ఎలా ప్లాన్ చేసి , బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని లాక్కున్నారు ||How Britisher Occupied India in Telugu

  Рет қаралды 2,248,114

Telugu Knowledge

Telugu Knowledge

Күн бұрын

Пікірлер: 1 400
@teluguknowledge42
@teluguknowledge42 2 жыл бұрын
మిత్రులారా , Small Request 🙏 , ఈ వీడియో ని మీ వంతుగా at least ఒక్కరికైనా షేర్ చేయండి చాలు. 🇮🇳Freedom has come with the sacrifices of our freedom fighters, so let's pledge to protect it. Wish you and Happy Republic Day! 🇮🇳
@HarshaVardhan-en4sq
@HarshaVardhan-en4sq 2 жыл бұрын
Bharat ilu thirubattu video cheyu bro
@sandeepsandy9722
@sandeepsandy9722 2 жыл бұрын
Do a video how Muslims entered India?
@incognito8646
@incognito8646 2 жыл бұрын
kzbin.info/www/bejne/g5m5nJqdq5l3fbs
@ayansha174
@ayansha174 2 жыл бұрын
1947 Aug 14 midnight endhuku vellipoyaro video chey anna....
@LifeofSrinu
@LifeofSrinu 2 жыл бұрын
అన్న నేను సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను కానీ నాకు సపోర్ట్ లేదు అన్న ప్లీజ్ సపోర్ట్ మీ అన్న 🙏
@lovaraju2468
@lovaraju2468 2 жыл бұрын
అప్పుడు బ్రిటిష్ వాళ్ళ వల్ల మన భరత దేశం .కష్టాలు పడింది...... ఇప్పుడు మనదేశం లో ఉన్న మన స్వార్ధ పూరిత పాలకులవల్ల కష్టాలు పడుతుంది....
@bujjaiahtupakula6119
@bujjaiahtupakula6119 6 ай бұрын
British vaallu mana desaniki chesena nastam vundi melu vundi, gani present nayakulu, varikante goranga dochukontunnaru, variki palakulu support cheyuchunnaru..So velli poyina varini gurinchi cherchadam anavasaram…praja dhanani dochukontunnavaru british varikante pramada karulu…
@SavaraVenuSavaraVenu
@SavaraVenuSavaraVenu 5 ай бұрын
​@@bujjaiahtupakula6119 chandrababu
@rakhistudios
@rakhistudios 2 жыл бұрын
భగత్ సింగ్. సుభాష్ చంద్రబోస్ దయవల్ల మనకి ఈ స్వసంత్రం వచ్చింది జైహింద్ జై భారత్
@kalidasusivaprasad9704
@kalidasusivaprasad9704 2 жыл бұрын
సుభాష్ చంద్రబోస్ ఆయన దయ వల్లే మనకు స్వతంత్రం వచ్చింది
@ashiqashiq2435
@ashiqashiq2435 2 жыл бұрын
India ki independence egaa raledhu raa british🇬🇧💂 valaani papichi political leaders british🇬🇧💂 valaakantay 10times akuva akraminchinaru
@krishnamurthyramala1048
@krishnamurthyramala1048 2 жыл бұрын
Yes.
@s.r.kcreations5646
@s.r.kcreations5646 2 жыл бұрын
Nethaji meku padhbhi vandhanam
@giribabubadada9046
@giribabubadada9046 2 жыл бұрын
100% Nijam
@chinthalapatisivaramaiah1956
@chinthalapatisivaramaiah1956 2 жыл бұрын
అవును నిజమే
@PremRaj-sq1jy
@PremRaj-sq1jy 2 жыл бұрын
మన రాజకీయ నాయకులకంటే బ్రిటిష్ వాళ్ళు నయం మన వాళ్ళు చాలా ప్రమాదం
@kalyangoud8891
@kalyangoud8891 2 жыл бұрын
Ah thellolantha kadu bro
@jayanthentertainments7942
@jayanthentertainments7942 2 жыл бұрын
😁😁😁 Mee dumpalu tega
@steevenjoseph9891
@steevenjoseph9891 2 жыл бұрын
po malla thelloniva
@nagunageswararao5nagu557
@nagunageswararao5nagu557 2 жыл бұрын
Haa
@rajalingam12337
@rajalingam12337 Жыл бұрын
Yes
@rajarao6799
@rajarao6799 2 жыл бұрын
భారత మాత ముద్దు బిడ్డ " శుభోష్ చంద్ర బోష్ " ఆ మహానీయుడు యువతరానికి స్ఫూర్తిదాయకం... 🙏🙏🌹🌹
@padmalatha9022
@padmalatha9022 11 ай бұрын
చక్కగా వివరాలు తెలిపినందుకు ధన్యవాదములు తమ్ముడు
@yellapuramu8730
@yellapuramu8730 2 жыл бұрын
బోస్ గారు వలన మాత్రమే మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది..
