అన్ని మతాలలో వున్న మూఢ నమ్మకలపై వీడియో చేయండి...వీడియో great
@mekalasatyanarayana77803 жыл бұрын
అంత దమ్ము ఉండాలి కద.అన్ని మతాల గురించి మాట్లాడారు.కేవలం హిందువుల గురించే మాట్లాడుతారు.
@brother403 жыл бұрын
చర్చ్ పాస్టర్ లు చేసే మోసాల గురించి కూడా ఒక కామెడీ సీన్స్ చెయ్యండి...
@MrMrsKarmalaComedies3 жыл бұрын
ఇది మోసాల గురించి కాదు సర్...మూఢ నమ్మకాల మీద...
@sasank5559 Жыл бұрын
Ala cheykudadhu... Adhoka lekka vuntundi veelaki
@vijaybhaskar68003 жыл бұрын
Chala Rojula tarvata Abba TV Lo super skit andhinchina seenu annagariki tnx
@MrMrsKarmalaComedies3 жыл бұрын
Thankyou So Much Sir
@victorysankar26693 жыл бұрын
చాలా బాగుంది హేపీ స్టార్
@khajabeekhaja13703 жыл бұрын
Excellent concept Hari sir really super sir
@nagarjunys89473 жыл бұрын
Adarakotesaru all Hari garu 😀👍❤️👌
@nareshcherrynareshcherry60473 жыл бұрын
Super message sir enka elanti varu unnaru anduke swamulu tayari auvtunnaru
@elurisrinivas3 жыл бұрын
చాలా రోజుల తరువాత మాంచి కామిడీ పండిన వీడియో ఇది. యాక్టింగ్, డైలాగ్స్, కెమెరా పనితనం అన్నీ బాగా వున్నాయి. ముఖ్యంగా థీమ్ ఐతే సూపర్ గా వుంది. యాక్టింగ్ అందరూ చాలా బాగా చేసారు
@JathirathnalaSivaAbbaTV3 жыл бұрын
Tq swamy
@saibabumandali8403 жыл бұрын
💐💐💐💐💐సూపర్ చాలా బాగా చెప్పారు మూఢ నమ్మకాలు వద్దు అని....💐💐💐💐💐
@gangadharbeere71133 жыл бұрын
Hari sir super comedy elantiv comedy enka ravali sir
@KishoreKumar-sn8gw3 жыл бұрын
Very nice Sir 👌👌
@duvvurisadasivudu32273 жыл бұрын
Excellent message you have given to through this video. Keep continue to educate the public particularly the rural people from coming out of to their ignorance.
@venugopalnaik29633 жыл бұрын
అదేవిధంగా చేర్చి faster ఇచ్చే ఆయిల్ గురించి, లేదా దర్గా లో ఇచ్చే సాంబ్రాణి మీద చేయండి.
@jagadeeshbasava52163 жыл бұрын
Yes bro correct, velaki antha Dammu ledu... comedy ani cheppi.. Vedava natakalu vestunaru.... @Abba TV must say Apologies to Hindus and should delet this video
@sirrabharath88393 жыл бұрын
బయలుదేరారా? నాయనా....మతం మీ నెత్తి లో ఉంది
@louismadanu62322 жыл бұрын
Doctor garu. ! Your patients are wonderful people
@sathakshar3163 жыл бұрын
Excellent message
@dr.thirupalaiahlingam12433 жыл бұрын
Super sir . ఎడం పక్కన నుండి అపెండిక్స్ ఆపరేషన్ సూపర్ 😃😄🤩👌😃😃
@singhck39963 жыл бұрын
Good massage sir
@gprmathconcepts86393 жыл бұрын
Super sir, good awareness
@enochsidduluri21693 жыл бұрын
Sir Chala baga chupincharu
@SadhuShyamPrakashreddy1233 жыл бұрын
హిమాలయాల్లో ఐస్ క్రీమ్ అము తున్నాడా మీ సామి డైలాగ్ సూపర్
@SriHarishAbbagoni3 жыл бұрын
After long time laughed wholeheartedly… Continue Sir… You are really human doctor…🙏😊💕
@rafeeqahmed44233 жыл бұрын
Your r jenious sir
@anandaraoprakash73873 жыл бұрын
Sugar ఉందా? లేదు బెల్లం ఉంది... జస్ట్ సూపర్బ్..
