AP EPDCL Electricity bill complete details | How to know about AP Electricity bill

  Рет қаралды 595,767

Electrical with Omkar

Electrical with Omkar

9 ай бұрын

ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ EPDCL పరిధిలో ఉన్న విద్యుత్ వినియోగదారుల యొక్క విద్యుత్ బిల్లు మీద ఉన్నటువంటి బిల్ యెక్క వివరాలు గురించి పూర్తిగా వివరించడం జరిగింది.
ఫ్రెండ్ ఈ చానల్ లో ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ కు సంబంధించిన వీడియో లు అప్లోడ్ చేయబడుతుంటాయి.
క్రొత్తగా ఎవరైతే ఎలక్ట్రికల్ వర్క్ మరియు ప్లంబింగ్ వర్క్ నేర్చు కుంటున్నారో వారికి ఈ చానల్ లో వీడియోలు చాలా ఉపయోగపడతాయి అలాగే క్రొత్తగా ఇల్లు నిర్మించుకుంటున్న వారికి కూడా ఈ వీడియో లు సహాయ పడతాయి.
వర్క్ తో పాటుగా కొన్ని ఎలక్ట్రికల్ మరియు గ్రుహోపకరణాలకు సంబంధించిన వస్తువులు అన్ బాక్స్ చేసి వాటి గురించి వివరించే వీడియో లు కూడా అప్లోడ్ చేయబడు తుంటాయి.
వీడియో లు చూడండి నచ్చితే లైక్ చేయండి,షేర్ చేయండి మీరు ఇంతవరకు ఈ చానల్ ని subscribe చేసుకోక పోతే వెంటనే subscribe చేసుకోండి చానల్ కి సపోర్ట్ చేయండి.
Follow me
facebook : / electricalwithomkar
instagram : / electricalomkaryt
twitter : / electricalomkar
Whatsapp No (only message) : 99086 62941
AP EPDCL Electricity bill complete details
How to know about AP Electricity bill
Complete details of electricity bill
AP EPDCL
#electricitybill
#apepdcl
#apelectricitybill
#electricalwithomkar

Пікірлер: 351
@akkirajunagaraju3187
@akkirajunagaraju3187 5 ай бұрын
ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం. Very good
@akhiljohnson9052
@akhiljohnson9052 8 ай бұрын
ధన్యవాదాలు అన్న. ఇది చాలా ఉపయోగకరంగా వుంది. ఒక్క బిల్ లో ఇంత సమాచారం ఉన్నది అన్న విషయం ఇప్పటి దాకా నాకు తెలియదు. చాలా థాంక్స్ అన్న.
@ankireddyv1026
@ankireddyv1026 9 ай бұрын
సూపర్ గా చెప్పారు థాంక్యూ నేను ఇంతకన్నా ఏమి మిమ్మల్ని పడలేను ఒక్కమాటలో చెప్పాలంటే సూపర్ గా వివరంగా చెప్పారు థాంక్యూ
@durgaraolanka1451
@durgaraolanka1451 9 ай бұрын
కరెంటు బిల్లు గురించి చాలా సమాచారం వివరించారు మీకు ధన్యవాదములు
@pasamsubhadra7874
@pasamsubhadra7874 7 ай бұрын
ఇప్పటి వరకు ఎవరు చెప్పని విషయాలు తెలుసుకున్నాము మీకు చాలా ధన్యవాదములు
@sthithigospelmusic6029
@sthithigospelmusic6029 9 ай бұрын
చాలా బాగా అర్థమయ్యేలా వివరించారు బ్రదర్ ధన్యవాదాలు🙏
@babjit2564
@babjit2564 9 ай бұрын
Good message master
@srinupani6034
@srinupani6034 9 ай бұрын
Wonderful 👍👍 amazing information, బిల్లులో ఇంత వివరం దాగి ఉందని ఇప్పటి వరకు తెలీదు అన్నయ్య ఎంతో చక్కగా వివరించి నందుకు ధన్యవాదాలు
@electricalomkar
@electricalomkar 9 ай бұрын
Thank you bro
@venkatasubramanyemmkandala7499
@venkatasubramanyemmkandala7499 9 ай бұрын
Very good. God bless u.