@karthikeyadevalapelli527
@karthikeyadevalapelli527 2 жыл бұрын
Ya but we read gandhi in books iam studying class 9
@LifeofSrinu
@LifeofSrinu 2 жыл бұрын
అన్న నేను సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను కానీ నాకు సపోర్ట్ లేదు అన్న ప్లీజ్ సపోర్ట్ మీ అన్న
@mamidilaxminarayana114
@mamidilaxminarayana114 2 жыл бұрын
@NVN RSS ఆజాద్ హింద్ పౌజ్ 1942 లో స్థాపించారు అది కూడా సింగపూర్ లో మరి గాంధీ గారి వల్ల స్వతంత్రం late అల అయ్యింది బోస్ గారి వల్ల వేగం ఎలా సాధ్యం అయివుందేది చెప్పు ఎందుకురా ఇలా స్వతంత్ర నాయకులను ఇలా విడగొట్టి రాజకీయాలు చేస్తున్నారు
@mamidilaxminarayana114
@mamidilaxminarayana114 2 жыл бұрын
కేవలం బోస్ గారి వల్లే కాదు ఎందరో మహాను భావులు ప్రాణ త్యాగం చేశారు వారిని కూడా కొద్దిగా గౌరవం ఇవ్వండి
@mamidilaxminarayana114
@mamidilaxminarayana114 2 жыл бұрын
@NVN RSS అసలు ఆ మాటకు వస్తే ఆజాద్ హింద్ పౌజ్ స్వతంత్ర ఉద్యమం లో పాల్గొంది తక్కువ 2 world war లో britis తరపున war లో పాల్గొంది తెలుసా
@its_me_hemanth_27
@its_me_hemanth_27 2 жыл бұрын
వారు ప్రాణాలు ఇచ్చి స్వాతంత్రం తెచ్చి ప్రయోజనం ఏముంది అసలు. మనల్ని మనమే దోచుకుంటున్నము. దీని కంటే ఆ బ్రిటిష్ వారు rule eh బెటర్ అనిపిస్తుంది. అప్పటి రాజులు వారి స్వలాభం కోసం వారితో కలిసి దేశాన్ని అక్రమించుకోవడనికి indirect గా అయిన హెల్ప్ చేశారు ఇప్పటి ప్రజలు వారి ఒక్క రోజు డబ్బు మందు కోసం వారి ఉచిత పథకాల కోసం ఆశ పడి vote వేసి వారి పిల్లలు భవిష్యత్ తరాల జీవితాలని నాశనం చేస్తున్నారు. పేరుకి ప్రజాస్వామ్యం లో ఉన్నాం రాజరికం కూడా దీని ముందు పనికిరాదు. మొత్తం నిరంకుశ తత్వం. చాలా అడగాలి అనిపిస్తుంది కానీ ఎవరిని అడగాలి ఎక్కడ అడగాలి అధికారం లో ఉన్నప్పుడే సంపాదించాలి అనుకొని దోచుకునే నాయకుల్ని అడగాల లేదా నాయకులు చెప్పే ఉచిత హామీల కోసం vote వేసే ప్రజలను అడగాల.అలాగే ఈ రోజు పని జరుగుతుంది కదా మిగితా అయిదు సంవత్సరాలు ఎం జరుగుతే నాకేమీ భవిషత్ తరాలు ఏమై పోతే నాకేం అని ఆ రోజు కి డబ్బు మందు తీసుకొని vote వేసే వాళ్ళని అడగాల చిన్నప్పుడు నా దేశం అనే ఇంత గొప్పదా అనిపించేది అందుకే స్వాతంత్ర దినోత్సవం వచ్చిన గణతంత్ర దినోత్సవం వచ్చినా ఎంతో సంతోషించే వాడ్ని కానీ ఇప్పుడు చూస్తే ఎందుకు ఈ దేశం లో పుట్టాన అనిపిస్తుంది. మేరా భారత్ మహాన్. 🙏🙏🙏🙏 త్పూ నా బ్రతుకు. నేను మాట్లాడిన మాటల్లో తప్పు ఉంటే క్షమిచండి. నా లో ఉన్న బాధ ఇధి
@AravindKumar-ez1gm
@AravindKumar-ez1gm 2 жыл бұрын
Nijamabro
@srikantksamyu1119
@srikantksamyu1119 2 жыл бұрын
Dabbu pothe poyyindhi valla daridranni vadili poyyaru....sagam Hindus convert ayyipoyyi india ne thiduthunnaru...
@Manideep6557
@Manideep6557 2 жыл бұрын
Don't feel sad to born in india India is always great without ppl
@PosibabumallulaPosibabumallula
@PosibabumallulaPosibabumallula 2 жыл бұрын
meeru cheppindi nijame
@chsudhakar4242
@chsudhakar4242 2 жыл бұрын
ఇప్పుడు కూడా అమెరికా మోడీ ద్వారా భారత దేశాని దోచు కుంటుంది
@prabhudasuv8806
@prabhudasuv8806 2 жыл бұрын
మాకు తెలియని విషయాలు మీ వీడియో ద్వారా తెలిపినందుకు చాలా థ్యాంక్స్ బ్రో వీడియో చాలా👌👌 బాగుంది అండ్ గుడ్ నైట్ బ్రో👍👍❤❤
@LifeofSrinu
@LifeofSrinu 2 жыл бұрын
అన్న నేను సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను కానీ నాకు సపోర్ట్ లేదు అన్న ప్లీజ్ సపోర్ట్ మీ అన్న
@praveendacharam1470
@praveendacharam1470 2 жыл бұрын
సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ 🚩🚩🇮🇳🇮🇳
@jrntr4037
@jrntr4037 2 жыл бұрын
I love all freedom fighters especially Subhash Chandra Bose, Bhagat Singh, udham Singh,
@saduuuuuuuuuuu
@saduuuuuuuuuuu 2 жыл бұрын
Don't forget manmohansingh
@buruguaseervadam7328
@buruguaseervadam7328 2 жыл бұрын
వెళ్లిపోయిన బ్రిటిష్ వారిని గురించి కాకుండా ఇప్పుడు మనలిని దోచుకుంటున్న భారతీయుల గురించి ఒక వీడియో తీయండి
@AbhiKumar-cf4fw
@AbhiKumar-cf4fw 2 жыл бұрын
Super bro baga chepav
@SaiduluBattu-y6r
@SaiduluBattu-y6r 6 ай бұрын
Nayakulu mana thokanu baaredu kosukuni thirigi manaku bethedu echinanntha kalam mana vevastha maradhu jaibharath🇮🇳 🌹🙏
@Krishnakannamala
@Krishnakannamala 4 ай бұрын
🤣
@VedamkshiAreti
@VedamkshiAreti 4 ай бұрын
మనకు స్వతంత్రం ఎలా వచ్చిందో... దానికోసం మన దేశప్రజాలు ఎన్ని త్యాగాలు చేసారో, ఎలా చేసారో, ఎవరెవరు చేసారో తెలుసుకోవాలి. కుల, మతా, ప్రాంతాలకు అతీతంగా ఎలా పోరాడారో తెలుసుకోవాలి. మనం కూడా అలా ఒకటీగా ఉంటుంది మనకు అవసరాలైనవి మన నాయకులనుండి సాదించుకోవాలి, చెయ్యించాలి. పోరాట పటిమ నీలో లేనపుడు తెలుసుకొని నీవే చేస్తావ్...వ్యాఖ్యలు చెయ్యడం తప్పా? జై హింద్, జై భారత్
@srinivasd862
@srinivasd862 3 ай бұрын
😂
@Thefacts14569
@Thefacts14569 2 жыл бұрын
Jai Hind.... a big bow to all my Freedom fighters. Thanking them all for bringing us freedom.
