆ లింగానికి గంగ పూజలో భాగంగా రుద్రాభిషేకం చేసి పెట్టుకుంటున్నాను. మీ సలాహ చెప్పగలరు. హరే కృష్ణ 🙏🙏🙏
@harinarayana1383
@harinarayana1383 10 ай бұрын
చాలా మంచి విషయాలు తెలిపారు సోదరీ. శతకోటి ధన్యవాదాలు. హరే కృష్ణ హరే రామ ఓం నమశ్సివాయ
@rekhapaladugu1416
@rekhapaladugu1416 Жыл бұрын
చాలా చక్కగా వివరంగా చెప్పావమ్మా...చిన్న వయస్సు లో ఎంతో జ్ఞానం తో అందరినీ వివేకవంతులు గా చేసే నీ ప్రయత్నం ఇట్లాగే కొనసాగాలి సత్యా.,..❤
@Vaibhavi_911
@Vaibhavi_911 Жыл бұрын
Yes🙏🙏
@sssnewchannel5962
@sssnewchannel5962 Жыл бұрын
అమ్మ నా పిల్లలకి శ్రీ కృష్ణుని విగ్రహం పెట్టుకోవాలని మా పిల్లలకు చాలా ఇష్టం నాకు కావాల్సిన సమాధానం దొరికింది వాళ్ళు చిన్నగానే ఉన్నారు పిల్లలు కానీ కృష్ణుడంటే వాళ్లకు వాళ్ల కోసం ఎంత కష్టమైనా వాళ్లకు నచ్చిన విగ్రహాన్ని కొనాలని చుస్తున నా పిల్లలు భగవద్గీత చదువుతారు చాలా సంతోషం నాకు హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🙏🙏🙏
@LakshmiVenkat-dv8fd
@LakshmiVenkat-dv8fd Жыл бұрын
సుత్తి లేకుండా, మిమ్మల్ని మీరు పొగుడుకోకుండా అన్నీ విషయాలు తేలికగా అర్థమయ్యేలా క్లారిటీ ఇస్తారు మీరు భామ గారు🙏🏼ప్రతీ విగ్రహం గురించి చక్కగా అవగాహన కలిగించారు ♥️
@udayjanuchinthadaudayjanuc1959
@udayjanuchinthadaudayjanuc1959 Жыл бұрын
Sister Matti pramidhalo deepame pettali antunnaru idhi correctena sister theliyacheyandi plz
@Govindaseva
@Govindaseva Жыл бұрын
​@@udayjanuchinthadaudayjanuc1959మీ దగ్గర ఉన్న ఏ ప్రమిద లోనైనా దీపం పెట్టుకోవచ్చు ♥️
@anusha6913
@anusha6913 Жыл бұрын
​@@Govindaseva amma subramanya swami ki ela upavasam vundali Kastha oka video la cheyandi amma
@anusha6913
@anusha6913 Жыл бұрын
​@@Govindaseva amma kontha mandi navratrulu chestharu vallu 10 days pooja chesi tarvatha aa vigrahalu tesestharu mari dosham vuntundha
@Vaibhavi_911
@Vaibhavi_911 Жыл бұрын
Yes🙏🙏
@rajeshlingampally7431
@rajeshlingampally7431 Жыл бұрын
నమస్కారం అమ్మ పితృదోషాలు నిజమేనా తెలియజేయండి.
@vihasrikar
@vihasrikar Жыл бұрын
మా ఇంట్లో పూజ మందిరంలో ఎప్పటినుంచో వెండి విగ్రహాలు వాడుతున్నావమ్మా అవి లోపల గుల్లగా ఉండడం జరిగింది తర్వాత ఈ మధ్యకాలంలో నేను తెలుసుకున్న విషయం ఏంటంటే అలాంటి విగ్రహాలకి పూజ చేయకూడదు అన్నారు ఆ సందేహం మనసులోనే ఉండిపోయింది.. నా మనసులో చేయొచ్చా చేయకూడదని ఆలోచనతో ఉన్నాను మీ వీడియోలో నాకు చక్కని సమాధానం దొరికింది.. ధన్యవాదములు💐 మీరు హిందూ ధర్మానికి పరిరక్షకులుగా చాలా చక్కగా అన్ని విషయాలు వివరించి చెప్తున్నారు 🙏🙏
@sanjeevkiran100
@sanjeevkiran100 Жыл бұрын
గోవిందాయ నమహ : హిందూ బంధువలందరికి జై శ్రీ రామ్, వందే మాతరం.... మీరు ఎన్ని చెప్పిన స్టార్టింగ్ లో ఈఈ మూడు పదాలు Vibration Words 🔥 జై శ్రీ రామ్
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
కృష్ణార్పనం...😀
@ramadevimodi-qt5kn
@ramadevimodi-qt5kn Жыл бұрын
Vakka vigrahamayithe bojjanam pettala
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
@@ramadevimodi-qt5kn నైవేద్యం పెట్టాలి కదా...దేవుడు నిజంగా ఉంటాడు..అరటిపండు..పటికబెల్లం చిప్స్..కనీసం పెట్టాలి..తరువాత మీ ఇష్టం...🙏
@radhikareddy2429
@radhikareddy2429 Жыл бұрын
​@@Mr.Aadyagaruచిప్స్ కుడానా
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
@@radhikareddy2429 దేవుడు అంటే జీవుడు...మనకు లాగానే ఆయనకు అన్నీ పనులు ఉంటాయి...🍀🙏🍀.
