Digital Timer Switch Unboxing & Review | Timer Switch Connection Details

  Рет қаралды 12,738

Electrical with Omkar

Electrical with Omkar

Жыл бұрын

ఈ వీడియోలో డిజిటల్ టైమర్ స్విచ్ అన్ బాక్స్ చేసి దానికి కనెక్షన్ ఎలా ఇవ్వాలి, టైం ఎలా సెట్ చేయాలి, మరియు టైమర్ ప్రోగ్రామింగ్ ఎలా చేయాలి ఇలా అనేక విషయాల మీద వివరించడం జరిగింది.
ఇది మీరు కొనాలంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కొనగలరు
amzn.to/42noQhz
బోస్ హామర్ డ్రిల్ మిషన్
amzn.to/3mTge1Y
Ibell డ్రిల్ మిషన్
amzn.to/3FzEVHr
amzn.to/3ltBPxB
amzn.to/3yQNh9P
Ingco రోటరీ హామర్ డ్రిల్
amzn.to/3FChey3
Agaro రోటరీ హామర్ డ్రిల్
amzn.to/3JMEsnM
Ingco బ్యాటరీ రోటరీ హామర్ డ్రిల్
amzn.to/42npKut
Ibell 1050 watt ఏంగిల్ గ్రైండర్
amzn.to/3Jr2vHw
Bosch 800 watt ఏంగిల్ గ్రైండర్
amzn.to/40edKtw
Ingco pvc పైప్ కటర్
amzn.to/3Jr45ZU
ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
Follow me
facebook : / electricalwithomkar
instagram : / electricalomkaryt
twitter : / electricalomkar
Whatsapp No (only message) : 99086 62941
Digital Timer Switch Unboxing & Review
Timer Switch Connection Details
Timer Switch
Timer Switch Installation
#timerswitch
#electricalwithomkar