@LifeofSrinu
@LifeofSrinu 2 жыл бұрын
అన్న నేను సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను కానీ నాకు సపోర్ట్ లేదు అన్న ప్లీజ్ సపోర్ట్ మీ అన్న
@sagidapoguparimala9386
@sagidapoguparimala9386 4 ай бұрын
బ్రిటిష్ వాళ్ళు దోచుకొన్నారో లేదో తెలియదు కానీ ప్రస్తుతం మన రాజకీయ నాయకుల కన్నా ఎక్కువ దోచుకోలేదు, వాళ్ళు ఎంతో కొంత కొన్ని సేవకార్యక్రమాలు చేశారు, మన నాయకుల దోపిడీని అడ్డుకుంటే దేశం కొంతవరకు బాగుపడుతుంది
@india2190
@india2190 2 жыл бұрын
భారతదేశాన్ని కన్నెత్తి చూడాలన్నా భయపడే ప్రపంచ దేశాలు మన దేశాన్ని ఇంతమంది పరిపాలించడానికి భారతదేశంలో పుట్టి పెరిగిన దేశ ద్రోహులతో చేతులు కలిపి దేశాన్ని వాళ్ళకి అప్పగించారు పనాయ దేశం వాడు భారతదేశాన్ని ఆక్రమించుకోవాలంటే మన దేశంలో ఎవరో కొంతమంది వాళ్ళకి సహకరించక తప్పదు అప్పుడే భారతదేశాన్ని ఆక్రమించుకో కలరు స్వశక్తితో ఏ దేశం వాళ్ళు భారతదేశాన్నిపై దండయాత్ర చేసే దమ్ములేదు ఉదాహరణకు ఇటీవల బ్రిటిషు వాళ్ళకి భారతీయులను ఎరగా వేసి జీవితం గడుపుకున్న వాళ్ళ పేర్లు బయటికి వచ్చాయి ఆంధ్రప్రదేశ్‌లో అదే విధంగా భారత దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ విదేశీయులకు కొమ్ముకాసే యాదవ్‌లు ఎంత మందో ఉన్నారు ఇప్పటికైనా భారతదేశంలో విదేశీయులకు కొమ్ముకాసేవాళ్లు ఎందరో ఉన్నారు మన దేశ రక్షణశాఖ జవాన్లు సరిహద్దులలో ఎంత కాపలా కాసిలా ఏమి ప్రయోజనం దేశంలో ఉన్న దేశ ద్రోహులను అంత మించే వరకు వాళ్ళ చేస్తున్న ప్రాణత్యాగాలకు ఫలితం ఉండదు జైహింద్ జై భారత్ మాత
@nareshkumarmodi3699
@nareshkumarmodi3699 Жыл бұрын
Yes you are right 👍
@nareshkumarmodi3699
@nareshkumarmodi3699 Жыл бұрын
Not particularly yadavs, so many people are there in our country
@sampathyadav5767
@sampathyadav5767 Жыл бұрын
Arey yadav endi ni ammani🤙🤙🤙
@india2190
@india2190 Жыл бұрын
@@sampathyadav5767 నేను అన్నదాంట్లో తప్పేముంది నీవు ఇటువంటి మాటలు అనడానికి నీకు కూడా ఉంది కదా లేకుండా పుట్టావా
@Rajgorle
@Rajgorle Жыл бұрын
యాదవుల కాదు ఎదవులు అని రాయాలి spelling mistake,.. యాదవుల కాదు ఆయన ఉద్దేశంలో
@rvvsinger
@rvvsinger 2 жыл бұрын
తెలుగు వీరుడైన అల్లూరి సీతారామ రాజు ని చూపించ లేదు...మన జాతి బిడ్డ.. Plz add photo sir...every thing is so nice🙏
@RajuYadav-rm6ut
@RajuYadav-rm6ut Жыл бұрын
Aaq1qqQ Q&A qatme
@lokeshloke7115
@lokeshloke7115 2 жыл бұрын
చరిత్ర మరచిపోయిన ప్రతి స్వాతంత్ర సమరయోధుడు నాకు favourite eh
@productgreeks3307
@productgreeks3307 2 жыл бұрын
Chepthe nammaru gani manaki independence radaniki main reason 😀hitler
@kallepallisai3095
@kallepallisai3095 2 жыл бұрын
@@productgreeks3307 YES bro 😄 telsu
@kodipellisaikiran8468
@kodipellisaikiran8468 3 ай бұрын
Bro you're a gem of all telugu ppl coz you're influenced a lot
@sriharinotla3226
@sriharinotla3226 2 жыл бұрын
Great consolidation... Brother... thank you...So may freedom fighters are there... Subhash Chandra Bose Sir is My favourite person.... 🙏🙏🙏🙏
@LifeofSrinu
@LifeofSrinu 2 жыл бұрын
అన్న నేను సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను కానీ నాకు సపోర్ట్ లేదు అన్న ప్లీజ్ సపోర్ట్ మీ అన్న
@anilsiddamalla7777
@anilsiddamalla7777 2 жыл бұрын
@@LifeofSrinu i support you brother ❤️
@LifeofSrinu
@LifeofSrinu 2 жыл бұрын
@@anilsiddamalla7777 thanQ soo church brother okka saari videos chudandi nachuthene support cheyandi 🙏
@chandanat1669
@chandanat1669 2 жыл бұрын