@PUBL9529
@PUBL9529 Жыл бұрын
మా బుర్రలో వున్న లక్ష ప్రశ్నలకి సమాధానాలు చెప్పేశారు, మీకు చాలా చాలా ధన్యవాదాలు, మీరు చెప్పినట్టే నేను కూడా youtube లో చూసేసి వారాహి దేవి ఫోటో పెట్టేసాను( విగ్రహం కూడా కాదు) effect only two days, పది లక్షలు మోసపోయాము, మోసం చేసింది బయట వాళ్ళు కూడా కాదు సొంత బ్లడ్ రిలేషన్ వాళ్ళు, ఇక వాళ్ళని కొట్టినా తిట్టినా రావు, కాబట్టి సత్యా గారు చెప్పినట్టు ఏ దేవుళ్ళు పడితే ఆ దేవుళ్ళను పెట్టకండి
@nagamanijv8342
@nagamanijv8342 Жыл бұрын
చాలా బాగా చెప్పావు తల్లి జై శ్రీరామ్ నేను టెంప్ట్ అయ్యి చాలా కోనుకుందము అనుకున్నాను ఇపుడు మీ వీడియో నాకు చాలా బాగా నచ్చింది ఆ ఆలోచన viraminchukunnanu చాలా మంచి విషయాలు cheputhunnavu తల్లి సర్వము శ్రీ కృష్ణా అర్పణమస్తు
@simplediyremedies
@simplediyremedies Жыл бұрын
E msg chusi chaala happy anpinchindi andaru ila alochinche roju raavali influence aipotunnaru andaru vaallu em konte Ave konadam malli Pooja chestu bayapadipotunnaru
@nagamanijv8342
@nagamanijv8342 Жыл бұрын
@@simplediyremedies అవును సిస్టర్
@duddasathyamsathyam
@duddasathyamsathyam Ай бұрын
హరే రామ హరే కృష్ణ ❤❤❤
@ganeshpothu4250
@ganeshpothu4250 Жыл бұрын
అమ్మా…తమిలనాడు నుండి దిగుమతైన దిష్టిగణపతి మరియు కల్తీ పూజనూనెల గురించి వీడియో చేయండి. 🙏
@sailakshmi9481
@sailakshmi9481 11 ай бұрын
Chalaa baaga doubts clear chesarandi. Dhanyawaadaalu
@chiluverujyothsnarani6610
@chiluverujyothsnarani6610 Жыл бұрын
అక్కయ్య గారు చాలా బాగా వివరించారు చిన్న ధర్మ సందేహం తీరుస్తానని మనవి ఏంటంటే మా ముల దైవం రేణుక ఎల్లమ్మ తల్లి శివుడు అయితే మా అత్తయ్య గారు మట్టితో చేసి ఆ baanduvalu తో అమ్మవారికి కళ్యాణం cheyinchi ప్రతిష్ట చేయించారు ఇప్పుడు ఆవిడకి ఓపిక లేక ఆ బాధ్యత మాకు ఇస్తాను అని చెప్పారు మా వారికి ఇష్టం లేదు మేము కూడా every year kalyanam చేయించాలి బియ్యం పొయ్యాలి ఘనంగా పూజలు చేయాలి ఇప్పుడు పిల్లలు చదువులు మేము వారితో వెళ్లిపోవడం మా ఇల్లు వదిలి పిల్లలకోసం మేమే ఇంకోచోట ఉండాల్సి రావడం వల్ల మాకు కుదరదు అంటే మా అత్తయ్య గారికి కోపం గొడవ కలిసి రాదు అనీ ఏడుపు ఫోటో పెట్టుకొని పూజ చేస్తాము అంటే వినదు ప్రతిష్ట చేయాలి అంటుంది ప్రతిష్ట చేస్తే ఇల్లు వదిలి వెళ్ళ కూడదు సమస్యకి పరిష్కారం తెలియ చేయండి నా మీద దయ ఉంచి
@jrambathulayoutube
@jrambathulayoutube Жыл бұрын
Avunu , ilanti paristhithullo em cheyalo vivarinchandi
@renukamahalaxmi9017
@renukamahalaxmi9017 Жыл бұрын
Ma parents home lo same problem please advise
@sudhakitchenvlogs
@sudhakitchenvlogs Жыл бұрын
ధన్యవాదాలు అమ్మ🙏 నా సందేహన్ని తిర్చినందుకు .నేను ఈరోజే వీడియో చూశాను.