@vishnuvardhanguppa26383 жыл бұрын
Super Dr Hari darling 🌹🙏🌹👌
@mr.kpadmanadham55010 ай бұрын
Iam great follower of Hari gaaru. Very sure we will share your videos to my dearest friends
@hariprasadnaidurangineni65083 жыл бұрын
మీ అబ్బా ప్రోగ్రాం లొ ప్రతి వేక్తి అంకిత భావంతో యాక్టింగ్ చేస్తువున్నారు. హైలెట్ డాక్టర్ గారు
@gopikrishna96773 жыл бұрын
ఫన్నీగానే ఉంటూనే మంచి మెసేజ్ ఇచ్చారు.. పేషంట్‌గా నటించిన లక్ష్మణ్ జీవించేశాడు.. నిజంగానే అపెండిసైటిస్‌తో బాధపడుతున్నాడేమోనని అనుమానంకూడా వచ్చింది..!!
@LakshmanKumar-qg9lm3 жыл бұрын
ధన్యవాదాలు సర్
@RaviShankar-ov3bt Жыл бұрын
👌👌👌👌😂😂😂😂😂. VARUSAGA 4 TIMES CHOOSTHOO ENJOY CHESANU. EE VIDEO NI SAVE CHESANU. SUBHAMBHOOYAATH ✋. VIJAYOSTHU ✋.
@AmitKumar-lc1tg3 жыл бұрын
Super comedy sir 😂😂
@kvsreddi44353 жыл бұрын
Pasters inthakante gooralu chestaru with prayer oli so show me
@jagadeeshbasava52163 жыл бұрын
Yes Must condemn this kind of video. Abba Tv , Dr. HARI PRASAD Must say Apologies to Hindu Society
@krishnaraocolluru53333 жыл бұрын
It is not Swamy Vs Pastor or Mulla. It is reason and science vs. Blind faith and foolhardiness. Exploitation is not peculiar to any one religion. It goes without saying.
@jagadeeshbasava52163 жыл бұрын
@@krishnaraocolluru5333 does you , Abba TV, or Dr Hariprasad has the dare to do this kind of skits on other religions?? If yes.. do the similar kind of skits and Post you'll know the Result... First change your Mindset don't become Fool infront of other Religions.
@karanamgayathri13633 жыл бұрын
Exlent total team
@chandramouliyenigalla86323 жыл бұрын
Super Dr garu
@panathalahari863 жыл бұрын
Super 💝💝💝
@yekkalurjahangeer30083 жыл бұрын
Excellent subject sir really super & fact.sir🙏🌹💐 om namah sivaia 😀
@pasupuletinagaraju31723 жыл бұрын
VENU and hari sar shiwa Lakshman supar ga chesaru 👏👏👏👏👏👌👌👌👌👌👌👍👍👍👍
@JathirathnalaSivaAbbaTV3 жыл бұрын
Tq swamy
@LakshmanKumar-qg9lm3 жыл бұрын
థాంక్ యూ సర్
@gmasumanna8233 жыл бұрын
Superb sir 🙏🙏🙏
@bhavaniaddanki75983 жыл бұрын
Useful vedio
@niranjanreddy93003 жыл бұрын
Superb anna
@ramachandrareddy56173 жыл бұрын
Excellent concept with good acting by all.
@srilathajillala86883 жыл бұрын
Mangalam nitya shubamangalam🙏🙏🙏
@venkataramana-ho9bv3 жыл бұрын
Super super
@babuadi7123 Жыл бұрын
Very nice program.
@challagopal38473 жыл бұрын
Unstoppable laugh!
@archuarchnaarchuarchna30773 жыл бұрын
Venu Shiva super 😂😂😂😂
@JathirathnalaSivaAbbaTV3 жыл бұрын
Tq swamy
@sekhardantu9133 жыл бұрын
Super from Amarvathi....
@dvenkateswararao99513 жыл бұрын
Super doctor
@kolakalururamarao2905 Жыл бұрын
Very nice sir
@AbdulKareem-vt5cn3 жыл бұрын
Ramachandra bellam sai. Ekkada
@abbatvsaikrishna5203 жыл бұрын
Endulo nenu Camera men anna
@AbdulKareem-vt5cn3 жыл бұрын
Hii
@vijayak99403 жыл бұрын
నవ్వి.. నవ్వి... నాకూ కడుపు కుట్టు పట్టుకుంది, ఎలాగైనా మీరే ఎడమ పక్క నుంచి ఆపరేషన్ చేయాలి సర్.
