మీరు చెప్పింది నిజమే సార్.. కానీ బ్రిటీష్ వాళ్ళు వెళ్లిన తరువాత కూడా మన దేశం అలానే ఉంది.. స్వతంత్రం వచ్చి 70+ సంవత్సరాలు అయిన సరే అభివృద్ధి చెందినట్లు కనిపించట్లేదు దానికి కారణం కులం, మతం, ప్రాంతం అనే వ్యత్యాసం కనబడుతోంది.. ఇవి ఉండగా మన దేశం 70+ కాదు 170+ సంవత్సరాలు దాటిన అభివృద్ధి చెందదు.....
@MyCollectionz2 жыл бұрын
Anni free ga thiskovatam... vote cash ki vestey atley aitadi
ఇప్పుడు ఇండియా ఆర్ధికంగా బ్రిటిష్ కన్నా మెరుగ్గానే ఉంది. దానికి కారణం అయిన మన్మోహన్ సింగ్ గారికి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు
@anu__beats2 жыл бұрын
Super ga cheppav bro
@Arrachinthala2 жыл бұрын
1000% 👌
@Sanjayreddy26732 жыл бұрын
మన భారతదేశంలో ఇప్పటికీ కూడా మనం బానిసత్వంతోనే ఉన్నాము కదా, ఇందులో ఎటువంటి మార్పు జరగలేదు.
@lovelyjohn23262 жыл бұрын
స్వతంత్రం వొచ్చిన తరువాత బ్రిటిష్ వాళ్ళ కంటే 1000 రెట్లు మనోళ్లు దోచుకున్నారు 😔 ఇది చాలా భాద కార విషయం 😔😔
@Ashok_rider Жыл бұрын
Nijamga bro...true words
@anurianji5685 Жыл бұрын
Puri jagan
@jupalliraju8163 Жыл бұрын
Correct
@darlingsfan9482 Жыл бұрын
Edi gore lanu matrame namichagala solu matalu kabati ekada nee gore brine vadaku dochukovadaniki yemivunchi vela raa gore John edesa nee ki christianity and Islam rendu daridralu vundaga megatavariki aavakasam evaru leee
@ankithjosephjackson7449 Жыл бұрын
1000 percentage correct brother
@Against_criminal_politics Жыл бұрын
బ్రిటిష్ దొరలకంటే.... మన నాయకులు దోచుకున్నదే ఎక్కువ....
@KiranReddy-m8u11 күн бұрын
Nayakulu , ias , govt officers andaru mamulu vaale kada. Mari power ragane enduku maripotunnaru?? mana govt employees , officers , leaders 90% andaru corrupted ee kada. Veelu retire ayyaka next vachina vaalu kuda ilane unnaru. Anduke corruption eppatiki maradu india lo.
@pkwritings16822 жыл бұрын
మనం స్వాతంత్రాన్ని బ్రిటిష్ వల్ల నుంచి సాధించి రాజకీయ నాయకులకు అప్పజెప్పి ఈప్పటికి బానిసలాగే ఉన్నాము...
@aakashthaexpolere082 жыл бұрын
Yes Correct
@indiankrm Жыл бұрын
Modi gadu desam lo unna prajala somunu dochupedutunadu
@madapachisuresh5423 Жыл бұрын
🌷
@RAJRK-dn2ut Жыл бұрын
Moddale. Votelu vesi gelipinchedhe miru. Anni telisi kuda
@AKHiii05 Жыл бұрын
1000%
@saiharsha87252 жыл бұрын
ఇప్పుడు కూడా రైతన్నలు అలాగే కష్టపడుతున్నారు అప్పటికి ఇప్పటికి ఏమి మారలేదు Video is super
Aa ప్రొద్దున ఈతకల్లు రాత్రి ఎర్ర మందు తాగి పడుకుంటున్నారు. అప్పట్లో అనా పైసా కోసం ప్రొద్దున 7 నుండి సాయంత్రం 7వరకు వ్యవసాయం చేసె వారు.
@sasivaddi5222 Жыл бұрын
పరిపాలించేవాడు ఒకడు ఉంటాడు.వాడికి ధర్మ ప్రవర్తన న్యాయం ధర్మం చెప్పేవారు వర్గం ఉంటారు.ఆ రాజ్యంలో ప్రతి పనికి ఆ పనిలో నిష్ణాతులైన వర్గం ఉంట్టుంది. ఆ పని వారు మాత్రమే చేస్తారు చేయాలి.చేయగలరు.అధి రాజ్యం.పరిపాలన వ్యవస్థ తీరు తెన్నులు ఉంటాయి.ఇప్పుడు ఏముంది ఒక 200 కోట్లు పార్టీ ఫండ్ ఇస్తే వాడే మంత్రి వాడికి ఆకు పూవు తేడా తెలియదు.వాడు పరిపాలన వర్గం.వధ్యం తెలియని వాడు వైద్య మంత్రి.ఎవడో అనామకుడిని నిల బెట్టి అధికారం వెరేవాడు అనుభవించడం.ఒక పద్ధతి పాడు లేదు.ఇది పరిపాలన కాదు.దొంగల గుంపు దోపిడీని పరిపాలన పేరుతో పంచు కోవడం అంతే.
@rangaraomadhirajumadhiraju8960 Жыл бұрын
సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ ఇంకా కొన్ని సంవత్సరాలు బ్రతికి ఉంటే మన దేశం చాలా బాగు పడి వుండేది
@pratapdoddigarla3363 Жыл бұрын
వల్లభాయ్ పటేల్ గారికి 1947 నటికే 76 సంవత్సరాలు
@chittifunnyboy287411 ай бұрын
Miru cheppalantha ala undevaru kademo bahusa (viplavakarulu) ayyi undevaru kadu anna 🙂
@p.lydiadinesh141710 ай бұрын
Ya
@prasanna99692 жыл бұрын
మనపిచ్చి గాని ఎప్పుడూయిప్పుడు ఒక్కటే., మన సారూప్యత.., "RICH COUNTRY WITH POOR PEOPLE ". ధనమంత ఒకేచోట కేంద్రకృతమై ఉంటుంది.... వారికీ సేవ చేయడానికి శుద్ర మహాశయులు రెడీగా వుంటారు...
@darlingsfan9482 Жыл бұрын
Cast aanedi patukuni yeladedi sc st lee president
@Ghmc357772 жыл бұрын
అప్పుడు బ్రిటిష్ వారు దోచుకుంటే ఇప్పుడు ఇక్కడున్న వారే దోచుకుంటున్నారు ఇంకో 1000 సంవత్సరాలు అయినా ఇండియా పరిస్థితి అలానే ఉంటుంది వాళ్లు రావడం వల్ల కొంచెం మంచి జరిగింది చెడు జరిగింది మా ఊర్లో ఇప్పటికే కూడా వాళ్ళ కట్టించిన స్కూలు హాస్పిటలు ఉన్నాయి ఇప్పుడు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఏమి నాశనం చేయడం లేదు ఇక్కడ ఉన్న వారు చేస్తున్నారు నాశనం
@sairamtvfortrand9283 Жыл бұрын
E lancham avineethi rajakiyalu nerpinchinde vaali
@krishnanagelli14582 жыл бұрын
సార్ మన దేశంలో మనుషులు మారాలి అప్పుడు గాని మన దేశం బాగుపడుతుంది
@rajagopal.8312 жыл бұрын
TILL OUR PEOPLE WONT CHANGE WE WONT DEVELOP. STILL WE ARE BLAMING BRITISHERS INSTEAD OF DEVELOPING OURSELF.
@dhanalakshmi-gz9ne Жыл бұрын
Yes your right
@Bhavani5172 Жыл бұрын
బావుంది సార్. ఇప్పుడు కూడా మనలో ఎంతో మంది స్వతంత్ర ప్రేమికులు ఉన్నారు. బయట వాడు వొచ్చి దోచుకుంటే తిరగపడవచ్చు. ఇక్కడ మనవాళ్లే దోచుకుంటున్నారు. మనమంతా ఇలానే ఉంటే కొన్నాళ్లకు మళ్లీ బ్రిటిష్ వాడు వస్తాడు. శ్రీ ఐన నాయకులు లేకపోతె ఇలానే ఉంటుంది. చదువుకున్నాం జ్ఞానం ఉందీ అలిచించండీ.