Yes mine too .. It all happened because of incompetent Indian kings only..... The ruling by British is not one day function... Gradually they started trading... Our greedy Indian kings let them in... Otherwise it would not have happened only
@venkateshpilla3908
@venkateshpilla3908 Жыл бұрын
భగత్ సింగ్ లాంటి ఉడికి రక్తం అప్పుడు లో బ్రిటిష్ వాళ్ళు ని ఉచ్చ పోయించడు ఎప్పుడు కి స్వాతంత్ర రావడానికి కారణం భగత్ సింగ్, దేశం కోసం ప్రాణాలు అరిపించిన రియల్ హీరో భగత్ సింగ్ 🙏🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@sandeepsunny5509
@sandeepsunny5509 Жыл бұрын
నీ మొఖం
@BadBoy-ve8pu
@BadBoy-ve8pu 2 жыл бұрын
Bro thanks for information bro ఇప్పటివరకు వాళ్ళు మనలని ఏలారు అని thelusugani ఎలాగో తెలియదు అది మాకు తెలిపినందుకు ధన్యవాదాలు అన్న
@LifeofSrinu
@LifeofSrinu 2 жыл бұрын
అన్న నేను సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను కానీ నాకు సపోర్ట్ లేదు అన్న ప్లీజ్ సపోర్ట్ మీ అన్న 🙏🙏
@Mallesh-301
@Mallesh-301 2 жыл бұрын
నీవు చెప్పే విధానం చాలా బాగుంది బ్రో..... 🌹🌹🌹❤
@rishirishi5871
@rishirishi5871 2 жыл бұрын
My favourite fighter doesn't need an introduction the legend SUBHAS CHANDRA BOSE..
@LifeofSrinu
@LifeofSrinu 2 жыл бұрын
అన్న నేను సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను కానీ నాకు సపోర్ట్ లేదు అన్న ప్లీజ్ సపోర్ట్ మీ అన్న
@saduuuuuuuuuuu
@saduuuuuuuuuuu 2 жыл бұрын
What exactly he did for our country? I mean results
@productgreeks3307
@productgreeks3307 2 жыл бұрын
Chepthe nammaru gani manaki independence radaniki main reason 😀hitler
@rishirishi5871
@rishirishi5871 2 жыл бұрын
India ki freedom vachinde subase Chandra bose nuchi aiyana and azad hind force nuchi mana history textbooks motham garbage the real father of the nation is subash Chandra bose chapalli ante chana vondi e oka point chapthuna neeku
@productgreeks3307
@productgreeks3307 2 жыл бұрын
@@rishirishi5871 bro ne point nenu ardam chesukunna, Na point chepthanu kavali ante research cheyyi, Hitler start chesina World war 2 valla appati top powers aina britishers, Germans,Japanese baga loss aipoyaru, America & Russia new powers ga emerge ayyaru, War effect valla 25+ nations ki independence vachindi andulo okati china di, inkoti manadi, Nuvvu strength ni army size & army weapons tho measure chesthe Subhash Chandra Bose power chala thakkuva,anduke support kosam German & Japanese daggara ku vellaru China anntikanna anduke thopu, Manatho patu independence thechukoni ippudu usa tho equal avthundi.
@kranthikumarbangaru5390
@kranthikumarbangaru5390 Жыл бұрын
ఒకరు కాదు అందరినీ నేను అభిమానిస్తాను 🙏❤️✨
@someshwarmaddula1117
@someshwarmaddula1117 2 жыл бұрын
అన్న గారు మహాభారతం గురించి కూడ వీడియో చేయండి 🙏🙏🙏🙏🙏
@LifeofSrinu
@LifeofSrinu 2 жыл бұрын
అన్న నేను సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను కానీ నాకు సపోర్ట్ లేదు అన్న ప్లీజ్ సపోర్ట్ మీ అన్న 🙏
@sandeepkasulabad6930
@sandeepkasulabad6930 2 жыл бұрын
మన భారతదేశంలో లోకి మొఘలుల ఎలా పొరబడ్డారు మన భారతదేశాన్ని ఎలా పాలించారు ఒక వీడియో చేయండి బ్రో
@sattibabuyerra533
@sattibabuyerra533 2 жыл бұрын
భరతదేశం మనది మన దేవుడు వలు దేవుడు
@freedomfighter888
@freedomfighter888 2 жыл бұрын
Thanks for respected Indian freedom fighters who have fight for this country 😭
@mani56789
@mani56789 2 жыл бұрын
Mee narration chala clear ga untadi bro. I like your videos.
