Рет қаралды 194,204
ఫ్రెండ్స్ ఈ వీడియోలో వైఫై స్మార్ట్ స్విచ్ అన్బాక్స్ చేసి ఇది ఎలా పని చేస్తుందో వివరించడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి సదుపాయం ఏంటంటే దీని తో Mobile ద్వారా మరియు Voice assistant తో మన ఇంట్లో ఉన్నటువంటి లైట్స్ గాని ఫ్యాన్స్ గాని మనం నోటితో చెప్పి ఆన్ /ఆఫ్ చేసుకోవచ్చు మరి దీనితో mobile ఎలా లింక్ చేయాలి voice assistant ని ఎలా ఉపయోగించాలి ఇలా అనేక విషయాలపై పూర్తిగా వివరించడం జరిగింది.
ఇది మీరు కొనాలనుకుంటే ఈ క్రింది లింక్ పై ప్రెస్ చేసి కొనగలరు👇
amzn.to/3zvtyNV
ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
Follow me
facebook : / electricalwithomkar
instagram : / electricalomkaryt
twitter : / electricalomkar
Whatsapp No (only message) : 99086 62941
Smart WiFi Switch for Light & Fan control with voice assistant
Smart WiFi Switch installation demo
#smartwifiswitch
#wifismartswitch
#electricalwithomkar
Similar searches :
Smart wifi switch
wifi smart switch
home made smart switch
Google assistant smart switch
smart switch alexa
smart wifi switch installation
smart wifi switch for home