@balrajboddupally71342 жыл бұрын
మనకన్నా తర్వాత స్వతంత్రo వచ్చిన చైనా అభివృద్ధి చెందింది. మనదేశం మాత్రం చెందుతూనే ఉంది కారణం మనదేశ స్వార్థ నాయకులు,అధికార దాహం, అవినీతి. స్కాములు వల్ల.
@someshbolla1022 Жыл бұрын
Your are wrong bro Karanam maname okasari alochinchu
@dilipboddapu8319 Жыл бұрын
@@someshbolla1022manam yela itam , govt political leaders ki bayampadutundi kabati, govt strict avali
@THINKER770 Жыл бұрын
బ్రాహ్మణులని వెళ్లగొట్టాలి...బ్రిటిష్ వాళ్ళతో పాటు...కుల సమాజం వాళ్ల ఇలా అయిపోయాం అన్నది కదా అసలు సమస్య
@Kushalvictor7 ай бұрын
China eppudu parayi palanalo ledu.
@samanthbogata63862 жыл бұрын
మీ ఛానల్ వల్ల నేను చాలా నేర్చుకుంటున్నాను . Good job sir
@prabhaprabhakarpb6081 Жыл бұрын
ఈ ఛానల్ చెప్పేవన్నీ అబద్ధాలు కావాలంటే కింద కామెంట్ చూడు
@srinivasavarmaghantasala8961 Жыл бұрын
@@prabhaprabhakarpb6081comments వాళ్ళు బ్రిటిష్ వాళ్లకి పుట్టినవల్లు..భారత్ కి వెటరేకులు
@vasudigitals3658 Жыл бұрын
స్వతంత్రం వొచ్చిన తరువాత బ్రిటిష్ వాళ్ళ కంటే 1000 రెట్లు మనోళ్లు దోచుకున్నారు
@nithyanetworking2 жыл бұрын
అప్పుడు బ్రిటిష్ ల పాలన వల్ల, ఇప్పుడు రాజకీయ నాయకుల పాలన వల్ల, దేశాన్ని దోచుకుంటూ వున్నారు. ఇప్పటికీ ఆగలేదు దోపిడి, మార్పు నాతో మనతో అందరితో రావాలి, అదే రావాలి అని కోరుకుందాం
@yerramsettyanushayerramset495310 ай бұрын
Avunu sir
@ananda6878 Жыл бұрын
సిపి బ్రౌన్, SIR ఆర్ధర్ కాటన్ లాంటి వాళ్ళను గురించి కూడా చెప్పి ఉండాల్సింది. అలాగే ఒకవేళ బ్రిటిష్ పాలన లేకుండా ఉన్నట్లయితే ఇంతటి ఏకైక భారతదేశాన్ని కలిగి ఉండేవాళ్లం కాదేమో. కొన్ని ముక్కలుగా ఉండేదేమో అనిపిస్తుంది. ప్రత్యక్షంగా వారి వలన నష్టం కలిగినా కూడా పరోక్షంగా లాభం కూడా కలిగిందని చెప్పవచ్చు.
@ShivareddyNomulaАй бұрын
ఇది అసలు నిజం❤😂😂
@rajunr45562 жыл бұрын
మన దేశం మారాలి అంటే ...ఒక నియంత లాగా ఒక బలమైన లక్ష్యాలు కలిగి ఉండాలి....అప్పుడే సాధ్యం
@RameshManda-cd9vd Жыл бұрын
భారత దేశ రాజులు, చక్రవర్తులు, సామంత రాజులు, కష్టపడి సంపాదించిన దేశ ప్రజల సొమ్ములతో అమృతం తాగుతూ విలాసవంతమైన జీవితాల్ని ఆస్వాదిస్తూ, ఈ ప్రపంచంలో మేమే గొప్ప వీరులం అంటూ తలపోగురుతో ఉంటు సామాన్య భారతీయులను అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్న తరుణం లో విదేశీ దండయాత్రలు మొదలైనవి... మొఘల్-+ఇతరులు +ఇంగ్లీష్= వారి ద్వారా నేర్చుకున్న రాజకీయ పాఠాలు నేడు ప్రజాస్వామ్యం పేరుతో సామాన్య భారతీయులపై రుద్దుతున్నారు...
@gsnaidu79032 жыл бұрын
ప్రపంచంలో ధనిక దేశంగా భారతదేశం ఉండేది మనం ధనవంతులుగా ఉండేవాళ్ళం.....జై హింద్🙏
@Knowyourelectronix2 жыл бұрын
Are howle mari rajarika vyavastha paristhithi enti ne muthatha emaina oka rajyaniki Raja ledha zamindar aa ela antav nuv dhanavanthudivi ani 🤣🤣
@Ravikumar-mw5ef2 жыл бұрын
But kulagajji pakkodini thokkeyadam swaradham lucha rajakeyalu.
@ksuresh12332 жыл бұрын
Political naikulu unnru ga bro
@Nature8am2 жыл бұрын
ఇపుడు ఉంటున్నంగా 🤣🤣😂😂😂
@durgasai37372 жыл бұрын
@@ksuresh1233 kkkkkkkkkkkk
@krppodcast861 Жыл бұрын
బ్రిటిష్ వాళ్ళు రాకుండా ఉంటె...మనవాళ్ళు దగ్గర మనమే బానిసల ఉండే వాళ్ళం
@elizabethranialladi558 Жыл бұрын
English education education to all casts was possible through British only
@jacksparrow4710 Жыл бұрын
@@elizabethranialladi558so u send your mom for fucking for English language
@Gnana_vlogs09 Жыл бұрын
True
@lakshminarayanalakshminara8009 Жыл бұрын
Past is better than present
@sasi41125 ай бұрын
Mee pastor cheppada neethi leni edhavallara
@rangareddy53896 ай бұрын
బ్రిటిష్ వాళ్ళు రాకుండా ఉండి ఉంటే మన దేశం మరో ముస్లిం దేశం అయ్యుండేది.
@hemanthkorlagunta35132 жыл бұрын
మన భారత దేశం అభవృద్ధి చెందుతున్న దేశం అని నా చిన్నప్పటి నుండి వింటునాను ఇప్పటికీ మన దేశం అభవృద్ధి చెందుతున్న దేశం అనే అంటున్నారు దీనంతటికీ కారణం బ్రిటీష్ వాళ్ళు మన భారత దేశం నీ 200సంవత్సరాలు పాలించడమే
@kbalraj94182 жыл бұрын
కాదన్నా మనమే కారణం, క్లుప్తంగా ఆలోచించు..
@rameshyadav-mn3kq2 жыл бұрын
Correct bro
@AnilMounika-Vlogs2 жыл бұрын
రాజకీయ నాయకుల ప్రజలు కూడా అన్న
@manpreet90092 жыл бұрын
Politics main reason
@lovelyworld26582 жыл бұрын
Avna Inka m anukutunaru ... Cast and religion feelings tesukochina yadavalu vala dasham nashanam iendi .. British vala laykapothay gopa gopa valu nayakalu ga vachavalu kadu ... Mana adupu ante antay Christianity vachindi ane .. asla Christianity India ki apudo vachindi A:D LO ... check in history books written by Indian scholars.. And cast e dardram avaru tacharu parthayakanga chapanakaralaydu... Manavalay kada...