@teluguknowledge42
@teluguknowledge42 2 жыл бұрын
Tnq u Manik Garu❤️
@gokuforever123
@gokuforever123 2 жыл бұрын
మన దేశస్తులు సహాయం చేశారు అన్నారు కదా వాళ్ళు ఎవరో చెప్తే దేశాన్ని అమ్మేది ఎవరో దేశాన్ని అభివృద్ధి చేసేది ఎవరో ప్రజలు తెలుసుకుంటారు
@akankshachowgani1205
@akankshachowgani1205 2 жыл бұрын
Giving goods news to public is ultimate skill bro tqs for giving these information bro 🥳😻🥰
@teluguknowledge42
@teluguknowledge42 2 жыл бұрын
Tnq u Akanksha Garu❤️
@LifeofSrinu
@LifeofSrinu 2 жыл бұрын
నేను సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను కానీ నాకు సపోర్ట్ లేదు అన్న ప్లీజ్ సపోర్ట్ మీ 🙏🙏
@venkateshbalivada7395
@venkateshbalivada7395 2 жыл бұрын
బ్రిటిష్ వాళ్ళకి ఇక్కడ ఉన్న రోజులే పొరుగు రాజుల మీద ఉన్న ద్వేషం తో సహాయం చేసి చివరికి బ్రిటిష్ వాడి చేతిలో కీలుబొమ్మలు అయ్యారు ఇప్పటికి కూడా మన రాజకీయ నాయకులు కూడా ప్రజల్ని కులాలు మతాలు ప్రాంతాలు పేరుతో రెచ్చగొట్టి ఐక్యతని పాడు చేసి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు ఏది ఏమైనప్పటికి అప్పటి బ్రిటిష్ పాలన నుండి దేశానికి విముక్తి కలిగించిన ప్రతి స్వతంత్ర సమరయోధుడికి పాదాభివందనం
@vonteddunageswararao3201
@vonteddunageswararao3201 2 жыл бұрын
Excellent narration.Thought it is brief, main incidents are well covered. Keep writing more.
@busirajkumar6990
@busirajkumar6990 2 жыл бұрын
ఇప్పుడు రంమను బ్రిటీష్ వాళ్ళను అప్పటి ఇండియా కాదు ఎగిరి ఎగిరి ఎగిరి ఎగిరి తంతారు జై ఇండియా జై జై ఇండియా ✊✊✊✊
@mahimanandkambham1768
@mahimanandkambham1768 2 жыл бұрын
అల్రెడీ మన దేశాన్ని పాలిస్తున్న ప్రస్తుత మన పాలకులు విదేశీ క్రైస్తవ బహుళజాతి కంపెనీలకు(multi national companies-(MNC's) తాకట్టు పెట్టేశారు.ఇంకొక ప్రక్క గుజరాత్,రాజస్తాన్ మార్వాడీలంతా కలిశి భారతదేశ మార్కెట్ మొత్తాన్ని చైనా వాడికి తాకట్టు పెట్టేశారు.ఈరోజు చైనా వాడి వస్తువులు లేని ఇల్లు ఉందా మన దేశంలో.ఈ విధంగా మన స్వదేశీ వ్వాపారులను మన వాళ్ళే దెబ్బతీశారు.కాబట్టి మన వాళ్ళని బయటి నుంచి ఎవడో వచ్చి నాశనం చేయాల్సన అవసరం లేదు,మనల్ని మన వాళ్ళే నాశనం చేస్తారు.............
@Happiness238
@Happiness238 2 жыл бұрын
Mughal Empire nunchi, oka Tipu sultan and valla father hyder Ali matrame British people tho fight chesaru genuine ga evari support lekunda 18th century lo ..but Hyd Nawab, surat nawab, Delhi Nawab matram Britishers ki baga support chesaru.. ❤India 🇮🇳 🇮🇳
@battiprolupardhivasa
@battiprolupardhivasa 2 жыл бұрын
sorry babu... tippu swardaparudu.. parisrelinchandi
@sklalu8191
@sklalu8191 3 ай бұрын
ఎందరో మహానుభావులు ప్రతిభావంతులు తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కులం మతం చూడకుండా అన్ని కులాలు మతాలవారు కలిసి స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు స్వాతంత్ర సమరయోధులకు జోహార్లు జోహార్లు జోహార్లు జోహార్లు
@hemanandam7252
@hemanandam7252 2 жыл бұрын
మన దేశంలో రాజ కీయ నాయకుల కంటే, వారు కట్టే బ్రిడ్జీ ల, రోడ్ల నిర్మాణం కంటే బ్రిటిష్ ప్రభుత్వం మేలు.
@anilmudigonda4406
@anilmudigonda4406 Жыл бұрын
Thanks for this Information Sir 🇮🇳🇮🇳✊✊
@Love_dalo_channel
@Love_dalo_channel Жыл бұрын
kzbin.infoHbSuejJJ6vs?feature=share 1St independence day rare video
@mercyregina9875
@mercyregina9875 2 жыл бұрын
Chala useful information echaru, I hope students ki and youth ki textbooks kante kuda e video chala knowledge esthundhi. Thank you.
@LifeofSrinu
@LifeofSrinu 2 жыл бұрын
అన్న నేను సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను కానీ నాకు సపోర్ట్ లేదు అన్న ప్లీజ్ సపోర్ట్ మీ అన్న
@LifeofSrinu
@LifeofSrinu 2 жыл бұрын
అన్న నేను సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను కానీ నాకు సపోర్ట్ లేదు అన్న ప్లీజ్ సపోర్ట్ మీ అన్న
@samatamission3920
@samatamission3920 Жыл бұрын
*బ్రిటిష్ పాలనకాలం నాటి పాలన భారతీయులకు స్వర్ణయుగం! దుష్ట మనువాదుల దుర్మార్గాలకు కళ్ళెం వేసిన యుగం. అణగారిన వర్గాలకు మానవహక్కులు లభించిన కాలం!
