A New Model Tube Light from HAVELLS | Havells Round type LED Tube Light

  Рет қаралды 234,844

Electrical with Omkar

Electrical with Omkar

Жыл бұрын

ఫ్రెండ్స్ ఈ వీడియోలో HAVELLS నుండి వచ్చినటువంటి క్రొత్త మోడల్ ట్యూబ్ లైట్ ని అన్బాక్స్ చేసి దాని గురించి వివరించడం జరిగింది.
ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
Follow me
facebook : / electricalwithomkar
instagram : / electricalomkaryt
twitter : / electricalomkar
Whatsapp No (only message) : 99086 62941
#HavellsLEDtubelight
#havells
#havellsledtubelight
#electricalwithomkar
Havells
Havells LED Tube Lights
Havells LED
Havells LED Lamps
Havells Latest Tube Light
A New Model Tube Light from HAVELLS
Edgelit Glow

Пікірлер: 114
@user-uw1te4oy4w
@user-uw1te4oy4w Жыл бұрын
భల్లులు రాకుంట వచ్చిన నిలభడలెవు సూపర్
@user-fp6ue1lj8x
@user-fp6ue1lj8x Жыл бұрын
మంచి వీడియో పెట్టారు.
@kodaumapathi3095
@kodaumapathi3095 Жыл бұрын
Super annayya good information👍
@jaganmohannetana6074
@jaganmohannetana6074 Жыл бұрын
అన్న మీరు ఏదైన చెప్పటంలో సూపర్
@thirunahariprabhakar6560
@thirunahariprabhakar6560 Жыл бұрын
Really excited good explaining Exlant tekenecalexport explain sir sikLL you
@rameshratti3493
@rameshratti3493 Жыл бұрын
Nice explaning బ్రదర్
@nayeemk9883
@nayeemk9883 Жыл бұрын
అన్నా, మీరు ఇది ఎక్కడ కొన్నారు? హైదరాబాద్ లో షాప్స్ లో లేవంటున్నారు.. అడ్రెస్ pl
@bhavaniraju4497
@bhavaniraju4497 Жыл бұрын
Many Thanks for the information
@Shiromani.R
@Shiromani.R Жыл бұрын
God bless you omkar anna
@rameshdora2233
@rameshdora2233 Жыл бұрын
Super bro nice video excellent
@mchembolu
@mchembolu Жыл бұрын
Very good explanation
@neerudurameshofficial
@neerudurameshofficial Жыл бұрын
హావెల్స్ కంపెనీ వారు మీకు ఎంత ఇచ్చారు అన్న అమౌంట్
@masterbj
@masterbj Жыл бұрын
Nice
@sivajinekkalapu698
@sivajinekkalapu698 Жыл бұрын
Super video brother👌
@sailaja3638
@sailaja3638 Жыл бұрын
ballulaki bhayapade vaariki best tube light. wallki aanukuni vunte chitukkuna duripotundi
@sudhakarsurada1008
@sudhakarsurada1008 Жыл бұрын
Nice look
@sureshpillala7496
@sureshpillala7496 Жыл бұрын
Super brother 🤝
@uppalapatisatyasaibaba2012
@uppalapatisatyasaibaba2012 Жыл бұрын
Good
@hemasundhar8634
@hemasundhar8634 Жыл бұрын
Super
@yuvankondakindi6258
@yuvankondakindi6258 Жыл бұрын
Yes Brother its good design its glowing 360° more light came
@maddubhujandha9734
@maddubhujandha9734 Жыл бұрын
Super video
@s.pprasad3016
@s.pprasad3016 Жыл бұрын
మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ నరక చతుర్దశి దీపావళి శుభాకాంక్షలు భయ్యా🥰💐
@electricalomkar
@electricalomkar Жыл бұрын
ధన్యవాదములు సార్ మీకు కూడా మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు
@vvpreddy4264
@vvpreddy4264 Жыл бұрын
హ్యాపీ దీపావళీ ఓంకార్ గారు..విజయవాడ
@electricalomkar
@electricalomkar Жыл бұрын
Thank you wish the same sir
@pjj7466
@pjj7466 Жыл бұрын
superb mama
@nareshpabba8210
@nareshpabba8210 Жыл бұрын
Puli Puri unda hand ki unt a sunnam surf mixed with 4 drops water pulipiri meda 3times. Daily 3 days used them 4th day matash after some days no scratches
@myadharipavan9617
@myadharipavan9617 Жыл бұрын
Tq brother
@anilsharaff
@anilsharaff Жыл бұрын
Brightness ತಕ್ಕುವ ವುಂದಿ
@SS-fw1dd
@SS-fw1dd Жыл бұрын
Normal bulb sicket fitting avutunda..