@yadeeshkumar8830 Жыл бұрын
Sorry bro బ్రిటిష్ వారు రాకముందు మనదేశం లో కొన్ని వర్గాల ప్రజలు మాత్రమే అంటే 10 శాతం పాలిత వర్గాలు బాగున్నారు , 90 శాతం ప్రజలు పీడిత వర్గాల బాధ పడ్డారు, బ్రిటీష్ వారు వారు ఎంత దోచుకెళ్లారు తెలీదు కానీ వారు వచ్చినందుకు చాలా మేలు జరిగింది
@darlingsfan9482 Жыл бұрын
Yee laa aandrini kukala chudama raa Indians are dogs not allow nuvu kuka vemo memu kadu raa gore
@SpidermanSpiderman-ev2wm Жыл бұрын
ilaa chepthe manalnii dhesha drohuluga chusthaaru bro e Naa kodukulaku I love British ❤
@Pavankumr18 Жыл бұрын
@@SpidermanSpiderman-ev2wmbro I love British anatam thappu Vallu manalni exploit chesaru and enno vidhaluga himsincharu Vallu vachinanduke India ila kalisi undi anatamlo ardam undi kani I love British anatam enthavaraki correct
@sasi41125 ай бұрын
@@SpidermanSpiderman-ev2wm poye savara akkadike india lo em pani neelanti vallani addamga narakali
@SpidermanSpiderman-ev2wm5 ай бұрын
@@sasi4112 Naa kosa aathu kuda pikalev ra salary Nee intiki vochi nee family mottanni nariki samputha lanjodaka
@Vikatakavi44012 жыл бұрын
I love india. దేశం కోసం నా ప్రాణాలను సైతం లెక్క చేయను.jai hind
@syamvenkat2 жыл бұрын
avunna nijamma
@Vikatakavi44012 жыл бұрын
@user-gh7lg2io3e మీది పాకిస్థాన్ హ
@Vikatakavi44012 жыл бұрын
@user-gh7lg2io3e నీవు దేశభక్తి లేదా
@Vikatakavi44012 жыл бұрын
@user-gh7lg2io3e మీరు చెప్పండి సర్
@ANILKUMAR-hd1zf Жыл бұрын
కథలు దెంగకు 🤣
@loveKush-qs9ww2 жыл бұрын
India was born in 1947 . There is no India name in 1700 AD 1) Madras state 2 ) Hyderbad state - Deccan country 3 ) Jaipur Kingdom 4) Mogul Kingdom 5) Sindu Kingdom 6) Balochistan 7) Mysore Kingdom 8) Kerala Kingdom 9) Bhopal Kingdom 10) Sri Lanka = Kumari Kanda
@sangaadiveerababu723910 ай бұрын
రాజ్యాంగం సవరణ అత్యవసరం. ముఖ్యంగా మన దేశంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం, నివాసం , వ్యవసాయానికి,పరిశ్రమలకు తగిన ప్రోత్సాహకాలు ఇవే మనకు కావాలి. రాజనీతి శాస్త్రం చదివిన వారే నాయకులుగా అర్హులు.
@shatrughansinha596 Жыл бұрын
Comment 2 :-బ్రిటీషు వారు వాల్ల స్వలాభం కోసం మనకు చదువు తెచ్చినా కూడా అది అందరికీ మేలు జరిగింది , రైల్వే వచ్చింది.అసలు ఫ్యాక్టరీల కే రానివ్వకుండా అంటరాని వారు అనే దొరలగా కాకుండా అందరినీ ఫ్యాక్టరీలు పనిని చేయడానికి అనుమతి ఇచ్చారు . వాల్ల వల్ల చాలా మంది ఇంగ్లాండు కు వెళ్లి చదువు చదివారు .... స్వాతంత్ర్యం యొక్క ఫలితం ఈ నాటికీ ఉన్నత కుటుంబాలకు చేకురినప్పటికి వాళ్ళు తప్పు చేసినా కూడా ఒక కింది స్థాయి వ్యక్తి కూడా గల్లా పట్టి అడిగే దమ్ము వాల్ల రాకతో వచ్చింది
@armugam194014 сағат бұрын
జరిగిపోయిన నష్టాన్ని భర్తీ చేసేందుకు, మన ఆలోచనలు మారాలి, మన దేశ ప్రజల ఐక్యతను పటిష్టం చేయాలి, అందరూ కలిసి కట్టుగా కృషి చేయాలి, అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి, మెరుగైన విధానం అమలు చేయడం ద్వారా, దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి ముందు వరుసలో ఉంచ గలం..జై భారత్ ❤
@usseveeru446 Жыл бұрын
బ్రిటిష్ వాళ్ళు రాకపోయి ఉంటే.. ఇంకా అవే మూఢ నమ్మకాలతో ఇండియా ఉండేది.. అగ్ర కులస్థులు.. క్రింది కులస్థులని ఇంకా హీనమైన స్థితికి చేర్చేవారు.. క్యాస్ట్ ఫీలింగ్ ఉన్నంత వరకు ఇండియా అభివృద్ధి అవ్వదు... ఆ అణిచివేత పడే వాళ్ళకి తెలుస్తుంది.. అనిచె వాళ్ళకి ఇలా మాట్లాడితే కోపం వస్తుంది...
@mahendrch_crtn3146 Жыл бұрын
వాళ్లు కూడా తక్కువ తినలేదులే బ్రొ క్రీస్తు మతం అనే పెద్ద మూఢనమ్మకాన్ని మనకు అంటించి మనకు మనమే కొట్టుకునేటట్టు చేసి వెళ్లి పోయారు యేసు చచ్చాడంట రక్తంతో కడిగేస్తాడంట ఏంటో.. మనవాళ్ళను వాళ్ళకు తొత్తులుగా చేసుకొని వెళ్ళారు అగ్ర కులస్థులు కింది కులస్థులు అనేదాన్ని బ్రిటిష్ వారు మాపలేదు దాన్నే పావులాగ వాడుకున్నారు.. దాన్ని అణిచింది మన భారతీయులే అంబేద్కర్ లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు.. బ్రిటిష్ వాడివల్ల మనకు ఏం ఒరగలేదు నష్టం తప్ప
@usseveeru446 Жыл бұрын
@@mahendrch_crtn3146 అవును బ్రో.. మీరు అన్నది చాలా వరకు కరెక్ట్... కానీ సతీషహాగమానం... శిశువు హత్య లాంటివి చాలా వరకు నిషేదించారు 1829 లో
@superchecker7332 Жыл бұрын
బ్రిటిష్ వాళ్ళు రాకుండా ఉంటె...మనవాళ్ళు దగ్గర మనమే బానిసల ఉండే వాళ్ళం
@usseveeru446 Жыл бұрын
@@superchecker7332 అవును బ్రో
@sidharthmanasseh3847 Жыл бұрын
కొంతమంది దోపిడీ, వెట్టిచాకిరి, మానభంగాలు, హత్యలు చేశారు, కానీ ఇంకొంతమంది బాల్యవివాహాలు, సతీసహగమనం, దేవతలకు దేవులకు తమ కన్న బిడ్డలను భాలిగా ఇవ్వడం లాంటివి నిర్మూలించారు , విద్య సంస్థలు ఏర్పాటు చేయడం, హాస్పిటల్స్ కట్టించడం ఇలాంటి మంచిపనులు కూడా చేశారు. అలాగే యేసు క్రీస్తు గురించి బ్రిటిష్ వాళ్ళు మొదటగా చెప్పలేదు. 1st సెంచరీలో తోమ అనే యేసు క్రీస్తు శిష్యుడు కేరళకు వచ్చి యేసే నిజమైన దేవుడు, ఆయన మన పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడు, ఆయన రక్తము వలనే మనకు పాపములనుండి విముక్తి, ఆయన వలనే మనకు ముక్తి లభించును అని చెప్పిండు.
@BE-ALERTindia2 жыл бұрын
Super asalu mee hard work ki 🙌🙌🙏🙏
@teluguknowledge422 жыл бұрын
❤️
@raviprakashreddym23222 жыл бұрын
ఆఫ్రికా నుండి గాంధీ రాకుండా ఉంటే చాలా బాగా వుండేది
@praveenchary33302 жыл бұрын
🤣🤣
@ramfacts57382 жыл бұрын
అవును బ్రదర్ వాడు బ్రిటిష్ వాళ్ళ పెంపుడు కుక్క 🐕😂
@SpidermanSpiderman-ev2wm Жыл бұрын
😂😂😂😂😂😂
@indiranagadesi7102 Жыл бұрын
🎉
@ramukoonaboina15172 жыл бұрын
అప్పుడు బ్రిటిష్ వారు దోచుకున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు దోచుకుంటున్నారు.
