ప్రైస్ ది లార్డ్ ఏంటి అన్న అవునన్నా మన ప్రభువైన ఏసుక్రీస్తు వారికి సమస్తము సాధ్యం అసాధ్యమైనది అంటే ఏ తీయలేదు ఎంత గొప్ప ఉన్నతమైన వాగ్దానం మొత్తం చేపట్టిన గొప్ప ఆత్మీయ గీతాన్ని నాకు అనుగ్రహించిన దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతా స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాను అలాగే మీకు కూడా మరొకసారి నా హృదయపూర్వకమైన వందనములు అన్నానా మన తండ్రికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ 🙏🙏🙏🙏🙏🙏🙏
@jesushosanna96083 күн бұрын
Praise lord 🙏 Lyrics
@Prasadjesussongs-w6jКүн бұрын
Thank you so much Anna 🙏🙏
@dhanrajgattugattu17893 күн бұрын
Yes amen hallelujah🙏🏼🙏🏼🙏🏼
@anthonypaleti63823 күн бұрын
Samasthamu na yesaiahki sadyamu. Àmen super song brother
@karlkishoreofficial47692 күн бұрын
Beautiful song anna. Yes, our God is able. That flute preload is very good anna 😍😍 Wish Many more to come
@paulnaveen7868Күн бұрын
Woww Thank you for your wishes
@madhavimatla39407 күн бұрын
Wonderful song Nd music very very nice Naveen Congratulations whole team 👏👏
@PrakashMSA2 күн бұрын
అద్భుతమైన పాట మాకు అందించినందుకు దేవునికి స్తోత్రం పాట మ్యూజిక్ ఎడిటింగ్ అద్భుతంగా వచ్చాయిమ మరెన్నో పాటలు మీ ద్వారా ఇంకా అందించాలి..
@peterjgm55667 күн бұрын
Music excellent sir song kuuda బాగుంది andi
@ChinnaGandham-pt7li6 күн бұрын
Very nice Naveen Bhai God bless you
@Naniyoutubechannel12347 күн бұрын
Good lyrics 😊
@pulagalapavani93927 күн бұрын
Nice music ,all glory to god naveen garu
@Ursraghuwithlove7 күн бұрын
Wonderful composition of music & lyrics
@rameshmummidiramesh27367 күн бұрын
Super anna music too good lyrics all so good best one this year songs
@AnuRoop-gd6rg7 күн бұрын
చాలా బాగుంది అన్న
@kvvsnvprasad51747 күн бұрын
Very nice music very nice song God blees you
@ravitejakeerthi10127 күн бұрын
Prise the god Super song nd lyrics also ❤❤
@dhaveeduinukoti25897 күн бұрын
Super sir ❤ God bless you all
@suchitrarajarao57457 күн бұрын
Supar 👍🏻👍🏻
@kattutv16697 күн бұрын
Wonderful ❤song
@gubbaladr96177 күн бұрын
bagundi naveen
@kirankottapalli51257 күн бұрын
Super hit song💯🎶
@Eaglewings00775 күн бұрын
Nice song....
@stuthimahima58626 күн бұрын
Thank you so much 🙏🙏
@SrinubabuVarigetiКүн бұрын
brother song lyrics పెట్టండి
@paulnaveen7868Күн бұрын
పల్లవి: నమ్ముట నీవలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే అను: సాధ్యమే సమస్తంసాధ్యమే సాధ్యమే క్రీస్తుకు సాధ్యమే సాధ్యమే తండ్రికీ... సాధ్యమే ప్రభువుకు.. చరణం: శోధనలోనీవున్నావా దుఃఖములో జీవిస్తున్నా బ్రతుకుభారమైయున్నావా కన్నీటితో జీవిస్తున్నా యేసే నీ నమ్మకము యేసే ఆధారము క్రీస్తుపై నీ భారము మోపుము సోదరా.. యేసుపై నీ భారము మోపుము సోదరీ.. ..సాధ్యమే.. చరణం: దీనుడవై నీవున్నావా దరిద్రతలో జీవిస్తున్నా నిందలలో నీవున్నావా నిస్పృహలో జీవిస్తున్నా యేసే నీ ఆశ్రయము యేసే దుర్గము క్రీస్తుపై నీ భారము మోపుము సోదరా.. యేసుపై నీ భారము మోపుము సోదరీ.. ...సాధ్యమే... చరణం: పాపములోనీవున్నావా నీ శాపము పోవాలన్నా దోషివై నీవున్నావా నిర్దోషిగా మారాలన్నా యేసే నీ రక్షణ యేసే మార్గము క్రీస్తుపై నీ భారము మోపుము సోదరా.. యేసుపై నీ భారము మోపుము సోదరీ.. ..సాధ్యమే సమస్తము సాధ్యమే..