@shaikgousebasha6945
@shaikgousebasha6945 8 ай бұрын
​@@electricalomkar tanq
@narsaiahsiddamsetty
@narsaiahsiddamsetty 8 ай бұрын
​@@electricalomkar😂😂🎉 hu me in
@rajarao9215
@rajarao9215 6 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤⁰❤⁰00000000⁰⁰⁰​@@electricalomkar
@jackgamer3701
@jackgamer3701 4 ай бұрын
చాలా సవివరంగా..చెప్పారు sir ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది
@sivasai715
@sivasai715 9 ай бұрын
థాంక్స్ సార్ గోవరన్మెంట్ మా దగ్గర ఎంత దొబ్బుతుందో చాలా క్లియర్ గా చెప్పారు
@krishnanadimpally336
@krishnanadimpally336 8 ай бұрын
ఒక టీచర్, స్టూడెంట్స్ కి చెప్పెవిధంగా చాలా చక్కగా వివరించారు. దీని ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాము
@raob.n7031
@raob.n7031 6 ай бұрын
అంతకు మించి
@marurichannelmarurichannel6949
@marurichannelmarurichannel6949 9 ай бұрын
చాలా విలువైన సమాచారం తెలియజేసారు. అభినందనలు.
@laxmigsatish8107
@laxmigsatish8107 8 ай бұрын
Anna ma idhariki kalipi oka main meter okati submeter anna maku current bill chala vastubdhii endkunu cheppava
@jairavana4462
@jairavana4462 9 ай бұрын
ఛాల వివరంగా అద్భుతంగా చెప్పారు చాలాసంతోషం మీరు కంటిన్యూగా వీడియోలు పెట్టండి మీవల్ల చాలామందికి ఉపయోగాలు ఉన్నాయి
@vinayv6909
@vinayv6909 8 ай бұрын
😊
@RamchandraUddi-pi1rd
@RamchandraUddi-pi1rd 8 ай бұрын
@@vinayv6909 NJ
@nkasipathi3623
@nkasipathi3623 8 ай бұрын
@prabhakargollamandala7040
@prabhakargollamandala7040 8 ай бұрын
😂😅
@harinath3971
@harinath3971 8 ай бұрын
@yajisantosh4151
@yajisantosh4151 9 ай бұрын
గురు బాగా చెప్పారు, బిల్లు అమౌంట్ తగ్గాలంటే టిప్స్, టెక్నిక్స్ చెప్పండి
@ramchandra4127
@ramchandra4127 9 ай бұрын
J main aapiveyali....
@Khdprasad
@Khdprasad 9 ай бұрын
Bill amount taggalante next time chusi vote veyandi
@malayappa777
@malayappa777 7 ай бұрын
చాలా ఓపిగ్గా బాగా వివరించారు థాంక్యూ
@venkydon4370
@venkydon4370 9 ай бұрын
చాల బాగా వుంది మాస్టర్ సూపర్ సూపర్ ధన్యవాదాలు
@sekhar8097
@sekhar8097 7 ай бұрын
Super Sir ఫుల్ డిటైల్స్ చాలా క్లియర్ గా చెప్పారు .. Thank you Guruji 👌👍👍
@mohanchukka7702
@mohanchukka7702 4 ай бұрын
Brother chala చక్కగా వివరించారు 😮😮😮 ఒక్కటి కూడా వదలకుండా చాలా బాగా చెప్పారు సూపర్ bro
@narasimharaoalahari3362
@narasimharaoalahari3362 8 ай бұрын
మీరు చాలా బాగా వివరించారు.మీకు నా ధన్యవాదములు
@istarivadi4809
@istarivadi4809 4 ай бұрын
👌 సూపర్ చెప్పారు ఇలా చెప్పినందుకు థాంక్స్. తెలియని వాళ్ళు చాలా ఉన్నారు సార్
@venkateswararaosingavarapu5765
@venkateswararaosingavarapu5765 4 ай бұрын
😊 సార్ రాష్ట్రంలోని బిల్లులు చాలా తేడా ఎందుకు తెలియజేయగలరు
@kramalingareddykrlr
@kramalingareddykrlr 7 ай бұрын
చాలా చాలా వివరంగా చెప్పారండి కరెంట్ బిల్స్ ధన్యవాదములు అండి
@prabhakarcharykadarla4694
@prabhakarcharykadarla4694 7 ай бұрын
Billu lo ni anni vivaralanu vishadeekarinchi chepparu very much thanks👌🙏
@dvsdlcbn8811
@dvsdlcbn8811 8 ай бұрын
Thank you so much for your detailing about the Electricity billing.