@akkireddiganesh64592 жыл бұрын
Yes Ramu garu
@balusurajashekar15502 жыл бұрын
S correct ga chepparu
@subramanyamb145 Жыл бұрын
i want rich countri India in the world better than America and china
@gogarla793 Жыл бұрын
Avunu
@ananda68782 жыл бұрын
ఇంగ్లీష్ వారు రాకుండ ఉండి unteబౌగోళికంగా ఈ రోజు ఉన్నంత విస్తీర్ణంగ ఒకటిగా కూడ ఉండేది కాదు.ఎన్నో రాజ్యాలుగా ఉండేదేమో.నిజాన్ని నిజంగా చెప్పాలి.
@rajuneeli89402 жыл бұрын
భారత దేశ చరిత్రను కళ్ళకు కట్టినట్టు చెప్పారు సార్.. చాలా చాలా ధన్యవాదములు... 🙏
@VegruRupkesh11 ай бұрын
మన దేశ రాజులు ప్రజల మీద ఆసక్తి చూపించకుండా వాళ్ళ విలాసాలకు వాళ్ళ రాజ్యాలను కాపాడుకోవడానికి కలిసికట్టుగా లేకపోవడం పరాయి వాడికి అవకాశం ఇచ్చినట్లు అయింది దాని పర్యవసానమే నష్టం
@sivabhargav8731 Жыл бұрын
బ్రిటిష్ వాళ్లు రాకుండా ఉంటే మన దేశం ఉనికి లో ఉండేది కాదేమో ఎందుకంటే కొన్ని వేల princely states and areas వుండేవి. అన్నింటినీ ఎవరు ఏక తాటి పైకి తీసుకొస్తారు? ఇంకా నిజమ్స్ కి Mysore రాజులకి పడదు, మొఘల్స్ కి మరాఠా ల కి పడదు so ఇప్పుడున్న ఇండియా బ్రిటిష్ వారి వాళ్ళే సాధ్యం అయ్యింది. స్వాతంత్య్రమ్ వచ్చాక మనం జనాభా ని విపరీతంగా పెంచాం. మన రాజకీయ నాయకులు చాలా దారుణాలు చేసి ఇండియా ని బ్రిటన్ కన్నా దారుణం గా పాలించారు.
@saicharangoldworks47622 жыл бұрын
ఒక జాతి తరం తీసుకున్న నిర్ణయం వల్ల బ్రిటిష్ వ్యాపారాలు అభివృద్ధి చెంది వారిని పూర్తిగా నమ్మడమే ఇక్కడి వారు చేసిన తప్పు దానికి మన దేశం ఇప్పటికీ ఆ శిక్ష అనుభవిస్తుంది ఇదే నిజం...
@lakshminandula53039 ай бұрын
అమెరికా, మొదట… తరువాత .. భారతాన్ని వశము చేసుకున్నారు… కాని మనవాతావరణము, పంటభూములు, నదీ నదాలు, మన జనసమృద్ధి, మనసంస్కృతి, ( నీతి, నిజాయితీ , న్యాయము ) మనప్రవర్తనే మనతలరాతఅనే.. కర్మ సిద్ధాంతం ….. మన మందరమూ పచ్చగా బతకి ప్రకృతిని , పెద్దల ను , జ్ఞానులను, ఉపకారము చేసినవారిని గౌరవిస్తూ , కృతజ్ఞతలు గాఉండాలనే తత్వము …మనఉనికిని కాపాడాయి.. ధర్మోరక్షతి రక్షితః
@ramanjanr66062 жыл бұрын
ఒకప్పుడు బ్రిటిష్ వాళ్లు, ఇప్పుడు రాజకీయ నాయకులు దోపిడీ మాత్రం ఆగదు.
@ravikumarvadapalli351111 ай бұрын
అన్న మన రాజకీయనాయకులు గురించి వాళ్ళ పరిపాలన గురించి. ఒక వీడియో చై అన్న.
@yasarapuvenkatakrishnapras37662 жыл бұрын
కూతురు కనలేదని అల్లుడు మీద పడి ఏడ్సినట్టు ఉంది మన ఏడుపు లేకపోతే మనదేశం లో ఉన్న సోమరి పోతులు ఎదేశంలో లేరు ఇక అన్ని ఉచితం ఉచితం పైగా ఓటుకు నోటు ఇది మన దేశ. ప్రజల .అబివృద్ది
@mkr14362 жыл бұрын
బ్రిటిష్ వాళ్ళు వెళ్లి పోయి 100 సంవత్సరాలు అవుతోంది ఏనా అలానే వున్నాం దానికి కారణం 1. రాజకీయ నాయకులు కక్రుతి 2. మనం ఓటు అమ్ముకోవడం 3.నల్లధనం 4.స్ట్రిక్ట్ రూల్స్ లేక 5.టెక్నాలజీ మెరుగుదల 6. vund7.ఉచిత హామీలు ఎక్కువ అవ్వడం మరియు అప్పులు చెయ్యడం చివరగా. సంపద సృష్టించె దమ్ములేనప్పుడు అప్పుచేసా ఆరహత లేదు. జై హింద్
@Stone_worker5 ай бұрын
Yes bro
@karthikviews...92802 жыл бұрын
వరుసగా 3000 వేళ సంవత్సరాల పాటు ప్రపంచం లోనే ధనిక దేశం గా ఉన్న ఏకైక దేశం భారత దేశం....బ్రిటిష్ వారి దేముడు క్రీస్తు పుట్టడానికి 1000 సంవత్సరాలు ముందు నుండి 1800 లు సంవత్సరాల వరకు భారత్ ప్రపంచం లోనే ధనిక దేశం
@sudheerraj25802 жыл бұрын
Avunu Thamudu.. Ma Devudu srimanthudu... Andukey Christians countries most powerful n Richest countries in the world.. British vastaniki rule chesandaniki chance ichindi manamey kula, perru tho matham Peru tho... Prajanalu bansilu laga chesinaru ..brahimslism valu.. Society lo SC St valaki respect untouched caste chesinaru.. Child marriage ,dowry, mantralu tantralu.. Bc valani grow avani ledu.. Independence vachi 75 year's ayindi inka telangana andhra leka north south ani kothukunar.. Hindus vs Muslim's.. Inka chepukunta leka ledu... Jai adani jai ambani
@neeleshlal28882 жыл бұрын
Bro anduka all Hindus going to Christian countries to earn dollars 😂. Yada logical whatsapp uni topper nevuuu 😅😅
@rajagopal.8312 жыл бұрын
@@sudheerraj2580 U SAID TRUE. SOME PEOPLES ARE LIKE THAT ONLY. JUST IGNORE THEM.THEY DONT KNOW THE FACTS JUST BLAMING OTHERS
@sudheerraj25802 жыл бұрын
@@rajagopal.831 tnx bro
@Msh45662 жыл бұрын
@@sudheerraj2580 brahamins emi chesaru.bro Sundar pichai. Valu SC and ST vallaki job ivatamuleda. Enti. Govt iche free biscuits kavala india development avakapovadam mains SC and ST people laziness brahamins. Reservation lekunda chala hardwork chesi CEO level ki velthunaru. Noble prize winner abhijith banerjee video chuduandi reservation vala naku seat raledu anduke foreign velanu
@vislavathPadma-ik8qd5 ай бұрын
అప్పటికి ఇప్పటికి ఏం తేడా లేదు అంతా స్వార్థం పెరిగిపోయింది 😢😢😢😢
@Santhoshkumar-dp5yy2 жыл бұрын
Emotions పక్కకు పెట్టి నా view lo ఆలోచిద్దాం ఇక, చెడు మీరు బాగా చెప్పారు, దీంట్లో కూడా మనం మంచి వెత్కొచు, ఎలా అంటే ఇపుడు హైద్రాబాద్ ఢిల్లీ ఇలా 163 separate దేశాలు ఉండేవి, పాకిస్థాన్ ఇండియా లాగా కొట్టుకుంటూ, security ఉండకపోతుండె, అంబేద్కర్ normal మనిషి లాగ పుట్టి చనిపోయేవడు, ఇంకా కులాలు అలాగే ఉండేవి బానిస బ్రతుకులు అలాగే ఉండేవి, సో అంత మన మంచికే.. ఇవన్నీ పక్కకు పెట్టి ఎలా ఎదగలో ఆలోచిద్దాం, ఇండియా ని No.1 దేశంగా మారుద్దాం, అది మన చేతిలో ఉంది, ఓటు హక్కను సరిగ్గా వినియోగిద్ధాం, అన్యాయాన్ని ప్రశ్నిద్ధాం.. కుల వ్యవస్థని కూల్చెద్ధాం.. ఇలా ప్రతి ఒక్కరూ చేస్తే చరిత్ర లో జరగనది ఇప్పుడు జరుగుతుంది
@alwayschinnikrishna2 жыл бұрын
👌
@darlingsfan9482 Жыл бұрын
Hoo aayite pata vishayalu pakana peti reservation lu tiseyamanu raa
@Santhoshkumar-dp5yy Жыл бұрын
@@darlingsfan9482 Thammudu nen PM ni kanu, nuv ra bey ana Naku kopam ravatledu kani ne amayakathvaniki jali vesthundi.. neko manchi Mata cheptha vinu Hitler cheppina mata, neku edaina rule nachaledu anko kinda position lo undi entha fight chesina waste, aa rule ni frame chese position ki edigi change cheyali, ila msgs enni pettina waste
@srinivasaraogorantla56349 ай бұрын
Is anyone genuine leader is there to utilise our vote .
