🙏🙏🙏😭😭😭😭 ఇలాంటి తాగుబోతు భర్తల వల్లే జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి ఆడపిల్లలు జీవితాలు కన్నీటితో కాలాన్ని వెల్లదీస్తున్నాము 😭😭😭😭😭💔💔💔💔 అక్క మీరు చేసే హెల్పింగ్ నేచర్ కి వేలాది వందనములు అక్క 💖💖💖💖🤝
@kumari6348 Жыл бұрын
శ్రీదేవి గారు మీరు చాలా గ్రేట్ మీరు వాళ్ళకి చేసే హెల్ప్ నాకు బాగా నచ్చింది మీరు వాళ్ళని సొంత సిస్టర్ అని మాట్లాడటం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ వీడియో చూసి నప్పుడు నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి దేవుడున్నాడో లేదో లేదో తెలియదు కానీ మిమ్మల్ని చూస్తుంటే దేవత రూపంలో మీరు వచ్చినట్టుంది మీరు పిల్లా పాపలతో సుఖసంతోషాలతో ఉండాలి మీలాంటి వాళ్ళు ముందుకెళ్తే ఆకలితో ఒక్కరు ఉండరు మీరు చాలా గ్రేట్ గ్రేట్ గ్రేట్
@rajup10293 ай бұрын
అక్క సూపర్ అక్క మీరు చేసిన మేలు జన్మలో మర్చిపోలేరు అక్క ఒక నిండు గర్భిణికి సహాయం చేసినందుకు నీకు కృతజ్ఞతలు ఇలాంటి వాళ్లకు సహాయం చేస్తున్నందుకు నీకు ఎందుకు కృతజ్ఞతలు దేవుడు దీవెనలు ఎప్పుడు మీ ప్రయాణాల్లో నీ టీం కు నీకు ఆ దేవుడు దీవెనలు ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని ప్రతిరోజు దేవుని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝🤝💐💐💐💐💐💐
@s.rajeswary6576 Жыл бұрын
శ్రీదేవి గారు నిజంగా మీరు గ్రేట్. నేను కడుపుతో ఉన్నప్పుడు కటిక నెల మీద పడుకునేదాన్ని ,ఆకలి వేస్తే తినడానికి లేక ప్రక్కన వాళ్లు గుడికి వెళ్లి ప్రసాదం కొబ్బరి ముక్కలు ఇస్తే తిని ఉండేదాన్ని. ఆఖరికి ఒకొక్కసారి మంచి నీళ్ళు కూడా ఉండేవి కాదు.నీరసానికి లేచేసరికి కుళాయి బందు .సహాయం చేసేవాళ్ళు లేరు...మీలాంటి వాళ్లు ఉండటం వలనే ఇంకా ఈ ప్రపంచం ఇలా అయినా ఉందనుకుంటా 😢
@valli406 Жыл бұрын
దయచేసి ఆ వైన్ షాప్ లన్ని తీసేయండి రా బాబు మీకు చాలా పుణ్యం ఉంటుంది పోయేవాళ్ళ పోకుండా ఉంటారు ఉన్నవాళ్ల కుటుంబంలో వాళ్లను బాగా చూసుకుంటారు దయచేసి గవర్నమెంట్ అయినా అర్థం చేసుకొని ఆ వైన్ షాపులన్నీ తీసేయండి 🙏🙏
@ramanakumarikopanathi Жыл бұрын
QA
@barbha3796 Жыл бұрын
Baga chepparu but a pani evaru cheyyaru india lo
@kchinna6519 Жыл бұрын
Yes
@hariprasad-7304 Жыл бұрын
Ma husba kuda full drinker roju godavale,e wine shop valla
@barbha3796 Жыл бұрын
@@hariprasad-7304 mari meru em chestaru daily me husband tho godava paduthune vuntara
@satishnandigamable Жыл бұрын
సాయం విలువ అందరికీ అర్థమయ్యేలా చేశారు మీరు సూపర్ శ్రీదేవి గారు 🙏
@adumullerabindar942 Жыл бұрын
దిక్కు లేని వారికి దేవుడే దిక్కు.
