Anna me videos chala baguntai Anna Neat GA clarity GA baga explain chesi cheptharu anna
@rudrapankthikumarswamy99813 жыл бұрын
Sir నమస్తే, ఈ స్మార్ట్ మీటర్లు వలన మా స్పాట్ బిల్లింగ్ మీటర్ రీడర్స్ బతుకులు రోడ్డున పడతాయి, శ్రీకాకుళం జిల్లా మీటర్ రీడర్స్ అధ్యక్షులు
@ravitejakakarala78582 жыл бұрын
Sir, meters free ga install chesthara Or pay cheyyala?
@electricalomkar2 жыл бұрын
Adi teliyadu
@ramramesh65263 жыл бұрын
Nice video God bless you bro Ramesha Karnataka Bengaluru India
@electricalomkar3 жыл бұрын
🙏
@jaganmohanp3 жыл бұрын
వాడిన దానికి బిల్లు కట్టడం పద్దతి బాగుంది. వాడకముందే బిల్లు కట్టడం పద్దతి సరిగాలేదనిపిస్తుంది. సార్ నా ఉద్దేశం ఏంటంటే... ఒక్కోనెల హెచ్చు తగ్గులు వస్తుంటాయి
@vvpreddy42643 жыл бұрын
LIKE A CELL PHONE
@kirankumar-cv6zd Жыл бұрын
Good Information Sir
@gandhamramana10033 жыл бұрын
Very good 👏👏👏🙏🙏
@gajulasreenivas50693 жыл бұрын
First MLA ..MP'S house kee pettandee...... And free current subsidee tisiyandee
@SOMESH3603 жыл бұрын
Super video
@gavinullausharani37512 жыл бұрын
in cities it is useful but in villages it is not possible because lack of awareness on this type of technology and the people depends on other people to pay prepaid of electricity bill
@kadalaadinarayanareddy70102 жыл бұрын
Villager's are so intelligent don't underestimate them
@thadugulaashok2201 Жыл бұрын
super sir all apuraiting gurichi cheppandi plz
@vvpreddy42643 жыл бұрын
VERY GOOD SYSTEM 👍👍👍👍🙏🙏🙏🙏
@karlapudiprakasrao34315 күн бұрын
ప్రభుత్వానికి. కూడా. ప్రజలు. రీచార్జ్. చేస్తారు.
@indiaonellp3 жыл бұрын
నాకు నచ్చలేదు. మీటర్ దగ్గర కోడ్ కొట్టడం ఇష్టం లేదు. కనీసం ఏదన్నా సెల్ రీఛార్జ్ తరహాలో పెట్టి ఉంటే బాగుండేది. అదే కరెంట్ వైరు లో ఇంటర్నెట్ కూడా ఇవ్వచ్చు అన్నారు. అలా ఉండొచ్చు అనుకున్నాను.
@electricalomkar3 жыл бұрын
ఇంటర్నెట్ అందరికీ అందుబాటులో ఉండదు కదా
@indiaonellp3 жыл бұрын
@@electricalomkar , అవసరం లేదు. Department వాళ్ళే సొంత network పెట్టుకోవచ్చు. ఇప్పుడు fibernet కి కరెంట్ పోల్స్ వాడుకుంటున్నారు కదా. అలాగే
@nabinabirasool912710 ай бұрын
Good job bro
@narsimuluarige319114 күн бұрын
Good idea
@nagupasupaleti14523 жыл бұрын
Hi anna inveter wiring chesanu ayithe current pothe inveter phase nutrol ki nutrol kasta phase velipothundhi andhuku ala jaruguthundhi
@nagupasupaleti14523 жыл бұрын
@@naveen7915 tq anna mi video s ani chala bagutayi andhariki ardham ayela cheputharu 😍
@electricalomkar3 жыл бұрын
Inverter కు supply ఇచ్చే సాకెట్ కు కుడి వైపు కు ఫేజ్ రావాలి ఇంట్లో సప్లయ్ ఫేజ్ మరియు న్యూట్రల్ కరెక్ట్ గా ఉందో లేదో చూడండి
@kiranKumar-rj1sh3 жыл бұрын
అన్న మా పాత మీటర్ problem అయితే line మెన్ వచ్చి testing మీటర్ పెట్టినరు ఇప్పటి కి 2 months ఐనది అన్న రెగులర్ మీటర్ ఎప్పుడు బిగిస్తారు అన్న ? Plz reply అన్న
@electricalomkar3 жыл бұрын
మీరు టెస్టింగ్ కి అమౌంట్ pay చేసిన తరువాత వాళ్ళు వచ్చి వేరొక మీటర్ పెడతారు వెంటేనే రీప్లేస్ చేస్తారు
@pjj74663 жыл бұрын
Superb😁
@eshaeshwar78863 жыл бұрын
Oke motor ki rendu starter lu ela connection cheyyali bro
@vangiparapusuresh3 жыл бұрын
ఒక submersible motorki 2 r 3 మీటర్స్ నుంచి 2 r 3 places lo connection ela ఇవ్వాలి like dp connection
@gajulasreenivas50693 жыл бұрын
Pakka 100 choree avuthundee.......... Power .