@RanaPratapsimhaPratap-i5s5 ай бұрын
బ్రిటిష్ వాళ్ళు మన దేశం విడిచి వెళ్లినా వాళ్ళ విత్తనాలు ఇంకా ఇక్కడ దేశద్రోహులు గా తిరుగుతూనే వున్నాయ్ క్రిస్టియన్ పాస్టర్స్ ఇప్పటికి బ్రిటిష్ వాళ్ళు మా ఆత్మీయ తల్లి దండ్రులు అని పబ్లిక్ గా వీడియోస్ లో చెప్పడం మన దేశానికీ పట్టిన దౌర్భాగ్యం జై హింద్ 🤷♂️
@dhanrajgattugattu17895 ай бұрын
Are buski vallunnaru kabatti santhi samadanamu unnavira
@ganeshpavanlokku2802 жыл бұрын
బ్రిటిష్ వల్ల దాకా వెళ్లాల్సిన అవసరం లేదు బ్రదర్ ఇప్పుడు ఉండే రాజకీయ నాయకులు డబ్బులు లేకుండా ఓట్లు వేయించుకుంటున్నారా ఒకవేళ ప్రజలు కొంతమంది డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తున్నారా ఈ వ్యవస్థని ఇంకొక 100 ఏళ్ళు అయినా మార్చలేము సాక్షాత్తు ఆ కృష్ణ పరమాత్మ బ్రహ్మంగారు వీళ్లే దిగి రావాలి వస్తారా రారు గెలిచిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే మంత్రి అవ్వగానే వందల కోట్లు సంపాదిస్తున్నాడు పోనీ అలా సంపాదించిన వాడు ఏమన్నా ఒక ఫ్యాక్టరీ స్థాపించి పదిమంది ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కనలిపిస్తున్నాడా అది లేదు అసలు ఇన్కమ్ టాక్స్ వాళ్ళు అవినీతి నిరోధక శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా ఇలా కొన్ని వేల ప్రశ్నలకు మన ఇండియాలో సమాధానాలు దొరకవు నా పేరు..........లోక్కు చెంచయ్య నా వయసు 44
@healthfood9827 Жыл бұрын
నమస్తే
@chinnadora57052 жыл бұрын
ఒక్క లైక్ ఏమిటీ వంద లైక్స్ చేస్తాను.. మీ వీడియో కు..
@pradeepkumar-cn6rl Жыл бұрын
బ్రిటిష్ వాళ్ళు దోచుకోవడమే నిజమే, కానీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాజకీయ నాయకులు మంచి పనులు కన్నా చెడ్డ పనులకు ఎక్కువ చేస్తున్నారు, మన ఇండియా డెవలప్ అవుతూనే ఉంటుంది, ఇప్పటికీ డెవలప్ అవుతూనే ఉంటుంది , నెక్స్ట్ జనరేషన్ కూడా డెవలప్మెంట్ అవుతూనే ఉంటుంది -------
@giriraju72412 ай бұрын
GOOD INFORMATION😊😊😊😊😊
@Ayedudeyt2 жыл бұрын
బ్రో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు పాలన పై వీడియో చెయ్ బ్రో ✨️✨️
@someshbolla1022 Жыл бұрын
Nuvvu andra pradesh ante naku navvu vastundi bro adi eppudo MG poindi enka cheyadaniki emundani 😂😂😂
@punyakotikumarpunyakotikum41692 жыл бұрын
బ్రిటిష్ భద్మాష్ లు మన దేశంలో కి రావడం వల్ల చెడు మంచి రెండు జరిగాయి....చెడు ఏంటంటే దేశాన్ని ఆక్రమించారు...ఎంతోమంది ప్రజల్ని రాజుల్ని దేశ నాయకులని విలువైన సంపదలను కోల్పోయాము...మంచి ఏంటంటే రాజ్యాంగ నిర్మాణం జరిగింది నాగరికత నేర్చుకున్నాం అభివృద్ధి బాటలో నడవడం మొదలు పెట్టాం...కాని పేదరికం మాత్రం అప్పుడు ఇప్పుడు మారలేదు..పేదరికం యాచకత్వం బానిసత్వం నిర్ములన జరిగినపుడే భారతదేశం నిజమైన అభివృద్ధి చెందిన దేశంగా ఉంటుంది.....
@karanwic2 жыл бұрын
సూక్ష్మంగా వాస్తవం చెప్పారు. కానీ, వాస్తవాల కన్న ఎమోషన్స్ కి like s ఎక్కువ. మన లోపాలకు ఎదుటి వారి నీ కారణంగా చూపడాన్ని మానుకోకపోతే అభివృద్ధి లో వేగం అందు కోలేము.
@AnjiAnji-mg2cu2 жыл бұрын
You are always great anna🥰
@laxmaiahgajaganti69202 жыл бұрын
దేశం నుండి కులం మతం తేసేసేలా చట్టం తేవాలి. లాండ్ సీలింగ్ పెట్టి ఎక్కువ ఉన్న భూమి ని పేదలకు పంచాలి. అవినీతి పోవాలి. రాజకీయాల్లోకి అన్ని సామాజిక వర్గాల సమతుల్యం ఉండేలా చట్టం రావాలి. అప్పుడే.. ఇండియా టాప్ లో ఉంటది.
@banilbanil93012 жыл бұрын
అన్న బ్రిటిష్ పరిపాలన బాగుంది
@ganeshbaddam58082 жыл бұрын
Mana youth drinking smoking valla entha nastam undho health and money gurinchi video cheyyandi
@vamshi_patel_012 жыл бұрын
Yes Bro
@Vijay-wf9tz2 жыл бұрын
ఇప్పుడు ఇండియా ఆర్ధికంగా బ్రిటిష్ కన్నా మెరుగ్గానే ఉంది. దానికి కారణం అయిన మన్మోహన్ సింగ్ గారికి నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు. భారతీయులు అందరికి ఈ విషయం తెలిసే లా ఒక వీడియో చెయ్యండి.
