చూడటానికి ముచ్చటగా ఉంది.. ఇంటి నిండా గంపెడు పిల్లలు ఉండాలి అంటారు... 👍👍👍అలాగే ఉంది... 🙏🙏🙏వారిని పెంచడం మీ చేతుల్లోనే ఉందమ్మా... వారికీ మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను 🙏👍
@raziashaik71112 жыл бұрын
భగవంతుని దయ కరుణ కటాక్షలు మీ మీద దండిగా కురిపించి ఆదర్శ కుటుంబంగా వెలిసిల్లాలని కోరుకొంటూ ఇంత అద్భుతమైన కుటుంబాన్ని చూసి తరించేఅదృష్టాన్ని మాకు కలిగిచినందులకుధన్యవాదాలు తెలుపుకొంటున్నాను భగవంతునికి కృతజ్ఞతలు
@arunakonjeti62183 жыл бұрын
ధరణికి గిరి భారమా గిరికి తరువు భారమా కనిపించే తల్లికి పిల్ల భారమా ఫ్యామిలీ ఎంతో బాగుండాలని ఎంతో వృద్ధిలోకి రావాలని కోరుకుంటూ చూడడానికి ఎంతో ముచ్చటగా ఉన్నారు వీడియో చూస్తుంటాం అరుణ కొంజేటి ఛానల్ నుంచి
సంతానం కూడా అదృష్టం. చక్కగా ఉన్నారమ్మా.. అదృష్టవంతురాలివి.. కానీ పెంచటం కొద్దిగా కష్టమే, కాకపోతే రెండువైపులా పెద్దవాళ్ళ అండ ఉంది కాబట్టి .. చాలా సంతోషం.
@purushothamnalagonda58010 күн бұрын
Maku peddavallu leru vunna cheyaru
@venkateshnallavelli12523 жыл бұрын
సూపర్ ఫ్యామిలీ చూపించారు ఈ వీడియో చూసి చాలా ఆనందించాము👌👌👌👌
@bandisampath3957 Жыл бұрын
మీరు ఇద్దరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే 5 గురు పిల్లలు. మీకు దేవుడు ప్రసాదించిన ఆస్తి. కాబట్టి మీరు చాలా అదృష్టవంతులు.
@siddhu49913 жыл бұрын
100 కోట్లు సంపాదించిన కూడా ఇంత అద్భుతమైన వీడియో చూడలేనేమో మేడం.👸🚶🕺🏃🙋
@ThulasiKitchenvlogs3 жыл бұрын
యస్
@gnaneshreddyvepanjeeri3 жыл бұрын
Correct
@vijayvlogsvikarabad97773 жыл бұрын
@@ThulasiKitchenvlogs nenu kuda pedavallaku help chesthunnanu sister please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi sister 🙏🙏
@techmaheshfact90283 жыл бұрын
Super
@SatyaNarayana-yr9tv3 жыл бұрын
Because of your comment , I watched complete video 😊
@cjanaki89993 жыл бұрын
Thank you Sridevi బాగుంది ఈ వీడియో.ఈ తల్లితండ్రుల కి ఓపిక ఓర్పు చాలా కావాలి.చూడటానికి ముద్దు గా ను వింత గా ను ఉంది కానీ పెంచటం చాలా కష్టం.ఆర్ధికంగా కూడా కష్టమే.భగవంతుడి లీల ఎవరికీ అర్థం కాదు పిల్లల కోసం ఎదురు చూసే కోటీశ్వరులు ఎంత మంది వాళ్ళ కి ఇవ్వడు . పిల్లలకి తల్లితండ్రుల కి ఆశీస్సులు.భగవంతుడి దయ వీరికి మెండుగా ఉండాలి.🙏🙏
@sambasivaraonallapaneni66913 жыл бұрын
౧
@joletigeethika74153 жыл бұрын
L
@iswanathsathi45223 жыл бұрын
🙏🙏🙏🙏
@boddepalliaruna48342 жыл бұрын
Pp
@rajugaddam47342 жыл бұрын
Xaam6dg sjs
@padmajap47723 жыл бұрын
భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండాలి అని నా మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@baburaomalla69273 жыл бұрын
Palasa శ్రీదేవి గారు మీ పిల్లలు,మీ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాను కరోనా వైరస్ నుండి జాగ్రత్త ఉండండి
@harshasunkara24872 жыл бұрын
ఇద్దరు తోటి వేగలపోటునం నువ్వు గ్రేట్ అమ్మాయి 🙏🙏🙏
@saijyothi85153 жыл бұрын
Cute చిల్డ్రన్స్ don't worry భవంతుడే దారి చూపిస్తాడు
@bollahymavathi82063 жыл бұрын
పిల్లల అమ్మమ్మ, నానమ్మ, తాతయ్య లకు 🙏🙏🙏🙏🙏తల్లిదండ్రులకు 🥰🥰👏👏👌👌
@YSRkhadarbaba3 жыл бұрын
యాంకరింగ్ చాలా సింప్లీ గా ఉంది. మధ్య మధ్యలో జోకులు చాలా చక్కగా, నేచురల్ గా మీ మాటలు ఉన్నాయి.