@balasreekaryadlapalli186
@balasreekaryadlapalli186 Жыл бұрын
Avunu jaliawala lo jarigina oochakootha emiti
@niharika_rathod11
@niharika_rathod11 2 жыл бұрын
Awesome information 🤩 and your voice 🔥 big fan of your voice bro 😍keep rocking 🔥🔥🔥
@teluguknowledge42
@teluguknowledge42 2 жыл бұрын
Tnq u Nisha Garu❤️
@LifeofSrinu
@LifeofSrinu 2 жыл бұрын
అన్న నేను సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను కానీ నాకు సపోర్ట్ లేదు అన్న ప్లీజ్ సపోర్ట్ మీ అన్న
@నాఇష్టంరా
@నాఇష్టంరా 2 жыл бұрын
ఇదంతా విన్నాక నాకు అర్థమైంది ఏంటంటే... మన తలకొరివి మనమే పెట్టుకున్నాము,బ్రిటిష్ వాళ్ళను మన దేశానికి అనుమతించి
@mr-donny2330
@mr-donny2330 2 жыл бұрын
Kaani Telanganaku kadhu But now iam proud to be an indian..love from TELANGANA
@harishcharan964
@harishcharan964 2 жыл бұрын
Subhash Chandra Bose is my inspire . Bose mida video cheyandi bro . Please 🙏🙏🙏
@SantoshKumar-jg8tn
@SantoshKumar-jg8tn 2 жыл бұрын
Sipayila tirugubatu 1857 gurinchi video ivvu bro.. Pls
@LifeofSrinu
@LifeofSrinu 2 жыл бұрын
అన్న నేను సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను కానీ నాకు సపోర్ట్ లేదు అన్న ప్లీజ్ సపోర్ట్ మీ అన్న
@LifeofSrinu
@LifeofSrinu 2 жыл бұрын
అన్న నేను సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను కానీ నాకు సపోర్ట్ లేదు అన్న ప్లీజ్ సపోర్ట్ మీ అన్న
@SivaSiva-mh7hl
@SivaSiva-mh7hl 9 ай бұрын
సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, బాలగంగాధర్ తిలక్ 🇮🇳🇮🇳🇮🇳
@saiteju8169
@saiteju8169 2 жыл бұрын
Bro pls do make a series of complete history, your explanation is awesome
@Krishnarjun.N
@Krishnarjun.N 4 ай бұрын
మన దేశంలో కోంత మంది రాజకీయ నాయకులు డిఎన్ఎ బ్రిటిష్ వారిది కావడంతో కోంత మంది బ్రిటిష్ వాళకు లాగా పరిపాలన లో దోపిడి ఉంటుంది అంతే...
@ayansha174
@ayansha174 2 жыл бұрын
1947 Aug 14 midnight ela vellipoyaro oka video chey anna..please...
@LifeofSrinu
@LifeofSrinu 2 жыл бұрын
అన్న నేను సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను కానీ నాకు సపోర్ట్ లేదు అన్న ప్లీజ్ సపోర్ట్ మీ అన్న 🙏
@saduuuuuuuuuuu
@saduuuuuuuuuuu 2 жыл бұрын
Voddu Anna..cheyaku.
@ayansha174
@ayansha174 2 жыл бұрын
Nikem noppiiiiii...
@chiranjivibotla5186
@chiranjivibotla5186 2 жыл бұрын
Sir.. Naku.. Ee vedio chudadam dvara... Enno vishayaly telishai.. Thank you so much sir🙏🙏🙏🙏
@jna7472
@jna7472 2 жыл бұрын
Netaji Subhash Chandra Bose, Bhagat Singh, rajguru, sukh Dev, alluri sitaramaraju, ranilaxmi bai, uyyalawada Narasimha Reddy, Naturam godse🙏🙏🙏
@productgreeks3307
@productgreeks3307 2 жыл бұрын
Chepthe nammaru gani manaki independence radaniki main reason 😀hitler
@rakeshprakash3789
@rakeshprakash3789 10 ай бұрын
I love Britishers and their policy 😊😊
@ambatisainadh6264
@ambatisainadh6264 2 жыл бұрын
Happy republic Day to all my indian brothers and sisters jai hind 🇮🇳
@knarsimhulupeddababu5028
@knarsimhulupeddababu5028 11 ай бұрын
సుభాష్ చంద్ర బోస్, బాలా గంగాధర్ తిలక్, లాల లాజపాతీరాయి, భగత్ సింగ్,
@ltvideos8753
@ltvideos8753 2 жыл бұрын
Anna India ఎలా british ని ఓడించిందో ఒక వీడియో చేయగాలవా.pls Anna
@LifeofSrinu
@LifeofSrinu 2 жыл бұрын
అన్న నేను సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను కానీ నాకు సపోర్ట్ లేదు అన్న ప్లీజ్ సపోర్ట్ మీ అన్న 🙏
@VeerapuramVijayKumar
@VeerapuramVijayKumar 6 ай бұрын