@bhuvanam032
@bhuvanam032 Жыл бұрын
ఈ మోడల్ ఫిలిప్స్ లో 4 సంవత్సరాల క్రితమే వచ్చింది
@madallapallisubbarao2975
@madallapallisubbarao2975 Жыл бұрын
Important thing the selling price not mentioned . Compare the price
@ramramesh6526
@ramramesh6526 Жыл бұрын
Nice bro God bless you Ramesh Karnataka Bengaluru India happy ad Deepavali
@electricalomkar
@electricalomkar Жыл бұрын
Thank you wish the same sir
@rajeshsrikakulapurajeshraj8525
@rajeshsrikakulapurajeshraj8525 Жыл бұрын
మన చానల్ తరుపున అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఓంకార్ అన్న
@electricalomkar
@electricalomkar Жыл бұрын
Thank you bro wish the same
@packwellinds7748
@packwellinds7748 Жыл бұрын
Veluthuru elaa vunndi Ane vishayaanni cheppi vunte baagundedi !
@electricalomkar
@electricalomkar Жыл бұрын
20 watt కదా నార్మల్ ట్యూబ్ లైట్ కాంతి వస్తుంది
@balrajk2175
@balrajk2175 Жыл бұрын
Solar panels gurinchi oka vidio cheyandi brother enni panels pedite enta kv power vadtumdi ani adi enni potions ki saport chestundani
@sivasankar107
@sivasankar107 Жыл бұрын
Wall ki sit avani product bro
@powerstarrajudommeti362
@powerstarrajudommeti362 7 ай бұрын
Buying links pettali kada bro,, makela use avvuddi
@spvenugopalrao6986
@spvenugopalrao6986 Жыл бұрын
How much illuminilate this led tube light
@thirunahariprabhakar6560
@thirunahariprabhakar6560 Жыл бұрын
Model status West side 🎊
@kalyannnBH
@kalyannnBH Жыл бұрын
నార్మల్ tube light లాగానే ఉన్నది. ఏమి difference కన పడటం లేదు. రేట్ చాలా ఎక్కువ
@janjanamashokbabu2841
@janjanamashokbabu2841 Жыл бұрын
లెంత్ చాలా ఎక్కువగా వుంది సార్
@karimullashashaik8684
@karimullashashaik8684 Жыл бұрын
What is the price Sir very good information God bless you all the way
@srinu909999
@srinu909999 Жыл бұрын
lag lekunda video chinnaga cheyyandi
@venkatachalapathi007
@venkatachalapathi007 Жыл бұрын
Too lengthy. Much time is devoted for unboxing and reading out the details on the packing box. It could have been better.
@VadalamudisadasivaraoVad-hq1en
@VadalamudisadasivaraoVad-hq1en 13 күн бұрын
How much cost
@nagendrakala7142
@nagendrakala7142 Жыл бұрын
Uses chepandi
@gvguru16
@gvguru16 Жыл бұрын
Hai omkar
@electricalomkar
@electricalomkar Жыл бұрын
Hai sir
@veeravallipalasankaram672
@veeravallipalasankaram672 Жыл бұрын
నిజమా
@vishveshwarkovuri9889
@vishveshwarkovuri9889 Жыл бұрын
Buying links pettu bro.