@RamRajMurty9 ай бұрын
చిన్న పిల్లలకు సంపూర్ణ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను 🙏🙏🕉️
@nbasappaneerappa92872 жыл бұрын
ఎంతఅదృష్టం వున్టే నలుగురు పిల్లలు పుడుతారు🙏🙏🙏🙏🙏
@ramureddy7378 Жыл бұрын
Supeer...
@sanameena6547 Жыл бұрын
Haa🙏🙏🙏
@devakumarikolli Жыл бұрын
@@ramureddy7378❤❤❤❤❤
@devakumarikolli Жыл бұрын
@@ramureddy7378🎉🎉😊to be ❤IAC to be his
@funnyfunny30 Жыл бұрын
Hi
@jujaraykanchana3287 Жыл бұрын
శ్రీదేవి గారు అలాగే పెద్దమ్మాయి ని కూడా చూపించింటే బాగుండేది ఈ వీడియో skip లేకుండా చూసి బాగా ఎంజాయ్ చేసాను
@uddeepanaaguidetoawakening72918 ай бұрын
Yes
@seshukumari14423 жыл бұрын
భగవంతుడు మీ కుటుంబాన్ని చల్లగా చూడాలి..
@vijayvlogsvikarabad97773 жыл бұрын
Nenu pedavallaku help chesthunnanu sister please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi sister 🙏🙏
@marupakasrinivas12933 жыл бұрын
సూపర్ మంచిగా ఉన్నారు సేమ్ నాకు కూడా ఒక్కడే కాన్పులో ముగ్గురు అమ్మాయిలు వారి పేరు భారతి భార్గవి భవాని ఇప్పుడు రెండు సంవత్సరాలు వారి కోసం సౌదీ కి రావడం జరిగింది ఇప్పుడు ఇంటికి పోవాలి అనుకుంటున్నా
@narendramouly67353 жыл бұрын
Good Safe brother
@sartazbegum97923 жыл бұрын
So sweet
@husbandskitchen85133 жыл бұрын
Congratulations
@jyothimadagum59803 жыл бұрын
Wow... nice...👩👩👩
@cooknology48083 жыл бұрын
God bless bro.
@bjagyalakshmimunjee50553 жыл бұрын
చాలా సంతోషం కావాలన్న వాళ్లకి ఇవ్వదు devudu. మీరూ అదృష్ట vanthulu.