@parvathi416 Жыл бұрын
శ్రీదేవి అక్కగారు మీరు చాలా గ్రేట్ అండి మీకు దేవుడు కృప మీ మీద ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నా
Aenni rojulaku Ongole video pettaru thalli thank you maaa
@vasanthadama8913 Жыл бұрын
Tq very much mam. Chaalaa santhoshangaa undi Maa prakasam district ki meeru vachinanduku. 🙏🙏💐💐
@kadamsaikirankittu8 Жыл бұрын
Akka mee video s ani nenu chustha last lo కడుపు nenda tinandi అంటారు gaa super akka 🙏
@narisekrishna283 Жыл бұрын
Second MotherTheresa Mem miru God bless you Sridevi Akka
@gantadurga6370 Жыл бұрын
Nuvvu super sridevi akka
@santhakumari8372 Жыл бұрын
Sridevi ne mansu chela manchidhamma God bless you
@dadsdaughtervlogs7644 Жыл бұрын
Shridevi garu help baga chestunnaru 🙏🙏
@vemuribharatti541 Жыл бұрын
శ్రీదేవి మీరు చెప్పిన మాటలు correct
@pastarhanokpallapatijcmlgp5786 Жыл бұрын
సిస్టర్ గారు చాలా బాగా పనిచేస్తున్నారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@maryamaryaa381 Жыл бұрын
దేవుడు నిన్ను దీవించునుగకఅమెన్ నిన్ను దీవించునుగకఅమెన్ నిన్ను దీవించునుగకఅమెన్
@ksambashivudu-rh7uf Жыл бұрын
Super
@rondlanireekshith9735 Жыл бұрын
God bless you sridevi Garu super meeru chesina sahayam chala goppadi
@sureshmailaram8896 Жыл бұрын
Akka meru help chestu kuda,elaaa bratakalo ani cheptaru akka really akka super akka 😊😊
@kishorekumarkumar7464 Жыл бұрын
Great sreedevi garu
@venkeymurthy6831 Жыл бұрын
God bless you chittithalli n go ahead..
@annapurnammav5838 Жыл бұрын
God bless you sridevi bangaram ❤🌹👍
@EVikasamapp Жыл бұрын
Thanks
@balakistaiahkatta4870 Жыл бұрын
Sridevi nevu chala goppadanivi thalli
@krishnasandeipgaddi1644 Жыл бұрын
Super great service for helping on time Good job well done 👌👌👌👌👌👌👌
@daveedugalipothula8361 Жыл бұрын
GREAT JOB 👍 GODBLESS YOU MADAM 🙏
@somaiahbhajantri2782 Жыл бұрын
Great sridevi
@suvarnadone1321 Жыл бұрын
God bless you తల్లి
@g.sandhya6104 Жыл бұрын
God bless you shridevi garu...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@satishjonnada4919 Жыл бұрын
Akka meeru chala great akka.....
@sunithamanoharan9873 Жыл бұрын
I want to hug you once Sreedevi sister 🤗 God has given you so so kind heart to help for this kind of people. What a great job dear sister. God bless you abundantly 🎊🎊,🎊🎊
God bless u Sreedevi Garu. Enough one child, Good advice.