@user-cf9pj5rp1x
@user-cf9pj5rp1x 7 ай бұрын
Nice presentation
@indian6807
@indian6807 8 ай бұрын
చాలా బాగా చెప్పారు సార్, మీకు నా ధన్యవాదాలు 🙏
@bellanaeswarrao7818
@bellanaeswarrao7818 9 ай бұрын
చాల బాగా చెప్పారు
@gandhidommety4934
@gandhidommety4934 27 күн бұрын
చాలా బాగా వివరించారు సూపర్ బ్రో
@vishnumurthyabhimalla9601
@vishnumurthyabhimalla9601 9 ай бұрын
చాలా బాగా వివరించారు
@umadevikatepalli5313
@umadevikatepalli5313 23 күн бұрын
Tq andi baga vivaranmga chpparu
@roshaiahrc8529
@roshaiahrc8529 7 ай бұрын
మీరు చాలా బాగ చూపించారు ధన్యవాదములు బ్రో
@ramachandramurthyvadlamani5208
@ramachandramurthyvadlamani5208 8 ай бұрын
చాలా బాగా వివరించారు ధన్యవాదాలు
@AGR887
@AGR887 9 ай бұрын
Sir, Tq so much 🙏 మేము ST సామాజిక వర్గానికి చెందినవారం, మాకు Subsidy కొన్ని నెలలుగా వచ్చే వి, ప్రస్తుతం మాకు subsidy రావడం లేదు. ఆఫీసులో అడిగితే మీరు govt pension తీసుకుంటున్నారు కనుక రాదు అని చెప్పడం జరిగింది. అలా కొన్ని నెలలు గా బిల్ పే చేస్తూ వచ్చాము. అలా కొన్ని నెలల తర్వాత మళ్లీ మాకు సబ్సిడీ రావడం జరిగింది. మళ్లీ కొన్ని నెలల తర్వాత మాకు ప్రస్తుతం సబ్సిడీ రావడం లేదు. ఇలా ఎందుకు జరుగుతుందో కారణం తెలియజేయగలరు.
@electricalomkar
@electricalomkar 9 ай бұрын
మీ ERO office కి వెళ్ళి అడగండి
@shaik7261
@shaik7261 5 ай бұрын
చాలా వివరంగా చెప్పారు ధన్యవాదాలు
@Triumph62004
@Triumph62004 10 күн бұрын
చాలా వండర్ఫుల్ వీడియో తయారు చేశారు బ్రదర్ నిజంగా ఒక సబ్జెక్టు మీద అవగాహన ఉంటే ఇంత బాగా చెప్పొచ్చని మీరు నిరూపించారు. కృతజ్ఞతలు
@ravikumaradari4685
@ravikumaradari4685 9 ай бұрын
Very very useful and informative video sir.
@vanasimhachalam3724
@vanasimhachalam3724 8 ай бұрын
చాలా బాగా చెప్పారు
@drnreddy7
@drnreddy7 9 ай бұрын
DRNREDDY.GOOD EXPLAINING OMKAR SIR.TKU
@rariankandth3chandrasekh-cn5ur
@rariankandth3chandrasekh-cn5ur 8 ай бұрын
చాలా బాగా వివరంగా చెప్పారు. ధ్యాంక్యు.keepitup
@thimmareddybudideti3973
@thimmareddybudideti3973 17 күн бұрын
Maku vunna anni anumaalanu.chakkaga vivarinchi nandulaku dhanyavaadaalu
@damarajushobharani1821
@damarajushobharani1821 5 күн бұрын
Super sir. Beautifully explained.hats off.
@madhusudanpravallika
@madhusudanpravallika 9 ай бұрын
Good information sir... Chala clerty ga explain chesaru tq.
