Super super comedy, నాకూ ఒక మంచి పెళ్లి సంబంధం చూడు.. పేరయ్య., సంతకాల బుక్ తెస్తున్నా.😮
@KarremSrinivasarao10 күн бұрын
అయ్యగారి అస్థి గోవిందా...😂😂
@Karishma-bn1iy10 күн бұрын
Super sir meku chala chala baggunai
@reddymvr510 күн бұрын
Super comedy Sir Hats up to entire team 💐👌🏻🙏
@rajeshwarrao766610 күн бұрын
పెళ్ళికొడుకు కరెక్టుగా వున్నాడు. జాతకము చెప్పేవాళ్లను బాధ్యత చేయాలి. వాళ్ళను నమ్మి పెళ్లి చేసుకుంటారు. 98 శాతం జ్యోతిష్యులు దుకాణం బంద్ చేసుకుంటారు.
@SubRamanyam566510 күн бұрын
శివ, రామచంద్ర యాక్షన్/ కారెక్టర్ బాగున్నాయి . మధ్యవర్తిని. బాగా ఇరికించారు.
@anwarsk45268 күн бұрын
చాలా బాగుంది
@harinathss900410 күн бұрын
రామచంద్ర అన్న స్వామి గురుబలం బాగుంది అని చెప్పినాడు, పెళ్లి కుమారుడు అడిగిన డౌట్లు ఈ కాల పరిస్థితిని బట్టి నిజం😊😊
@rangaraodvenkata172210 күн бұрын
గ్రహాలు ప్రతి సంవత్సరం మారుతాయి మరీ వాటి వల్ల జరిగే ఫలితాలలో మార్పు వస్తే పేరయ్య బలి.
@JagannadhamBukkapatnam10 күн бұрын
మీరు చేసిన పెళ్లి సిద్ధాంతి గా బాగా చేస్తున్నారు. బాగా పండింది .
@spclparameswari33247 күн бұрын
ఇలాంటి వీడియోలు చూస్తే పెళ్లిళ్ల పేరయ్య లు గోవిందా గోవింద 😂. ఇంకా అబ్బాయిలకు పెళ్ళిళ్ళు అయ్యేది కష్టం
@ramachandrudu488110 күн бұрын
పేరయ్య గారి ఆస్తి వారి కుటుంబ సభ్యులకు రాయడం మంచిది గ్రహాలు సహకరించక విడాకులు తీసుకుంటేపేరయ్య ఆస్తి రాసి ఇవ్వాల్సి వచ్చింది. 😊😊
@isaakyo10 күн бұрын
ఇప్పుడు సామి గ్రహాలకొచ్చింది తాంటా 😂😂😂
@SwarnaLatha-xx9dc7 күн бұрын
😂😂😂
@Bharathifromanantapur10 күн бұрын
మీ ఆస్తిలో వాటా ఇస్తానంటే అందర్నీ మీ దగ్గరికి పంపిస్తాను పేరయ్య గారు
@KrishnaChaitanya-z5k10 күн бұрын
Baga cheparu
@KrishnaChaitanya-z5k10 күн бұрын
@@Bharathifromanantapur garu hi andi
@JobsHorn10 күн бұрын
😂😂😂, don't get fooled
@ramakrishnarouthu66347 күн бұрын
బాగుంది. But bridegroom or oldgroom?
@babasalamk151010 күн бұрын
గ్రహాలు బ్యాండు బజాయేగాతో ఖుదా క్యా కరేగా 😂😂😂
@nvsureshkumar695910 күн бұрын
Puli Meka.. ante Kuda Artham Kale 😁😅🤣😂🤗 Mingesthadhi .. .. Ani 😋😋😋
@nagendraprasadkoduru959410 күн бұрын
Super your videos😊 sir
@nspd00710 күн бұрын
Super siva anna
@JathirathnalaSivaAbbaTV10 күн бұрын
Tq bro🤝
@karunakarreddypurapati96819 күн бұрын
Part-2 Theeyandi
@GayatriChundupali9 күн бұрын
ఇలాగా బ్రాహ్మణుల పైన కామెడీ చేస్తే రేపు పొద్దున్నే మీకు అవసరం వచ్చిందంటే కూడా వాళ్ళు మీకు జాతకాలు గ్రహస్థితి చెప్పరు జాగ్రత్త హరి గారు
@prasannakumarpitta815110 күн бұрын
Dr sir garu... Please upload part 2 Sir, as early as possible....
