అతని నెంబర్ ఇస్తారా అన్న నాకు నేను అలాంటి షెడ్డు వెయ్యాలి అనుకుంటున్నాను కానీ నాకు ఆ విధంగా వేసే వాళ్ళ నెంబర్ కావాలి
@proddaturtraveller Жыл бұрын
+918309706756
@al-hudaeducationalacademyg88336 ай бұрын
Excellent bro
@shakejaveed3339 Жыл бұрын
Useful.vidro
@proddaturtraveller Жыл бұрын
Thanks javed
@SureshVenky-b3v Жыл бұрын
gud bussines
@proddaturtraveller Жыл бұрын
Avnu brother
@rohitgottipati Жыл бұрын
Good information brother
@proddaturtraveller Жыл бұрын
Thanks bro
@maheshgauthamcreations4 ай бұрын
Kurnool daggara elevated shed place
@santhoshreddy51959 ай бұрын
వుడ్ కంటే ప్లాస్టిక్ బెటర్ యూరిన్ వల్ల ఉడ్ డ్యామేజ్ అవ్తుంది
@SumanthYadav-tb3do Жыл бұрын
Bro athni number evide kada
@proddaturtraveller Жыл бұрын
కామెంట్ లో ఉంది చూడు బ్రో
@chamakurinaresh2352 Жыл бұрын
Anna good evening Anna naku shed vesinavalla number estara anna
@proddaturtraveller Жыл бұрын
ఉంది చూడు అన్న టైటిల్ దగ్గర 2 వీడియోస్ ఉన్నాయి
@kkkishore436211 ай бұрын
గుడ్డల ఆకు అంటే ఏమిటీ??
@proddaturtraveller11 ай бұрын
చేనకాయా పొట్టు
@haribabu781 Жыл бұрын
Shed cost yenta please
@proddaturtraveller Жыл бұрын
13 లక్షలు
@mastanpattan6852 Жыл бұрын
Poultry vodu bor goats 🐐 best
@proddaturtraveller Жыл бұрын
Avnu
@nallabothushashikumar9351 Жыл бұрын
చెత్త బిజినెస్ పౌల్ట్రీ అందులో రిస్క్ ఎక్కువ ఆదాయం తక్కువ ఎవడో నిర్ణయించిన రేట్స్ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంటుంది తప్ప మనకు గిట్టుబాటు ధరలో అమ్మలేం రేట్స్ తగ్గుతూ ఉంటాయి పెరుగుతూ ఉంటాయి ఎప్పుడూ తగ్గుతాయో ఎప్పుడూ పెరుగుతాయో ఎవరికి తెలియదు ఎవరు చెప్పలేరు కోడిపిల్లలు వేసిన దగ్గర నుంచి మార్కెటింగ్ చేసే వరకు రేట్స్ ఉంటాయో పోతాయో అని భయం మాములుగా ఉండదు ఎప్పుడూ భయపడుకుంటూ ఉండాల్సిందే మార్కెటింగ్ టైం కి ఫారం రేట్ కంటే కెజికి 15-20 మైనస్ ఇవ్వాలి ఒక్కో సారి 25 మైనస్ కూడా ఉంటుంది ఈ పౌల్ట్రీ లో ఫీడ్ కంపెనీలు, మార్కెటింగ్ ట్రేడడ్స్, కోడిపిల్లలు దాణా సప్లై చేసే డీలర్స్ మాత్రమే సంపాదిస్తారు బాగుపడతారు తప్ప రైతులు మాత్రం సంకనాకిపోతారు ఎండాకాలంలో మాత్రం రేట్స్ బాగా ఉంటాయి నేను పౌల్ట్రీ స్టార్ట్ చేసి 4 బ్యాచులు వేసా 2 లక్షలు నష్టపోయా ఇంకా ఈ ఫీల్డ్ మనకు సెట్ అవ్వదని వదిలేసి మిగిలిన 140000 లతో 22 పొట్టేలు పిల్లలు కొని 3 నెలల తరువాత అమ్మితే 60000 లాభం వచ్చింది