నాపక్షమై యున్నవాడు-బలశూరుడు|Naa Pakshamai Yunnavadu|Pas B.Jeremiah|Emmanuel Ministries Song|

  Рет қаралды 297,382

Emmanuel Ministries Hyderabad

Emmanuel Ministries Hyderabad

Күн бұрын

ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ ద్వారా రచించబడిన “నా పక్షమై యున్నవాడు... బలశూరుడు .. అను అద్భుతమైన వీడియో సాంగ్ విడుదల చేయబడినది. మీరు తప్పక వీక్షించి అనేకులకు ఈ వీడియో సాంగ్ షేర్ చేయగలరు.
Song Lyrics
పల్లవి : నా పక్షమైయున్న వాడు బలశూరుడు వర్ణించలేని బహుసుందరుడు ( 2 )
నాకు విరోధముగా రూపించేఏ ఆయుదము వర్థిల్లదు
అగ్ని వంటి శోధనలే అయినా కృపలో సాగెదను ( 2 )
తలచిన ప్రతి క్షణము నిత్యానందమే
వేసేప్రతి అడుగు విజయానందమే( 2 ) ||నా పక్ష||
చరణం : ఏమిచ్చి నీ ఋణం నే తీర్చగలను
నాపైన నీకున్న అంతులేని ప్రేమకు
కరుణారెక్కలతో నన్ను ఆవరించి కన్నతండ్రి
వలె నన్ను ఆదరించెను ( 2 )
కమ్మనైన ప్రేమను చూపిన కమనీయుడా
కన్నులారా నిన్ను చూసి పరవసింతును ( 2 )
ఎండిన ఎముకలకు జీవమునిచ్చిన
నీ జీవపు మాటలే నాకానందము ( 2 ) || నా పక్ష ||
చరణం : విశ్వాస భాటలో నా ప్రక్క నిలచి
సింహపు నోట నుండి తప్పించినావు
కదనరంగములో కదముత్రొక్కు ఖడ్గమువై
శత్రువు గుండెల్లో సింహా స్వప్నమైయ్యావు ( 2 )
విశ్వాస కర్తయైనా నీ ముఖము చూచుచు పయనించెదను గురి యోద్దకే ( 2 )
నా ప్రాణము పోయినను పరుగును ఆపను
నీ శక్తి కార్యాలను ఆస్వాదింతును ( 2 ) || నా పక్ష ||
చరణం : శుభప్రదమైన శోభితనగరులో
మహారాజు యేసయ్యే నా ముఖ్య సంతోషం
ఎవ్వరు పాడని నవగీతమును
దూతలతో కలసి నే పాడెదను ( 2 )
రమ్యమైన సీయోనులో రారాజుగా నీవే
ప్రతి బాష్ప బిందువును తుడిచేదవు ( 2 )
అపురూపమైనది నీ మహిమాలోకమే
ఆ నిర్మలరాజ్యములో ప్రకాశింతును ( 2 ) || నా పక్ష ||
---------
దైవజనులు పాస్టర్ బి. జెర్మియా గారిచే పరిశుద్ధాత్మ ద్వారా రచించబడిన అరణ్య యాత్ర- ఇది పరలోక యాత్ర అనే పుస్తకం ఆగష్టు 15 న విడుదల చేయబడినది. కావలసిన వారు దయచేసి ఈ నెంబర్లను సంప్రదించగలరు. 9346597213, 9951952644, 7893093523, 90321410881.
-----------
Please Subscribe👇
Emmanuel Ministries Hyderabad
/ @emmanuelministrieshyd...
Please Subscribe👇
Emmanuel Ministries Official
/ @emmanuelministriesoff...
Emmanuel Melodies 👇
/ @emmanuelmelodies
ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ WhatsApp Group లో జాయిన్ అవ్వాలని ఆశిస్తే ఈ లింక్ క్లిక్ చేయటం ద్వారా జాయిన్ అవ్వగలరు chat.whatsapp....
మీ ప్రార్థనాఅవసరతలు మాకు పంపించాలని ఆశిస్తే ఈ లింక్ క్లిక్ చేయగలరు forms.gle/Dc2k...
నిశ్చయముగా ఈ పరిచర్య మీకు ధైర్యమును,ఓదార్పును, దైవిక క్రమమును, ఆత్మీయతను పంచగలదని ప్రగాడమైన విశ్వాసముతో..... ధనదాహముతో కాక ఆత్మలదాహముతో కొనసాగే ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులు కాగలరని నిండు మనస్సుతో ఆహ్వానిస్తున్నాము. మీకొరకు ప్రార్ధించేసంఘం, దైవజనులు ఎల్లప్పుడు మీకు తోడుగా ఉన్నారని మరువకండి.........
మీ ప్రార్ధన అవసరతకై సంప్రదించవలసిన మాచిరునామా
Pastor B.Jeremiah,
Emmanuel Ministries,
Suraram Colony,
Hyderabad-500055, India.