@gattukrishnamoorthi88304 ай бұрын
Dr.garusupar❤🎉😅
@maheshkumat10763 жыл бұрын
very nice
@nageshwararaomane83605 ай бұрын
Excellent
@podarallavenkataswamy76333 жыл бұрын
మంచి మెసేజ్ ఇచ్చారు మిత్రమా డాక్టర్ హరిగారు🙏
@Sivasivasiva38223 жыл бұрын
ఇంతవరకూ మతం అనే అంతర్యుద్ధంతోనే ప్రపంచంలో కోట్లాదిమందిని చంపి దేశాలను అక్రమించారు. ఇప్పుడు కూడా అదే జరుగుతోంది.1980 తర్వాతనే మతమార్పిడిలు ఎందుకు ఎక్కువయ్యాయో తెలుసా.1980 నుండి రాష్టాలకు వరల్డ్ బ్యాంకు వారు సపరేటుగా అప్పులు ఇచ్చారు. వారి కండిషన్లు ఇవి. ★విద్యావ్యవస్థను నాశనంచేయడం,సంప్రదాయాలను నాశనంచేయడం,విదేశీమతాల సంఖ్య పెంచడం,విదేశివ్యాపారం ప్రోత్సహించడం, నీతినిజాయితీగా ఉన్న మీడియాను చంపి స్వార్థంతో కూడుకున్న దేశద్రోహ మీడియాను స్థాపించడం జరిగాయి ప్రతిరాష్ట్రంలో★మనరాష్టంలో కూడా రామారావు కూడా అప్పులు తెచ్చి పప్పుకుడు పెట్టి మన నాశనానికి నాంది పలికాడు.తర్వాత కూడా అందరూ అప్పులుతెస్తూ వీటినే కొనసాగిస్తూ విదేశీవ్యాపారంకోసం వారిచ్చే డబ్బులకోసం కోసం విదేశీమతం అనే అంతర్యుద్ధంతో దేశవిచ్ఛిన్నమే లక్ష్యంగా పనిచేస్తున్నారు అన్ని పార్టీల నాయకులు. మనవిద్యావ్యవస్థను,సంప్రదాయాలను నాశనం చేయడంతో హిందువులే ఎక్కువభాగం సెక్యులర్లు గా హిందూత్వ వ్యతిరేకులుగా తయారయ్యారు.ఇంకా హిందువులను పక్కదారి పట్టించేందుకు షిర్డీసాయి సినిమాలు తీసి పెద్దదేవుడిగాచేసి గుళ్ళుకట్టి వాడుకున్నారు.ముస్లింల,క్రిస్టియన్లకు నిధులు కేటాయిస్తూ మనల్ని కులాల పరంగా విడదీస్తున్నారు. రిజర్వేషన్లు ఎప్పుడో అయిపోవాలి కానీ ఎటువంటిపరిస్థితుల్లో హిందూ ఓటు బ్యాంకులేకుండా చేసి,మనల్ని అభివృద్ధి కాకుండా చేస్తూ, విదేశీమతాల శాతం పెంచి,వారిని ఒకటిగా(ఐక్యంగా)చేస్తూ వారి అభివృద్ధికి పాటుపడుతూ వారి శాతం పెరుగుతానే సపరేటుగా రిజర్వేషన్లు కేటాయిస్తూ చివరకు మనల్ని కుడా మతమార్పిడి చేయించి దేశాన్ని ముక్కలు చేయడమే రాజకీయనాయకుల,మీడియా లక్ష్యం. దేశాన్ని విడదీసి పాలించు అనే నినాదంలో భాగంగా ఇదిఅంతా జరుగుతున్నది.ఇప్పటివరకు చిన్న దేశాలుగా విడిపోయిన దేశాలు ఐక్యరాజ్యసమితి శాశ్వతసబ్యదేశాలలో నలిగిపోతున్నాయి.ఏదేశంలో అయినా క్రైస్తవం సమానత్వం తెచ్చిన దాఖలాలు లేవు.ముస్లిం అంతే. అంతిమంగా దేశవిచ్చినంతో పాటు అందరూ నాశనం కావడం ఖాయం. దేశంలో జరుగుతున్న విదేశీమతంఅనే అంతర్యుద్ధంలో భాగం కాకండి సెక్యులర్లు. భారతీయ అంతరాత్మ హిందుత్వం.దేశాన్ని హిందుత్వాన్ని విడదీయలేము. గతంలో బ్రటిష్, తుర్శుకులు, మొగలులు, ఫ్రెంచ్, డచ్ భారతదేశంమీద దండయాత్రలు చేసి1000 సంవత్సరాల పాటు 600 ట్రిలియన్ పౌండ్లు ధనాన్ని దోచుకున్న,మాన ప్రాణాలు పోయినా, జాతీ హిందుత్వాన్ని వదలలేదు.నలంద,రత్నగిరి,తక్షశిల,విక్రమశిలా,వల్లభి,పుష్పగిరి ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద విలువైన మన విద్యావ్యవస్థను సర్వనాశనం చేశారు.దీనితో మన దేశాన్ని 8 ముక్కలు అయ్యింది.క్రిస్టియన్లు యేసు రాజ్యం అని,ముస్లింలు అల్లా రాజ్యం స్థాపించాలి అంటున్నారు. మసీదు,చర్చిలలో నుండి ప్రభుత్వాలు ఒక్కరూపాయి పన్నులు తీసుకోదు. హిందూ ఆలయాల్లో హుండీడబ్బులు వేలకోట్లు తీసుకొని ప్రభుత్వాలు హిందువులకే వెన్నుపోటు పొడుస్తున్నాయి ప్రభుత్వాలు.సెక్యులర్ దేశవిచ్ఛిన్నంలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు. మన వాళ్ళు సెక్యూలర్ జపం చేస్తూ మన ధర్మంమీద దెబ్బతీస్తూ,దేశాన్ని,మనభవిష్యత్ ను నాశనం చేస్తుంటే చూసుకుంటూ భజన చేద్దమా.
