Havells PRCD Plug Top | Havells Life savior Plug

  Рет қаралды 131,424

Electrical with Omkar

Electrical with Omkar

11 ай бұрын

ఫ్రెండ్స్ ఈ వీడియోలో Havells కంపెనీకి సంబంధించిన 16A 30mA గల PRCD Plug Top ను చూపిస్తూ దీనికి ఎలా కనెక్షన్ ఇవ్వాలి దీని వల్ల ఉపయోగాలు ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది ఇలా అనేక విషయాల మీద ఈ వీడియోలో వివరించడం జరిగింది.
ఇది మీరు కొనాలంటే ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కొలగలరు👇
amzn.to/3OhdKWE
ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
Follow me
facebook : / electricalwithomkar
instagram : / electricalomkaryt
twitter : / electricalomkar
Whatsapp No (only message) : 99086 62941
Havells PRCD Plug Top
Havells Life savior Plug
#havellsindia
#prcdplugtop
#electricalwithomkar

Пікірлер: 53
@kvrao.5767
@kvrao.5767 11 ай бұрын
జై గురు మహారాజ్. ఇలాంటి మంచి వి చెప్పినందుకు ధన్యవాదాలు.
@rambhupal1665
@rambhupal1665 11 ай бұрын
I used this device. Very fruitful result achieved. Thank you bro
@vamsivsr302
@vamsivsr302 10 ай бұрын
sir very good information , Sir నేను టైమర్ మరియు స్విచ్ సెట్ చేయగల ఏదైనా స్విచ్ నేను సెట్ చేసిన సమయాన్ని బట్టి పవర్ ఆఫ్ చేయాలి,ఇలాంటి ఏదైనా స్విచ్ అందుబాటులో ఉంది
@thotachaitanyakumar3355
@thotachaitanyakumar3355 11 ай бұрын
Thanks omkar garu... For ur videos. Always usful information. 🙏
@anjanneyulus7524
@anjanneyulus7524 11 ай бұрын
Chala manchi videos andi thank you
@krishnakishore100
@krishnakishore100 10 ай бұрын
excellent information ..requested more videos
@philiprao1370
@philiprao1370 10 ай бұрын
Very useful information, Thanks for posting.
@nagaraju19880
@nagaraju19880 11 ай бұрын
Thank you so much for your valuable information brother ❤❤
@aswathanarayana3294
@aswathanarayana3294 10 ай бұрын
Very best inpermistion TQ brother🙏🙏🙏🙏🙏
@ramramesh6526
@ramramesh6526 11 ай бұрын
Nice video bro God bless you Ramesh Karnataka Bengaluru India
@thirunahariprabhakar6560
@thirunahariprabhakar6560 11 ай бұрын
❤Really excited good explaining
@apparaodasari2453
@apparaodasari2453 11 ай бұрын
Good product. valuble suggetion.
@manaswaramtv5014
@manaswaramtv5014 11 ай бұрын
Very nice and useful video sir 👍
@bannybujji2116
@bannybujji2116 11 ай бұрын
Thank you annaayya
@balakotireddy7006
@balakotireddy7006 10 ай бұрын
Nice video. Can we use this for Instant portable water heater ?
@srinivaslaveti3048
@srinivaslaveti3048 2 ай бұрын
Good work sir👍👍👍
@AbdulRasheed-gw2jy
@AbdulRasheed-gw2jy 7 ай бұрын
Very good information Bro👍
@SOMESH360
@SOMESH360 11 ай бұрын
Nice.. usefull
@vinayemani2350
@vinayemani2350 4 ай бұрын
Very useful Video
@SAVEDEMOCRACY194
@SAVEDEMOCRACY194 10 ай бұрын
Miru care thisukondi tq 🙏