@lakshmanaraogara7757
@lakshmanaraogara7757 Жыл бұрын
ఇది popular అవకపోవొచ్ అన్న
@electricalomkar
@electricalomkar Жыл бұрын
Ok
@waqaaraslam1193
@waqaaraslam1193 Жыл бұрын
Anna Mosquito bat yedi manchedi
@electricalomkar
@electricalomkar Жыл бұрын
దోమల బేట్ ఎక్కువగా చైనావి వస్తుంటాయి అందులో ఏది మంచిది అని చెప్పలేము కొద్దిగా కాస్ట్ తీసుకుంటే బాగుంటుంది
@srinuelectricalwroks9745
@srinuelectricalwroks9745 Жыл бұрын
Anna 2bath room 1geyjar nu to side on off ela cheyali adhi ela cheyali with indicatr tho video chye anna
@electricalomkar
@electricalomkar Жыл бұрын
Ok
@srinuelectricalwroks9745
@srinuelectricalwroks9745 Жыл бұрын
@@electricalomkar tq anna
@raomanikya5732
@raomanikya5732 Жыл бұрын
FIVE years back Philips company lo vatchaayi
@satyal8907
@satyal8907 Жыл бұрын
Dheeniki intha details describe cheyakkarledu bhayya
@electricalomkar
@electricalomkar Жыл бұрын
Unboxing అంటే డీటెయిల్స్ చెప్పాలి ఈ వీడియోలో నేను ఓన్లీ లైట్ గురించి మాత్రమే మాట్లాడను అదనంగా ఏమీ మాట్లాడలేదు బాక్స్ పై ఉన్నటువంటి డీటెయిల్స్ కొంతమందికి అవసరం ఉంటుంది మన ఏదైనా వస్తువు కొంటే గబుక్కున ఓపెన్ చేసి యూజ్ చేస్తాము కానీ మ్యానువల్ చూడడం గాని బాక్స్ మీద ఉన్నటువంటి డీటెయిల్స్ గాని చూడము కానీ అవి చూస్తే వాటి యొక్క వివరణ మనకు అర్థం అవుతుంది
@venkataramanasurisetti2428
@venkataramanasurisetti2428 Жыл бұрын
All Redy 10 years ago Phillips came
@electricalomkar
@electricalomkar Жыл бұрын
హావెల్స్ లో వచ్చి కొద్దిరోజులే అవుతుంది
@salmankorapu7300
@salmankorapu7300 Жыл бұрын
annay lighting britness ala vuthe chade a size room lo ke sarepothudho chapadee bro
@electricalomkar
@electricalomkar Жыл бұрын
Bagundi
@ravindermudhiraj3714
@ravindermudhiraj3714 Жыл бұрын
Automation house wiring explain
@electricalomkar
@electricalomkar Жыл бұрын
Soon
@samudralavijayababu6159
@samudralavijayababu6159 Жыл бұрын
ennka latest items gurinchi and least karchtho elacheyyli cheppandi sir
@mamidalamadhusudhanrao117
@mamidalamadhusudhanrao117 Жыл бұрын
Good days coming it is Better to increase Rs 1000_00
@rajashekar3389
@rajashekar3389 Жыл бұрын
Over video lenth ,fitting system సరిగా లేదు
@ashokmuscat5269
@ashokmuscat5269 Жыл бұрын
Whest
@kvsreddy2202
@kvsreddy2202 Жыл бұрын
అన్న ట్యూబ్ లైట్ ఒక మనిషి లెవెల్ చూసేటట్టుగా బిగించే విధానం చెప్పండి
@electricalomkar
@electricalomkar Жыл бұрын
Spirit level దొరుకుతుంది దాని సహాయంతో ఒక్కరే ట్యూబ్ లైట్ బిగించవచ్చు
@electicalraju
@electicalraju Жыл бұрын
​@@electricalomkar spirit levels yedi kuda sarigga panicheyyatledu bro.... spirit level tho bigisthe vankaraga vasthunnay
@morasreeramulu258
@morasreeramulu258 Жыл бұрын
Good morning sir, మా ఇంట్లో పిల్లలు చదువుకొనడానికి Led bulbs ఉన్నాయి.కాని అవి కన్నులకు కాంతి కొట్టినట్టు వస్తుంది. చాల ఇబ్బందిగ ఉన్నాయి. study purpose ఒక మంచి tubelight సూచించగలరు, basic tubelight or led tubelight లలో ఎది మంచిది(study purpose) చెప్పగలరు.