Mobile Number: 9440147146, 9989331155, 9032141081.
Our website: www.emmanuelministrieshyd.com
Worship Timings
మొదటి ఆరాధన ఉదయం 6.30 గం. లకు
రెండవ ఆరాధన ఉదయం 9.30 గం. లకు
మూడవ ఆరాధన సాయంత్రం 7.00 గం. లకు (ఉప్పల్ పీర్జాది గూడ నందు)
--
మీరు ప్రేరేపించబడి మీ విలువైన కానుకలు పంపదలచిన యెడల
Emmanuel Ministries Hyderabad,
A/C No. 294711010000032
Bank: Union Bank of india,
Branch: Gandimaisamma
IFSC code- UBIN0829471
GooglePay,PhonePe: 9440147146
---
FAIR - USE COPYRIGHT DISCLAIMER *Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purpose such as criticism, commenting, news reporting, teaching and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favour of fair use.
This video has no negative impact on the original works (It would actually be positive for them)
This video is also for teaching purposes.
It is positively transformative in nature.
It only used bits and pieces of videos to get the point across where necessary
Song Credits
Music and Arrangements-Dr.KennyChaitanya
Rhythm Programming-Sharon Raavi
Flute-Pramod Umapathy
Shehnai -Pandit Balesh
Sitar-Kishore
Sarangi-Manonmani
Chorus -Sudha and Revathi
Tabala and Dholaks-Anil Robin, Noah, Anil
Tapes and Percussions-Anil Robin
Vocal Tuning-Dinesh (Chennai)
Mixed and Mastered by-Sreekanth (Chennai)
Recordists-Rakesh Everest Studios
Suresh Sri Abheri Studios
Sreekanth Sreekanth Studios
Recorded at
Everest Studios Hyderabad (Rhythms)
Sri Abheri Studios Hyderabad (Vocals)
Sreekanth Studios Chennai (Sarangi Sitar Shehnai)
Kenny Studios Pro Hyderabad
Music Coordinator Prasad T
#NaaPakshamaiyunnavadu #Videosong2023 #Emmanuelministriesvideosong #Emmanuelministriesnewvideosong #Emmanuelministriesnewsong #balashurudu #livechristianworship #teluguchristian #teluguchristiansongs #teluguchristiansongs2023
#emmanuelministrieshyderabad #PastorBJeremiah #ChristianMessage #livechristianworship #teluguchristian #teluguchristianmessage #prayerhouse #manipurburning #manipurissue #meitei #kuki #kukivsmeitei
new telugu latest christian songs 2023 / download telugu christian songs lyrics / telugu christian songs / 2023 new hits / telugu christian songs latest / 2023 telugu christian songs / naa pakshamai yunnavadu / andhra kraisthava songs / indian christian songs / telugu heart touching christian song / B Jeremiah / Hit songs 2023 / telugu latest songs

Пікірлер: 910
@ఎలిజబెత్
@ఎలిజబెత్ Жыл бұрын
నా పక్షమై యున్నవాడు బలసురుడు వర్ణచలేని బహుసుందరుడు 2 నాకు విరోధముగా రూపించే ఏ ఆయుధము వర్ధిల్లదు అగ్నివంటి శోధనలే అయినా కృపలో సాగేదను 2 తలంచిన ప్రతిక్షణము నిత్యానందమే... వేసే ప్రతి అడుగు విజయనందమే 2 నా పక్షమై ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలను నాపైన నీకున్నా అంతులేని ప్రేమకు కరుణరెక్కలతో నను ఆవరించి కన్నతండ్రి వలె నన్నూ ఆధరించెను. 2 కమ్మనైనా ప్రేమను చూపిన కమనియుడా కన్నులారా నిన్ను చూసి పరవసింతును 2 ఎండిన ఎముకలకు జీవమునిచ్చిన నీ జీవపు మాటలే నాకనందము 2 నా పక్షమై విశ్వాస బాటలో నా ప్రక్కనీలచి సింహపు నోట నుండి తప్పించిన కదామరంగములో కదము త్రొక్కు ఖడ్గమువై శత్రువు గుండెల్లో సింహ స్వప్న మైనవు 2 విశ్వాస కర్తవైనా ని ముఖము చుచుచు పయనించెదను గురి యెద్దకే 2 ప్రాణము పోయినను పరుగు అపను నీ శక్తి కార్యాలను ఆస్వాదింతును 2 నా పక్షమై శుభప్రదమైన శోభిత నగరులో మహారాజు యేసయ్య నా ముఖ్య సంతోషం ఎవ్వరూ పాడని నవ గీతమును దూతలతో కలసి నే పాడేదను 2 రమ్యమైన సియోనులో రారాజు నీవే ప్రతి బాష్ప బిందువును తుడిచెదవు 2 అపురుపమైనది నీ మహిమ లోకమే ఆ నిర్మల రాజ్యములో ప్రకాశింతును 2 నా పక్షమై.❤❤❤