Пікірлер: 45
@sivaprasadkota5909
@sivaprasadkota5909 8 ай бұрын
VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXPLANATION AND EXAMPLES. SHUBHAM.
@muddhireddymohanreddy3242
@muddhireddymohanreddy3242 3 ай бұрын
ఓంకార్ గారు నమస్కారము చాలా బాగా చెప్పారు నాకు ఒక సందేహము వన్ హెచ్ పి మోటార్ గాని టు హెచ్పి మోటర్ కానీ స్టార్టర్ లోని కాంట్రాక్టర్ కాయలు ఎన్ని వాట్స్ కరెంటు తీసుకుంటుంది
@dharmavaramchandra7534
@dharmavaramchandra7534 Жыл бұрын
చాలా బాగుంది అన్న
@nagendrarao303
@nagendrarao303 Жыл бұрын
Good information thankyou very much
@surendharchary
@surendharchary Жыл бұрын
చాలా బాగుంది అన్నగారు 👌👌
@mahendramahendra3150
@mahendramahendra3150 Жыл бұрын
Three phase supply Ela contion evali explain cheye Anna
@lokanathreddy8352
@lokanathreddy8352 Жыл бұрын
Very nice 👍
@sensordhanaraj1327
@sensordhanaraj1327 Жыл бұрын
Super omkar anna
@gprelectricalworks4170
@gprelectricalworks4170 Жыл бұрын
Super Anna
@badrinath6059
@badrinath6059 11 ай бұрын
Nice video, motor starter switch to demo ivvandi
@jaganmohannetana6074
@jaganmohannetana6074 Жыл бұрын
Nice అన్న
@hemasundhar8634
@hemasundhar8634 Жыл бұрын
Nice 👍
@ramramesh6526
@ramramesh6526 Жыл бұрын
Nice video God bless you Ramesh Karnataka Bengaluru India
@electricalomkar
@electricalomkar Жыл бұрын
Thank you sir
@balakotireddy7006
@balakotireddy7006 3 ай бұрын
Nice info...
@ananthularamesh1257
@ananthularamesh1257 Жыл бұрын
Very nice video bro .
@electricalomkar
@electricalomkar Жыл бұрын
Thank you sir
@rameshbabuponnada2764
@rameshbabuponnada2764 Жыл бұрын
Good information, thank you brother
@electricalomkar
@electricalomkar Жыл бұрын
Welcome sir
@lyricsstatus7729
@lyricsstatus7729 Жыл бұрын
👌
@sreenu8864
@sreenu8864 Жыл бұрын
All first
@sureshgangavaille2385
@sureshgangavaille2385 Жыл бұрын
Nice
@electricalomkar
@electricalomkar Жыл бұрын
Thank you sir
@srinivasaraonarkadamilli3264
@srinivasaraonarkadamilli3264 Жыл бұрын
Time set chasena taruvata save chayyatam chappaladu sir. Laaka Ada automatic ga save avutunda? Plz tell me sir.
@mallaiahnaga2697
@mallaiahnaga2697 Жыл бұрын
Timer switch tree phase. Moter ki connection ela. Evvali cheppandi
@DurgaPrasadMeka-jv6rn
@DurgaPrasadMeka-jv6rn Жыл бұрын
Hi
@sankarales
@sankarales Жыл бұрын
Electrical scooter charging ki auto cutt off set chyskovacha please give your suggestion
@electricalomkar
@electricalomkar Жыл бұрын
అవుతుంది L & T కంపెనీ వారిది తీసుకోండి
@gprelectricalworks4170
@gprelectricalworks4170 Жыл бұрын
Single phase submersible ki kuda ivva vacha ? anna
@electricalomkar
@electricalomkar Жыл бұрын
ఇవ్వకూడదు
@hanumanthchary5217
@hanumanthchary5217 Жыл бұрын
ప్లీజ్ వన్ టైం వెస్ట్ ఫోన్ నెంబర్శ్రీ దుర్గా ఎలక్ట్రికల్వన్ సిక్స్ నైన్ సిక్స్
@nagaraju3646
@nagaraju3646 Жыл бұрын
సార్ మాకు నర్సరీ లో 2hp monoblock మోటార్ 15 min ఒకసారి on ayyi ఒక 5min run అయ్యి సాగిపోవాలి ఇది పనిచేస్తుందా సార్.
@electricalomkar
@electricalomkar Жыл бұрын
పనిచేస్తుంది కానీ ఇది కాకుండా దీని మీదకి కాస్ట్లీ ఉన్నాయి అమెజాన్ లో చూడండి అవి తీసుకోండి బాగుంటుంది
@ManojKumar-yw1sl
@ManojKumar-yw1sl Жыл бұрын
AC pettuko vacha
@electricalomkar
@electricalomkar Жыл бұрын
Contactar ద్వారా పెట్టుకోవచ్చు
@suryabheeshmagedela1785
@suryabheeshmagedela1785 Жыл бұрын
ఈ టైమర్ స్విచ్ ఒక్క లైట్ కే నా,,ఎన్నిలైట్స్ కైన పెట్టవచ్చా....గురువుగారు
@electricalomkar
@electricalomkar Жыл бұрын
500 Watt వరకు వాడొచ్చు మోటార్స్ కు మాత్రం కాంటాక్టర్ ద్వారా వాడొచ్చు
@kishanprasad7000
@kishanprasad7000 Жыл бұрын
మెమరీ సెల్ కొత్తది 2032 వేసిన కూడా అదే పరిస్థితి.
@kishanprasad7000
@kishanprasad7000 Жыл бұрын
ఇది నేను గత కొంత కాలంగా వాడుతున్నాను.. కరెంటు రెండు గంటలు పోయిన ప్రతి సారి మల్లి మొదటి నుండి సెట్ చేసుకోవలసి వస్తోంది, నువ్వు దీని గురించి వీడియో చేయకపోవడమే మంచిది.
@electricalomkar
@electricalomkar Жыл бұрын
లోపల బ్యాటరీ కి కనెక్ట్ అయ్యే ప్లేట్స్ లూజ్ అయిఉంటుంది అవి కొద్దిగా దగ్గరకు ప్రెస్ చేసి బ్యాటరీ పెట్టి చూడండి
@aragalasundaram6407
@aragalasundaram6407 Жыл бұрын
వన్ హెచ్ పీ మోటార్ ఫిట్టింగ్ చేసుకోవచ్చు
@electricalomkar
@electricalomkar Жыл бұрын
సింగిల్ ఫేజ్ కు అవదు
@9502576238
@9502576238 Жыл бұрын
గురువుగారికి నమస్కారం, Street light కి LDR and timer switch ఏది సరిపోతుందో చెప్పగలరు
@electricalomkar
@electricalomkar Жыл бұрын
LDR ఉపయోగిస్తే చీకటి పడితేనే లైట్ వెలుగుతుంది టైమర్ స్విచ్ అన్నది మనం ఏ సమయానికి పెడితే ఆ సమయానికి వర్క్ అవుతుంది
@satishnokku3836
@satishnokku3836 Жыл бұрын
👌
Mechanical 24-Hour Timer Connection and Time Setting @TheElectricalGuy
6:40
The Electrical Guy
Рет қаралды 131 М.
OMG🤪 #tiktok #shorts #potapova_blog
00:50
Potapova_blog
Рет қаралды 17 МЛН
Just try to use a cool gadget 😍
00:33
123 GO! SHORTS
Рет қаралды 85 МЛН
ROCK PAPER SCISSOR! (55 MLN SUBS!) feat @PANDAGIRLOFFICIAL #shorts
00:31
Beat UPS for CCTV Camera system from Yadon | Yadon mini UPS for CCTv Camera
17:34
Mechanical Street Light Timer Connection with Contactor @ElectricalTechnician
8:57
How on delay and off delay timer works|ELECTRECA
12:44
ELECTRECA
Рет қаралды 105 М.
Havells PRCD Plug Top | Havells Life savior Plug
9:26
Electrical with Omkar
Рет қаралды 131 М.
Multipurpose Laser Level Unboxing & Review | Spirit Level | Laser Lever Pro3
6:15
Frontier timer Programming and it's application || HINDI ||
12:10
Easy Electronics
Рет қаралды 182 М.
iOS 18 vs Samsung, Xiaomi,Tecno, Android
0:54
AndroHack
Рет қаралды 95 М.
Урна с айфонами!
0:30
По ту сторону Гугла
Рет қаралды 7 МЛН