@electricalomkar
@electricalomkar Жыл бұрын
చదువుకోవడానికి ఓల్డ్ మోడల్ ట్యూబ్ లైట్ కి మించింది ఏదీ లేదు ఈ LED ట్యూబ్ లైట్ వలన కల్లు స్ట్రైన్ అవుతాయి మంచిది కూడా కాదు
@morasreeramulu258
@morasreeramulu258 Жыл бұрын
@@electricalomkar suggest me, good old tubelight (company) for study purpose
@electricalomkar
@electricalomkar Жыл бұрын
ఓల్డ్ మోడల్ ట్యూబ్ లైట్ అయిన ఇప్పుడు ఎలక్ట్రానిక్ చోక్ తోనే వస్తున్నాయి ఒకప్పుడు వైన్డింగ్ చోక్ తో వచ్చేవి ఇప్పుడు రావట్లేదు ఎలక్ట్రానిక్ చోక్ తో నే వస్తున్నాయి ఫిలిప్స్ గాని విప్రో గాని తీసుకోండి
@syedkaleemhussain6762
@syedkaleemhussain6762 Жыл бұрын
Old Model Tube Best for reading, from KURNOOL
@TSRAONZB
@TSRAONZB Жыл бұрын
ఎన్ని watts tube light ?
@electricalomkar
@electricalomkar Жыл бұрын
20 watt
@k.srinivasrao9209
@k.srinivasrao9209 Жыл бұрын
వాల్ క్లాంప్ కాకుండా హోల్డర్ ఫిటింగ్ ఉండాల్సింది.
@spvenugopalrao6986
@spvenugopalrao6986 Жыл бұрын
Driver yemiti baasu,had u knowledge in electrical illumination
@electricalomkar
@electricalomkar Жыл бұрын
Driver ante circuit lo oka section
@spvenugopalrao6986
@spvenugopalrao6986 Жыл бұрын
@@electricalomkar that's not called as driver , had u knowledge in power electronics, silicon controlled rectifier
@electricalomkar
@electricalomkar Жыл бұрын
I know that but the circuit working processing name is driver anyway thanks for suggestions
@user-um4dh8vi3g
@user-um4dh8vi3g Жыл бұрын
మీరు ఇచ్చిన information బాగుంది అండి కానీ LED light వలన కళ్ళు Damage అవుతాయి Already నాకు Effect అయ్యాయి అందుకే చెప్తున్నా నా కళ్ళు చాలా ఘోరంగా మసకగా కనిపించడం లేదు ఏం చేయాలో అర్థం కావడంలేదు
@electricalomkar
@electricalomkar Жыл бұрын
మీరు చెప్పింది కరెక్టే బ్రో కానీ ఇప్పుడు ప్రతిదీ ఎల్ఈడి మయం మనం వాడుతున్న మొబైల్ ఫోన్ కూడా ఎల్ఈడి లైటింగ్ కదా ఏం చేస్తాం టెక్నాలజీ ఆ విధంగా డెవలప్ అవుతుంది
@SVAR1022
@SVAR1022 Жыл бұрын
Price entha
@electricalomkar
@electricalomkar Жыл бұрын
230
@spvenugopalrao6986
@spvenugopalrao6986 Жыл бұрын
Baasu had u knowledge in electrical illumination calculation, without knowledge don't post
@FreeFireLovers-om9vv
@FreeFireLovers-om9vv Жыл бұрын
3 నిముషాలు చెప్పేది ఇంత టైం తీసుకున్నావ్
@electricalomkar
@electricalomkar Жыл бұрын
వివరంగా చెప్పాలి గ
@rmhuvg-0-_9-_0-_21__-_
@rmhuvg-0-_9-_0-_21__-_ Жыл бұрын
బూజు పుడుతుంది
@srinu1145
@srinu1145 Жыл бұрын
Not user friendly design
@RamaKrishna-ob1hs
@RamaKrishna-ob1hs Жыл бұрын
Tub light. No. Bright ness
@ponnasuresh1130
@ponnasuresh1130 Жыл бұрын
నాకు ఎలక్ట్రిక్ వైరింగ్ నేర్చుకోవాలి అని ఉంది, నేర్పిస్తార?