@Mounisuresh860
@Mounisuresh860 10 ай бұрын
Thanks for lirix
@amulya.m3052
@amulya.m3052 6 ай бұрын
Very nice song
@amulya.m3052
@amulya.m3052 6 ай бұрын
👏👏👏👏👏👏
@atchirajugogulamanda6352
@atchirajugogulamanda6352 6 ай бұрын
Super this song
@rajababudarla3157
@rajababudarla3157 5 ай бұрын
❤❤l
@Daveedu-qj9gp
@Daveedu-qj9gp 6 ай бұрын
praise The Lord
@rebeccanibandhana3395
@rebeccanibandhana3395 Жыл бұрын
దైవసేవకులందరికీ దేవుని మహామహిమ గల నామములో కృతజ్ఞతలు. చాలా చాలా (((ఆదరణను కలిగించే పాట))) మాటల ద్వారా ఎంతో ఓదార్పు .పదివేలలో అతిసుందరుడు ఆయన పరిశుద్ధ నామము న కే సమస్త మహిమ ఘనత ప్రభావం లు చెల్లుంచుచున్నాము ఆమెన్🙏🙏🙏🙏
@kiranboddhukolla9697
@kiranboddhukolla9697 Жыл бұрын
Vandanamulu ayyagarandi Vandanamulu ammagarandi Vandanamulu Emmanuel ministries sahavasulandariki Adbhuthamina aathmyamina Geethanni maa andariki kanukaga echaru manaspoorthiga thanks Inka elanti aathmyamina geethalu yenno maku andistharani korukuntunnam God bless you & god be with you always Amen Amen Amen
@PrasadChinthakindi.1717-tn7nk
@PrasadChinthakindi.1717-tn7nk Жыл бұрын
••ఇమ్మానుయేలు మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో రూపొందించిన తాజా గీతంలో క్రైస్తవ భక్తిభావం, ఆత్మీయత ప్రస్పుటిస్తుంది. ఇంకా మరెన్నో ఆధ్యాత్మిక స్తుతి మాలికలు వెలువడాలని కాంక్షిస్తున్నాను.
@varalakshmidekkapati1380
@varalakshmidekkapati1380 Жыл бұрын
Ayyagaru jyothamma meru great andi Antha pedda ministie vundi mi simplycity grest and mevale medaggarunna 3rini Hilight chesi e song chesaaru chudu ide ayyagaru Sahodara prema ki nidarshanam churches lo baaga paade variki ivvaru pasters pillalu variki nachina varini highlight chesthunna e rojullo great ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍👍👍 great song🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@davidking6038
@davidking6038 Жыл бұрын
Praise The Lord 🙏 దేవుడు నా కోసమే ఈ పాట రాశాడు నిజంగా చితికిపోయిన నా హృదయాన్ని,నా బ్రతుకును నిలబెట్టి, నా జీవితంనకు కొత్తదనాన్ని ఇచ్చింది... ఇమ్మానియేల్ మినిస్ట్రీస్ పాట వలన నేను ఆదరించబడ్డాను.... Thank you...❤
@sudharshanpastargaru3205
@sudharshanpastargaru3205 Жыл бұрын
Super song ayyagaru
@jrameshbabutdd
@jrameshbabutdd 6 ай бұрын
Hrudayalanu kadhilinche paata vrasaru iyyagaru
@regallajashwanth1122
@regallajashwanth1122 Жыл бұрын
ఇన్ని రోజుల నుండి మన EMMANUEL MINISTRIES కి పాటల లోటు ఉంది అనుకున్న కాని ఈ పాటతో ఆ లోటు టీరిపొయింధి అన్నయ్య.. Praise the Lord Annayya.....
@anuhunedurimalli426
@anuhunedurimalli426 Жыл бұрын
Parise the lord uncle Excellent 🎵
@regallajashwanth1122
@regallajashwanth1122 Жыл бұрын
@@anuhunedurimalli426 Thank You So Much...I Am Living In Khammam....Please Pray For My Family.
@jyothinelapati6138
@jyothinelapati6138 Жыл бұрын
నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిలదు.... prise god
@p.mahesh.bharathi.mahesh3082
@p.mahesh.bharathi.mahesh3082 Жыл бұрын
అన్న ఈ సాంగ్ అందరి తప్పకుండ ఆశీర్వాదంగా ఉంటుంది...... యేసయ్య కే మహిమ
@sharonkarri7674
@sharonkarri7674 Жыл бұрын
Devuniiki mahima kalugunugaka
@SukumarVelpula
@SukumarVelpula Жыл бұрын
అన్న ప్రాణం పోయినా నువ్వు పరుగును ఆపను అన్న దగ్గర నుంచి షార్ట్ చేయమని మా తమ్ముడు రాత్రి నుంచి ఏడుస్తున్నాడు అన్నా అక్కడ నుంచి స్టార్ట్ చేయగలరని నా మనవి అన్నా
@sailakshmanudu9260
@sailakshmanudu9260 Жыл бұрын
Super devuniki mahima kalugunu gaka.