@biworld71082 жыл бұрын
ఊహల లోకం ఎంతైనా బాగుంటుంది.. ముందు కులాల కుమ్ములాట, మూడాచారాలు, రాచరికాలు, వేర్వేరు సామ్రాజ్య సంస్థానాలు, నిరక్షరాస్యత, ప్రాంతీయభేదాలు,భాషలు వీటన్నిటినీ జోడించి అంచనా వేసి చెప్పాలి... అప్పుడు బాగుంటుంది..
@darlingsfan9482 Жыл бұрын
Aala aayite frist reservation lu tisipadeste set aanta Islam lo kuda cast system vundi christianity lo catalic lu thoakatholu aantu mata godavalu vunayi nethulu chepaku
@balajik.j.61952 жыл бұрын
If not for British, India would have been a Muslim Country. Britishers entry helped us become WORLD CLASS LEADERS🙏
@gayatrib862 жыл бұрын
Very hard working Anna like for you 👏
@srinivasarao45142 жыл бұрын
Great information brother your channel 👍
@shekaradepu74232 жыл бұрын
RC.. ram Charan 🐅 photo చూసి వీడియో చూసాను. Nic ఇన్ఫర్మేషన్.
@keshavarapunaveenkumar15462 жыл бұрын
అన్నా తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన శ్రీకాంతాచారి గారి గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్...
@ramaswamy2413 Жыл бұрын
బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర ఉన్న సంపన్న దోచుకెళ్లారు అనేది నిజం కానీ వారు దోచుకునే లాగా చేసింది మన వారు మాత్రమే వారి దగ్గర గుమస్తాలు గా చేరిన మనవాళ్లే మన సాటి భారతీయులకు ఎంతో మోసం చేశారు బ్రిటిష్ వారి వలన మన దేశానికి కొన్ని మంచి పనులు కూడా జరిగాయి ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు విద్యా అవకాశాలు వచ్చాయి
@Eswarz2 жыл бұрын
Baratha dhesaniki varu chesina konni manchi panulu kuda unnayi andhulo mudu mukyamainavi rajahmundry bridge, araku lo bridge, king george hospital ilantivi... Railway track lu veyincharu
మన దేశం వెనుక బాటుకి కారణం బ్రిటిష్ వారు అవలంబించిన విధానాలే అని ఎవరో చెప్పారు అన్నావు కాదా...దానికి నా సమాధానం ..... బ్రిటిష్ వారు మనదేశానికి 1608 వ సంవత్సరం లో ప్రవేశించారు .. అంతకంటే ముందు మన దేశం సస్యశ్యామలం, సుజాలాం , సుఫలాం...ఒప్పుకుంటాను ..కానీ ఆ సస్యశ్యామలం ఎవరికి ...రాజులకు, రాజు పరివారానికి, వారి సన్నిహితులకు, దొరలకు, భూస్వాములకు... మిగితా జనం కండలు కరిగించి కష్టపడిన డబ్బును దోచుకొని తిన్నది వీళ్ళే కదా.... అలాంటప్పుడు బ్రిటీషువారు రాక ముందు భారతదేశం సస్యశ్యామలంగా ఉందని ఎలా అనుకుంటున్నారు . ప్రజలు అందరు సంతోషంగా ఉంటేనే కదా సస్యశ్యామలం ... ఈ పరాయి దేశస్తులను భారత దేశం లో వ్యాపారం కోసం అనుమతి ఇచ్చిందే రాజులు ... రాజుల మధ్య సఖ్యత లేదు .అందులో ఒకరిని ఒకరు అణిచివేయడం కోసం బ్రిటీషు వారి సహాయం తీసుకున్నారు ... ఎవరికి వారు పరిపాలన ,ఒకరి మధ్య ఒకరికి సత్సంబంధాలు లేనిది సస్యశ్యామల దేశం ఎలా అవుతుంది .. బ్రిటీషు వారి రాక ముందు దురాచారాలు, మూఢ నమ్మకాలు , ఉన్నత కుటుంబాల అరాచకాలు ఈ దేశం లో ఉన్న సంపద కంటే ఎక్కువ .. ఆ సంపద పోయింది అని ఇంత బాధ పడుతున్నారే, మరీ ఈ దొరలు , ఉన్నత కుటుంబాల ఆగడాలు కి మేము ఎంత బాధ పడాలి . సరే ఇప్పుడు నీ వెర్షన్ ఒకటి చెప్పావు ...బ్రిటీషు వారు రాక పోయి ఉంటే ఇండియా ఎలా ఉండేదో అని ... ఇప్పుడు నా వెర్షన్ చెబుతా ..... బ్రిటీషు వారు రాక ముందు భారత దేశం లో మూఢ నమ్మకాలు, సాంఘీక దురాచారాలు, మూఢ నమ్మకాలు , ఉన్నత కుటుంబాల, దొరల , భూస్వాముల ఆగడాలు , అణిచివేతకు ఉండేవి ...ఒకవేళ బ్రిటీషు వారు రాకపోయి ఉంటే ...ఇప్పటికీ అవి కొనసాగుతూనే ఉండేవి . ఇది పచ్చి నిజం ... ఇంకో నిజం చెప్పనా ..... భారత దేశానికి స్వాతంత్య్రం రావాలి అనే ఆకాంక్ష కేవలం ఉన్నత కుటుంబాలు,పరిపాలకులు, భూస్వాములకు మాత్రమే ఉండేది . పేదవారికి, బలహీన వర్గాల కుటుంబాలకు కాదు . ఎందుకో చెప్పనా ... అసలు పరిపాలకులు ఎవరో వారికి తెలిస్తే కదా ... పోనీ బ్రిటీషు వారు రాక ముందు వారు సంతోషంగా ఉండి ,ఆ తర్వాత అణిచివేతకు గురి అయితే ఇలాంటి ఆలోచన వచ్చేది. వాళ్ళు మన వారి చేత అనిచి వేయబడ్డారు, బ్రిటీషు వారి చేత కూడాను అలాంటప్పుడు స్వతంత్రం వల్ల వాళ్లకు వచ్చిన లాభం ఏంటి .? అసలు ఇంగ్లాండ్ అనే దేశం ఉందని, దేశాల విభజన , ఇది ఎవరికీ చెందిందో, అది ఎవరికి చెందిందో యే భూభాగానికి ఎవరు నిజమయిన వారసులో తెలియని జ్ఞానం కలిగిన వాళ్ళు స్వతంత్రం కోసం ఎలా సిద్దం అవుతారు ... మన పరిపాలకులు అవసరానికి అనిచి వేశారు , అలాంటి కష్టం ఈ పరిపాలకులకు వచ్చేసరికి సామాన్యులకు చదువు చెప్పి ,ప్రసంగాలు చెప్పి స్వతంత్రం లోకి లాగారు .ఇది పచ్చి నిజం ... మరి అంత కష్టం బ్రిటీషు వారి వల్ల ఎలా వచ్చింది అంటే .....ఒకటి పరిపాలన , ఆస్తి ,భూమి పోవడం ..రెండోది ... బ్రిటీషు వారి ఆత్యాచారాలు ...ఆ అత్యాచారాలు ఉన్నత కుటుంబాల స్త్రీల మీదనే జరిగాయి ... కానీ వాల్ల పరువు కోసం ఒక గిరిజనుల మీద, బడుగు బలహీనవర్గాల మీద మోపారు .. చరిత్ర తిరిగేది చూడండి ఒక ఖిల్జీ నుండి మోగలాయిల వరకు రాజకుటుంబం , ఉన్నత కుటుంబాల స్త్రీ ల మీదే పడ్డాయి కానీ ఒక కింది స్థాయి కమ్యూనిటీ వరకు కాదు .అది ఇక్కడి దొరలు చేశారే తప్ప బ్రిటీషు వారు కాదు ... అందం చందం చూసే వారు మట్టి మనుషుల దగ్గర వచ్చారని చరిత్రలో రాయడం ఆస్యస్పదం.... బ్రిటీషు వారు మన సంపాదనను కొల్ల గొట్టారు అనేది వాస్తవం ..దానికి నేను ఒప్పుకుంటాను. వాల్ల రైల్వే ,వివిధ పనుల్లో కింది స్థాయి వాళ్ళను హింసించారు అది కూడా ఒప్పుకుంటాను. కానీ వాళ్ల హింసా పేదవారికి అది కొత్తేమీ కాదు... దొరల పాలనలో చేసినదే బ్రిటీషువారు పాలనలో చేశారు ... ఒక సామాన్య ప్రజల నుండి కొల్లగొట్టిన దనాన్నే రాజుల నుండి బ్రిటీషు వారు కోళ్ల గొట్టారు... ఇదెలా ఉందంటే ఒక దొంగ దోచుకొని దాచి పెడితే వేరే దొంగ వచ్చి దాన్ని తన్నుకొని పోతే పోలీస్ స్టేషన్ కి వెళ్లి మొదటి దొంగ కంప్లైoట్ చేసినట్టు ఉంది . బ్రిటీషు వారు రావడం మూలంగా చాలా సంపదను కోల్పోయినా కూడా ఒక సామాన్య ప్రజలకు ఒక స్వాతంత్య్రాన్ని ఇచ్చారు .. వాళ్ళు రాకపోయి ఉంటే ఒక స్వాతంత్ర్య సమరం జరిగేదే కాదు , భూస్వాముల, దొరల పీడ విరిగేదే కాదు ... బ్రిటీషు వారిని తరిమెయ్యాలి అని దొరలు, పెద్దలు సామాన్య ప్రజల దగ్గరికి వచ్చి ఒక చైతన్యం తెచ్చే వారే కాదు .