బ్రిటిష్ వారు మన దేశానికి ఏవిధంగా వచ్చారో వివరించారు చాలా సంతోష వ్యాపారం పేరుతో వచ్చి మన దేశాన్ని ఆక్రమించుకొని వందల సంవత్సరాలు పరిపాలన చేసి మన సంపదనంతా కొల్లగొట్టు కాకపోయినా బ్రిటిష్ వారు నేటికీ మన పాలకుల బుద్ధి మారలేదు ఈ దేశంలో స్వార్ధపూరిత రాజకీయాలు మొదలయ్యాయి ఎవరు దేశాభివృద్ధికి మన దేశ సంపదను రక్షించడానికి కృషి చేస్తున్నారో విచక్షణ జ్ఞానముతో తెలుసుకోవలసిన బాధ్యత భారత దేశ పౌరులందరికీ ఉన్నది ఈ దేశములో ఉన్న ప్రతి ఒక్కరూ గమనించవలసిన అవసరం ఉన్నది శ్రీకృష్ణదేవరాయలు యొక్క చరిత్ర చూడండి మానవులు అనగా విచక్షణా జ్ఞానము ఉన్నవాళ్లు మంచి చెడు తెలుసుకొని నడిచేవాడు ఈ దేశములో ప్రతి మనిషి వేదము సమస్త సత్య విద్యాల గ్రంథము వేదమును చదువుట చదివించు వినుట వినిపించుట ఆర్యుల యొక్క పరమ ధర్మము సకల కార్యములను ధర్మానుసారం గా అనగా సత్యములను విచారించి చేయవలసిన బాధ్యత ప్రతి మానవుని పై ఉన్నది ధనము ధనము అని రాజకీయ నాయకులు ధనము వెంబడి బడి తన బాధ్యతల్ని మరిచిపోతున్న ఈ కాలంలో
@rahulmanyam7104
@rahulmanyam7104 2 жыл бұрын
Anna chala mandhi mana desham kosam chalamandhi vala life's sacrifice chesaru kadha 😓 valla biography cheyara Anna please 🙏🙏🙏 except Gandhi and Nehru
@Swathiswathi-bj7rt
@Swathiswathi-bj7rt 2 жыл бұрын
Really meeru baaga cheppaaru endukante enthomandhi valla praannalu ichi freedom manaku ichhaaru kani andaru Gandhi and Nehru ni matrame poguduthaaru chendaalam kaakapothe
@thippayyathippayya6104
@thippayyathippayya6104 7 ай бұрын
భగత్ సింగ్ మరియు సుభాష్ చంద్రబోస్🎉🎉🎉🎉🎉🎉 జైహింద్ జై భారత్
@lovelyfashion3565
@lovelyfashion3565 2 жыл бұрын
That Time Freedom Fighters sacrifice Today your happiness 🙏
@mbgtilakmarty671
@mbgtilakmarty671 2 жыл бұрын
Majority of freedom fighters 's families( great grand children etc),who lost valuable properties, are now in bad shape economically without any support from today's Govts,on plea that most of them belong to forward castes,& hence don't deserve any assistance from Govt( based on communal,caste,equations of votebank politics)
@productgreeks3307
@productgreeks3307 2 жыл бұрын
Chepthe nammaru gani manaki independence radaniki main reason 😀hitler
@vasudev3135
@vasudev3135 2 жыл бұрын
మంచి వీడియో పెట్టావ్ బయ్య ఎక్సలెంట్ బ్రో ఇలాంటివి మనం తెలుసుకోవడం చాలా అవసరం
@disk2025
@disk2025 2 жыл бұрын
Thanks for the info bro, Competitive Exams ki Oka Summary la untaadhi..🙂
@LifeofSrinu
@LifeofSrinu 2 жыл бұрын
అన్న నేను సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను కానీ నాకు సపోర్ట్ లేదు అన్న ప్లీజ్ సపోర్ట్ మీ అన్న
@markaanand8935
@markaanand8935 2 жыл бұрын
సుభాష్ చంద్ర బోస్ is my favorate freedam fighter
@swarnav4486
@swarnav4486 2 жыл бұрын
You made justice to the name of your channel! Thanks for your work to gather and bring this knowledge to us. Very informative.
@mohdrafeeq8640
@mohdrafeeq8640 2 жыл бұрын
SC BOSE JHANSI RAANI BHAGAT SINGH VEER SAVARKAR SARDAR PATEL...AND SO MANY GREAT FREEDOM FIGHTERS
@productgreeks3307
@productgreeks3307 2 жыл бұрын
Chepthe nammaru gani manaki independence radaniki main reason 😀hitler
@mangarasrinusrinu7135
@mangarasrinusrinu7135 2 жыл бұрын
చత్రపతి శివాజీ , అల్లూరి సీతారామరాజు
@vishnuarja5189
@vishnuarja5189 2 жыл бұрын
భారతదేశం ఆకారంగానే ఏకదేశం, ఇది అనే కి జాతులున విభిన్న దేశం.
@nareshkumarmodi3699
@nareshkumarmodi3699 Жыл бұрын
Very great mana history ni clear ga vivarincharu🙏🙏
@ayansha174
@ayansha174 2 жыл бұрын
Anna..british valu mana country ni ela vadili vadili vellipoyaro...oka video chey anna.......movies lo thirugubatu gurinchi chupincharu kani...british valu ela vellaru chupinchaedhu..
@kingkohli8006
@kingkohli8006 2 жыл бұрын
World War lo british vallu chaala debba thinnaru... So,vallu arthikanga and population paranga debbathinnaru... Inka alagay Mana thirugu baatu kuda aekkuvieendi... Inka vallaki chance leka vellipoyaru...