@nirmalajyothi8200
@nirmalajyothi8200 Жыл бұрын
చక్కటి సంగీతం, సాహిత్యం, ఆత్మీయ జీవితాలను బలపరిచే వాగ్దానము తో కూడిన పాటను Emmanuel Ministries ద్వారా అనుగ్రహించిన మన దేవాది దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావము కలుగును గాక. ఆమెన్.
@kishorepads1175
@kishorepads1175 Жыл бұрын
Wonderful song ❤ Nice Music ❤
@padmavathi5579
@padmavathi5579 6 ай бұрын
Yes
@lavanyakadiyam2068
@lavanyakadiyam2068 Жыл бұрын
Avunu na tandri yassayya na Pakshamuga vundi nannu kuda Nadipistuvunnadu na jivitamu mottam E song lo chala chakka vivarincharu thank you na tandri yassayya thank you pastergaru 🙏🙏🙏
@PremKumar-ez6df
@PremKumar-ez6df Жыл бұрын
హృదయం నిండిపోయింది ఆత్మీయ పదాలు సమకూర్చారు దేవునికి మహిమ గ్లోరీ...👌🏻🙌🙇🏻‍♂️
@shreyareddy8822
@shreyareddy8822 Жыл бұрын
Devudu ma pakshamuna vunnadu song bhagundhi vanudhanalu
@srinujampani846
@srinujampani846 Жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఈ పాట చాలా బాగుంది అందరి హృదయాలను గెలుచుకుంటుంది దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏👏👏👏
@deepikapj9504
@deepikapj9504 Жыл бұрын
You 7777778You You 87You You You 77You 77You You 7777777You You 8You You 777777777777777777777777777You You 77777777You You You You You 77777777777777777777778You You 797978You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You 8You You You You 9You You You You You You You You You 9You You You You You You You You You 9You You You You You You You You You You You You You You 88You You You You 88088You 88You You 88You 88You You 8You You You You You You You You You You You You You You You You You You You You You You You You You 888888888888888888888888888You 8888888888888888888888888888You You You You You You You You You 8You You 88888You You 8888888888888888888888888888888888888You 88888888888888You You You You You You You You 88888888888888888You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You You 8You You You You You You 9You You You You You You You You You You 9You You You You You You You 99You You You 9You You 0You You You You 009You You You You You You You 9You You You 9You 0You You You You You You You You 9You You You You 9You You You You You You You You You You You You You You You You You You 0You You You You 9You 0You You You 0You You You 0You You You You You You You are not i 9will to my brother i didn't like to be a 9a 000lot lot but but but 9but pampu 88mins 9mins mins I 9I I 88I I 9
@Anjinelu-lq5cs
@Anjinelu-lq5cs 7 ай бұрын
Super.song🙏🙏🙏🙏🙏🛐🛐🛐🛐amen.amen.amen
@janpul-z5q
@janpul-z5q Жыл бұрын
అయ్యాగారు ప్రతి అక్షరం నిజంగా దేవుడే అందించినట్లు ఉంది మనసు మహాదానందంతో ఊగిపోతుంది ఆమెన్ హల్లేలూయ ✝️✝️✝️✝️✝️✝️✝️🙏🙏🙏🙏🙏🙏🙏
@vamsikiran8761
@vamsikiran8761 Жыл бұрын
7wwrw7wW7
@sailakshmanudu9260
@sailakshmanudu9260 Жыл бұрын