@Syuu7014 күн бұрын
Time lemet yeanii roojulaku
@rambabuy55163 жыл бұрын
Anna nija mena 👍👍👍
@electricalomkar3 жыл бұрын
Yes
@BALU........3 жыл бұрын
Anna first nuvve unboxing cheyalanna...iam...Wait.
@electricalomkar3 жыл бұрын
Ok thank you bro
@mmrao1212 жыл бұрын
Thankyou very much
@bellanaeswarrao78183 жыл бұрын
Haii anna 2nd floor ki oke motor connection yalaevvali cheppandi please
@akishoracharyulu.52923 жыл бұрын
Ippatiki kuda mobl ni operating cheyatam thelini vallu vunnaru vallaki elanti meater ela vadatharu.?
@electricalomkar3 жыл бұрын
తప్పదు sir మరొక 3years లో మొత్తం మీటర్స్ మార్చి వేస్తారు
@arendramahesh52873 жыл бұрын
Meeru ekkada anna undedhi
@APR02213 жыл бұрын
Poyekalam ki anni vasthayi janala pranalu theyadaniki ardamkani rules technology tho 🤦♂️
@rajendharenna96032 жыл бұрын
Sir recharge ela cheyali prepaid metar
@srikanthchary71823 жыл бұрын
ఇది జరగడం అసాధ్యం
@psprasadpeddoju39253 жыл бұрын
Thanks Anna annavaram bgm
@mskchannel42323 жыл бұрын
సీలింగ్ ఫ్యాన్ ఫుల్ గా గరం అవుతుంది. ప్రాబ్లం ఏమి అంటారు. చెప్పండి బ్రదర్
@electricalomkar3 жыл бұрын
Bearing problem ఉండొచ్చు లేదా winding problem ఉండొచ్చు
@khajavali.shaikh2841Ай бұрын
Aluminium winding reason bro
@hemanthshemanths14935 күн бұрын
సార్ మా మీటర్ దొంగ తనం జరిగింది మేమ్ ఏంసేయాలి మీటర్ కావాలి
@subramanyamsubramanyam87053 жыл бұрын
Nice post
@kothalapallyvigneshchary56582 жыл бұрын
Sir meter ala setting cheayali
@srinivasagedelaafrica31073 жыл бұрын
15 years back in Africa.
@masterbj3 жыл бұрын
Super sir
@mshanker37343 жыл бұрын
Bro...maa meter (secure) photo yekkada dorikindi?
@electricalomkar3 жыл бұрын
గూగుల్ లో
@mamidisankar73902 ай бұрын
Imazing
@MSAKNS3 ай бұрын
Keypad levu sir
@narsimuluarige319114 күн бұрын
No fraud bills, benefit dept OK
@Syuu7014 күн бұрын
Recharg chesaa ka lemetet dayes ite manakulaas kada ?