@kothapallyvishwanath16142 жыл бұрын
లెక్సరి లైఫ్ లేకున్నా పర్వాలేదు.ఎవరి పిల్లలు వల్ల పేరెంట్స్ తోనే ఉండాలి
@bhagyalaxmi3285 Жыл бұрын
Nijangane meru santhana Laxmi thalli superrr 🙏🙏🥰🥰
@SreedeviVadlakonda-y5o10 ай бұрын
మంచి పిల్లలు మంచి తలిదండ్రులు ..ముచ్చటగా ఉన్నారు👌🏻👌🏻👌🏻
@sriramsriram22612 жыл бұрын
Really nice kids.... I like to spend time with kids love you all ❤️❤️❤️ don't worry to future.. all children really good
@kidsvideos11763 жыл бұрын
So cute children's 😍☺️
@pavankalyan34203 жыл бұрын
Cute children's be happy be healthy ❤️☺️
@bhagyalaxmi3285 Жыл бұрын
Chalaaa manchi video chupincharu sredevi garu thank you 🥰🥰
@enaganji52083 жыл бұрын
వందనాలు శ్రీదేవి అక్క 🏝 ఒకేసారి నలుగురు పిల్లలు అంటే రజిని అక్క డెలివరీ కంటే ముందు తెలిసి కూడా మీరు ధైర్యంగా ఉన్నారు సూపర్ అక్క🙏🙏🙏😊
@ushanjalik35223 жыл бұрын
Nuv super devi
@vijayvlogsvikarabad97773 жыл бұрын
@@ushanjalik3522 nenu kuda pedavallaku help chesthunnanu sister please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi sister 🙏
@enaganji52083 жыл бұрын
😊🙏
@jayammabadipati2703 жыл бұрын
@@vijayvlogsvikarabad9777 qaa
@kalyanichemudupatikalyani81382 жыл бұрын
@@ushanjalik3522 z ..
@mavideo63502 жыл бұрын
Mee pillalu chalaa active, and cute, meeku chalaa opikandi, Mee pillalu baagaa perugitaarandi, God helps you
@nageshanimlla21313 жыл бұрын
తల్లి ప్రేమ అంటే అర్థం ఇది👌👌🙏🙏
@vijayvlogsvikarabad97773 жыл бұрын
Nenu kuda pedavallaku help chesthunnanu brother please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi annaiah 🙏
@gkumarigkumari23653 жыл бұрын
@@vijayvlogsvikarabad9777 🙏 God bless you brother.
@rambalajinaik46912 жыл бұрын
అమ్మా శ్రీదేవి నిన్ను చూస్తే నీ లాంటి బిడ్డ మాకు పుట్ట లేదని బాధగా ఉంది తల్లీ. యెందుకంటే నాకూ నలుగురు కొడుకులు తల్లీ, ఒక్క ఆడపిల్ల కావాలని చూస్తే వరుసగా నలుగురు కొడుకులను యిచ్చినాడు ఆ భగవంతుడు. మళ్ళీ janmantu ఉంటే నిన్ను కూతురు గా puttinchamani korukuntaanu తల్లీ.
@dramija99183 жыл бұрын
సూపర్ అక్క పిల్లలు మీదగ్గర ఉండాలి
@satyams.ssework40823 жыл бұрын
యేసయ్య మిమ్మును ఆశీర్వదించును గాక ఆమెన్
@kothapallyvishwanath16142 жыл бұрын
4 పిల్లలు ఒకేసారి పుట్టడం ఆ తల్లి చేసుకున్న పుణ్యం
@palleturyouth3453 жыл бұрын
అక్క వాళ్లకు ఎదైన సహాయం చేయించండి దయచేసి అక్క
@faithfellowshipchurch28343 жыл бұрын
పిల్లల తో గడపడమే అన్ని సంతోషం
@manoharmanu95083 жыл бұрын
Rajitha Akka neku Vandanalu🙏🙏🙏
@vijayvlogsvikarabad97773 жыл бұрын
Nenu poor people ki help chesthunnanu brother please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi annaiah 🙏
మాకు కూడా ముగ్గురు కవలలు ముగ్గురు అబ్బాయిలు యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం గంధ మల్ల
@sreenivasreddy.m1087 Жыл бұрын
Me phone number...
@annapoornag9163 Жыл бұрын
శ్రీ దేవీ, వీళ్ళ కుటుంబం, చూస్తే, చాలా సంతోషంగా ఉంది
@vommijayalaxmi89183 жыл бұрын
Amma opikaki jai & 4children Super
@nithyajyothi64053 жыл бұрын
Good Bless You all
@rajashekharanumandla89432 жыл бұрын
పిల్లలు ఉన్న చోట సంతోషం ఉంటుంది సంతాన లక్ష్మమ్మ నువ్వు
@RamanaSaaka-ib1xb4 ай бұрын
చాలా అదృష్టవంతురాలు అమ్మా మీరు. ఇంక రోజు సందడే సందడి❤
@mvsmanyam32943 ай бұрын
పూర్వజన్మ సుకృతం గంపెడు సంతానం. కానీ చాలా ఓర్పుగా పెంచాలి మీరిద్దరు కూడా భగవంతుడు మంచి భవిష్యత్ ను ప్రసాదించాలి మీ కుటుంబం కు, ముఖ్యంగా ఓర్పు సహనం చాలా అవసరము ❤❤.
