వందనాలు అయ్యగారు అండి నాకు పన్ను నొప్పి గా ఉంది దయతో ప్రార్థన చేయండి అన్నా... విజయ ఏలూరు... నాభర్త మూడు వారాలు గా ఆదివారం ఆరాధన కు తప్పి పోవుచున్నారు క్రమముగా వెల్లే లాగున దయతో ప్రార్థన చేయండి అన్నా ఆయన మీకు తెలుసు సాల్మన్..
@KadaliSatyavathi-bq8mj2 ай бұрын
Praise the lord ayyagaru
@palivelapradeep47202 ай бұрын
Praise the lord sir
@udayk4799Ай бұрын
Praise the lord అయ్యగారు మీరు చెప్పినట్లుగా మాకు సంపద డబ్బు ఇవ్వు అనేదానికన్నా నాబిడ్డలు నీ సన్నిధిలో మరి ఎక్కువగా బ్రతకాలి పరిచర్య లొ పాల్గొనాలి మంచి బుద్ది కలిగి ఉండాలనే ప్రార్థిస్తాను అయ్యా ఇది నెరవేరె లాగా మీ ప్రార్ధన లొ కూడా పెట్టండన్నా దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్ 🙏🙏🙏
@MalyaadriBАй бұрын
Pastargaru good.. Messages.. Vadanamulu... 👏
@BunnyDondapati2 ай бұрын
Praise the lord 🙏
@gangadharac61362 ай бұрын
Vandanalu ayya garu 🙏
@nirmalajilla96522 ай бұрын
Vandanalu ayyagaru ammagaru 🙏🙏🙏🙏🙏
@KataduLaxmi2 ай бұрын
Praise the lord vandanaluAYYAgaru K.Venkaih B.Haribabu N.Nagasrinu Nagayalanka M.O Maa family's Raksna Manasaksni Parisudtatanu kaapadukune krupa kosm prayer candi Ayyagaru ⛪👨👩👦👦⛪👨👩👧⛪👨👩👧👦⛪
@swarnabonthu2 ай бұрын
Prize the lord brother amen 🙏
@bonthasamelu459Ай бұрын
ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్
@DurgaiahJeripothulaАй бұрын
వందనాలు అయ్య ణ పేరు యోహాను నాకు నడుములు రెండు కాళ్ళు పడిపోనే మంచం మిద ఉంటున్నాను ఎప్పుడు రెండు చేతులు కూడా సరిగ్గా పనిచేయట్లేయు నాకోసం ప్రార్థన చెయ్యండి స్వస్థత రావాలని యేసయ్యకు ప్రార్ధించండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢😢
@sarithanuvvula2 ай бұрын
Phrase Lord ayyagaru🙏🙏👏👏👏🛐🛐🛐🛐
@RaniKandhukuru2 ай бұрын
Praise the lord aayyagaru and ammagaru
@Suseela-n8cАй бұрын
Emmanuel garu
@SimhachalamSavalam2 ай бұрын
ప్రతిరోజు నీ వర్తమానం వింటున్నాను వాక్యం
@Rajumorcha.1979Ай бұрын
ఆమెన్
@SettipalliNagavardhini-fh4ucАй бұрын
ఆమేన్ ఆమేన్
@kanthetisukanya2737Ай бұрын
Praise the lord brother
@PadmaPenjaralaАй бұрын
Pray is the lord brother
@DeveSyamalaАй бұрын
Amen amen
@jayaraju49572 ай бұрын
హైదరాబాద్ మల్కాజ్ గిరి తెలంగాణ వందనాలు సార్ 🙏🙏🙏
@kotibusi-y5eАй бұрын
🎉🎉
@srinivassangani36872 ай бұрын
Praise the lord anna 🙏🙏
@neelamsuneetha670028 күн бұрын
Praise the lord annaiah కట్నం ఇవ్వలేదని మాకు డబ్బులు లేవని మా పెద్దామెనామవా ఒకటే టార్చర్ annaiah ma husband nenu బాగానే ఉండా వాళ్ళ టార్చర్ ఎక్కువైపోతోంది అన్న వదిలిపెట్టు రారా అని నూరిపోస్తున్నారు అన్న ప్రేయర్ చెయ్యండి అన్న మీ వాక్యం ఎంతో బలపరుస్తుంది అన్న
@pushpavathigotham6682 ай бұрын
Yassaya na family loo unna problems koramu prardana loo pettamdi ayyagaru kumar uni family loo alajadalu ekkuvaga vedistunayi devuni sanidiloo pettandi ayyagaru amen amen amen
@mallaiahkopelli84274 күн бұрын
👌🙏🙏🙏🙏
@mandapalliakankshaАй бұрын
నా పేరు చిన్నారి అయ్యగారండి మా వారికి ఆరోగ్యం బాగోదండి అలాగే నా నాకు ఇద్దరు పిల్లలు అండి వారిద్దరూ దేవుళ్ళ బలంగా ఎదిగే బిడ్డల్లా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీ వాక్యం ప్రతిరోజు నేను అదే వింటూ ఉంటానండి మీ వాక్యాలే వింటాను అయ్యగారు
@tolugudlasuguna-gc1nb22 күн бұрын
Amen🙏🙏🙏
@jayammajaya57552 ай бұрын
వందనాలు అయ్యగారు 🙏 అమ్మగారు 🙏👏👏
@kandulaanil90902 ай бұрын