@suryavamshidhar54853 жыл бұрын
పవర్ బిల్ మన చేతుల్లో , ఇంట్లో ఎన్ని గొడవలో చూడాలి
@MuraliKrishna-vs6ve2 жыл бұрын
TANK Full automatic Alaram self arrangement purchased Shops Infermation please
@Johnson007072 жыл бұрын
Bill tagadaki tip chapadi sir
@gajulasreenivas50693 жыл бұрын
Public correct bill kadithya. Sarepothundee
@sinudmpt2 жыл бұрын
ఇప్పుడు వాడుతున్న మీటర్స్ అని చైనా వే
@kumarmaddu18223 жыл бұрын
Nice
@uppalapatisatyasaibaba20123 жыл бұрын
Good
@prasanthpilli79523 жыл бұрын
Anna supper anna
@sainiranjen96853 жыл бұрын
ఇలా అయితే ఏ ప్రభుత్వం మీద అయిన వ్యతిరేకత వస్తుంది
@chatlaramesh74062 жыл бұрын
Recharge.elachali
@kiranKumar-rj1sh3 жыл бұрын
పాత మీటర్ లో power bill ఎక్కువగా వస్తుంది అని కంప్లెట్ చేస్తే వాళ్ళు testing మీటర్ పెట్టినరు కానీ ఇప్పుడు కూడా bill ఎక్కువగా వస్తుంది అన్న (testing మీటర లో కూడా) ఏమిచెయ్యాలి అన్న plz నాకు రిప్లై ఇవ్వండి plz plz help అన్న,😥😥😥
@sreenadhdaddolu96753 жыл бұрын
Wiring problem
@electricalomkar3 жыл бұрын
మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి అలాగే మీ ussage బట్టి యూనిట్స్ కౌంట్ అవుతాయి బిల్లింగ్ A B C మూడు గ్రూప్ ల లో అవుతుంది 75 యూనిట్స్ వరుకు ఒక రేటు (A) 76 నుండి 225 వరకు రేటు పెరుగుతుంది (B),226 యూనిట్స్ నుండి యూనిట్ రేటు ఇంకా పెరుగుతుంది (C) మీరు ఎన్ని యూనిట్స్ వాడుతున్నారు చూడండి
@abdulkaleem77513 жыл бұрын
Enta pane yendo Delhi terha 300 unit free//all ready kone vargalu free unde
@sridharvadayar2 жыл бұрын
Idi waste system idi antaga workout avadhu idi mobile recharge kadhu ga unit charges ekuva ippudu so idi worst system succes avadhu.
@bknaresh11063 жыл бұрын
ఈ విధానం బాగా లేదు కొంత మంది ఇప్పటికీ స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు వున్నారు వాళ్లకు ఇబ్బంది,ప్రతిసారీ కోడ్ కొట్టడం అంటే ఇబ్బంది పడతారు అందరూ
@anjihanuman80883 жыл бұрын
Propel lite chepandi
@rajelectricalservice.23573 жыл бұрын
నాకు తెలిసీ ఇది సక్సెస్ అవ్వదు. ఫెయిల్యూర్ మెథడ్
@electricalomkar3 жыл бұрын
Already running లో ఉంది
@nagursk64423 жыл бұрын
👌👍🤝
@venkateswararaobolem32903 жыл бұрын
Ok
@chatlaramesh74062 жыл бұрын
Epadu.vachadi
@electricalomkar2 жыл бұрын
Soon
@WCC3_5273 жыл бұрын
Hi bro
@chatlaramesh74062 жыл бұрын
Recharge.ela.chali
@electricalomkar2 жыл бұрын
త్వరలో ఈ మీటర్లు ఇన్స్టిలేషన్ (AP)చేస్తారు అప్పుడు వాళ్ళు మీకు చెప్తారు
@shaikmahammadali80433 жыл бұрын
Ee technology vadu
@sagarthatipalli8971 Жыл бұрын
Apudu vasthayi
@anjihanuman80883 жыл бұрын
Profel,,lite,chepandi
@sairam-vj3jd3 жыл бұрын
False news both postpaid and prepaid will be available
@electricalomkar3 жыл бұрын
మీరు చెప్పింది present మరో 2 years తరువాత 70% మీటర్స్ change అవుతాయి