@harshaartandcraft2.084
@harshaartandcraft2.084 Жыл бұрын
సత్య భామ గా రు మీ కల్మషం లేని మనసు కి నా న మస్కా రాలు ఆరోగ్యం గా ఉండాలి అని కోరుకుంటూ నాను
@siddabathulakrish2189
@siddabathulakrish2189 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు చెప్ప వలసిన విషయం సూటిగా నిర్మొహమాటంగా ఎవరు విమర్శించడాని కి అవకాసం లేకుండా చెప్పరు
@saipadmaja2011
@saipadmaja2011 Жыл бұрын
అమ్మా మీకు అనేకానేక ధన్యవాదాలు. అన్ని విషయాలు చాలా విపులం గా , నిర్భయం గా చెపుతున్నారు.. ... 🙏🙏🙏
@Vaibhavi_911
@Vaibhavi_911 Жыл бұрын
Yes🙏🙏
@vishnuvenkatalaskhmi3345
@vishnuvenkatalaskhmi3345 Жыл бұрын
నా కంటే చిన్న వారి మీరు కానీ జ్ఞానంలో మా కంటే పెద్దవారు గురు స్థానంలో ఉన్నారు మీరు అందుకే మీరు సంబోధిస్తుం నాను ఆ భగవంతుడు అపారమైన జ్ఞాన సంపదను ఇచ్చాడు మీరు అందరికీ పంచుతూ ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నాను మీ అభిమాని మరి నా వీడియోలు చేయాలని మనసా వాచా కర్మణా భగవంతుని ప్రార్థిస్తున్నాను హరికృష్ణ హరికృష్ణ హరికృష్ణ
@janakikandula286
@janakikandula286 Жыл бұрын
అమ్మ చాలా బాగా చెప్పారు,.సూటి గా, సుత్తి లేకుండా సూపర్ సూపర్ అమ్మ.🙏🙏🙏
@Vaibhavi_911
@Vaibhavi_911 Жыл бұрын
Yes🙏🙏
@santhidiaries3444
@santhidiaries3444 Жыл бұрын
నాకూ ఎపుడు నుండి ఉండే సందేహం చాలా భాగ వివరించారు
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
సత్యభామ"తల్లికి శుభోదయం 🌹🌹🙏
@chilukuriaparna5553
@chilukuriaparna5553 2 ай бұрын
అమ్మ శ్రీమాత్రే నమః మీకు నమస్కారములు ఒక ధర్మ సందేహం ఒక ఆవిడ రెండు రోజుల క్రితం నన్ను అడిగారు. నేను నిన్ననే మీ వీడియో చూశాను. చాలా సంతోషంగా ఉంది. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. సందేహం ఏంటంటే...ఒక ఆవిడ దగ్గర ఒక ఆంజనేయ స్వామి ఇత్తడి విగ్రహం ఉన్నది. 4 అంగుళాల ఎత్తు. ఆవిడ పూజ చేస్తూ ఉండేది. విగ్రహం లోపల నుంచి ఖాళీగా డొల్లగా ఉన్నది. వాళ్ళ ఇంటి పక్కన ఆవిడ లోపల ఖాళీగా ఉంది కాబట్టి పూజ చేయకూడదు అన్నారు. ఆవిడ పూజ చేయకుండా పక్కన పెట్టారు. ఇత్తడి విగ్రహం లోపల ఖాళీగా ఉన్నది మళ్లీ పూజ చేసుకోవచ్చా అని ఆవిడ నన్ను అడిగారు. వివరించగలరని నా ప్రార్ధన. జై శ్రీరామ్
@mallika8a257
@mallika8a257 Жыл бұрын
అమ్మ మీకు వందనాలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐చాలా చక్కగా చెప్పారు..
@chandanap6726
@chandanap6726 23 күн бұрын
Thank u you Satyabhama garu for the explaning idols topic. Iam constructing my new pooja room, I will go for marble idols. Thank you so much
@sunitamullapudi07
@sunitamullapudi07 Жыл бұрын
త్తల్లి నువ్వు చేసే ఏ మంచి పనికి అయినా మమ్మల్ని కూడా మీతో కలుపుకోండి.
@aminaabdulla5854
@aminaabdulla5854 Жыл бұрын
Vallu oka pata gudi temple restore chestunnaru. Community post chudandi meeru dabbulu pampi help cheyavachu.