@ponnasuresh1130
@ponnasuresh1130 Жыл бұрын
@@santoshelectrician5749 -Nenu hyderabad lo ఉంటాను,Sorry
@americalobammasandadi3405
@americalobammasandadi3405 Жыл бұрын
It is not used friendly. Electrician will charge more for fitting. Waste
@jaganavula2334
@jaganavula2334 Жыл бұрын
ఆ ట్యూబ్ లైట్ గోడకు దూరంగా ఉండటమే ప్రత్యేకతా? వెలుతురు ఎక్కువ విద్యుత్తు తక్కువ ఖర్చు అవుతుందో దానివల్ల ఏమీ ఉపయోగం కనిపించలేదు.
@electricalomkar
@electricalomkar Жыл бұрын
ఈ ట్యూబ్ లైట్ ఎల్ఈడి తో తయారుచేసిన రౌండ్ టైప్ ది కాబట్టి లైట్ చుట్టూ వెలుతురు వస్తుంది ఇక లైటింగ్ దాని వాట్ బట్టి ఉంటుంది నేను కొన్నది 20 వాట్ ఇంకా పైన ఉండొచ్చు మనకు 20 వాట్ అంటే మనం ట్రెడిషనల్ ట్యూబ్ లైట్ ఎంత లైటింగ్ వస్తుందో అంత వస్తది
@mohansap
@mohansap Жыл бұрын
Cost entha ?
@electricalomkar
@electricalomkar Жыл бұрын
230
@nudurupativlnarasimhamurth3158
@nudurupativlnarasimhamurth3158 Жыл бұрын
Havells products are very BAD, zero after sales service. Don't buy or encourage
@rajanav2718
@rajanav2718 Жыл бұрын
Havells items are One of the worst and inferior quality items in india (as per my experience)
@143bashu
@143bashu Жыл бұрын
The most worst design
@SOMESH360
@SOMESH360 Жыл бұрын
Nice
@balreddymandadi592
@balreddymandadi592 Жыл бұрын
Super
Three Phase Main Board Fitting ll in Telugu ll
43:04
Vamsi Electrical Works in Telugu
Рет қаралды 95 М.
electronic choke connection,
11:20
WORK TELUGU CHANNEL
Рет қаралды 34 М.
1❤️
00:20
すしらーめん《りく》
Рет қаралды 32 МЛН
CAN YOU HELP ME? (ROAD TO 100 MLN!) #shorts
00:26
PANDA BOI
Рет қаралды 36 МЛН
Follow @karina-kola please 🙏🥺
00:21
Andrey Grechka
Рет қаралды 25 МЛН
Super sport🤯
00:15
Lexa_Merin
Рет қаралды 20 МЛН
Wi-Fi Touch switch | HomeMate Wi-Fi Smart Touch Switch
12:23
Electrical with Omkar
Рет қаралды 11 М.
PIR Motion Sensor Switch wiring | Motion Sensor Switch connections
11:03
Electrical with Omkar
Рет қаралды 139 М.
AP EPDCL Electricity bill complete details | How to know about AP Electricity bill
20:57
Эффект Карбонаро и бумажный телефон
1:01
История одного вокалиста
Рет қаралды 2,5 МЛН
#miniphone
0:18
Miniphone
Рет қаралды 10 МЛН
Fiber kablo
0:15
Elektrik-Elektronik
Рет қаралды 7 МЛН
Карточка Зарядка 📱 ( @ArshSoni )
0:23
EpicShortsRussia
Рет қаралды 90 М.
Как я сделал домашний кинотеатр
0:41
RICARDO
Рет қаралды 1,5 МЛН
How much charging is in your phone right now? 📱➡️ 🔋VS 🪫
0:11
Which Phone Unlock Code Will You Choose? 🤔️
0:14
Game9bit
Рет қаралды 11 МЛН