@shaikanwar6699
@shaikanwar6699 8 ай бұрын
Thank you onkar gaaru you have given good information regarding electrical bill
@periramana8556
@periramana8556 23 сағат бұрын
O mar with excellent clarity’s thank you
@nagaraju19880
@nagaraju19880 9 ай бұрын
Very useful video 📸 sir ❤❤❤
@umasatyanarayanakumar3328
@umasatyanarayanakumar3328 8 ай бұрын
Good information sir... Category 2 power bill gurinchi kuda video cheyandhiii... thank you ❤️
@umashankarrenikuntla9816
@umashankarrenikuntla9816 2 күн бұрын
Good massage 👌 ACD ❓
@livingston7609
@livingston7609 6 күн бұрын
చాలా thanks brother. God bless you
@manaswaramtv5014
@manaswaramtv5014 9 ай бұрын
Nice and useful video sir 🙏
@anjalimadhuhs7587
@anjalimadhuhs7587 9 ай бұрын
Thank you sir.chala vivaramga chepparu.
@kuppuswamymudalilalapet7219
@kuppuswamymudalilalapet7219 8 ай бұрын
Excellent explanation
@shankarbabud9146
@shankarbabud9146 3 ай бұрын
Thanks For sharing the information from your individual responsibility with great intelgency.
@purkeharidas1168
@purkeharidas1168 6 ай бұрын
Thanks a lot dear bro for giving such a valuable information 🙏🏻🙏🏻
@prasadkalahasti3105
@prasadkalahasti3105 9 ай бұрын
good job brother🙏
@hariprasad7371
@hariprasad7371 9 ай бұрын
Very nice information sir thank you so much sir
@nistalasubhadra9438
@nistalasubhadra9438 8 ай бұрын
chaalaa baagaa chepeeru dhanyavaadamulu
@srinivasaswamy7843
@srinivasaswamy7843 9 ай бұрын
Thank you to know about electricity bill details
@sodagiriprabhakararao4876
@sodagiriprabhakararao4876 9 ай бұрын
Thanks for valuable brief🙏
@pithambarampukkalla1096
@pithambarampukkalla1096 9 ай бұрын
Nice explanation mamagaru...
@gummadi.fathimamaryfathima6631
@gummadi.fathimamaryfathima6631 19 күн бұрын
chala adbhuthanaga cepparu chala thanks
@ABCD_12342
@ABCD_12342 8 ай бұрын
Very valuable information
@akhilraj3811
@akhilraj3811 5 ай бұрын
Supper Sir for your patience of Explanation please Do APSPDCL Maku chalaaaa use avutundii
@venkatrao4548
@venkatrao4548 6 ай бұрын
Super ga explain chesaru sir thank you
@syamkumarchadalavada7148
@syamkumarchadalavada7148 9 ай бұрын
Baga explain chesara sir
@viswanathareddy-wt4ef
@viswanathareddy-wt4ef 9 ай бұрын
Super clarity thanks
@liyaqatbaig1063
@liyaqatbaig1063 8 ай бұрын
Well explained
@KumarManukonda
@KumarManukonda 7 ай бұрын
Excellent, Spontaneous & Spellbound
@amarajyothidesai2061
@amarajyothidesai2061 8 ай бұрын
చాలాబాగా చెప్పారు
@mehermelody
@mehermelody 9 ай бұрын
Excellent information for a common man thanks
@RamKishor-gq7hj
@RamKishor-gq7hj 9 ай бұрын
❤️ nice explanation bro
@nandakrishnamurthy1348
@nandakrishnamurthy1348 9 ай бұрын
Excellent video
@paulmarikanty3700
@paulmarikanty3700 9 ай бұрын
Super ga chepparu Brother
@NallaKurmarao-ij3hq
@NallaKurmarao-ij3hq 9 ай бұрын
Chala baga chepparu
@apparaodasari2453
@apparaodasari2453 9 ай бұрын
Super Sir...3 phase billing గురించి కూడా చెప్పండి.
@relangivaraprasadarao5849
@relangivaraprasadarao5849 9 ай бұрын
Excellent sir.
@malleswararaomosuri6711
@malleswararaomosuri6711 7 ай бұрын
Chala Baga cheppru sir
@suneelbiddika1608
@suneelbiddika1608 9 ай бұрын
Good information 🎉🎉🎉
@paparaoduvvada2732
@paparaoduvvada2732 7 ай бұрын
Sir చాలా బాగా చెప్పారు అద్భుతం గా చెప్పారు సూపర్ నమస్కారం
@tasuchandaka4435
@tasuchandaka4435 9 ай бұрын
Good explanation
@skraheem2425
@skraheem2425 9 ай бұрын
Thanks sir challa baga chaparu.