@swatiraparthy1770
@swatiraparthy1770 Жыл бұрын
​@@aminaabdulla5854ok got it thanks for the information
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
​@@aminaabdulla5854 🙏
@saradatelugu7032
@saradatelugu7032 Жыл бұрын
నమస్తే అమ్మ ప్రతి ఒక్క మహిళ యుక్తవయసు వచ్చిన తర్వాత అంటూ ముట్లు సహజమే ఆడవారికి అవి లేకపోతే సమాజంలో గుర్తింపు ఎవరు ఆ అంటూ ముట్లు ఉన్న అందుకే స్త్రీలు గర్భం దాలుస్తుంది స్త్రీల వల్లనే వంశం పురోగతి వస్తుంది ఆ మాంసపు ముద్ద నుంచే సంతానము కలుగుతుంది స్త్రీలకు నెల నెల వచ్చే రుతు స్రావము అసహ్యించు కొని వారిని అంటరాని వారిగా చూడడం భావ్యమా ఎన్నో రకాలుగా మంచి విషయాలు చెపుతూ ఉన్నారు కానీ మహిళల విషయంలో కించపరిచినట్టు అనిపిస్తుంది మహిళల రుతుస్రావం రాకపోతే యాగాలు హోమాలు పూజలు డాక్టర్ దగ్గర మా అమ్మాయి సంతానానికి పనికి వస్తుందా సంతానానికి పనికి రాకపోతే మగవారు పెళ్లి చేసుకోవడానికి ముందుకు ఎలా అంటారు ఆడవారి ముట్లు అంటే ఆ విషయంలో నాకు ఎందుకంటే శ్రీ సృష్టికి స్త్రీ లేకపోతే సృష్టి లేదు ఎంత గమనించిన మీరు ఈ విషయంలో ఎందుకు అలా మాట్లాడుతున్నారు సత్యభామ గారు నాకు మీరు ఎలా స్పందించిన కాలంలో ఎన్నో మార్పులు వచ్చాయి ఇది కూడా ఒక మార్పు ఆస్వాదించాలి అంతే కానీ రుతుస్రావం జరిగిన సమయంలో స్త్రీలను అంటరానివారిగా చేయొద్దండి దీని మీద కూడా మంచి అభిప్రాయం గా మాట్లాడండి మేడం గారు
@d2kpavanyt911
@d2kpavanyt911 Жыл бұрын
nela lo techuina rice bag nundi modatiga devuniki ani 5 kgs teesi devudi gadilo pedathanu, avi devuniki avasaram ithe vadathanu ledante rice nindukunnapudu, inko bag teche lopu evi vantaki vaathanu, same process every month , science paranga chusina sare period time lo chala careful &clean ga udali, manam, period kosam meru cheedantlo thappemi ledu
@radha28874
@radha28874 Жыл бұрын
Avida already video chesaru. Meeru chudandi aa video kuda
@jokitchengarden2302
@jokitchengarden2302 Жыл бұрын
దెబ్బ కూడా స్పీడ్ గానే పడుతుందని బాగా వివరణ ఇచ్చారు 🙏🏼
@sailajapokala4447
@sailajapokala4447 Жыл бұрын
Ha
@SrikanthCSN-zu5ed
@SrikanthCSN-zu5ed Жыл бұрын
ఇది నిజమే 👍
@jayasreesubhash7043
@jayasreesubhash7043 Жыл бұрын
Very good informations about vigraha aaradhana❤
@jyothiramini4957
@jyothiramini4957 Жыл бұрын
గోవిందాయ నమః మీరు అన్ని విషయాలు చాలా బాగా చెప్తున్నారు... మాలో ఉన్న చాలా సందేహాలు నివృత్తి అవుతున్నాయి... ధన్యవాదములు. మీరు ఈ వీడియో లొ చెప్పిన విషయం నాకోసం అన్నట్టు వుంది.... మా ఇంట్లో చాలా విగ్రహాలు నేను ఇష్టం తో తెచ్చుకున్నాను లలిత దేవి, సరస్వతి,బాలకృష్ణుడు శివుడు, లక్ష్మి విష్ణు, సుబ్రహ్మణ్యస్వామి, వెండివి...... దుర్గామాత, దత్తాత్రేయ స్వామి, వారాహి మాత,గోమాత ఇత్తడివి....... వినాయకుడు జిల్లేడు... ఉన్నాయి ఇవన్నీ ఇష్టపడి అప్పుడప్పుడు తెచ్చుకున్నాను.... అమ్మవార్లని నవరాత్రుల సమయాల్లో తెచ్చుకున్నాను....... కానీ మనసులో ఏమనిపించేదంటే విగ్రహాలు ఎక్కువపెట్టుకుంటాను అని క్లీనింగ్ కి టైం పడుతుందేమో అని, ముందు ముందు ఓపిక ఉంటాదో ఉండదో అని నా తర్వాత పూజ చేసేవాళ్ళు లేకపోతే ఎలా అని.... ఇలా రకరకాల సందేహాలు వచ్చేవి..... అయినా సరే ఒక నవరాత్రి వచ్చింది అంటే అరె అమ్మవారి విగ్రహం ఉంటే అక్కడ చాలా కళ ఉంటది కదా,..