Jeorge anna Ravi anna baga padaru prathi padham lo jeevan vundi
@deepikachitti3315
@deepikachitti3315 Жыл бұрын
గొప్ప ధైర్యం కలిగించే పాటను ఇచ్చిన దేవునికి స్తుతి ఘన మహిమ కలుగును గాక... పాడుతూ దేవుణ్ణి మహిమ పరచిన సేవకులకు వందనములు 🙏
@ఎలిజబెత్
@ఎలిజబెత్ Жыл бұрын
వందనాలు అన్నయ్యా.. నా ఆత్మీయ జీవితంలో స్థిరమైన మనస్సు కలిగి ఉండేలాగున నా కొరకు నా ఇద్దరూ బిడ్డలు కొరకు ప్రార్థన చేయండి. అన్నయ్య నేను బహరైన లో ఉన్నాను. నా పిల్లలు విగ్రహాల వైపు తిరుగుతున్నారు వాటి నుండి దేవుడే విడిపించి మరుమనస్సు కలిగి నాతో పాటు దేవునితో ఉండేలాగున ప్రేయర్ చేయండి అన్నయ్య.నా భర్త లేరు. బిడ్డలు చిన్నవాళ్ళు... లోకంలో కలవకుండా దేవుని సన్నిధి లో జీవించాలి అదే నా కోరిక వందనాలు అన్నయ్యా
@Suresh-12345-j
@Suresh-12345-j Жыл бұрын
Vinadagina adbhutamina blessing song
@spratap2258
@spratap2258 Жыл бұрын
దేవుడు బహుగా ఆశీర్వదించి ఇంత మంచి పాటను మీ ద్వారా మాకు ఇచ్చిన దేవాది దేవునికే మహిమ కృతజ్ఞత స్తుతులు చెల్లును గాక...ఆమెన్ 🙏🙏🙏
@pns4517
@pns4517 8 ай бұрын
Hallelujah hallelujah 🙌🤗🙏🛐🤝
@bnareshkumar377
@bnareshkumar377 Жыл бұрын
దేవుడు మన పక్షమున ఉన్నాడు గనుకే ఇంత మంచి పాట రావడానికి సహాయము చేశాడు.TQ LORD. థాంక్యూ ఆత్మీయ తల్లిదండ్రులకి మరియు సెవకులకి.🎤🎤🎤👌👌👌🤝🤝🤝
@devipanjula8516
@devipanjula8516 Жыл бұрын
Ammagaru mi voice chala sweet ga untundhi naku chala estam
@mahimaministries
@mahimaministries Жыл бұрын
super....😊
@kandulakrupavaram2543
@kandulakrupavaram2543 Жыл бұрын
పాటలో ప్రతి పదాననికి జీవం పోసి మా ఆత్మను ఆనందింప చేసిన్నారు. దేవుడు ఈ పాట ను ఆశ్వీరదించి అనేక మంది కి ఆశ్వీరదంగా చేయును గాక...!
@vippartimaniratnam8608
@vippartimaniratnam8608 Жыл бұрын
Chala chala bagundi ayyagaru
@btctbk2515
@btctbk2515 Жыл бұрын
Yesaiah ke mahima kalugunu gaaka amen chala aathmiyamuga balamu kaligina song baagundhi
@sanjump612
@sanjump612 Жыл бұрын
దేవుడు నా పక్షమున వున్నాడు అందుకు సాక్ష్యం నేను నా కుటుంబం సజీవుల సంఖ్య లో వున్నాము 😰😭 మీ పాట ద్వారా నన్ను నా కుటుంబం ని బలపరిచిన దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏వందనాలు అన్నలు Emmanuel Ministries ❤️
@padmavathi5579
@padmavathi5579 6 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹
@jannusravanthi1225
@jannusravanthi1225 Жыл бұрын
Esong pade pade vinalani anipisthundi
@syampitta8821
@syampitta8821 Жыл бұрын
వందనాలు అయ్యగారు, ఎండిన ఎముకలకు జీవము నిచ్చిన జీవపు మాటలే మోడుబారిన మా జీవితానికి ఈ మందిరంలో సమృద్ధిగా వాక్యం దొరుకుతుంది. మేము ఎంతో ధన్యులం. 🙏🙏🙏
@tuswakulanagaraju2283
@tuswakulanagaraju2283 Жыл бұрын
Devuni namamunaku mahina kalugunu gaka
@somasunderaraokarra9263
@somasunderaraokarra9263 Жыл бұрын
అన్న పరలోక ఆనందం ఈ పాటలో ఉన్నది. దేవుడు మన పరిచర్యను మనలను దీవించునుగాక. ఆమెన్
@angelkarra7611
@angelkarra7611 Жыл бұрын
Amen 🙌
@padmavathi5579
@padmavathi5579 6 ай бұрын
Amen🙏🙏🙏
@danieldevaragutta7816
@danieldevaragutta7816 Жыл бұрын
Devuniki mahima kalugunu gaka