Prayer Request, "Thank you, Jesus, for the miracle in my life, removing an 8 mm kidney stone without any pain or bleeding. This is truly a great miracle, and I am deeply grateful. I now pray for the remaining two stones to pass out with urine, also without pain or bleeding. I also seek healing from the pain in my right leg and pray that the doctor may find the exact reason behind it so I can receive the proper treatment. Being unable to drive in the USA makes it very difficult to move around, and I trust in God's grace for healing, guidance, and relief. Thank you for your prayers and Blessings. With prayers, K. Anil Kumar NC, USA"
@chgoudgoud360Ай бұрын
Praise the lord pastor garu maa family kosam prayer cheyandi ayya please please
@sarithanuvvula2 ай бұрын
🙏🙏🙏🙏🙏
@MadhuriMadhuri-e9q2 ай бұрын
ఆత్మ
@dmaheshbabu5965 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kamalaponuku95942 ай бұрын
Praise the Lord paster garu🎉
@bharaththalluri86762 ай бұрын
Praise the lord ayyagaru akka garu Meeku naa vandanalu please pray for my mother's health dhevudu asadhyamina vatini susadhyam cheyagala mana devadhi dhevunike stotram kalugunu gaka amma ku ninnati roju na tests chesaru mamography sudhi pariksha alaghey anni tests chesaru inka pet scan cheyalani antunnaru inka byipsy test cheyali antunnaru amma ku dhevudu sampurna swastata kalagalani prayer cheyyandi Cancer ani antunnaru naakithey mana dhevudu samasthanni marchagalige sakti mana yesayyaku undhi ani balamuga nammutunnanu
@garlapatiprema662Ай бұрын
అయ్యాgaru praise tha lord నా కుమారుడు యెంతో కష్టపడి కోచింగ్ తీసుకున్నాడు ఒక ఇంటర్వ్యూ కాల్స్ కూడా రావడం లేదు చాలా బాధ లో ఉన్నాడు preyar చేయండి plz
@chilakammasambattulachilak1301Ай бұрын
Praise the Lord నాన్నా గారూ. నా పేరు చిలకమ్మ.నేను మేరు వాక్యం వింటూ బలపడుతూ ఉంటున్నాను. అయ్య నా కోసం నా కుటుంబం కోసం నాకు జాబ్ రావాలి అని నేను handicapped naku very important ayyaa garu plz prayar for me amen.
@PadmaUdikattu17 күн бұрын
Praise the lord pastor garandi 🙏 na life lo na marriage vishyam lo devudu chetham jaragalani prayer cheyandi pastor garandi 🙏 na peru pratibha pastor garandi
వందనాలు 🙏 అయ్యగారు మా కొరకు ప్రార్ధించండి దయచేసి 🙏
@SowjanyaPulivarthi-d6bАй бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు🙏🙏🙏🙏🙏🙏🙏 నా పేరు సౌజన్య నా భర్త పేరు రాజశేఖర్ ఏడు సంవత్సరాలు అయినది గర్భఫలం కోసం ప్రార్థన చేయండి ప్లీజ్ అయ్యగారు😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sireeshadeevana87102 ай бұрын
naperu vimala Ayyagaru ma ayana kosam preyar cheyandi pakkana sabadhamlo unnadu Ayyagaru ma ayana amenu vidachi pettalani preyar cheyandi ayyagaru
@PrakashKokkilihadda2 ай бұрын
Preas the lard anna garu
@sadhanalamamatha36842 ай бұрын
Vandanalu nanna me messages nenu appudu vintu untanu naku marriage ayyi 4 years avutundi na bharta nenu veruga untunnamu ma gurichi prayer cheyandi nanna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kotibusi-y5eАй бұрын
మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి
@GundalaChinaKondaiah28 күн бұрын
Praise the lord Ma mummy ki kadupu lo noppi bhaga vamthulu avuthunnaye konchem prayer cheyyandi brother
@chandanavenugopalrao5960Ай бұрын
🛐🛐✝️✝️✝️✝️🙏🙏🙏🙏