@rayapollaashwini51932 жыл бұрын
Very informative channel....
@teluguknowledge422 жыл бұрын
Tnq u Ashwini Garu❤️
@narayanamurtykarukola2809 Жыл бұрын
Thank you media respected informative thank you so much your hard work thank you all the best
@Siddarth901232 жыл бұрын
Great analysis 🔥❤️
@sangeetharaoch356 Жыл бұрын
విద్యా మరియు వైద్య రంగాలు వెనుకబడి ఉండేవి....ప్రేమ మరియు త్యాగం లాంటివి ఉండేవి కాదు....
@iamsiva242 жыл бұрын
Big Fan Anna Meku and me Voice ki ❤️♥️😍
@teluguknowledge422 жыл бұрын
Tnq u Siva Garu❤️
@r.mahendrareddy21592 жыл бұрын
@@teluguknowledge42 swami Vivekananda's video adigamu kanisam reply kooda ledhu kada brother
ఎంతో కాలం క్రితం mana రుషులు మహర్షులు అన్ని కనిపెడితే మరి వేరే దేశాస్థులు ఇవి అన్ని కనిపెట్టేదాకా ఎందుకు ఇప్పటి మనవాళ్ళు ఆగారు. మన వాళ్ళు కూడా ఆ రుషులు వ్రాసినదే చూచి అన్ని కనిపెట్టి ప్రపంచానికి మనం ఇవ్వచ్చు గదా. ఇప్పుడు, పూర్వకాలం మన వాళ్ళు అది కనిపెట్టారు ఇది కనిపెట్టారు అని అనుకోవడం ఎందుకు? మన పూర్వికులు మనకు ఎన్నో వ్రాసి ఇచ్చారు. అవి మనవరకు రానిచ్చారా? ఏ పుస్తకం కూడా మనలను చదవనీయలేదు. దాచిపెట్టారు. ఇప్పుడు మనం ఉపయోగించేది అంతా విదేశీయులు కనిపెట్టినవే. వారికి థాంక్స్ చెప్పండి. అంతే కానీ ఊరికే ప్రజలను రెచ్చగొట్టకండి.
@vemaraol82902 жыл бұрын
U r correct
@devangammahendra49202 жыл бұрын
C.V raman kani pettina ganitham artham chesukoleka neti sastravethalu chasthunnaru.manapai valla bhasha dadi chesaru.samsrutha dadi chesaru.pranalu thisaru valanu ela mechukomantav?
@bsuri90992 жыл бұрын
Nuvvvu puttii India ku dandaga
@1996rky2 жыл бұрын
ఋషులు కనిపెట్టింది సొల్లు నిజంగా కనిపెట్టి ఉంటే వాడుకలోకి వచ్చేవి వేరే దేసతులు కనిపెట్టింది మనకు పాయముకుంటున్నాం వేదాల్లో ఉన్నట్టు . కనిపెడితే వాడుకలోకి వచ్చేది. టెక్నాలజీ పరంగా కూడా మనం వెనక ఉన్నాం కరెంట్ ఇవన్నీ వెస్ట్ సైడ్ నుంచి వచ్చింది ఇంకా మనం దీప కాంతులతో ఉన్నాం.
Good message keep going on .... wish you a Happy New year
@tellakulasriraghu4772 жыл бұрын
Congratulations for 1 million subscribers anna
@kavitharati38356 ай бұрын
మనకు స్వాతంత్య్రం రాకుండా ఉంటే...మన దేశం ఎప్పటికీ అభివృద్ధి కాదు కాలేదు కూడా
@Bhavani5172 Жыл бұрын
I love my country .Jai Hind 🙏
@gdileep6293 Жыл бұрын
Chala baaga cheypparu 👏🏻
@prashanthpathepuram2 жыл бұрын
1.British vallu lekapothe unequality sc /st BC la pyna eppatiki inka alage undedhi.. 2. Valle lekapothe Education andhariki vachedhi kadhu 3. Valle lekapothe manaku entha great constitution undedhi kadhu 4. Valle lekapothe manalo unity undedhi kadhu 5.Valle lekapothe manaku telangana vachedhi kadhu 6.Valle lekapothe manaku railway lines undevi kadhu 7.Valle lekapothe india 2 r 3 countries ga undedhi Etc....
@maalimarur81462 жыл бұрын
బ్రిటిష్ వాళ్ళు లేక ముందే మనం బాగా అభివృద్ధి చెందాము మనల్ని మనం వృద్ధి లోకి తీసుకెళ్లడం మంకు తెలియదా కొంతమంది కి వాళ్ళ పాలనే ఉండాలని వుంది బానిసత్వము భావాలు వీడాలి బ్రదర్
@Maheshhggdghskdjhshsgsv2 жыл бұрын
Be bondha ra ne bondha
@elurisantosh91082 жыл бұрын
Kallu mingi unai niku
@boddiapparao2887 Жыл бұрын
బ్రిటిష్ వారి దోసుకోవడానికి సహకరించడానికి మనవారు ముఖ్య కారకులు,వారు రాకుండా ఉంటే రాజరికం ఉండేది.
@puvvalaramarao3260 Жыл бұрын
నస్తం ఉనప్పటికి విద్యని వైద్యని అందంచారు
@yerramsettyanushayerramset495310 ай бұрын
Anna students em cheste mana country fevelope avutundhi .E topic paina video chestara pls
@bakkamoses30402 жыл бұрын
అయిపోయిందేదో అయిపోయింది . ఇప్పుడు దాన్ని గుర్తు తెచ్చుకొని ఏమి లాభం.