@MalleswariG-oo1rq
@MalleswariG-oo1rq Жыл бұрын
నా పక్షమై ఉన్నవాడు బలశూరుడు అన్న పదము బాగున్నది దేవుని కి స్తోత్రము ఆమేన్
@arjunjohn874
@arjunjohn874 Жыл бұрын
@rajukallem4094
@rajukallem4094 Жыл бұрын
​@@arjunjohn874z
@goparajubhuvana2753
@goparajubhuvana2753 Жыл бұрын
P
@badribandirao3350
@badribandirao3350 Жыл бұрын
BANDIRA0 🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
@rajeshkouluri1928
@rajeshkouluri1928 Жыл бұрын
Tq god 🙏🏻ఇంత meaning full song వినడానికి సహాయం చేసినందుకు 👌🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻అయ్యగారు
@MamathaMamatha-m5h
@MamathaMamatha-m5h Жыл бұрын
Ayya andharu edhaina job vasthe santhoshistharu kani meru ee song thisinadhuku entha santhoshanga unnaru chala bagundhi song elantivi inka enno thiyalani pradhisthunannu maku intha manchi vakyam cheppe dhaivajanulu dhorikinandhuku ma adhrushtam
@rathanmatthewmerylin369
@rathanmatthewmerylin369 Жыл бұрын
పాట చాల బాగుంది యేసుక్రీస్తు నామమున వందనాలు అందరికీ అయ్యగారు యేసయ్య కి మహిమా ఘనత స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ
@IndlaMallikharjun
@IndlaMallikharjun Ай бұрын
Na pakshamaiunnavadu
@rayapuramsureshkumar700
@rayapuramsureshkumar700 Жыл бұрын
అయ్యా నిజంగా ఇది హృదయాన్ని కదిలించే పాట అయ్యా
@RameshKhandavalli-k1y
@RameshKhandavalli-k1y 6 ай бұрын
బ్రదర్ ప్రైస్ ది లార్డ్ బ్రదర్ చాలా సంతోషంగా ఉంది బ్రదర్ చాలా బాగుంది పాట బ్రదర్
@vijayakumari4746
@vijayakumari4746 Жыл бұрын
Vandanalu ayyagaru ఈ పాట నన్ను balaparachindi.elaante krungivunna nennu e pata vini balamu nu viswasamunu pondukonnanu praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏
@EstherRani-nk3ls
@EstherRani-nk3ls Жыл бұрын
Chala baga padaru song devuniki mahima kalugunu gaka
@VoiceOfLordEbenezer
@VoiceOfLordEbenezer Жыл бұрын
నా దేవా ఎంత సంతోషం గా ఉందొ మాటలో చెప్పలేను నా పైన ని ప్రేమని ని పాట రూపంలో చెప్పవా devaaa🙇‍♀️🙇‍♀️😢😢❤❤❤ సేవకులకు నా నిండు వందనాలు 🙏🙏💯🙏 దేవుడు ఇంకా ఇంకా ఇంకా మిమ్మును దీవించును గాక💯💯💯💯💯💯ఆమెన్ 💯💯💯💯
@chotutaneti8845
@chotutaneti8845 Жыл бұрын
ఆయన బలాన్ని, సౌర్యాన్ని తెలియ చేసే అద్భుతమైన ఆత్మీయ గీతం వందనాలు అయ్యా 🙏🏻🙏🏻🙏🏻
@venkateshamkancharla8391
@venkateshamkancharla8391 Жыл бұрын
నా పక్షమై ఉన్నవాడు.....song నా పక్షమై ఉన్నవాడు.బల శూరుడు వర్ణించలేని బహుసుందరుడు(2) నాకు విరోధముగా రూపించే ఏ ఆయుధము వర్ధిల్లదు అగ్ని వంటి శోధనలే అయినా కృపలో సాగేదను(2) తలచిన ప్రతి క్షణము నిత్యానందమే (2) వేసే ప్రతి అడుగు ప్రేమానందమే(2) //నా// ఏమిచ్చి నీ రుణం నే తీర్చగలను నాపైన నీకున్న అంతులేని ప్రేమకు కరుణా రెక్కలతో నన్ను ఆవరించి కన్నతండ్రివలె నన్ను ఆదరించును(2) కమ్మనైన ప్రేమను చూపిన కమనీయుడా కన్నులారా నిన్ను చూసి పరవశింతును (2) ఎండిన ఎముకులకు జీవమునిచ్చిన మీ జీవపు మాటలే నా ఆనందము(2)//నా// విశ్వాస బాటలో నా ప్రక్కన నిలిచి సింహపు నోట నుండి తప్పించినావు కథనరంగములో కథము తృక్కు ఖడ్గము వై శత్రువు