@thanu86713 жыл бұрын
Naku na barya ki kooda ilaney intha mandhi kavali....ma pillalaku valley vallu strength avvali...home loney support untundhi....❤️❤️❤️❤️❤️
@kurkumaree18433 жыл бұрын
సుప్రీం తల్లి😘😘😘😘😘😘😘😘😘😘
@gesteruu35843 жыл бұрын
Nice family 👍👌
@designermunikumar2 жыл бұрын
Bhale enjoy chesaru pillalatho. Ni janga,chinna jokes tho sweet smile tho bhale ,happy ga enjoy chesthunte.naki happy ga vundi. .i like it. Yeppudu e lage vundali miru.
@bharaniravuri1316 Жыл бұрын
వారిని అందరినీ పెంచటం, ఒకేసారి " చాలా కాస్టం ".
@rameshthotakuri44353 жыл бұрын
Future lo ma sri devi akka ku marriage aiythe sri devi akka kuda twins putttali ani korukuntttuna hearty fully superb ❤ 😍 osam excellent video
@avanthivemana10872 жыл бұрын
Gods gift.have them bright future
@nallibharathi40873 ай бұрын
meeru dhanyaralu God bless you very nice good luck 🙌🙏✋️👍
@rajeshreeshree39733 жыл бұрын
Luckky a ammie 4 pillalu kannadi adiyna safga unnaru talli pillalu verry luckky luckky family nice family vedio ki thankyou
@manchalasambasivareddy29804 ай бұрын
మీకు ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద మనసు ఎలా వచ్చింది అక్క మీరు గ్రేట్
@RAVIKUMAR-xm8gh3 жыл бұрын
వద్దమ్మా !! పిల్లలు తల్లితండ్రుల వద్దే వుండాలి !!! మీది చూడముచ్చట కుటుంబం !!! భగవంతుడు మీకు అన్నివిధాల కృపా కటాక్షాలు కలుగ జేయుు గాక !!!!
@anweshjanga70113 жыл бұрын
Gg
@sureshreddypadigela25642 жыл бұрын
AA
@sukumarrudramaina35822 жыл бұрын
Vadena you are a such a beautiful enta mande pillalu ante nammaru and 4 kids Queens and god bless you bother 😊😊😍😍😍😍🥰🥰🥰🥰👌👌🙌🙌👏👏👏
@dayarao15553 жыл бұрын
good interview, hope they teach telugu too to thier kids.
@chittooruchinnodu3 жыл бұрын
Adhbhutam ...jaruguthadi ilaa❤️❤️❤️god bless your family ❤️
@lalithat99533 жыл бұрын
👌 pedda papani kuda chupinchalisindi
@satyavani64983 жыл бұрын
Sridevi garu. Manchi vedios present chestunnaru. Good luck👍
@avanid44173 жыл бұрын
Pilalni penchalante chala opika vundali meeru great 👏👏👏🙏
@livelivelonglive85623 жыл бұрын
God bless you all..😂😂😂 nice interview Sri Devi...👍
@sandhyareddy64069 ай бұрын
Woooooow so beautiful cuteeees 🤗🥰😍😘stay blessed ❤️
@konalapadmamojes19973 жыл бұрын
Thank you sister God bless you 🙏nice family God blessings all children's nice father & mother ❤❤❤❤❤
@abhinavchinthala42763 жыл бұрын
Bagha chadivinchandi govranment school lo veyandi amma
@VijayaLakshmi-ko8lk Жыл бұрын
@@abhinavchinthala4276⁶u
@puttammagm62829 ай бұрын
Great talli❤
@kiranpragathikerthisri16082 жыл бұрын
Chala kastam babu penchadaniki but devudu meku arthikam ga support ga undalani korukuntunna🙏🙏
@pranoushiavireddy82173 жыл бұрын
Love you❤ akka andhamaina family ni chupinchinanduku
@gk-fc3vc2 ай бұрын
రాముడు,లక్ష్మడు, భరతుడు,శరతుడు
@saisankar722 жыл бұрын
Tentative problem, in future people will be envy of this couple. What a strength in the society.