@LifeofSrinu
@LifeofSrinu 2 жыл бұрын
అన్న నేను సొసైటీ గురించి యూట్యూబ్ ఛానల్ ని స్టార్ట్ చేశాను కానీ నాకు సపోర్ట్ లేదు అన్న ప్లీజ్ సపోర్ట్ మీ అన్న
@achuadapa4577
@achuadapa4577 2 жыл бұрын
Great Hitler second World war lo main traget British ala second World war lo bristh ni Hitler gatiga deba kodathadu British economy army chala loss avthudhi appudu British inka manam rule chyadam kastam ani chala Countryes ki freedom esthudhi Newzealand India Pak Inka chala Countryes ki freedom announce chasthudhi
@m.ameersaheb2388
@m.ameersaheb2388 2 жыл бұрын
Very good great video 👌👌
@athikanousheen5031
@athikanousheen5031 2 жыл бұрын
Anna nakoka doubt.. Archeologist lu edhaina find chesinapudu adhi inni years kindhadhi ani elaa kanipedtharu asalu.. Carbon dating ani antaru kadha.. Adhi explain cheyandi bro plzz
@Manideep6557
@Manideep6557 2 жыл бұрын
Ohh
@mvenky6690
@mvenky6690 2 жыл бұрын
మేరా భారత్ మహాన్....🇮🇳🇮🇳🇮🇳✊
@shivabharath8713
@shivabharath8713 2 жыл бұрын
Bro 6:22 sagam mandhi kadhu bro 85 percent of army mana Indians a vunnaru. And Britishers lakhs emmi raledhu Indiaku vallu chala telliviga rule chesaru adhe divide and rule policy dwara
@varma_vlogs
@varma_vlogs 2 жыл бұрын
Ipudu mana politicians kuda ade formula use chestunaru ,indulo prajale gorelu avutunaru bro
@nanianvesh4417
@nanianvesh4417 2 жыл бұрын
Thanks for good information brother🙏👍🌹🌹🌹
@IamRavi006
@IamRavi006 2 жыл бұрын
Motham Sampadha Vallu Tesukuvellipoyaka Inka Freedom Vachina Em Upoyogham Ledhu...Mana Country Lo Unity Ledhu.. British Vallani Thittukovadam Vallana Em Labham... Sorry Evvarina Hurt Ayyiunte
@pavan0007
@pavan0007 2 жыл бұрын
సుభాష్ చంద్రబోస్,భగత్ సింగ్,అల్లరి సీతారామరాజు,ఛత్రపతి శివాజీ,మహరానాప్రతాప్,ప్రుతవిరాజ్ సింగ్ చౌహాన్😍🙏🙏🙏🇮🇳
@productgreeks3307
@productgreeks3307 2 жыл бұрын
Chepthe nammaru gani manaki independence radaniki main reason 😀hitler
@arunaa4758
@arunaa4758 2 жыл бұрын
Super...bahut acha se bataya aapne....very nice...🙏
@saikrishnalalam384
@saikrishnalalam384 2 жыл бұрын
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
@ramadas155
@ramadas155 2 жыл бұрын
Great job good job
@banavathurajanaik7000
@banavathurajanaik7000 Жыл бұрын
Great information thank you sir🎉
@bsubbu9368
@bsubbu9368 2 жыл бұрын
Superb vedio bro 👏👏👏
@anilkumarpbanil7766
@anilkumarpbanil7766 2 жыл бұрын
మన దేశ ప్రేమికులు ప్రాణార్పణ చేశారు వాళ్లకు స్వతంత్ర విలువ తెలుసు కాబట్టి ఇప్పటి రోజుల్లో మనకు స్వతంత్రం విలువ అర్థం కాలేకపోయింది బ్రిటిష్ మరియు ముస్లిమ్స్ దొరతనములొ జీవితం నరకం అని చరిత్ర చెబుతోంది మళ్లీ ఇది రిపీట్ అవుతే నే మనకు స్వతంత్రం విలువ తెలియ పోతుంది కార్ చదువుకున్నవాళ్లు అజ్ఞానం లోనే ఉన్నారు
@irfanmd9279
@irfanmd9279 2 жыл бұрын
Nyc information i love mai India All indias are my brothers and sisters Tq bro for shar information
@AbhishekKumar-pl9mb
@AbhishekKumar-pl9mb 2 жыл бұрын
super video bro 5 members ki share chesya video imformation chala baa vundhi
@SrinivasaRaoBhaviri
@SrinivasaRaoBhaviri 4 ай бұрын
Very good message. 🙏.
@madhu_kalavakolanu
@madhu_kalavakolanu 2 жыл бұрын
Very very informative.. keep doing this type of videos bro . Tqq so much 🥰
@pavanikalle1325
@pavanikalle1325 8 ай бұрын
Modern history gurinchi...andulo important personalities gurinchi video cheyandi sir
@penuganchiproluarunamobile8332
@penuganchiproluarunamobile8332 Жыл бұрын
నేను కోరుకునేది ఒక్కటే మనల్ని ఇలా వేధించిన బ్రిటిష్ దేశం అయినా ఇంగ్లాడ్ ను మనదేశల్లోకి అడుగు పవట్టనివ్వడాడు
@rrahman5082
@rrahman5082 2 жыл бұрын
super bro video. Chala chala బాగుంది
@chillakirankumar2676
@chillakirankumar2676 2 жыл бұрын
Chala Bagundi
@rajeshbunga950
@rajeshbunga950 2 жыл бұрын
Good information THANK YOU VERY MUCH
@giri4949
@giri4949 2 жыл бұрын
Nice information bro. Crisp and clear
@penagatischannel
@penagatischannel 2 жыл бұрын
Nice explanation chala baga chepparu ippati kids ki chala clear ga ardam avthundi
@nanitha1045
@nanitha1045 8 ай бұрын
Thanks for uploading this video
@khajukhajapasha2686
@khajukhajapasha2686 2 жыл бұрын
Nara naram vaniki potundi anna super story i Love my India
@prudhvinerella4201
@prudhvinerella4201 2 жыл бұрын
Thanks for info brother, awesome content 😀
@saikiran1882
@saikiran1882 2 жыл бұрын
Nice video bro Please do alot
@mallikarjunpedakapu8344
@mallikarjunpedakapu8344 2 жыл бұрын
💗My favourite freedom fighter Subhas Chandra Bose 🙏
@SureshBabu-ys2xc
@SureshBabu-ys2xc 2 жыл бұрын
Super video 👍👍👍👍👍
@Krishna-kl9fo
@Krishna-kl9fo 2 жыл бұрын
చాలా బాగా చెప్పావు 🙏🙏🙏
@koteswararao6951
@koteswararao6951 2 жыл бұрын
I am always fan of alluri sitaramaraju garu 🙏🙏🙏vandhematharam🙏
What If British Never Ruled India
11:51
Arun Surya Teja
Рет қаралды 1,7 МЛН
We Attempted The Impossible 😱
00:54
Topper Guild
Рет қаралды 54 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 690 М.
Swami Vivekananda Biography in Telugu  Life Story of Swami Vivekananda  Telugu Badi
20:33
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 2,9 МЛН
Indian Elections Explained in Telugu | How does the Indian Election System Work | Part 1 Telugu Badi
14:11
Telugu badi (తెలుగుబడి)
Рет қаралды 436 М.