గుండెల్లో సింహ స్వప్నమయ్యావు(2) విశ్వాస కర్తవై నీ ముఖము చూచుచు పయనించెదనుగురి యొద్దకే(2) ప్రాణం పోయినను పరుగు ఆపను. నీ శక్తి కార్యములను ఆస్వాదింతును(2) //నా// శుభప్రదమైన శోభితనగరుల మహారాజువయ్య యేసయ్య నా ముఖ్య సంతోషము ఎవ్వరూ పాడని నవగీతమును దూతలతో కలిసి నే పాడెదను(2) రమ్యమైన సీయోనులో రా రాజుగా నీవే ప్రతి భాషాబిందువునుతుడిచెదవు(2) అపురూపమైనది నీ మహిమ లోకమే ఆ నిర్మల రాజ్యములో ప్రకాశంంతును(2)//నా// Wonderful song pl listen
@dhanrajgattugattu1789
@dhanrajgattugattu1789 Жыл бұрын
Thanks ❤❤❤
@rajeshpadigela2500
@rajeshpadigela2500 Жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక
@devadasbaburaokuruganti8654
@devadasbaburaokuruganti8654 Жыл бұрын
praise the Lord Ayyagaru
@parasuramseelam1938
@parasuramseelam1938 Жыл бұрын
ఈ పాటలో ప్రతి పదానికి జీవం వుంది దేవునికే మహిమ కలుగునుగాక 🙌🙏
@SuvarnaNeelesh
@SuvarnaNeelesh Жыл бұрын
Hallelujah
@danielhosanna1507
@danielhosanna1507 Жыл бұрын
వందనాలు అయ్యగారు పాట వింటుంటే మనస్సుకు చాలా సంతోషంగా నెమ్మది గా ఉన్నది సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ఆరాధ్య దైవమైన యేసయ్యకే చెందును గాక
@parisuddamkota911
@parisuddamkota911 Жыл бұрын
Praise God. Pastor garu Jesus name na meku vandanamulu. God songs ekkuvu ga rasi padalani korukuntananu.god bless you
@singilidevisudha217
@singilidevisudha217 Жыл бұрын
🎻🎤🎺🎧🙏🙏🙏
@prabhuteja3803
@prabhuteja3803 Жыл бұрын
Lirc super gaa yundhi Anna tq Jesus
@sudhakargeetha6166
@sudhakargeetha6166 Жыл бұрын
Praise The LORD అయ్యాగారు ప్రతి అక్షరం దేవుడే అందించి యున్నారు ప్రభువు కూ మహిమ కలుగునుగాక
@padmavathi5579
@padmavathi5579 6 ай бұрын
Amen
@NandhiniDhandabathini-ji3xf
@NandhiniDhandabathini-ji3xf Жыл бұрын
Price the Lord
@syamforjesus
@syamforjesus Жыл бұрын
Praise the lord Ayya, నిజాం గా అద్భూతమైనా పాట నూ అండించినా దేవునికి స్తోత్రాలు నా పక్షమయి ఉన్న వాడు నిజాం గ బాలవంతుడు. పాటా చాలా చాలా బాగుండి అయ్యా. Thanks you Jesus🙌🙌🙌
@madhukatikala0608
@madhukatikala0608 Жыл бұрын
Amen
@medikondashunemiya1234
@medikondashunemiya1234 Жыл бұрын
సూపర్ సాంగ్ అయ్యగారు చాలా అద్భుతముగా ఉంది 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@iclickphotography-salmanma6502
@iclickphotography-salmanma6502 Жыл бұрын
Great...ఆత్మీయంగాను, ప్రభువుకు దగ్గరచేసే పాట... thank you God and thank you Emmanuel Ministries Hyderabad...
@gguna9510
@gguna9510 Жыл бұрын
Praise the lord aayagaru 🙏🙏🙏 మీ వాక్యమే కాదు మీ పాట కూడా ఆదరిస్తుంది ఈ పాట అందించినందుకు చాలా చాలా వందనాలు ఇంక ఇలానే చాలా పాటలు అందించాలి దేవుడు దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏
@perapogujohnwesley7607
@perapogujohnwesley7607 Жыл бұрын
Anna song chaala baagundhi Anna yesayaku mahema kalugunu gaaka aamen
@rajeshpatta8217
@rajeshpatta8217 Жыл бұрын
దేవునికే మహిమ ఘనత,ప్రభావములు కలుగును గాక..! పాట చాలా అద్భుతంగా ఉంది..Anna.. praise the lord..!!