మనసుకుడా నిలపడతాది కదా అనిపించేది...... ఆలా విగ్రహాలు చాలా తెచ్చుకున్నాను....... అలాగే ఇమద్యే వెంకటేశ్వర స్వామి ని తెచ్చుకోవాలి అనిపించి అమ్మవార్ల తో సహా తెచ్చుకున్నాను.... మందిరంలో పెట్టుకున్నాను ..... మీ అభిప్రాయం ఏమిటి...... మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది........ నాకు నిత్యం లలిత చదవటం అలవాటు..... ప్రవచనాలు వినడం అలవాటు...... 4 ఇయర్స్ గా danurmaasam కుడా కుదిరితే గుడికి.. లేకపోతె ఇంట్లో పాశురములు, చిన్నపాటి పూజ చేస్తాను........ అలాగే నాకు..... చాలా గొప్ప గురువుగారి దగ్గర manthropadesham అయింది..... ఇవన్నీ మీకూ ఎందుకు చెప్తున్నాను అంటే ..... నా కోరిక ఏంటి అంటే భగవంతుడి పాదాల దగ్గర చేరాలి అని......... దయచేసి మీరు ఒక సలహాని రిప్లై ఇవ్వగలరు...... 🙏🙏🙏🙏🙏🙏....... గోవిందాయనమః 🙏🙏
@Govindaseva
@Govindaseva Жыл бұрын
చాలా మంచి విషయం, భగవన్నామ స్మరణ నోటికి బాగా అలవాటు చెయ్యాలి, మన ధార్మిక గ్రంధాలుకూడా చదువుతూ ఉండాలి ♥️
@PujaPuja-cm2uu
@PujaPuja-cm2uu Жыл бұрын
Amma miru cheppe vishayalu chala baguntunnai....❤ Ee madhya youtube lo okavida rakarakala kundulu, vigrahalu, mutyala haarati, pagadala toh puja....Maree vidduranga intlo dwaja stambam. Bramha muhurtam lo puja cheyyalante ammavari anugraham untey le levagalaru antundi.....ivanni cheppi ela mabhya petti, bhaya petti, promotions toh , youtube lo vachhe dabbulto bratikestunnaru.... But hinduvila meedha entha prabhavam padutundo teliyadam ledhu tanaki. Meeru elanti manchi videos chesi andarini melkolapaali 🙏 Om namo bhagwate vaasu devaya namah - Jai Shri raam 🙏🙏🙏
@udayarekhapalepu6587
@udayarekhapalepu6587 Жыл бұрын
నిజంగా కొంతమంది youtubers ని చూస్తూంటే మొహం మొత్తాలనిపిస్తోంది. వాళ్ల స్వార్థం కోసం ఏది పడితే అది చేస్తున్నారు🤦‍♀️youtube నుండి అప్పనంగా వచ్చి పడుతూన్న డబ్బులతో వాళ్ళు వెండి,బంగారాలు కొనుక్కుంటున్నారు. అది అర్ధం కానీ కొంతమంది మూర్ఖ స్త్రీలు (శుభలగ్నం లో ఆమని లా కాపురాలు పాడుచేసుకుంటున్నారు) వాళ్లని follow అవుతూ పిచ్చివాళ్ళవుతున్నారు.
@madupathirani6440
@madupathirani6440 Жыл бұрын
🙏నమస్కారం అమ్మ... నాణ లు గా నాదగ్గర వెండి లో లక్ష్మి గణపతి... ఉన్నాయి వీటిని పూజ లో పెట్టుకున్నాను.. వీటిమీద వివరణ ఇవ్వండి అమ్మా
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 Жыл бұрын
జై హింద్ జై శ్రీ రామ్ 🎉
@swarnalathakudthala7296
@swarnalathakudthala7296 Ай бұрын
Chinnavaarainaa🙏🙏 manchi vishyaalu cheppaaru thallee🙏🙏🙏
@bindusagar193
@bindusagar193 Жыл бұрын
Chala ante chala chakkaga chepparu amma. Varalakshmi vratham mariyu pooja mandiramlo naku lakshmi amma roopam kavalani marble powder tho chesina vigraham theesukunnanu kani ekkado oka sandeham ga vundedi pettavachu ha vadda ani kani meeru na doubt ni clear chesaru amma. Chala ante chala danyavadalu...