@allumallika9531 Жыл бұрын
Your so great sister God bless you sister 🙏🙏🙏🙏🙏
@manaintivantalu1336 Жыл бұрын
Nice sharing sis like done
@ch.vennela9345 Жыл бұрын
Sridevi sis😍😍😍😍God bless you 🤗
@manichavalam-lr3xv Жыл бұрын
❤❤❤❤❤ సూపర్ అక్క
@budireddychiranjeevi8317 Жыл бұрын
Great akka god bless you
@venkatanarasimham2359 Жыл бұрын
Sridevi Garu, namaste. Appreciate your patience, kind-heartedness, and your attitude of helping to the needy people. Good luck and all the very best to you. ✌✌🌺🌻🌷🌼🌻🌻🌺
@kasiramanareddy9398 Жыл бұрын
Sridevi garu me seva ki🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sarojinidevi7389 Жыл бұрын
God bless you Sree Devi garu
@nallpoguvengaiah1418 Жыл бұрын
సూపర్ మేడమ్
@chellukoteswararao6285 Жыл бұрын
Sridevi Chelli super
@Chintuu_0.65 Жыл бұрын
Sridevi God bless you bangaaram
@CHALANTIDAVIDRAJU-eq2ey Жыл бұрын
శ్రీ దేవి కి వేవేల వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు వందనాలు
@banaiduappalanaidubora7888 Жыл бұрын
నువ్వు సూపర్ తల్లి
@sumaprakash5975 Жыл бұрын
Na kallalu water vachindhi sridevi garu ela meru help chestonanduku chala happy ga undhi good luck
@bhavyaballard9541 Жыл бұрын
Great madam
@badugumamgasrihari6367 Жыл бұрын
GOD BLESS YOU AKKA
@mounikachinthapatla627611 ай бұрын
Tq for social sarvice amma namaste 🙏 💖 💕
@valli406 Жыл бұрын
భర్త తగినవాడు ఆన్నపుడు కూతురికి పెళ్లి చేసేటప్పుడు అయినా ఆలోచించాలి కదా మళ్లీ అలా తాగిన వాడికే చేసారా ☹️
@lakshmiakka2793 Жыл бұрын
Yes😒😒😒😒
@devikaram981 Жыл бұрын
Mundu teleedu kada evaru elanti vallo
@dumalamahipal5652 Жыл бұрын
ధన్యవాదాలు అమ్మ 🙏
@amulukhuti2715 Жыл бұрын
Super akka 🙏🙏🙏🙏🙏
@chmadhavulumanasa431 Жыл бұрын
Super Akka 👌💐🙏
@royalkrishna9871 Жыл бұрын
Hi sridevi garu 👸🍫🍫🍫❤️💐💐💐
@namavarapuchinna1147 Жыл бұрын
God bless u akka ❤
@khaleelbashashaik6776 Жыл бұрын
Super mam
@sathyamnallgasa8215 Жыл бұрын
అక్క 🙏🙏🙏🙏🙏🙏
@ramaravula Жыл бұрын
Akka meru devatha❤❤❤
@sannthoshakumari3321 Жыл бұрын
God bless you sreedevi garu 🎊
@khaleelbashashaik6776 Жыл бұрын
Allah bless you sri Devi garu
@jagadeeshp652 Жыл бұрын
Super Akka meeru
@shaikafroz7076 Жыл бұрын
Super madem hatsaf 🎉
@billakavitha839 Жыл бұрын
Great job mom❤
@Naa-vanta_mee-inta3 ай бұрын
Akka nenu mee big fan ❤
@ramaravula Жыл бұрын
I'm big fan of you akkk love you ❤❤❤❤ akka
@ammuherbalhairoil3990 Жыл бұрын
🙏😊🙏💐
@katyayanidassri2392 Жыл бұрын
GOD BLESS YOU SISTER
@bandikumar5839 Жыл бұрын
Good job akka 🙏 god bless you
@venkateshpujari5640 Жыл бұрын
Amma super 🙏🙏
@brahmaiahsk3676 Жыл бұрын
Superb
@lalusabavat1457 Жыл бұрын
Tq akka
@anithamudiraj4078 Жыл бұрын
👏👏🙏🙏 God bless u ma'am
@shabaridurgachintha2741 Жыл бұрын
Great job madam🎉
@srisailamdamera1142 Жыл бұрын
God bless you🌷🌷🌷🌷🌷🌷
@kusumasridhanachannel Жыл бұрын
🙏🙏🙌🙌🙌🤗🤗😍😍😍 అక్క
@sridevishakthipeetamkuppam8944 Жыл бұрын
God bless you Ma meru sakshathu ammavri swarupam 🙏🏻