మంచి చామాచారం ఇచ్చారు సార్ సమాజానికి ఇండియా లో మాత్రమే మూఢనమ్మకాలు ఉంటాయి ఈ వెదవలు మళ్ళీ ఇతర దేశాలకు కూడా ఈ అంటూ వ్యాధిని అంటిస్తున్నారు కొంతమంది పిచ్చివాళ్ళు సూపర్ సార్
@gangadhar67573 жыл бұрын
Nice video sir
@sreenivasulureddy1010 Жыл бұрын
👌👌🙏
@kakarlachennakesavareddy3 жыл бұрын
Excellent msg sir
@ramireddy17693 жыл бұрын
BELLAM undi Saar 😂😁
@guptats21183 жыл бұрын
Today super vedio brother
@naresh-to6rl3 жыл бұрын
👌
@naresh-to6rl3 жыл бұрын
Super
@sathyanarayana25953 жыл бұрын
👍👍🌺 good 👍👍 good 👍👍👍 good 👍👍
@shaikriyaz77653 жыл бұрын
👌👌👌👌
@raghavendrasachin90173 жыл бұрын
Super Sir 👍👍👍👌👌👌
@srinivasnalla13893 жыл бұрын
Tuch ani rogaalu thagginchavalla gurichi varsham aapaa bavagurinchi kudaa shart film thiyagalavu
@pasupuletinagaraju31723 жыл бұрын
Lakshman meru kuda Baga chesaru 👏👏👏👌
@LakshmanKumar-qg9lm3 жыл бұрын
థాంక్ యూ సర్
@sangeethamnagendra27363 жыл бұрын
Naku baga nachindhi
@vijayalakshmimarturu5429 Жыл бұрын
పంచాంగం తిరగేయడం....😂
@besthaharinath84793 жыл бұрын
Good message
@srimahakameswariaalayam56213 жыл бұрын
ఇందులో మెసేజ్ చాలా బాగుంది సార్ 🙏 😀
@nirmalajyothi92323 жыл бұрын
లక్మన్ ఇరగదీసాడు
@LakshmanKumar-qg9lm3 жыл бұрын
థాంక్ యూ మేడం
@telugintiathakodaluruchulu3 жыл бұрын
😂😂🥰👌
@madhujeripothula70353 жыл бұрын
ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మే వారు ఉన్న అన్ని రోజులు ఇలానే జరుగుతుంది
@akbarali30213 жыл бұрын
ఆ పక్క నుండి తోవు కుంటు ఈ పక్క కి రండి🤣🤣🤣
@pavank87373 жыл бұрын
Hari Gari fans from Nizamabad 🙏💐🕺
@maheshkumat10763 жыл бұрын
om nama shivaya
@kishoreyarraguntla31603 жыл бұрын
Super comedy 🙏
@sekharchintalakunta78723 жыл бұрын
సొరంగ మార్గం చిన్నది పెట్టండి
@m.a.siddiq3084 Жыл бұрын
Tappu evaruchesina tappe.mudanammakalaku evaru bali kavoddu.manchi programme video.Nannu kottinattu kaadu, pakka intivodni kottu chuddam annttu undi kata .
@shubarao29873 жыл бұрын
😀😀
@saiteja39243 жыл бұрын
Venu swamy,,siva swamy adurs
@tmramakrishna22193 жыл бұрын
Ma vurulo pillalu puttaledu ante kobbari nune istaru faster
@SRK_Telugu3 жыл бұрын
Nice comedy hari garu
@subramanyamvellore41683 жыл бұрын
అఖండ లో బోయపాటి శీను అబ్బా టీవీలో బుల్డోజర్ శీను ఇరగదీశారు