@jyothieswar687
@jyothieswar687 10 ай бұрын
Good information bro
@hanumap1001
@hanumap1001 4 ай бұрын
Tanq sir😊
@techneelalohitintelugu6550
@techneelalohitintelugu6550 10 ай бұрын
Pl explainabout a c function and how many points we may use and other important including services etc,,,,,ssrao guntur..
@mnarasimhulu5554
@mnarasimhulu5554 10 ай бұрын
Good👍
@Shekhar242
@Shekhar242 10 ай бұрын
Cooler shock kotudandhi use cheyacha plz replay
@jaganmohannetana6074
@jaganmohannetana6074 11 ай бұрын
Nice 👍
@uppalapatisatyasaibaba2012
@uppalapatisatyasaibaba2012 11 ай бұрын
Good
@appalarajupotnuri7305
@appalarajupotnuri7305 11 ай бұрын
Thank u
@rithviksaijallipalli
@rithviksaijallipalli 11 ай бұрын
First like... Good evening
@electricalomkar
@electricalomkar 11 ай бұрын
Thank you
@narayanaraokumarapu1644
@narayanaraokumarapu1644 10 ай бұрын
Good 👋👍👋
@rajasheker4692
@rajasheker4692 10 ай бұрын
Tq
@venkat7391
@venkat7391 10 ай бұрын
Hi sir N L kaliste trip avutundha sir
@muralikrishna5988
@muralikrishna5988 11 ай бұрын
Sir meru eatha sepu hawals brand ambassador meeru vere chaparu
@p.sashikiran6026
@p.sashikiran6026 11 ай бұрын
💐👍
@raghavapurapushankar3013
@raghavapurapushankar3013 11 ай бұрын
Sir namasthe..Earth lekunda Geyser ki power sever petti vadukovacha? Plz.. Information
@electricalomkar
@electricalomkar 11 ай бұрын
Earth ఉండాలి
@perivarahalababuperivaraha5956
@perivarahalababuperivaraha5956 10 ай бұрын
Hello sir please how.mach.cost😮
@chandramouli.JLM2
@chandramouli.JLM2 6 ай бұрын
Rccb cost kuda rate anthe untadhi anna
@shreyasthirunagari2892
@shreyasthirunagari2892 11 ай бұрын
Hello sir, I have a small doubt regarding electric bike charger plug and socket, On my bike charger plug it is showing PRCB 16A 30mA and I have plugged it to a 6A socket is there any problem with this connection, and one more thing can I experience any difference of charging time if I plug it in 16A or 6A socket, please suggest me in which socket I should plug in my bike charger for effective charging. Thank you
@Divya_Reddy4
@Divya_Reddy4 Ай бұрын
use 16A socket
@hemanthrao1601
@hemanthrao1601 11 ай бұрын
ఓంకార్ గారు ఎర్తు రెడీమేడ్ పైప్ గురుంచి ఎపిసోడ్ 7 లో అడిగాను మీరు 8 లో చెప్పారు అయితే రెడీమేడ్ ఎర్తు పైప్ ఎలాగో కొందరు వాడుతున్నారు అనుకుందాం వారు మరో సారి దాని చుట్టు గుంట తీసి యిసుక, కోల్,సాల్ట్ వేసి పుడ్చవచ్చునా ?యిదో వీడియో చేయగలరు ప్లీజ్ రిప్లై
@baggarapusrinivasrao8810
@baggarapusrinivasrao8810 11 ай бұрын
Bro in coming lo rccb trip avuthundi Karanam emiti
@ganapathireddyputhi7868
@ganapathireddyputhi7868 10 ай бұрын
25 liters గిజర్ వేసాము. కానీ కుళాయి నుండి నీరు చాలా తక్కువగా వస్తుంది. Plumber చూడగా గీజర్ లో nets cleaning చేయాలి అన్నాడు. Water ఎక్కువగా రావాలి అంటే ఏమి చేయాలి