@jandrasupallidasu4821Ай бұрын
🙏🙏🙏🙏🙏😭😭😭😭😭🔥🔥🔥
@baburao87472 ай бұрын
Praise The Lord Ayyagaru. Naa Peru Jyothi. Joblo Promotion koraku prayer Cheyandi
@KuwaitGo-w4u2 ай бұрын
వందనాలు నాన్నగారండి నా పేరు మేరీ నేను కువైట్ దేశంలో పని చేసుకుంటూను మా సంపూర్ణ కుటుంబ రక్షణ కొరకు నాకు ఇద్దరు పిల్లలు కుమారుడు కుమార్తె యవ్వనపు బిడ్డలు వారు కొరకు ప్రార్థించమని ప్రార్థన సహాయం కోరుకుంటున్న దేవుడి కొత్త మాటలు దీవించును గాక ఆమెన్
@nunnamnagapunesh81962 ай бұрын
తండ్రి గారు ఈ వాక్యము చేత నన్ను బలపరుస్తున్నావు
@mathewr2968Ай бұрын
సిస్టర్ గారు నీ పిల్లలను రక్షిస్తాడు మేము కూడా నీ కొరకు ప్రార్థన చేస్తాను గాడ్ బ్లెస్స్ యు 🌹🌹🌹💐💐💐
మనకి తండ్రి ఒకరే ఆయనే యేసుక్రీస్తు .... నీకు జన్మనిచ్చిన తండ్రిని తప్ప ఈ లోకంలో ఎవరినీ నాన్న అని పిలవకు ...పరలోకం సంబందమైన తండ్రి మన దేవుడు
@bairapakakishore30842 ай бұрын
దేవనికి స్తుత్రములు 🙏🙏🙏
@sreenivasuluch9229Ай бұрын
2030End of year
@RathnaKumari-nj8ox2 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻💐💐💐👍🏻👍🏻👍🏻👌👌
@bhulakshmikandula1810Ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@santhipriyakommu3022Ай бұрын
prayer Request praise the lord jesus ma amma ICU lo unaru plz prayer
@MadhuriMadhuri-e9q2 ай бұрын
Ma attamma garu anarogamuga unaru prayer chayyandi
@hepsidanduprisethelordpray3735Ай бұрын
ప్రైజ్ ది లార్డ్ పాస్టర్ గారు నా పేరు హెప్సిబా నాకు వివాహం అయి 15 యిర్స్ అవుతుంది పిల్లలు లేరు ప్రార్ధన చేయండి
@payamsanthoshi1637Ай бұрын
Same problem 8 year's ayyindi
@newlifeinjesuscurchrevprsu4323Ай бұрын
I pray sister
@newlifeinjesuscurchrevprsu4323Ай бұрын
@@payamsanthoshi1637 I pray sister
@payamsanthoshi1637Ай бұрын
@@newlifeinjesuscurchrevprsu4323 I'm working teacher,bartha Church ki vasthadu+thaguthadu,hintlo samadam ledhu, oka pakka pillalu leru,bartha sariga ledu,na gurinchi care, responsibility ledhu,kanniru thappa...
@Rajumorcha.1979Ай бұрын
పరిచరియా
@sreenivasuluch9229Ай бұрын
2030year.End
@KrishnaveniPothuneedi20 күн бұрын
1:06:07
@kandulaanil90902 ай бұрын
Prayer Request for Employment and Healing Dear Pastor garu, I hope this message finds you well. I humbly ask for your prayers for both myself and my son as we seek suitable job opportunities here in North Carolina, USA. We trust that with your prayers, God will open the right doors for us in His perfect timing. Additionally, I kindly request prayers for my health, particularly for the healing of my right leg and the nerve issues that I have been experiencing. I believe that with God’s grace and your prayers, I will find relief and restoration. Thank you for keeping us in your prayers. God bless, K. Anil Kumar North Carolina, USA
@talluriyesu905Ай бұрын
🙏🙏🙏🙏💐💐💐💯💯💯💯👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏💐
@MadhaviHarsha-d2j2 ай бұрын
😭🙏🙏🙏🤲🍓✝️🕎
@bharaththalluri86762 ай бұрын
Hijkia ku eevidhamu gaa mana dhevudu ayushu nichado alage naa thalliki sampurna arogyam ivabothunnadani nammuthunnanu dhayachesi sangamantha pray cheyagalarani request chestunnanu amma Peru marthamma madhi chirala naa Peru Lidia sangama ayyagaru meerandharu mivyakthigatha prayers lo gnapakam chesukogalarani manavi chestunnanu pls pls help me God pls pls🙏🙏🙏🙏🙏🙏🙏