@mahendrarayanpeta8058
@mahendrarayanpeta8058 11 ай бұрын
Praise the lord
@Vijaya-v6c
@Vijaya-v6c Жыл бұрын
దేవుడు మీ ద్వారా అనేక మైన పాటలు విడుదల చేయాలని ప్రభువు పేరిట కోరుతున్నాము
@jyothiborancha8891
@jyothiborancha8891 Жыл бұрын
Ameen
@mekalarambabu8628
@mekalarambabu8628 Жыл бұрын
దేవునికి మహిమ కలుగునుగాక పాట చాలా బాగున్నది
@aksanamarykatikireddy-kk4hl
@aksanamarykatikireddy-kk4hl Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉very very very very excellent nise good😊🎉🎉🎉🎉🎉😮😮😍😍🥰🤩🥳🥳🥳👏👏👏👏
@santhivardhanvardhan6276
@santhivardhanvardhan6276 Жыл бұрын
దేవునికి మహిమ ఆత్మను ఆనందింపజేసే పాట
@veerupalaparthi7286
@veerupalaparthi7286 Жыл бұрын
Praise the lord ayyagaru ammmgaru chala balahinamayyanu Baga vedanatho unna na srammalo e song lo unna prathi aksharam chala adhrana dhryam kalinginchai spastanga yesayya natho matladi balaparichadu esong dwara entha balapadano matalo cheppalenu okka shaknam nenu odipoyanu anukunna devuni maha krupanibatti e song yesayya nannu balaparicharu yes na pranamunnathavaru naparugu apanu yela tu Agni sramalayena devuniki stratram my family kosam prayer cheyendi please ayyagaru ammmgaru amen
@LakshmiDevi-nd3ze
@LakshmiDevi-nd3ze Жыл бұрын
All of my brothers and sisters plzz prayer cheyandi🙏🏾🙏🏾🙏🏾na kosam skin disease poyelaaguna,,,plzzz😭😭😭😭
@philiperwin1325
@philiperwin1325 Жыл бұрын
Super song anna the lyrics are really heart touching really moved my heart
@blessilaxmi5493
@blessilaxmi5493 Жыл бұрын
Yemichhi nee runam yela theerchagalamu na paina neeku unna nee preme yesayya
@teegavarapuravi5011
@teegavarapuravi5011 Жыл бұрын
సూపర్ గా ఉంది దేవుడికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🎉🎉
@ashakamalesh1743
@ashakamalesh1743 Жыл бұрын
Thank you so much pastorsఈ పాటతో ప్రభువు ని మా పక్షము గా చేసి దీవించారు
@yellamelliribkayellamellir835
@yellamelliribkayellamellir835 Жыл бұрын
Chalaa chalaa chalaa bagundi akkak🎉
@narendrapolakam5704
@narendrapolakam5704 Жыл бұрын
ప్రభువా ఇంత అద్దవంతమైన పాటను ఆత్మీయ స్థితిలో ఎదిగించే పాటను నీవు మీ సేవకుని ద్వారా మాకు వినిపించినందుకు మీకు స్తోత్రములు🎉🎉🎉🎉
@eskdaniel2753
@eskdaniel2753 Жыл бұрын
Anna praise the Lord nakosam prayar cheyandi devudu nannu thana sevalo vadukovali 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkatc4806
@venkatc4806 Жыл бұрын
Praise the Lord... దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్...
@sample8731
@sample8731 Жыл бұрын
evuniki mahima kalugunu gaka chala bagundi anna
@rajusathupalli2709
@rajusathupalli2709 Жыл бұрын
Excellent 👌 song దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏amen
@suneethabugge4124
@suneethabugge4124 Жыл бұрын
Chala Bagundandi
@sugunkonda4942
@sugunkonda4942 Жыл бұрын
నా పక్షమైయున్నవాడు భలశూరుడు praise the lord Anna .song చాలా అద్భుతంగా వుంది in 2023 Hosanna songs అంత మహిమకరంగా వుంది మన Emmanuel songs లో తే best song ఇదే thank you All of you ❤❤❤
@GopalMalthumgopal-sg2tc
@GopalMalthumgopal-sg2tc 3 ай бұрын
In Bilble lo reference send cheyadi brother na paksha maina vadu ane vakyam
@OntariTrivani
@OntariTrivani Жыл бұрын
Praise the lord anna song entho adharana ga undi.....
@abhisheknelapati7618
@abhisheknelapati7618 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక పాట చాల బాగుంది అన్న amen
@navamallika1016
@navamallika1016 Жыл бұрын
George anna vandhanalu
@mangalasettisrinu-ps2jb
@mangalasettisrinu-ps2jb Жыл бұрын
అద్భుతం మహా అద్భుతం. అయ్యా గారు వందనాలు 🙏🙏🙏👌👌👌👏👏👏
@harishajadhav7915
@harishajadhav7915 9 ай бұрын
Praise the lord ayya
@saswathakrupaministries1578
@saswathakrupaministries1578 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ మా హృదయాలను కదిలించి అద్భుతమైన ఈ పాటను బట్టి దేవునికి మహిమ కలుగును గాక
@bhaskarraopulla2454
@bhaskarraopulla2454 Жыл бұрын
Ayya garu Praise the Lord ,Song chala chala Bagundi Ayya garu
@Rk.ponturu1962
@Rk.ponturu1962 10 ай бұрын
Amen❤❤❤❤🎉
@maleswarik2612
@maleswarik2612 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@Rk.ponturu1962
@Rk.ponturu1962 10 ай бұрын
Amen🎉🎉🎉🎉🎉
@ravikuchipudi5124
@ravikuchipudi5124 Жыл бұрын
దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏
@LakshmiDevi-nd3ze
@LakshmiDevi-nd3ze Жыл бұрын
Bhalamayna devaaa nannu karunimpumu plzz😭😭😭😭 na skin allergy poyelaaguna,,,konni years Treatment tbisukovaali , marriage chesukokudadh antundhi doctor😭😭😭😭plzzz ayyaa nannu mutti baagu cheyandi😭😭😭
Spongebob ate Patrick 😱 #meme #spongebob #gmod
00:15
Mr. LoLo
Рет қаралды 20 МЛН