@chandrashekarnarasimhaiah3930
@chandrashekarnarasimhaiah3930 11 ай бұрын
for 3 face
@vvpreddy4264
@vvpreddy4264 11 ай бұрын
RCCB HOW MUCH RATE SIR
@electricalomkar
@electricalomkar 11 ай бұрын
Branded 3000 నుండి ఉంటాయి online అప్పుడప్పుడు తక్కువ రేటుకు దొరుకుతాయి
@shyamkandula9725
@shyamkandula9725 11 ай бұрын
న్యూట్రల్ tuch అయితే ఏమైనా ప్రాబ్లెమ్ హ బ్రదర్
@srikanthshaga4017
@srikanthshaga4017 10 ай бұрын
Rccb 1700/-
@C2TADEPALLI2
@C2TADEPALLI2 10 ай бұрын
🇮🇳🇮🇳🇮🇳నేను ఎలక్ట్రీషియన్ కాదు,, మీరు చెప్పే అన్ని ప్రొడక్ట్స్ కొనే రిచ్ కాదు కానీ మీరు నాలెడ్జ్ షేర్ చేసే కంటెంట్ విధానం స్వచ్ఛ మయిన చక్కని మన మాతృ భాష కి ఫిదా అయ్యి సబ్స్క్రయిబ్ చేసుకున్నాను .. నాకు బాగా నచ్చిన వీడియో solid wire standard wire అది చూసినకే సబ్స్క్రయిబ్ చేసుకున్నాను.హిందీ లో ప్రతీ విశయం పైన లక్షల వీడియోలు వున్నాయి కాని తెలుగులో ఇలా క్లారిటీగా చెప్పే వీడియోలు వందల్లో కూడా లేవు అన్నది పక్కా.
@naveenreddym6137
@naveenreddym6137 3 күн бұрын
Ivi anni endhuku anna earth pin nundi wire tesi swith box lone oka srew ki wire connect chesa taps water shock radhu 😂
@satishkaduluri5063
@satishkaduluri5063 9 ай бұрын
Good
Havells PRCD Adaptor | Havells Life savior Adaptor | in Telugu by Omkar
11:39
Electrical with Omkar
Рет қаралды 14 М.
Non Contact AC Voltage Tester || Touchless Tester
9:05
Electrical with Omkar
Рет қаралды 46 М.
Watermelon Cat?! 🙀 #cat #cute #kitten
00:56
Stocat
Рет қаралды 38 МЛН
3 wheeler new bike fitting
00:19
Ruhul Shorts
Рет қаралды 44 МЛН
Countries Treat the Heart of Palestine #countryballs
00:13
CountryZ
Рет қаралды 30 МЛН
RCCB at low price | What is RCCB in Electrical system
9:14
Electrical with Omkar
Рет қаралды 23 М.
స్విచ్ బోర్డ్ లో ఇన్వెర్టర్ కనెక్షన్#inverter connection in switch board#dasu electrical works
4:14
𝘿𝘼𝙎𝙐 𝙀𝙇𝙀𝘾𝙏𝙍𝙄𝘾𝘼𝙇 𝙒𝙊𝙍𝙆𝙎
Рет қаралды 2,1 М.
Electrical Fitting Name & Pictures | Electrical Materials Name | Electrical Accessories List
9:14
Civiconcepts - Bhushan Mahajan
Рет қаралды 1,2 МЛН
AP EPDCL Electricity bill complete details | How to know about AP Electricity bill
20:57
havells geyser,  shock safe havells geyser, prcd plug
5:48
WORK TELUGU CHANNEL
Рет қаралды 54 М.
Bluetooth Desert Eagle
0:27
ts blur
Рет қаралды 8 МЛН
Купил этот ваш VR.
37:21
Ремонтяш
Рет қаралды 267 М.
i like you subscriber ♥️♥️ #trending #iphone #apple #iphonefold
0:14
AI от Apple - ОБЪЯСНЯЕМ
24:19
Droider
Рет қаралды 128 М.
Ждёшь обновление IOS 18? #ios #ios18 #айоэс #apple #iphone #айфон
0:57
Samsung S24 Ultra professional shooting kit #shorts
0:12
Photographer Army
Рет қаралды 25 МЛН
Apple watch hidden camera
0:34
_vector_
Рет қаралды 64 МЛН