@dswapna1882
@dswapna1882 Жыл бұрын
అమ్మ నేను ఇంతకుముందే నాకు తెలియనప్పుడు విగ్రహాలను తెచ్చి పెట్టుకున్నాను నాకు ఈ రోజు నైవేద్యం పెట్టేంత స్తోమత లేదు నా దగ్గర ఆరు గ్రహాలు ఉన్నాయి నా ఇంటి విలువ వేలుకు స్వామి విగ్రహం అన్నపూర్ణమ్మ నరసింహ స్వామి సరస్వతి సత్యనారాయణ స్వామి లక్ష్మీ మాత చిన్ని క్రిష్ణుడు అమ్మ నేను చాలా కష్టాలలో ఉన్నాను ఇప్పుడు ఈ విగ్రహాలను ఏమి చేయాలి అమ్మ పరిష్కారం తెలుపు తల్లి దయచేసి రిప్లై నా మెసేజ్ చూస్తావని కోరికతో నీకు మెసేజ్ చేస్తున్నాను దయచేసి నీకు దండాలు తల్లి నాకు రిప్లై ఇవ్వు 🙏🙏🙏🙏🙏
@devidwarampudi-1334
@devidwarampudi-1334 2 ай бұрын
Chala chala dhanyavadalu akka chala santosham ga undi
@sailajapokala4447
@sailajapokala4447 Жыл бұрын
Thank you amma kallu theripinchela chala clear ga chepparamma it's perfect vedio to us doubts clear chesaru
@NaguGopu-h1r
@NaguGopu-h1r Жыл бұрын
Chala bagachepparu amma 🙏
@sirasunaveen9197
@sirasunaveen9197 Жыл бұрын
Yentha ardham vundo mi videos thanks amma maku theliyani vishayalu cheputhunnadhuku
@bairyhemalatha4219
@bairyhemalatha4219 Жыл бұрын
చాలా చాలా బాగుంది చెప్పిన మాటలు 😊
@bharathiravi1298
@bharathiravi1298 Жыл бұрын
Sree Mathre Namaha Om Namashivaya Hara Hara Mahadeva Shambo Sankara
@KandipilliKrishna-rt5sp
@KandipilliKrishna-rt5sp Жыл бұрын
ఓం శ్రీ మాత్రేనమః చాలా బాగా చెప్పారు
@manjulakhb
@manjulakhb Жыл бұрын
I love the way you explain mam...thank you...jai shree Ram🙏🙏
@lakshmivani2210
@lakshmivani2210 Жыл бұрын
Jai shri krishna 👌🙏🙏🙏🙏🙏🙏
@kosurueswari2321
@kosurueswari2321 Жыл бұрын
Sathyabhama garu Chala chakkaga cheypparu meeku sathakoti namaskaralu Amma🙏🙏🙏🙏
@satyaveni1983
@satyaveni1983 Жыл бұрын
ధన్యవాదాలు అమ్మ చాలా వివరంగా చెప్పారు❤
@aru_papa9076
@aru_papa9076 Жыл бұрын
Chala baga chepparu 😍
@jonywalker-ik7bj
@jonywalker-ik7bj Жыл бұрын
Medam gariki padabivandanamulu🙏.
@swarupaa3677
@swarupaa3677 Жыл бұрын
సూపర్ చెప్పారండి మీలాగా ఎవరు చెప్పలేదు ఇంతవరకు
@saradarsarada239
@saradarsarada239 Жыл бұрын
Meeru cheppe vidhanam chala baagundi amma🙏
@nanivenkatvenkataprudvi75
@nanivenkatvenkataprudvi75 Жыл бұрын
Jai sree ram. Amma anno sandehalu maku toliguncharuu. Thk u so much
@satyachamanthi5717
@satyachamanthi5717 Жыл бұрын
చాలా చక్కగా చెప్పారు అమ్మ
@yatra-visheshalu
@yatra-visheshalu Жыл бұрын
విలువైన విషయాలు చెప్పారు🙏🙏
@haanvlogs4674
@haanvlogs4674 Жыл бұрын
Amma meeru chala baga cheptunnaru maku chala anadanga undi mi matalu vintunte meeru vedioes countinue cheyali ammamplz
@yellurenuka8608
@yellurenuka8608 Жыл бұрын
అమ్మ నమస్కారం 🙏 నేను వెండి విగ్రహాలు పెట్టుకున్న కొన్ని బోలు వి ఉంటే తీసి బియ్యం లో పెట్టాను అమ్మ బోలువి ఉండకూడదు అన్నారు ఇంక్కా కొన్ని గట్టి విగ్రహాలు ఉన్నాయి అమ్మ కానీ అమ్మ నాకు ఉన్న విపరీతంగా ఉన్న అనారోగ్య సమస్య లతో వాటిని శుభ్రము చేయలేక పోతున్న అమ్మ మా బాబుకు ఇంక్కా పెళ్లికాలేదు కెనడా లో ఉంటాడు పెళ్లి అయినా వాళ్లు అక్కడ పూజ చేయలేరు కధమ్మ ఇప్పుడు నేను ఏమి చేయాలి అమ్మ దయచేసి ఈ నా కామెంట్ కూ సమాధానం ఇవ్వండి అమ్మ 🙏🙏🙏🙏🙏🙏
@jyothihoney254
@jyothihoney254 Жыл бұрын
అమ్మ రాతి విగ్రహాలు మనకీ నచ్చిన రంగులో పెట్టుకోవచ్చా 🙏
@mynampatisanthi176
@mynampatisanthi176 Жыл бұрын
Chala chakkaga chepparu andi 🙏🙏
@kanakalakshmithulugu3239
@kanakalakshmithulugu3239 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@LohitAtharvaBallapuram
@LohitAtharvaBallapuram Жыл бұрын
Soooooper ga chepparu❤
@sureshseethiraju3123
@sureshseethiraju3123 Жыл бұрын
Chala baga chepparu amma , Mee videos inka vinali ani anipistuntundi ... Evaru emi anna meeru pattinchukokunda ila ne manchi ni mana samskruti ni pracharam cheyandi .... Jai Shree Ram .
