Lyrics,ఏమని వర్ణింతును ప్రభో, మా పైన నీవు చూపు ప్రేమను ఏమని వివరింతును యేసు, మా పైన నీవు చూపు ప్రేమను అనంతమైన నీ ప్రేమను 2 ఏమని పాడెదను యేసు, ఏమని పొగడెదను 2 అనుపల్లవి, నీ ప్రేమ మధురము యేసయ్య, నీ ప్రేమ అమరమూ మెస్సయ్య, ఏమని. 1 మా పాపములచే అపరాధములచే చచ్చిన వారమైన మమ్ములను 2 నీ ప్రేమతోనే బ్రతికించినావే 2, నీ వారసునిగా నన్ను మార్చినావే, నీ వారసునిగా నన్ను మార్చినావే నీ ప్రేమ మధురము యేసయ్య నీ ప్రేమ అమరమూ మెస్సయ్య , ఏమని. ఎనలేని ప్రేమ మా పైన చూపి, ఎంచదగినవారిగా మము మార్చినావు 2 ఎన్నిక లేని మమ్ము ఏర్పరచుకుంటివే 2, పరలోక రాజ్యము అనుగ్రహించితివే, పరలోక రాజ్యము అనుగ్రహించితివే నీ ప్రేమ మధురము యేసయ్య, నీ ప్రేమ అమరమూ మెస్సయ్య, ఏమని. 3 ఏ రాగమందు ఆలపింతునయ్యా, పదములు చాలని నీ ప్రేమను 2 బ్రతుకు దినములన్నిట నీ ప్రేమ గానం 2, మా నోట నుంచుమా, ఈ ఆశ తీర్చుమా మా నోట నుంచుమా, ఈ ఆశ తీర్చుమా నీ ప్రేమ మధురము యేసయ్య, నీ ప్రేమ అమరమూ మెస్సయ్య, ఏమని
@kolasyamdevotional5 ай бұрын
దేవుని యొక్క కృప నిరంతరం మీకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను
@PachigorlaLakshmi4 ай бұрын
Super 🎉🎉🎉🎉
@B.J.K.6 ай бұрын
God Bless you Sunil Raj....
@Nirekshan-tn8tr6 ай бұрын
🙏🌹🌹🌹💐💐💐💐👌
@MutyalaSravani6 ай бұрын
దేవుడు తన పరిచర్యలో మిమ్మును వాడుకొనును గాక బై సుందర్ అన్న
@Siva-p5m7j6 ай бұрын
Praise the lord తమ్ముడు దేవుడు నిన్ను డీవించును గాక
@shaikasha46616 ай бұрын
God bless you. Sunil Raj😊
@mlbshadow97256 ай бұрын
Super Voice & Singing Brother 👏💗
@shaikasha46616 ай бұрын
Excellent song anna Iam Jasmine
@SIDDHUGPFM6 ай бұрын
Super Singing 🎶 bother
@anupamakarlapudi36056 ай бұрын
God bless you sunil raj
@queenskitchen7336 ай бұрын
Super..👌sunil
@standoutleadershipacademy42236 ай бұрын
Great Lyrics ...Great Music composition ....Great Voice little one...God Bless you all !!!
@vijayalathajonnalagadda15886 ай бұрын
వందనాలు సునీల్ 🙏🏻 నువ్వు దేవుని పనిలో వాడబడుతునందుకు చాలా చాలా సంతోషముగా ఉంది రా. God bless you 🙌🏻