@psaipadmapsaipadma93212 жыл бұрын
Chala lucky devudu mimmalni challaga chudali good family ❤️❤️❤️❤️
@narsimhach8172 жыл бұрын
God bless you kapuls enjoy your life Really great kapuls 💕💕💕💕💕
@nalanagulanalini94411 ай бұрын
Wife Nd husband chala manchi understanding. Couple ga anipistunnaru iddari smiley face love u iddari ki
@simhadrimosali47113 жыл бұрын
మిమ్మల్ని మీ వీడియో ను చూసి చాలా రోజు లు అయింది మేడమ్ గారు. Bagunnara మేడమ్??? Simhadri, Vizag
@vijayvlogsvikarabad97773 жыл бұрын
Nenu kuda pedavallaku help chesthunnanu brother please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi annaiah 🙏
@jamalpurirajaramrajram33603 жыл бұрын
Super akka. God.blessings🙏🙏🙏🙏🙏🙏
@ayeshabilkies3 жыл бұрын
God bless them ...parents really hatsoff,father n mother of their kids..stay strong...lead contented life..n teach them how to be contented..🙏🙏🙏🙏
@bujjipilla22322 жыл бұрын
PR pp pop
@mothilalmalothu93693 жыл бұрын
రజిత నీ ఫోన్ నెంబర్ నాకు పంపించవా ఈ వీడియో మొత్తం చూసాము
@swarupaguthikonda63 жыл бұрын
10 mandi pillalu unna parents ki problem undadu, God give strength to children as well as parents
@manjubhargavi64103 жыл бұрын
Hi Sridevi sister , I am Manju , U r Talking super ,nice channel,Allowing the best 👍
@veerabhadras20364 ай бұрын
ఐదు గురు పిల్లలు దేవుడు మీ కు చాలా ఓపిక ఇవ్వాలని కోరుకుంటున్నాను. ,🙏🙏 మా ఇద్దరి పిల్లలకి మేము తట్టుకోలేక పోతున్నాము 🙏🙏
@arifabegam51623 жыл бұрын
Super pillalu good👍👍 mather
@UnduruSreenu7 ай бұрын
God bless you family good video 👌👌👌👌
@srisaraswathikalapeetham66223 жыл бұрын
OMG GOD BLESS YOU ALL 🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🎈🙏🌹
@gandhavaraputeja25942 жыл бұрын
Gud family 👪 sooooo cute 👍
@nrambabu3412 жыл бұрын
Mini school , super family👌
@chepuruakshar2 жыл бұрын
Anchoring matram keka.. Kalisi poyarau vallalo
@lakshmiprasanna64902 жыл бұрын
Good morning akka... Anni vedio lo kanna e oka vedio lo miru manaspurthiga navadum chusa thank you so much akka
@andreidensing34593 жыл бұрын
Hello thank you may post to Twins thank you sumath From friens Shalla
@warforpeacenetworkspvt.ltd6863 жыл бұрын
Entry lo background sounds emity medam.
@chandramouliamirishetty35210 ай бұрын
Super good👍 lucky parents
@shashaik8793 жыл бұрын
సూపర్ సూపర్ మేడం మా అన్న పేరు తలచుకున్నారు సహాయాలు చేసే గుణం ఉన్న మీరు పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు అంత ఒక్కటే బ్యాచ్ అండి మీది నాది కూడా అదే బ్యాచ్
@revathi.v76693 жыл бұрын
God bless your family
@vijayvlogsvikarabad97773 жыл бұрын
Nenu kuda pedavallaku help chesthunnanu sister please na channel ni kuda chudandi nachithene subscribe cheyyandi sister 🙏