@padmapadma7098
@padmapadma7098 2 ай бұрын
చాలా బాగా చెప్పారు తల్లి
@LalithaAmbika90
@LalithaAmbika90 Жыл бұрын
Amma i love the way u explain mam.. Thank you mam 🙏🙏
@gayathrivallala21
@gayathrivallala21 Жыл бұрын
E vedio valla na sandeham therepoende amma chala chala thanks amma
@SubbaLakshmi-un5du
@SubbaLakshmi-un5du Жыл бұрын
Jai sriram 🙏🌺👌👌👌👏👏👏💐
@durganeel4360
@durganeel4360 Жыл бұрын
Amma chala baga chapparu thank you amma
@yakaiahbommera1726
@yakaiahbommera1726 Жыл бұрын
Chala chakkaga cheparu thali
@kanakamahalaxmik4051
@kanakamahalaxmik4051 Жыл бұрын
Super chala Baga chepparu
@aksharak5299
@aksharak5299 Жыл бұрын
Jai sri krishna
@haarikadasari3971
@haarikadasari3971 Жыл бұрын
Thq satyabhama garu chala clarity iccharu
@lakhmichaitanya7587
@lakhmichaitanya7587 Жыл бұрын
Chala thanks andi.krishnudi vigraham konali anukuntunna.
@malleshk4655
@malleshk4655 Жыл бұрын
Asalu m chepparandi sutiga sodi ledu valueble msg sister namaste
@Sahitisubrahmanyam2498
@Sahitisubrahmanyam2498 Жыл бұрын
Actually what madam said is true both spiritual poin t of view and practical point of view
@vedavathinanneboina8930
@vedavathinanneboina8930 Жыл бұрын
Chala tnqs akka naa bhayanni tirchesaruu
@atchayammaperavali9848
@atchayammaperavali9848 Жыл бұрын
Many thanks madam Well said Manchi avagahana kaligincharu meeru elaanti social awareness videos cheyyali madam.
@moulimanuri9496
@moulimanuri9496 Жыл бұрын
Mma maku manchi vishayalu chala baga chapparu 🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@GeetaKatta-e4v
@GeetaKatta-e4v Жыл бұрын
Chala goppaga chepparamma tq amma
@kalit841
@kalit841 Жыл бұрын
Chaala perfect ga cheppaaru
@mallareddygajarla7384
@mallareddygajarla7384 Жыл бұрын
Sister 🙏🙏🙏🙏🙏💐👍💐💐💐full clarity ga cheppinaru
@harithaampolu6351
@harithaampolu6351 Жыл бұрын
Amma me video's chusinappanundi Naku chala realisation vacchindi.... Danyavadamulu amma
@hari95hari-ux3pi
@hari95hari-ux3pi Жыл бұрын
Nenu adiginadhuku vedio chesthanu ani gurthupetukoni chesaru akka meku chala thank s akka jai sri kishana
@neeladevi949
@neeladevi949 Жыл бұрын
సత్యమ్మా.. చాలా చక్కగా వివరిస్తున్నారు, మా ఇంట్లో 2-3 అంగుళాల ఎత్తు కలిగిన వెండి, ఇత్తడి విగ్రహాలు వున్నాయి ఇప్పుడు పూజ చేయడం లేదు ఏమి చేయాలో చెప్పండి.. జై శ్రీకృష్ణ
@visvathota-hb4qe
@visvathota-hb4qe Жыл бұрын
Amma chala baga chepparamma SugunaNzd.
@Mr.Aadyagaru
@Mr.Aadyagaru Жыл бұрын
పూజలు వలన పుణ్యం మాత్రమే వస్తుంది..కాస్త చిత్తశుద్ధి కలుగుతుంది అంతే...కానీ మనకి జ్ఞానం ప్రధానం...ధర్మాచరణ ప్రధానం...కాబట్టి మీ శ్రద్ధ అంతా పూజలు మీద కాకుండా జ్ఞానం, ధర్మంపై పెట్టండి...🍀👍🍀.
@Vaibhavi_911
@Vaibhavi_911 Жыл бұрын
Yes
@bhavanivendra6120
@bhavanivendra6120 Жыл бұрын
​@@Vaibhavi_911well said.