@pardusourya Жыл бұрын
Chala chala baga vivarincharandi💐👌
@spmsuresh38242 жыл бұрын
వారు వదిలేసి వెళ్ళడమే మన నాశనం ఐతున్నము,, వాళ్ళతో కలిసి ఉంటే ఇంగ్లాండ్ తో కలిసి బాగుపడేవల్లం.... దేశం బాగుపడేది ఇప్పుడు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకోవడం తప్పా ఏముంది
@allujagadeesh5782 жыл бұрын
మీకు current ఇష్యూస్ పైన అవగాహన లేదు అనుకుంటా. బ్రిటన్ ఆర్థికంగా మరియు అన్ని విధాలుగా ఎప్పుడో దివాలా తీసేసింది. బ్రిటన్ ని మనల్ని పరిపాలించిన బ్రిటన్ ని మన దేశం ఆర్థికంగా ఎప్పుడో క్రాస్ చేసింది. స్థిరమైన ప్రజా ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు. ఆఖరికి భారతీయ వారసత్వానికి చెందిన వ్యక్తి ప్రధాన మంత్రి అయితే కానీ వాళ్ల పరిస్థితి చెక్కబడేటట్లు లేదు. మనకి పరిపాలించుకోవడం చేతకాదు అన్నారు ఈరోజు వాళ్ళకే చేతకావడం లేదు. లేదు ప్రపంచంలోనే అతిపెద్ద ఐరన్ కంపెనీలు బ్రిటన్ లో ఉంటే వాటిని కొన్నది మన లక్ష్మీ నివాస్ మిట్టల్ అలాగే ఫోన్ కార్ల కంపెనీని కొన్నది మన tata. తెలుసుకొని కామెంట్స్ పెడితే గొప్పగా గౌరవంగా ఉంది దయచేసి ఇండియా గురించి తక్కువ మాట్లాడకు. ఇలాంటి నాలెడ్జ్ లేని వెధవలు చేసే వీడియోస్ చూడకండి. దయచేసి ఇండియానా తక్కువ చేసి చూడకండి. ఇండియాకి మనం ఏం చేయలేదు కానీ అనవసరమైన ఈ మాటలు మనకు ఎందుకు
@marymagdaleneno2516 Жыл бұрын
No need to do such videos.bcz all these were in social text books n history books. What is the use of 75 yes back history.if you really want to educate people bring out the corruption n social exploitation of so called great Nathan of bharat matha.what is the wealth of ipresent rulers at the time of their elections before n after........what is real esttates of so called nethas In how many world countries they have millions of properties....these rulers just ruling since two decades.if we compare British ears are very best people bcz at least they brought some social equality in Indian culture by education n somanyindustries projects.if you really love ur country bring down the political maafias wealth to poor farmers n below poverty line people...
@darlingsfan9482 Жыл бұрын
Ede tunagara budhi aante British valu yepudu dochukovadaniki aani maragalu created chesaru mana Indians kosam kadu daniki manchi word chepana indias are dogs not allowed valathokalisi vunte ede mana bathuku
@mingming7879 Жыл бұрын
The British were helpful only to some extent like, establishing the Christian schools where the untouchables got quality education. They plundered our wealth. No plunderer is a supporter to thrive with.
@Marvelfashions95 Жыл бұрын
మన దేశాన్ని దోచుకున్న వాళ్ళ దేశాన్ని తొందర్లో మన దేశం వాడే పలిస్తాడు బ్రిటిష్ దేశాన్ని మన దేశం కలి గోటి తో సమానంగా తిస్కోచి పడేస్తాడు .కర్మ నుండి ఎవడు తపించుకోలేరు..
@muralidharavadhanula23832 жыл бұрын
నెహ్రూ కాక సర్దార్ పటేల్ ప్రధాన మంత్రి అయి ఉండి ఉంటే మన దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేది. కనీసం లాల్ బహదూర్ శాస్త్రి గారు ఒక పదేండ్లు ఉన్నా జై కిసానులమా, జైజవాన్ నినాదాలతో అటు వ్యవసాయరంగం, సైనిక పరంగా చాలా ధృడంగా ఉండేది, 70 సంవత్సరాల్లో దేశాన్ని నానా స్కాన్ లతో సర్వ నాశనం చేశారు. పివి గారు వచ్చిన తర్వాత కొంచెం మెరుగైంది, ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందిందో ప్రత్యక్షంగా చూస్తున్నాము.
@suryaprabhakar7032 жыл бұрын
Nice information bro mana India lo jarege British akaramam gurenchee Baga chapavu thanks Anna
@studytutorials34772 жыл бұрын
Antha bagundhi kani , mana Desam malli rich avali ante , mana Desam bagha develop avvali , usa lo motham 35million companies vunnayi mana Desam lo yemo 1.34 million companies vunnayi , mana Desam lo vunna population majority 80% okari kindha pani chesey daniki ,middle class life ishtapadutunaaru , 20% matram own companies start chestunaaru , rich life lead chestunaaru , idhi marali idhi marithey mana Desam malli rich ga avvutundhi . Companies start chestey unemployment taggi ,country develop avutundhi .
@samatamission3920 Жыл бұрын
*హిందువుల్లో బానిసత్వం భారత చరిత్ర పొడవునా, 1843 వరకూ కొనసాగింది. బ్రిటిష్ ప్రభుత్వం గనుక ఆ సంవత్సరం లో దానిని రద్దు చేయకుండా ఉంటే అది ఈ నాటికీ కొనసాగి ఉండేది! (డాక్టర్ అంబేద్కర్ :5-12)
@srujanambakanti77022 жыл бұрын
Life story about Ravi Teja gari gurinchi cheppandi sir
@Harishkumar-sh5sk2 жыл бұрын
Bochhu adi knowledge aa ee channel lo cheppaneke
@srujanambakanti77022 жыл бұрын
Inspirational story vuntadi anukuntunna bro He come from middle class
@suryanarayana64802 жыл бұрын
అప్పుడు బ్రిటిష్ వారు, ఇప్పుడు మన రాజకీయా నాయకులు, ప్రజలు పరిస్థితి మాత్రం మారలేదు ఒక రకంగా చెప్పాలంటే, రవాణా సదుాయాలు, విద్య వైద్య సదుాయాలు, పారిశ్రామిక అవసరాల వారు బానే చేశారు, ఇప్పుడు ఉన్న ప్రజలకు కావలసి సదుపాయాలు మన వారు కల్పించ లేకపోతు న్నారు, ఒక్క స్వేచ్చ తప్పితే ప్రజలకు ఏం ఒరిగింది ఏమి లేదు
@abbushasidhar21442 жыл бұрын
Anna Naku kuda chalasaarulu ee doubt 🧐 vachindi
@savarabhavanna27852 жыл бұрын
Sir e strory movie ga ravale బాగుంటుంది
@Akhill91822 жыл бұрын
Anna british vallu rakapothe mana dhesham ela undedho chepparu but british valla kanna mundhu mughals and delhi Sulthanet, vallu mana dheshanku rakapothe ancient history continue unte mana dhesham ela undedho vidio chey anna
@somasekharathmakuri64542 жыл бұрын
Super excellent work super bro 👍👍👏👏👍 super excellent performance your creativity very nice job very nice 👌👍👍👍
@janeybapana62999 ай бұрын
నిజం బ్రిటిష్ వారు గుణపాఠం నేర్పారు...కానీ మనమే నేర్చుకున్నాం....మనలను మనం దోచుకోవడం.😅😅 పక్కనోడు దోచుకోపోయేంత వరకు మన విలువ మనకు తెలియలేదు.. తీరా తెలుసుకున్నాక ఏమి లేదు... బ్రిటిష్ వాళ్ళు పేద వాళ్ళదగ్గర ఏమి దోచుకున్నారు ఏమి లేదు కదా...దోచుకున్నది అంత దొరలు,రాజులు,భూస్వాములు వెర్రదగ్గరే కదా.. పండక్కి,పుట్టిన రోజులకు అన్న దానం పెట్టీ ... సంవత్సరానికి సరపడ్డ పుణ్యం చేశాను అని సంకలు బాధుకునే వాళ్లకి గుణపాఠం నేర్పారు... అయితే పాజిటివ్ think 🤔 emiటంటే.. వాళ్ళు దోచుకొని అందని పేదవాళ్ళు గా చేశారు...అదే వాళ్ళు రాకముందే మన వాళ్ళు western culture తెలుసుకొని ఉంది ఉంటే,వాళ్ళు రాకముందే మనం అభివృద్ధి చెంది ఉంటే,వాళ్లరాకముందే చదువుకొని ఉంటే....ఈ గతి పట్టేది కాదు..😅😅😅😅😅😅
@kssnagaraju96404 ай бұрын
ఇది nigam
@shaikkhasimsa164311 ай бұрын
Good information bro.... Great effort
@sandyaranisanda12752 жыл бұрын
School life is the beautiful life 🤣 we miss the school life