@karthikreddy85439 күн бұрын
Pandindhi comedy
@AkumallaVishnu22 сағат бұрын
2:26 Magic Jarigindi
@RaviKumar-xr3vg10 күн бұрын
Inkokkasari pelli sambandhalu chudaru
@sreenivasulureddy101010 күн бұрын
👌👌👌👌😁😁
@mannerigangadhar573410 күн бұрын
😂😂😂😂 ilanti varu kuda unnaru😢😢
@srinivask513410 күн бұрын
Excellent Sir
@MANHOHARR10 күн бұрын
Power Full swamy naki guda chusadu 😂 your MANHOHARR ❤
@ravindrababumukkamala854610 күн бұрын
Doctor garu meeru book ayyaru
@sivaprasad606810 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂
@patankhaja220910 күн бұрын
రేపు పెళ్లి కొడకా తలరాతలు బ్రహ్మ లిఖిత ఉంటుంది సత్యభామ కృష్ణునికి కిరీటం మీద తనకు బాగా చదువుకో అవన్నీ ఎందుకు అడుగుతారు పెళ్లి చేసుకో హాయిగా ఉండు
@VijayaLakshmiVudhyaMuni10 күн бұрын
Manchin peraya😊
@Rajagopalgaadhi10 күн бұрын
ఏ విషయమైనా క్లుప్తంగా చెప్పండి సార్.ఇది 2025 కదా ఇంకా 1950 మాదిరి ఉంటే ఎలా....
@apparaotadri453510 күн бұрын
Good comment
@narayanareddy907210 күн бұрын
👌👌👌
@abdulvadood74329 күн бұрын
టేకింగ్ లో ఇంకా శ్రద్ధ చూపాలి. రెండో టేక్ డైలాగు కూడా రికార్డు అయిపోతుంది.
@palagummisaikumari38489 күн бұрын
Mee asti govinda
@tejasreddy875010 күн бұрын
😢😂😂😂😂
@harimechineni17310 күн бұрын
MARO VENU SWAMI
@rangaswamy560310 күн бұрын
😂😂
@patankhaja220910 күн бұрын
స్వామి నీకు వారము వజ్రము నక్షత్రాలు గ్రహబలము పేరు బలం అన్ని బాగానే కనపడుతున్నాయి గానీ పెళ్లికూతురు పీటల మీద నుంచి లేచి పోయేది కనపడలేదు అసలుకు నీ బిడ్డ పెళ్లి పీటలు రాని లేదండి పెళ్లికూతురు మాది మేకప్ వెళ్ళిపోయింది అంట కదా ఎక్కడున్నావ్ పెళ్లికి రాకుండా ఇట్లా పెళ్లికూతురు పెళ్లి కొడుకు కారులో కూర్చుంటేనే యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయారు అది నీకు కనపడలేదా పత్రిక రాసేటప్పుడు అసలు ఇక్కడ నువ్వు పెద్ద పొరపాటు చేస్తున్నావ్ దక్షిణ పెట్టుకోకుండా నే తమలపాకులు కట్ట తమలపాకులు ఒక కేజీ వక్కలు సున్నము 1 వెయ్యి నీ 114 దక్షిణ లేకుండానే చెప్తా ఉండవు నువ్వు నిజమైన స్వామి కాదు నువ్వు నిజమైన స్వామి అంటే కనుక ముందు దక్షిణ పెట్టాలి బాబు
@palagummisaikumari38489 күн бұрын
Maa ammai ki kudaa manchi match chudandi sir
@patankhaja220910 күн бұрын
దక్ష పెట్టికి టీపాయ్ లేదు నీ లక్ష్యం లేదు కమండలం లేదు రుద్రాక్ష మాల లేదు ఏందయ్యా సరిగ్గా లేదు షూటింగ్
@harimechineni17310 күн бұрын
RUSHI KADU
@rav6408 күн бұрын
మీగ్రహ బలం బాగాలేదు సార్
@deepakbunde70209 күн бұрын
Seagull Enterprise CHIKKADPALLY Hyderabad MANSA ARYA e bikes