@milky__baby8988
@milky__baby8988 Жыл бұрын
Jai sri krishna 🌺
@navaneethasannayela4328
@navaneethasannayela4328 Жыл бұрын
Last lo cheppina mata super akka 👏👏👏
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
అర్థరాత్రి మాకోసం వీడియోలు చేస్తున్న మీరు మీ ఆరోగ్యాన్ని కూడా కాస్త పట్టించుకోండి 🙏 వీలైనంత వరకు పగలే "రికార్డింగ్" చేసేందుకు ప్రయత్నించండి 🙏 ఇల్లాలు ఆరోగ్యంగా ఉంటే, కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కుటుంబం ఆరోగ్యంగా ఉంటే సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఎంతసేపు మా గురించే కాకుండా, మీ గురించి, మీ కుటుంబం గురించి కూడా పట్టించుకోండి 🌹🙏
@Govindaseva
@Govindaseva Жыл бұрын
అన్నయ్యాఇప్పుడు వీడియోస్ పగలే చేస్తున్నాను మా పెద్దబాబుని జూన్ లో స్కూల్ లో వేసాము, వాడు స్కూల్ లో ఉన్నప్పుడు వీడియోస్ చేస్తున్నా,జూన్ కి ముందు చేసిన వీడియోస్ అర్ధరాత్రి చేసినవి, అందుకే అవి లైట్ సరిపోక కాస్త డార్క్ గా ఉంటాయి 😀❤🙏🏼
@prasaddasarp114
@prasaddasarp114 Жыл бұрын
​@@Govindaseva👍👏👏🙏
@gopika.madhuri
@gopika.madhuri Жыл бұрын
శుభోదయం, సత్యభామ గారు. మీ వీడియోలు వల్ల చాలామందికి అవగాహన కలుగుతుంది భక్తి పట్ల. ఇలాంటి మంచి, మంచి వీడియోలు చేస్తున్నందుకు మీకు ధన్యవాదములు.సత్యభామగారు నా విన్నపం ఏమిటంటే, ప్రస్తుత రోజుల్లో స్కూల్ కి వెళ్లే పిల్లలు, స్కూల్లో వాళ్ళు ఇలా వుంటున్నారు, వీళ్ళు ఇలా వుంటున్నారు. మ ఫ్రెండ్స్ ఫోన్స్ చూస్తున్నారు. ఫోన్లో మాట్లాడుకుంటూ వుంటున్నారు అని ఇంటికి వచ్చి, తల్లి తండ్రులను మీరేమో మాకు ఫేనే చూడనివ్వరు, ఫ్రెండస్తో ఫోన్ మాట్లాడనివ్వరు అంటూ ఇంటికి వచ్చి రకరకాలుగా మాట్లాడుతూవున్నారు.దయచేసి దీని గురించి ఒక వీడియో చెయ్యండి. మీ మాటలు ఒక అమ్మ మాటలు మధురముగా ఉంటాయి. మీ మాటల ద్వారా అందరికీ అవగాహన కల్పించగలరు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఈ విషయంపై తల్లి తండ్రులను కూడా అవగాహన కల్పించండి.తల్లి తండ్రులు ఫోన్ చూస్తూ ఉంటే పిల్లలు చూస్తారుకదా?దీనిపై వీడియో చేసి బాగా వాయించాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Govindaseva
@Govindaseva Жыл бұрын
అలాగే ♥️
@gopika.madhuri
@gopika.madhuri Жыл бұрын
​@@Govindaseva🙏సత్యభామగారు, తల్లితండ్రులు ఫోన్ చూడకపోయినా, పిల్లలు మాత్రం స్కూల్ ప్రభావం వల్ల ఫోన్ చూడడం గొప్పగా ఫీలయ్యేవారు ఉన్నారు. ఫోన్ చూడడం అనేది పిల్లల భవిష్యత్మీద ఎలా ప్రభావం చూపుతుందో తెలియజేయగలరు. పిల్లలకు అర్థమయ్యేలా చెప్పగలరు అని నా మనవి. జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@HEMALATHA-b8o7r
@HEMALATHA-b8o7r Жыл бұрын
Om namo venkatesha
@bhuvanar1575
@bhuvanar1575 Жыл бұрын
Thank you amma thank you hare krishna
@gayatridevikasa9210
@gayatridevikasa9210 Жыл бұрын
Yentha chakkaga cheppavu thalli..gunde bharam thaggindhi ..namo bhagavate vasudevayana maha🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@sailajapokala4447
@sailajapokala4447 Жыл бұрын
Thank you amma kallu theripincharu avunu you tubers valle ivanni kottha poojalu
@phanikotipalli9418
@phanikotipalli9418 Жыл бұрын
Hi Andi chala baga chappru
@jayachandrareddy3913
@jayachandrareddy3913 Жыл бұрын
Jai shri Krishna ✨
@SiddaniSuguna
@SiddaniSuguna Жыл бұрын
👌madam👃
@ReddyBrothers8301
@ReddyBrothers8301 Жыл бұрын
Jai Govinda
ఇదే ఆఖరు #Chirravuri
15:01
CHIRRAVURI FOUNDATION
Рет қаралды 163 М.
Noodles Eating Challenge, So Magical! So Much Fun#Funnyfamily #Partygames #Funny
00:33
Правильный подход к детям
00:18
Beatrise
Рет қаралды 1,7 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 98 МЛН
Noodles Eating Challenge, So Magical! So Much Fun#Funnyfamily #Partygames #Funny
00:33