@rameshpt9783
@rameshpt9783 5 күн бұрын
Best message to you thanks 😊
@sarvisettysubaramaiah6936
@sarvisettysubaramaiah6936 9 ай бұрын
Namastae sir. for your best demo. Also demo aboutTrue up. fppca two type charges
@kiranmanthena5451
@kiranmanthena5451 9 ай бұрын
Good information Anna🎉
@srinivasavalabhoju7015
@srinivasavalabhoju7015 8 ай бұрын
What about earlier like SLAB--System. Is it being continued or not ?
@koppisettyprakash2336
@koppisettyprakash2336 3 күн бұрын
చాల బాగా చెప్పారు సార్
@shanmukaraokadiyam5534
@shanmukaraokadiyam5534 7 ай бұрын
Thank you sir, useful Explanation
@vijayabhaktul3134
@vijayabhaktul3134 7 ай бұрын
Thank you sir.for nice sharing.v usefull information.
@narsingrao5417
@narsingrao5417 9 ай бұрын
Sir house Arthing wire size 2.50 vesukovala lekapothe 2.0 vesukovala Vivaranga cheppandi please
@harivillu4244
@harivillu4244 7 ай бұрын
Thank you sir ....for good info
@hemasundhar8634
@hemasundhar8634 7 ай бұрын
Wonderful 👍👍
@YellaiahSingireddy-ci8xt
@YellaiahSingireddy-ci8xt 7 ай бұрын
Supar sar shala bags chepparu tahku
@venkat16591
@venkat16591 9 ай бұрын
Good Information
@prasadraju7001
@prasadraju7001 9 ай бұрын
Good information tq
@durgarajesh7756
@durgarajesh7756 8 ай бұрын
Nice sir good information...✊
@user-im5jy5tn8h
@user-im5jy5tn8h 9 ай бұрын
Excellent
@ashokkumarbaddireddy7139
@ashokkumarbaddireddy7139 9 ай бұрын
సిమెంట్ కబోర్డ్ లో సీలింగ్ లైట్లు ఎలా బిగించాలి వీడియో చేయండి sir
@P.ManoharP.Manohar-xj2yt
@P.ManoharP.Manohar-xj2yt 6 ай бұрын
Thank you sir.. for your explanation
@user-mv5ev6tr8c
@user-mv5ev6tr8c 3 ай бұрын
Anna chala baaga vivarincharu tq❤❤❤
@AKUTHOTAChandramouli-du9ut
@AKUTHOTAChandramouli-du9ut 6 ай бұрын
చాలా వివరంగా చెప్పారు సూపర్ సార్
@vaparalajohnny1497
@vaparalajohnny1497 9 ай бұрын
Good information
@lakkojukameswararaoacharya6107
@lakkojukameswararaoacharya6107 8 ай бұрын
Excellent SUPER post
@MsnlakshimiMadala-rf6ve
@MsnlakshimiMadala-rf6ve 8 ай бұрын
Very good sir
Cash Deposit Limit As Per Income Tax In Telugu - How To Avoid Income Tax Notice | Kowshik Maridi
15:04
Не пей газировку у мамы в машине
00:28
Даша Боровик
Рет қаралды 3 МЛН
Зу-зу Күлпәш. Көрінбейтін адам. (4-бөлім)
54:41
The World's Fastest Cleaners
00:35
MrBeast
Рет қаралды 130 МЛН
Solar Power system in telugu
12:12
Electrical with Omkar
Рет қаралды 146 М.
how to reduce current bill in home telugu ll current bill reducing tips in telugu
6:46
water tank cleaning motor,  water tank cleaning very easy,
20:51
WORK TELUGU CHANNEL
Рет қаралды 1,3 МЛН
Клавиатура vs геймпад vs руль
0:47
Balance
Рет қаралды 983 М.
Phone charger explosion
0:43
_vector_
Рет қаралды 49 МЛН
Пленка или защитное стекло: что лучше?
0:52
Слава 100пудово!
Рет қаралды 1,5 МЛН